ఇంత చిన్న వయసులో ప్రపంచం మొత్తం చదివేశారు బాబూ మానవ సంబంధాలు అన్నీ ఆర్ధిక సంబంధాలే డబ్బుతోనే ప్రపంచం ముడిపడింది డబ్బు ఉంటేనే విలువ ఉంటుంది ఇది జగమెరిగిన సత్యం
@padmavathigalla23715 ай бұрын
డబ్బు లేకపోతె మనుషులు ఉండరు 🤝
@savitri.psavitri77554 ай бұрын
అబ్బా తమ్ముడు....అనుభవించనిదే ఇన్ని విషయాలు తెలియదు.10 years back ఇలా చెప్పే వారు ఉంటే,అందరూ విని ఉంటే ....ఇన్ని గొడవలు జరిగేవి కాదు.చాలా బాగా చెప్పారు.
@shivaji74025 ай бұрын
అంత ఉతదే అన్నయ్య డబ్బులు డబ్బులు డబ్బులు డబ్బులు డబ్బులు...... ఉంటేనే విలువ లేదంటే No value.... What you said you are Amazing బ్రదర్ ❤️❤️🙏🙏🙏🙏
@ORMILHAA20 күн бұрын
ధనం మూలం ఇదం జగత్ 💯👌👌👌👌
@VijayMamidi5 ай бұрын
మనిషి డబ్బుని తన అవసరం కోసం తయారు చేస్తే ఈ రోజు 💸 డబ్బే మనిషితో ఆడుకుంటుంది 💸 డబ్బు అందరికి అవసరమే ఈ రోజుల్లో డబ్బు లేనిది మనిషికి వాల్యూ లేదు అన్నయ్య
@DhanviEeti-on2bz5 ай бұрын
డబ్బు లేకపోతె మనిషి చచ్చిపోవడమే బెటర్ ఇదీ నా ఫీలింగ్ boss
చావు కరెక్ట్ కాదు బ్రో ఏ మార్గం లేకపోయినా బతకాలి....
@DhanviEeti-on2bz4 ай бұрын
లేదు బాస్ నేను చాలా సమస్యలు ఎదురుకున్నాను ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నాను వెస్ట్ బాస్
@sivashankar20024 ай бұрын
Mundu siggu padakonda dabbu sampadinchadaniki em pani aina chesi dabbu sampadinchi brathakali boss
@nagarajch442121 күн бұрын
ఎవరు బ్రో నువ్వు ఇంత టాలెంటెడ్ గా వున్నావ్ ❤❤ జిందగీ లో వుంది ఇదే ❤#CNR asel fams kolluru #
@bravi75597 күн бұрын
Tammudu chala baga cheppavu 13 year's ga chala safer avutunanu kani okkaru kuda help cheyaledu
@mukkuhariprasad45755 ай бұрын
హలో పృద్వి గారు🙏 మీరు చెప్పేది నూటికి నూరుపాళ్ళు నిజం కుటుంబంలో గొడవలు రావడానికి మెయిన్ రీజన్ డబ్బు, అది లేకపోతే మగాడిగా ఉండడం వృధా అంటారు, ఎన్ని తప్పులు అయినా చేయని డబ్బు ఉంటేనే గౌరవం వస్తుంది ఈ లోకంలో, 🙏
@bammidikartheek293310 күн бұрын
Bro 100% clear ga chepavu.
@brahmaiahchinna69665 ай бұрын
💟🛐💟🛐💟🛐💟🛐💟🛐💟మీ💎రు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది అ🙋న్నయ్యగా🤗రు ఎలాగంటే మనుషులు ముఖ్యమా డబ్బు ముఖ్యమా అని అన్నట్లయితే మీ🩸రు ముందు మనుషులకు ప్రాధాన్యత ఇచ్చిన వారు అయ్యారు మీ నోటి నుంచి డబ్బు అనే పదం ముందు వచ్చింది కాబట్టి కంగ్రాష్ లేషన్ అ💋🇲🇰💋🤝ని 💘💯🤗💯🤗💯🤗💋💟🛐💟🛐💟🛐💟🛐💟🛐💟🛐
@satyagirimatapaata98659 күн бұрын
Anna nuvu cheppindi 💯 nijam Anna🙏🙏🙏🙏🙏
@ganiauro57288 күн бұрын
Prudevee annaa.. money nae important yevadu yenne anna 💯 correct
@yadavpallapati75875 ай бұрын
ఇది అయితే కరెక్టే 👍👍👍👌🌹👌🌹
@padmavathigalla23715 ай бұрын
ఏ బంధం ఉండదు అసలు మానవ సంబంధమే ఉండదు అన్ని తెగిపోతాయి జెంటిల్మెన్ సిండ్రోమ్ అసలు ఉండకూడదు 🙏🏻
@kaminimanikanta80684 ай бұрын
Meeru cheppevi Anni 💯 true money lekapothe evvaru pattinchukoru
పృథ్వి గారు మీరు చెప్పే ప్రతి సంగతి అక్షర సత్యాలు "....
@Raghuvaran63035 ай бұрын
నాకు. డబ్బు గురించి.. పోయిన జన్మలే నాకు తెలుసు మనీ ఫస్ట్. రిలేషన్ లాస్ట్. మనీ ఉంటే అన్ని ఉంటాయి. అందరు వస్తారు.... మని డబ్బు. చుట్టం......... డబ్బే సర్వస్వము..
@komaragopi73974 ай бұрын
నిజం డబ్బులు లేదు అన్నావ్ అంటే ఎవరు పట్టించుకోరు ఇది నిజం
@kanakamalleswararaobommise3655 ай бұрын
డబ్బుకు విలువ పెరుగుతుంది కాబట్టే మానవత్వం కు విలువ తగ్గుతూ వస్తుంది పూర్వం నుండి డబ్బు ఉన్నోడి దే రాజ్యం
@bindu195 ай бұрын
Super super చాలా బాగా చెప్పారు ఇలాంటి ఇబ్బందులన్నీ దాటి చూసి వచ్చాను డబ్బులు ఉంటే అందరూ విలువిస్తారు లేదంటే ఇంకా అంతే పృథ్వి గారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు అందుకే మీరంటే మర్యాద గౌరవం 👌👌👌👌👌👌❤️❤️❤️❤️
@thummanapellinaresh341514 күн бұрын
ఫస్ట్ టైం వీడియో చూడడం సూపర్ అన్నగారు
@Prasad-q5x5 ай бұрын
బాగా చెప్పారు పృద్వి..... సమాజం లో గౌరవం డబ్బుతో.... క్యాస్ట్ డబ్బుతోనే... పనులవ్వాలన్నా డబ్బుతో ఆరోగ్య పరిస్థితి కూడా డబ్బుతోనే.... బాగా వివరించారు....
@Ismartgouthami5 ай бұрын
మా అన్న యశోద హాస్పిటల్స్ హైదరాబాద్ లో చనిపోయారు చనిపోయిన మనిషికి 3 రోజులు ట్రీట్మెంట్ చేసారు డాక్టర్స్ .but మా అన్నయ్య చనిపోక ముందే అప్పులలో ఉన్నాడు. ఆస్తులు అన్నీ అమ్ముకున్నాడు . మా అన్న డెడ్ బాడీ హాస్పిటల్ వాళ్ళు ఇవ్వలేదు నేను ఇంట్లో చిన్నమ్మయిని 5 లక్షలు అప్పు చేసి మా అన్న dead body ni ఇంటికి తెచ్చిన 😢 but hospital వాళ్ళు చచ్చిన శవానికి 3 days treatment చేసారు.
@bhaskerappagalla7685 ай бұрын
Shavaala paina chillara yerukuney vaallkakanna chetthagaalu ee doctors...
Yes డబ్బుంటే విలువ అన్నయ్య మా వైఫ్ నా దగ్గర డబ్బు లేదని వదిలేసింది మళ్లీ 💸😢
@hemalathadantu12635 ай бұрын
రజనీకాంత్ ఎప్పుడో చెప్పారు .. పేదరికంలో ప్రేమలు కుదరదు అని
@Filmdeco5 ай бұрын
అన్న కరెక్ట్ గా చెప్పావు అన్న. సారిగా గాలి పిలచాలి అన్న డబ్బులుఉండాలి. లవ్ యు అన్న. ని వీడియోస్ వలన చాలా నేర్చుకుంటున్న ❤❤❤
@NaveenreddyNarra-bb5lw5 ай бұрын
డబ్బులు ఉంటేనే మనుషులు మాట్లాడుతారు
@Kumarkumar-dj5qi24 күн бұрын
💯 correct bro ❤ money 💰
@pulivarthisivakrishna-ye4wkАй бұрын
Money important
@kanumurisivasatish92955 ай бұрын
Simple Question... Answer: మనిషిపోతే శవాన్ని పారేస్తారు... అతను సంపాదించిన విలువైన వస్తువులు, డబ్బులు పారేయరు...
@sumanthmallela23605 ай бұрын
Altimate Quatation Bro..
@jeevanapriya77772 ай бұрын
Nenu financial ga bagunnapudu Andariki help chesanu, nee 2 questions face chanu, Ippudu nenu pets Ni penchukuntunnanu
@VamsiGardener4 ай бұрын
మీరు చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజం
@saikumar-eb9ll5 ай бұрын
నా వాళ్ళు నాతో వుంటారు నా వాళ్ళు కాకపోతే నాకు దూరంగా వుంటారు నాతో ఎవరుంటారో వాళ్ళతోనే నేనుంటా అందుకే నాకైతే మనిషే ముఖ్యం ❤️❤️💕💕❤️❤️ 👍👍👍
@sureshbabubotta24255 ай бұрын
Not good
@anjikanishkagadadasu97305 ай бұрын
100 % CORRECT THAMMUDU
@palamandamuntaj8046 күн бұрын
Anna you are exactly correct
@harikrishna-rl1vb5 ай бұрын
సార్ చాలా బాగా చెప్పారు చాలా కరెక్ట్ గా చెప్పారు
@KARUCHOLASURESH2 ай бұрын
హాట్సాఫ్ బ్రదర్ నువ్వు చెప్పే ప్రతి ఒకటి నిజం ప్రతి దాని గురించి చాలా క్షుణ్ణంగా చెప్తున్నావ్
@rajashekardoggali4582Ай бұрын
చాల బాగ చెప్పారు అన్న డబ్బు జీవితంలో అవసరం డబ్బు ఉంటే అందరూ ఉంటారు లేకుంటే ఎవరు లేరు రారు ❤❤ డబ్బు ప్రేమిస్తే బాగుపడతాడు లేకపోతె అంటే ఇక
@rajashekardoggali4582Ай бұрын
❤️
@msad22225 ай бұрын
బ్రదర్ అవతల మనిషి యొక్క తత్వాన్ని బట్టి హెల్ప్ అనేది చేస్తాం... 🙏అదీ లక్ష కానీ రెండు లక్షలు కానీ తలా ఒక చేతి వేసి ఆదుకోవచ్చు కానీ అవతల వ్యక్తి తత్వం సరిగా లేకపోతే అంతా దేవునిదయ అనీ వదిలేస్తాం అంతే... 🙏
@soujanyaanupati5 ай бұрын
Yes it's true...vadi nature already vaditho undi untam kabati vadi nature yelantidhi vadu ani thelusthadhi so dhani batti vadiki chesthama cheyamanedhi decislde avthadhi...infact manchodu chedodhu untadu..howle gallaki help chesina alanti bad situation lo valki gratitude or vadu yedhiginaka manku return esthadu ani ayithe alochana undodhu definitely evadu vadu...so gunam chusi evvali
@msad22225 ай бұрын
@@soujanyaanupati థాంక్యూ సిస్టర్.. 🙏
@hemanthduttnaidumovieartis7606Ай бұрын
Super ❤ bro
@ramakrishnamutyala98363 ай бұрын
ఏంటి బ్రో నాకు నువ్వు మరీ ఇంత దగ్గరగా ఉన్నావు
@PrabhakarDumpals7 күн бұрын
Money is ultimate
@rvvsatyanarayana65355 ай бұрын
Money....very...very...very...importent
@bharathikumari32615 ай бұрын
Money tho patu manushulu kuda mukyame anthe kani manishi kanna money imp kadhu two are equal but present days money ki value esthunnaru andhuvalla money ye imp ayipothundhi marali money imp but manushulu kanna kadhu ani chepppali nenu cheppina dhanilo thappunte sorry
💯 persent correct bro meeru matladedhi. Nijame dabbulu lekunte yemi cheya lemu. Dabbulu lekunte oka puta thindi kuda thina lemu.
@ManiKoppisetty5 ай бұрын
Meeru cheppindi 100% correct manishiki value ledu money ki value vundhi
@vijayalakshmimattapalli19854 ай бұрын
anubavincha acharisthunaa nenu kuda chepthuna ma varike ekatledu roju me video edo oka time vintuna naku una headache ke nenu em avthano ani naku bayam ga unde epudu happy happy thank you Bro
@sirishanabarthi91843 ай бұрын
Sooooooooooper మీరు life చూసేసరు 👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽🙏🙏
@SGVCrazyQuiz5 ай бұрын
చాలా బాగా చెప్పారు❤❤
@gitgita16225 ай бұрын
U r very correct 💯
@BalajiVenkatesh-km7ht5 ай бұрын
brooooooo..... e video naku chalaaaa chaaaaalaaaaaa nachindiiii...... 1 crore na target... now i reached 44.... e video malli malliiii mallliiiii malllliii chusthunaaaaaaa anni akuvasarlu vinte antha fast ga reach avthaaa na target 🎯.... congratulations🎉 for winning my heart vth this video 🤑
@lovelysongs1995 ай бұрын
అన్న మీ వీడియోస్ చాలా బాగున్నాయి ఐతే నాదొక question దానికి వీడియో చేయ్యండి.... ప్రతి ఒక్కరు ఇంగ్లీషు మరియు హిందీ మాట్లాడుతున్నారు కానీ నాకు మాత్రం సరిగ్గా రావడం లేదు లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది ఈజీ ఆని చెప్తారు కానీ ఇక్కడ ఎలా నెర్చుకోవాలి . కొంతమంది లాంగ్వేజెస్ కు మాత్రమె రెస్పెక్ట్ ఇస్తారు...... ఇలా ఎందుకు జరగుతుంది...... మనం ఇంకా బ్రిటిష్ కాలం లోనే ఉన్నామా...... మన భాషలకు ఎందుకు విలువ ఇవ్వరు కొంతమంది🎉 దీనిపై ఒక generalized video చేయ్యండి అన్న 🎉
@venkatesskvr7385 ай бұрын
Hindi movies చూడండి
@wadguresatheesh83985 ай бұрын
हिंदी डाक्यूमेंट्री देखा। उसी डाक्यूमेंट्री को तेलुगु में भी देखो। एक ही डाक्यूमेंट्री तो दोनो भाषाओं में बारबार देखों। हिंदी फिल्म को हिंदी सबटैटलिंग के साथ देखों। आपके अभिरुचि अनुरूप पाठ पढ़ो। మీకు అభిరుచి ఉన్న విషయములో హింది సినిమా, డాక్యుమెంటరీ చూడండి. మీకు ఇష్టము ఉన్నా హిరోఇన్ యొక్క హింది సినిమాలు చూడండి.
@balajik82124 күн бұрын
super bro chala baga chepavu
@PrasadReddy-d9rАй бұрын
Yes guru
@lovelysongs1995 ай бұрын
అన్న ఈ వీడియో చాలా బాగుంది 🎉
@madhurikrishna9685 ай бұрын
Nenu low lo unapdu okasari me video okati chusanu. Apati nundi me channel ni subscribe cheksuni follow ayanu.. big fan of your words. Meeru ilage chala vidoes chesi chala mandhini motivate cheyali ani korukuntunanu.😊😊
@AndhraMyUniverse5 ай бұрын
Yes your Right 🎉🎉🎉🎉🎉🎉🎉
@deepusworld80185 ай бұрын
Love you bangaru. నువ్వు సూపర్. వదలడానికి సిద్ధం అయిపోయాను.
@Ammulu333335 ай бұрын
Daily u r doing one video how u managing personal works nd youtube content
@varunrockz175 ай бұрын
Yes bro meru chepindhi nijam manishi ki value ledhu money important
@sunithakamalam59495 ай бұрын
ఇది నిజం కదా 👌
@krishiledwallsandsounds5783 ай бұрын
Yes, meeru cheppindi, 100% correct,,,,,
@jakshaykumarkumargundu57814 ай бұрын
Anna ni first video chusinnakadi nunchi niku big fan ippoya
@AnnamJagadeepАй бұрын
Chala baga chepparu anna
@suprajamarripelly64395 ай бұрын
Me videos anni chala related ga untayi bro my life ki😊tq chala motivate chesthayi kuda
@rajesh54294 ай бұрын
Brother meru 100% correct and infinity time fact cheppuru
@nagatinithagarimella88055 ай бұрын
💯 percent true money is matter
@nareshs55665 ай бұрын
Money makes many things
@mamathareddy5292 ай бұрын
మనిషికి మనిషే ముఖ్యం కానీ నేటి పరిస్తుతుల బట్టి డబ్బే ముఖ్యం ఈ కాలాం లో మనిషికి మంచితనానికి విలువ లేదు సంఘమిత్ర
@padma74123 ай бұрын
Meeru chepputhunnavanni correct brother, endukante, sontha sister kuda chulakanagane chusdthundi, valla laga nenu antha rich family kadu, anduke ame valla friends tho kuda nannu kalavanivvadu, vallu antha high families padma, vallu valla group lo cherchukoru ani antundi
@raniramesh50055 ай бұрын
Super prudhvi God bless you 😇😇
@Akshayvarma-rider5 ай бұрын
Nijame anna money play's major role
@agriculturalworker25795 ай бұрын
ఈరోజు నుండి మీరు నాకు ఫేవరేట్ మోడరటర్
@VasuVasantha-t4j5 ай бұрын
Nijame money aa annitiki important....Money nd job untene society lo manishiki value istunaru.... Aa tarvte bandhalu bandhuthvalu gurtu untundi.... Lekapothe pakkane una chudaru chusi chudanatu velpotaru
Anna Given Superb Message, And I Want Say One Word About This Topic ..??? 99 Problems, Solution Is Only MONEY 💴 ITS TRUE 💯
@koyyadalavanya37002 ай бұрын
Vaa 👌👌👌anna
@akrishna98255 ай бұрын
you are 100% correct
@gopiyelam51645 ай бұрын
Excellent words🎉
@ArunaYadlapalli-f4n3 ай бұрын
Prudhvi garu good speech ❤
@PraveenKumarKhanapuram3 ай бұрын
Nuvvu cheppedhi nizzam anna
@gaftavijay67025 ай бұрын
How you develop your mind...bro Whenever I feel low your message is always useful to me....thanks a lot for all your excellent words 🙏🙏
@sureshp7515 ай бұрын
Current generation correct working like this only. Money undochu kanni life lo njoyment n life satisfaction undadu.
@priyankaindiraАй бұрын
Nice bro your r right
@vidyasagarvadla10854 ай бұрын
Thammudu.. Life cheptunav very good 👍
@sambugarirekha10665 ай бұрын
Super topic bro
@i-inspire452121 күн бұрын
Title tone kotesav bro nuvu 🔥
@gopalrao2989Ай бұрын
Very super
@jadukhormadhavi94632 ай бұрын
Super good morals
@sandhyasuresh73175 ай бұрын
Abbbba nuvu super bro nice explanation
@varalakshmi971Ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤ annna nunvuu super ga chepppav elantivi nenu ma annnaki chepte pisinari annnadu selfish annnadu vadiki nenu adiginappudu dabbulu iste ok ledha na chellle kadhannadu
@SkSaisameer2 ай бұрын
Superb ga chaparu anna
@vievkavathiviveka51055 ай бұрын
1000 parsent nijam no words yendukante anni nijale kabatti nenu metho 💯 yekeebhavistanu
@josephroyal39065 ай бұрын
Wooooooooow what altimate super great information bro 👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍💙💚💛💚💙💙💛💙💙💚💛💚💙💙💚💛💙💙💚💛💙💙💚💚