Doctor sir you are great and your debate is so great sir
@Kiabahai3 ай бұрын
Your కరెక్ట్ sir
@ThataiahManda-fc4cj3 ай бұрын
Dear Dr gopinath very great statement
@GyadariMallesh3 ай бұрын
You are the good message sir
@prabhakarguttikonda9283 ай бұрын
Your are analysis 💯 correct డాక్టర్ గారు ❤
@shepurinarsimha91703 ай бұрын
Superb sir very good explanation. Namaste sir.
@SSFACTS07773 ай бұрын
మీరు బాగా. చేసారు మేధావులు silent గా వుండకూడదు epatike.chala.annyanyam garigindi_
@naraharisunil81933 ай бұрын
My dear sir yr saying true👍
@bokkakishankumar29263 ай бұрын
మీరు చెప్పే విషయాలు అద్భుతం సార్
@Raju.Malapolu3 ай бұрын
సార్ మా కర్తవ్యం ఏమిటి, మేము ఏమి చెయ్యాలి తెలియ చేయగలరు,,,,,, జై భీమ్
@venkatarao10783 ай бұрын
Immediately engage a supreme court advocate and file Review petition
@syamkumarkaturi97612 ай бұрын
Reservations ని cancel చేసి sc,st ,bc lands ని registration చేస్తే మంచిది. All lands must be register only buying and selling no ASSIGNMENT land people get money from buying and selling lands then it will become no civil DISPUTES .because Civil DISPUTES people wasting money and time.
@vittalsirse69583 ай бұрын
జై భీమ్ సార్ సూపర్
@kukunoorisanjeevaiah16169 күн бұрын
Yes sir
@mallikgoshika70493 ай бұрын
Excellent analysis 👍
@suryaprakashrao72323 ай бұрын
Gopinath good person, speaking scientifically
@kukunoorisanjeevaiah16169 күн бұрын
Gopinath sir super explanation
@citizenorchestra4802Ай бұрын
Your speech superbbb sir
@jagadeesh91943 ай бұрын
Super Explanation Sir, Jaibhim 👌✊
@dhar-p7b3 ай бұрын
గోపీనాథ్. సర్. గ్రేట్. పర్సన్
@satyanarayananelli40143 ай бұрын
సూపర్ సార్ ❤
@jnrao53343 ай бұрын
Very excellent Analysis and Discussion
@sukkaarjun96763 ай бұрын
వర్గీకరణ చేస్తే వచ్చే నష్టం ఏమిటి.... మాల, మాదిగలు కాదు ఉపకులాలకు న్యాయం జరగాలి.. దీని గురించి వర్గీకరణ కావాలి
@msrinivas33793 ай бұрын
మాలలు వద్దు అనటం లేదు,, కరెక్ట్ గా జనాభ లెక్క తీసి సమానంగా పంచుకుందాం అంటున్నారు బ్రో
@msrinivas33793 ай бұрын
ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ మాదిగ నే కదా,, అయన మంద కృష్ణ ఎక్కువ చదివాడ,, తక్కువ చదివాడ బ్రో,, ప్లీజ్ మీరు ప్రొఫెసర్ గాలి వినోద్ సార్ మాటలు ఓపికతో వినండి
@RatnakumariAdusumilli-y4n3 ай бұрын
ఉప కులాలు అనకూడదు. అనుబంధ కులాలు అని వీడియోలో స్పష్టంగా చెప్తున్న దాన్ని, కాస్త చెవిని వేసుకోండి మిత్రమా.
@iamwayrs50403 ай бұрын
❤100%
@syamkumarkaturi97612 ай бұрын
Reservations ని cancel చేసి sc,st ,bc lands ని registration చేస్తే మంచిది. All lands must be register only buying and selling no ASSIGNMENT land people get money from buying and selling lands then it will become no civil DISPUTES .because Civil DISPUTES people wasting money and time.
@ThataiahManda-fc4cj3 ай бұрын
It's true sir you said
@surendrakudiri32683 ай бұрын
excellent speech/analysis.....
@brajendrarao95163 ай бұрын
Your analysis is cent percent correct sir.
@prasadyerraguntla76823 ай бұрын
గోపీనాథ్ గారి వర్గీకరణ పైన శాస్త్రీయ ఆలోచన విధానాలను ఎమ్మార్పీఎస్ ఎందుకు ఆలోచించడం లేదు జై భీమ్
@kanakaiahrudrarapu76553 ай бұрын
@@prasadyerraguntla7682 సుప్రీంకోర్టు ఆలోచన కంటే ఎక్కువా వీరి ఆలోచన పని కి రాని చేష్టలు వద్దు.
@Solo-bg9eg3 ай бұрын
@@kanakaiahrudrarapu7655suprime court alochana yevari salahalo andhariki telusu brother oka case ki sambandhinchina petitionar ni adhe case lo justice eche judge personal ga kalise rule undha
@@Solo-bg9eg అంతకు ముందు ఈ కేసు చెల్లదు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది మరి అప్పుడు ఉన్న లీడర్స్ ను ( వెంకటసామి, వివేక్ గార్ల)తప్పు పడుదామా.?.
@syamkumarkaturi97612 ай бұрын
Reservations ని cancel చేసి sc,st ,bc lands ని registration చేస్తే మంచిది. All lands must be register only buying and selling no ASSIGNMENT land people get money from buying and selling lands then it will become no civil DISPUTES .because Civil DISPUTES people wasting money and time.
@HarikumarBSPАй бұрын
అయ్యా మేధావి వర్గం వారు దయచేసి మాల మాదిగల మధ్య ఉన్న కొట్లాట తగ్గించి అన్నదమ్ముల ఐక్యత కోసం దళిత జాతిని జాగృతి చేయండి
@Kiabahai3 ай бұрын
200% కరెక్ట్
@baswamy99463 ай бұрын
Good information sir
@SathishGali-u1q2 ай бұрын
మీరు చెప్పినది 100/ నిజం సో మంద కృష్ణమాదిగ అమ్ముడు పోయిన మనిషి అందర్నీ బ్లాక్ మెయిల్ చేస్తూ.కాలం గడిపే మనిషి
@kishoreraja26093 ай бұрын
గుడ్ ఇంటర్వ్యూ. 90% పైబడి ఉన్న ప్రైవేట్ రంగ వైట్ కలర్ జాబులో మన శాతం ఎక్కడ ????? అన్ని బిజినెస్ లో మన పాత్ర ఎక్కడ??? శాసనాల ద్వారా ప్రజల స్థితి గతుల మార్చగలిగే ముందు వరుస రాజకీయాలలో మనం ఎక్కడ?? 10 శాతం కంటే తక్కువ ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలలో కూడా 15% కంటే తక్కువ ఉన్న అగ్రవర్ణాల లో మూడు శాతం కంటే తక్కువ ఉన్న పేద అగ్రవర్ణాలకు 10 శాతం ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ కేంద్ర రాష్ట్రాల్లో అమలు అవుతుంది. 40 శాతం ఉన్న ఓపెన్ కేటగిరిలో వీరే 90 శాతం ఉద్యోగాలు పొందుతున్నారు. మరి మనం ఎక్కడ?? పై ప్రశ్నలు వేసుకోకుండా మూర్ఖంగా అన్నదమ్ముల లాగా ఉండాల్సిన బలమైన వర్గం ఉన్న జనాభాలో ఒక శాతం అవకాశం ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాల వాటాల గురించి సమయం వృధా చేస్తూ 99 శాతం ప్రజల అవసరాల గురించి ఆలోచించకుండా వారి స్వార్థం కోసంప్రజలను మభ్యపెడుతున్న ఉద్యమ నాయకులు.
@salavadisurisalavadisurima11563 ай бұрын
Good interweave sir
@rahulgunde19223 ай бұрын
Excellent talk
@prasadyerraguntla76823 ай бұрын
మందకృష్ణ మాదిగ గారికి హెచ్చరిక 1. మాలల్లో 99 % మనువాదులు 2. మాలలు దేశద్రోహులు 3. మాలలు అంబేద్కర్రిస్టులు కాదు అని ఒక ఇంటర్వ్యూలో పలికినారు. మొదటిదానికి నా సమాధానము మాలలు మనువాదులు కాదు రెండవది మాలలు దేశద్రోహులు కాదు ఇక మూడవది మాలలు నిజమైన అంబేద్కర్ లిస్టులు. మాలల పైన విషం కక్కుతూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినంత మాత్రాన నిజాలు అబద్ధాలు కావు నిజానికి ఒక నాయకునికి ఉండవలసిన మంచి గుణాలు లేవు నీవు చెబితే నమ్మేవారు లేరు. సమాజమంతా గమనిస్తూ ఉంది జై భీమ్
@@K.kullayappa-li3mb reservations ❌rezarvation😂😂 meeku chala avasaram le reservations 😂
@prakashr74593 ай бұрын
@@K.kullayappa-li3mbneeve thisuko entha kaavali.
@prasadKodamancchili3 ай бұрын
🤣🤣🤣🤣🤣
@KogiliSiva3 ай бұрын
Super brother
@ShobhaRani-du6yo8 күн бұрын
Very excellent Analysis sir 🙏
@kunalpramod87017 күн бұрын
Great thought by gopinatha sir and buchhaiaya sir to ignite the society, and saving the nation by observing the nation political strategies, be united and fight for nation, and saving of constitution
@swarupkumar46543 ай бұрын
జై భీమ్
@acnrao26763 ай бұрын
Meeru bagaa Adugutunnru sir
@shanthaiahpalapati4813Ай бұрын
Dr. Gopinath garu, you are a great, even though I got a personal relationship with you, But I did not identify your vast knowledge about society. I am heartily congratulated for bringing out the valuable facts.
@perumallaah42403 ай бұрын
మన దేశంలో చరిత్రలు చూడు అల్లూరి సీతారామరాజు ను చంపాలి అంటే ఒక ఇన్ఫర్మార్ కావాలి అందుకు మల్లు దొరను వాడుకొని సీతారామరాజు చంప్పిండ్రు యేసు క్రీస్తును చంపాలి అంటే ఇస్కారోతు యూదా ను వాడుకున్నారు నక్షులైట్లను చెప్పాలి అంటే ఇన్ఫర్మర్స్ ను వాడుకున్నట్లు ఒక జాతిని చీల్చి బలహీనపర్చాలి అంటే ఆ జాతి నుండి కొందరిని వాడుకొని ఆ జాతినీ పాలించాలి అని అగ్రవర్ణ ఆలోచన బ్రమ్మన ఆలోచన దానికి సహకరించిన వారే ఈ సంకలు కొట్టుకునే నాయకులు అంతే ..... .
@nellipudisreevarma47573 ай бұрын
Good impermetion sir.🎉
@vuppadavdurgarao30573 ай бұрын
Exactly you are right 👍
@siriraj5033 ай бұрын
@@perumallaah4240 bc lalo abcd lu vunnai vallau em kottukuntunaru, evadi share vaniki isthe mee edupulu andaru chusthunaru paiga meeru ambedkarists and edutuvanidi edainanu dochukokudadu aasinchakudadhu kani dochukuntaru aina Christians
@Ravicharan32523 ай бұрын
Ivanni kaadhu Abcd kaavali anthe
@krishnavenkata66843 ай бұрын
Great suggestions dear sir. Division of SC castes and its grouping should be done based on population, social status benefits the individual caste taken. Before this task we need to question the government to implement the reservations in full-fledged way because the reservations for SCs is 15% but the employees are only 8%. If we are able to capture remaining 7%, we will be uplifted as DR. BR Ambedkar dreamt. The reality is that the upper ruling castes have ignored the full implementation of reservations and privatising the Posts. Now, why do struggle for posts that are not being filled. Our priorities should be,- 1. question the government for full implementation of reservations in Government jobs. 2. privatisation of posts viz., out sourcing, Agniveer and privatization of public companies should be stopped and our voices must raise against this cruelty. 3. Reservations should be implemented in private sector companies also. 4. Reservation s must be implemented in departments like judiciary, defence etc. 5. Regroup the total SC castes depending on the extent of backwardness and social status. 6. Caste census must be done and be considered for scientific divisions. మనకు జరిగే అన్యాయాన్ని ప్రక్కకు నెట్టి, ఊహాత్మక, ప్రేరేపిత విషయాలపై కొట్లాడుకుంటే పిల్లి కోతి సామెతలాగ అవుతుంది భావి SC కులాల తరం. ఈ విషయంలో నేటి తరం నాయకులు దోషులు గా మిగలవద్దని నా విన్నపం
@sadanandamthappeta91975 күн бұрын
You r correct sir 👍👍🙏
@sandeepchettumalla56683 ай бұрын
Super conversation
@InnaraoThokala-y4f2 ай бұрын
Anna you are really great.What you have said is absolutly correct.Time has come for unification of all dalits under the banner of B.S.P.
@c.praveenkumarbrilliencesa13953 ай бұрын
So much waiting for sir 's interview im very addicted to his attitude
@ShankarGaddam-c7t3 ай бұрын
అవును మంద కృష్ణ ప్యాకేజీ ల కొరకే ఉద్యమం చేసినట్టు నటించే వ్యక్తి. ఇది వాస్తవాలను గుర్తించే వారికి మాత్రమే అర్ధం అయ్యే విషయం.
@doublevisiongamer31853 ай бұрын
Avuna nuvve cheppali maaku.
@PrasadCB-l1t3 ай бұрын
Well said🎉
@jayanthsaravannellipudi12353 ай бұрын
Super sir
@NarayanaG-pr5nv3 ай бұрын
మాలలు మాదిగలని పెళ్లి చేసుకోమని చెపండి.వాళకు ఒసిలే కావా లని.ఈయన strait గా మాటలాడ లేదు
@nageswarraoch41547 күн бұрын
సార్ మీరు చాలా బాగా చెప్పారు సార్
@nallisrinu88583 ай бұрын
ఈ డిబేట్ మేధావులుకి మాత్రమే అర్ధం అవుతుంది 🐘🐘
@trajatalari14033 ай бұрын
Yes yes
@bhadraiahbandela31663 ай бұрын
సుప్రీమ్ కోర్ట్ మరియు మోడీ ఆధ్వర్యంలో మనువాదం మరొక సారి రుజువాయింది. ఇద్దరినీ విడదీశారు. జైభీమ్
@doublevisiongamer31853 ай бұрын
Vidadiyyaledu yeppudu andaru kalise vuntaaru avakaasale samanam ga panchukuntaaru.
@gorla.venkataramanamurthyy83182 ай бұрын
Dr. గోపినాథ్ గారి ఆలోచన విధానాన్ని S. C మేధావులు అందరు ఆలోచించాలి.
@sudarshansollu-be1zi3 ай бұрын
Dr Gopinath is correct talk I also witness that issue
@venkatarao10783 ай бұрын
డబ్బుతో నడిచిన ఉద్యమం, రాజకీయ వత్తిడితో వచ్చిన తీర్పు, ఇది న్యాయ వ్యవస్థకె కళంకం.
@sriniguduri77893 ай бұрын
కాదు
@rajeshakinapalli98808 күн бұрын
This man has a fine thinking and great analytical mind.
@renukapottipaka26302 ай бұрын
Sir meelaanti nijaithi parulu ikanaina prajalaku teliya cheppaali mee interview super sir 🙏🙏🙏🙏🙏❤❤❤
@gopalchennangi8963 ай бұрын
BC లలో ABCD రిజర్వేషన్లు గా వర్గికరించినట్లే SC లను వర్గికరించారు తప్పెముంది జనాభా దామాషా ప్రకారం SCలలో అట్టడుగు స్థాయి లో ఉన్న వారికి న్యాయం జరుగుతుంది ఉన్నొడె రిజర్వేషన్లు అనుభవించుకుంటు పోతే లేనోడి పరిస్థితి ఏంటి అన్నదమ్ముల అన్నాక ఎప్పుడూ ఒకప్పుడు విడిపోక తప్పదు విడిపోయిన మనమంతా SC లమే కనుక మనకు ప్రవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించాలని ఉమ్మడిగా పోరాటం చెయ్యాలని నా అలోచన
@tatapudiramesh81003 ай бұрын
Kotlu unnavade reservation anubhavistunnadu
@tatapudiramesh81003 ай бұрын
Example Harsha Kumar,pinipe, rakarapu
@tatapudiramesh81003 ай бұрын
Amalapuram sc reserved but yeepudu malale mp lu
@ManmadhaTuta11 күн бұрын
SC వర్గీకరణ అంటరానితనం నుండి వచ్చినది..... అంతేగాని ఉద్యోగాల కోసం కాదు.... ఇది తెలుసుకోవాలి మంద కృష్ణ గారు
@RAMACHANDRARKGPB3 ай бұрын
Everything is correct, but we should also think what point necessiates the 30+ years of agitation beyond higher caste politics...
@mycreativity80983 ай бұрын
కారంచేడు ఘటనకు సపోర్ట్ చేసింది మర్చిపోయారా
@RatnakumariAdusumilli-y4n3 ай бұрын
ఈ ఏర్పాటు భావనలే ఐక్యతను విచ్ఛిన్నం చేసే పెడ మార్గ రహదారులు.
@Ravicharan32523 ай бұрын
@@RatnakumariAdusumilli-y4n mundhu mi natakaalu aapandra
That time total cadre are witnessed Gopinath Is correct
@battheiah3 ай бұрын
100℅correct
@RatnakumariAdusumilli-y4n3 ай бұрын
కుల తత్వాన్ని ప్రక్షాళన చేసే దిశగా, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ చర్చించి మేధో మథనం చేసుకుంటూ, కులాలను తుడిచివేసే కృషికి అంకితం కావాలి. అంటే దీని అర్థం కుల సంఘాలు పెట్టుకో మని కాదు. వ్యక్తిగత కుల నేపథ్యం కారణంగా మానసికంగా ఏర్పడిన భావానికి అతీతంగా కలిసిమెలసి చర్చించాలి. మేధోమధనం చర్చల సారాంశ లక్ష్యం కులాల ప్రక్షాళన కావాలి.
@srinukalapala15643 ай бұрын
Vargikarana 100 persent is right
@RK-VOICE3 ай бұрын
నిజాం లో bsp మీటింగ్ సెక్సెస్ చుసిన కమ్మ రెడ్లు మందకృష్ణ ని చెంచాలా వాడుకుంటున్నారు.
@BaluKrishna-xl7es3 ай бұрын
Jai beem sir
@ravindranathnethala551Ай бұрын
రాజకీయ ప్రయోజనాలు, మంత్రి పదవులు, ఎమ్మెల్యే, ఎంపీ పదవులు చేజిక్కించుకున్న వారిలో తెలంగాణ sc లే ఎక్కువ.
@maloziramesh62383 ай бұрын
SC lu kalasi 20 per cent reservation sadinchali.. Mala Madiga lu kalasi undali.. Manam Rajyadikaram sadinchali
@rajmohanbommalata65013 ай бұрын
Sir it is well kmown fact that manda krishna is sponsored person by tdp cbn and divided among scs to get votes. Krishna is a package star it is cent percent correct.
@RavinderAchukatla-cp2vw3 ай бұрын
Utterly wrong interpretation, having no social responsibility.
@donupalaganesh30243 ай бұрын
Ni sontha Dabba ekkuva unnadi... Ayya
@siriraj5033 ай бұрын
మంద కృష్ణ డబ్బులు తీసుకొన్నాడ ఎప్పడు ఎంత ఎక్కడ ఎవిడెన్స్ వుంటే అవికూడా పెట్టండి సర్
@johnson998773 ай бұрын
అన్న మీ ఇంటర్వ్యూ బాగుంది.... ఎర్ర జాన్సన్ మాదిగ
@syamkumarkaturi97612 ай бұрын
Reservations ని cancel చేసి sc,st ,bc lands ని registration చేస్తే మంచిది. All lands must be register only buying and selling no ASSIGNMENT land people get money from buying and selling lands then it will become no civil DISPUTES .because Civil DISPUTES people wasting money and time.
@soundmind34233 ай бұрын
మంద కృష్ణ నిజంగా ప్యాకేజ్ తీసుకొని మాట్లాడుతున్నాడు అనేది పచ్చి నిజం మనువాద పార్టీల తరఫున మాట్లాడటం ప్యాకేజీ కి నిదర్శనం అసలు ఫస్ట్ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ప్యాకేజీ తీసుకొని ఉద్యమం స్టార్ట్ చేశారు ఇవే నిజం
@siriraj5033 ай бұрын
ఎంత తీసుకున్నారు ప్యాకేజ్ చెప్పండి సర్
@CheekiralaNagaraju3 ай бұрын
@@siriraj503మందకృష్ణ అన్ని పార్టీల దగ్గర ప్యాకేజీ తీసుకోవచ్చు .మరీ బీజేపీ దగ్గర ఐతే చాలానే ముట్టొచ్చు అనిప్రజలు అంటున్నారు
@iamwayrs50403 ай бұрын
నీకు ఎంత వచ్చింది 😂
@DondapatiSuribabu-sz6qv3 ай бұрын
However, equality must be there
@gonanagaraju92253 ай бұрын
100 ఉద్యోగాలు వుంటే... Sc లు అందరూ కలిసి వుంటే 50% oc quota+15% sc quota= మొత్తం 65 పోస్టులకు అందరికి అర్హత వస్తుంది. ఒకవేళ sc వర్గీకరణ జరిగితే రెల్లికి 1% ఇస్తే..oc 50% + రెళ్లి 1% అంటే మొత్తం 51 కి మాత్రమే అర్హులు. మాదిగలకు 8% ఇస్తే..oc 50% + మాదిగ 8% అంటే మొత్తం 58 కి మాత్రమే అర్హులు. మాల లకుక 7% ఇస్తే..oc 50% + మలలకి 7% అంటే మొత్తం 57కి మాత్రమే అర్హులు. ఆది ఆంధ్ర కి 1% ఇస్తే..oc 50% + ఆది ఆంధ్ర 1% అంటే మొత్తం 51 కి మాత్రమే అర్హులు. ఈ క్రమంలో అందరూ మంద కృష్ణ మాదిగ తెచ్చిన సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు నష్ట పోతారు.
@jalendarch893 ай бұрын
అతి తెలివి తేటలు ప్రదర్శిస్తే అది అజ్ఞానాన్ని, దుర్మార్గపు బుద్ధి నీ బహిర్గతం చేస్తుంది.... గుంట నక్క తెలివితేటలు 😂 15 కు 15 మింగి తిన్న కూడ సరిపోలేదు అంటే... ఆశ కు కూడా ఒక హద్దు ఉంటుంది.
@K.kullayappa-li3mb3 ай бұрын
@@gonanagaraju9225 yevaru nastaporu ,sclo Anni vargala variki nyam jarugutundi ,malalu madigalu veru okkate kadu .
@maloziramesh62383 ай бұрын
Madigaa sodarulu manda Krishna matalu nammalante.. Miru Backlog posts gurinchi, manaku ravalisina budget gurinchi, political gaa manaku ravalisinaa vataa gurinchi, 95 per cent Mala madigaa lu develop kaani vari gurinchi matladali.. Manam kalasi undali
@brajendrarao95163 ай бұрын
SC population has been increased. Accordingly reservations should be increased .
@jayarajhmpupsvenkatesapura7433 ай бұрын
అసలు ప్రస్తుతానికి వర్గీకరణ అవసరం లేని విషయం ఒకవేళ మాదిగలు వెనకబడి ఉండాలంటే వాళ్లకి ఇంకా సపరేట్ ప్యాకేజీ మూలంగా విద్యలో ముందుకు వెళ్లడానికి రిజర్వేషన్లను వాడుకోవడానికి మార్గం చూడవలెను నన్ను అడిగితే ఎస్సీలు అందరిని ఒకే పదాన్ని తమ సర్టిఫికెట్ల యందు నమోదు చేయించాలి అంటే మాల మాదిగ ఇతర కులములు అందరిని దళితులు అనే పేరుతో లేదా ఆది పూర్వికులు అని పిలవడం ప్రారంభించాలి ఇలా చేయడం వల్ల ఒక 50 సంవత్సరాలు తర్వాత వీరిలో ఐక్యత చదువుకున్న వారిలో ఒకరినొకరు వివాహం చేసుకుని అవకాశాలు అలా పడుతుంది అంతేగాక దళితులందరూ ఒకటిగా మారి రాజకీయ అధికారం కోసం పోరాటం చేయడానికి రాజ్యాధికారం పొందడానికి ఇది చాలా ఉపయోగం గా పునాది వేసినట్లు అవుతుంది అది వదిలి ఏ బి సి డి లు చేయడం ఇక ఎన్నటికీ రాజకీయంగా మీరు ఎదగలేక చేయడానికి చేయబడిన ఎమ్మార్పీఎస్ నాయకులను వాడుకున్నారు రాజకీయవేత్తలు ఇలా అంబేద్కర్ గారు మాయావతి గారు పాస్వn కుమారుడు వీరందరూ మాదిగ కులమునకు చెందిన వారే కానీ వీరు ఏ సమయంలోనూ వర్గీకరణను కోరుకున్న వారు కారు ఎమ్మార్పీఎస్ నాయకులు ఇది ఒక కుల వ్యవస్థగా మార్చి వేశారు కారంచేడులో అన్యాయాన్ని ఖండించిన వారిలో గద్దర్ గారు పోరాటం చేసిన వారిలో కత్తి పద్మారావు గారి పాత్ర ఏమిటని అందరికీ తెలిసిన విషయమే వీరందరూ మాల వర్గానికి చెందినవాడు
@syam6103 ай бұрын
జై కృష్ణ మాదిగ అన్న ❤🎉
@ravirapaka2343 ай бұрын
Super interw❤❤❤❤
@happychappy623 ай бұрын
G. Mui
@jayarajhmpupsvenkatesapura7433 ай бұрын
గద్దర్ అన్న గారు కత్తి పద్మారావు గారు తెలుగు రాష్ట్ర చరిత్రలో పోరాట యోధులుగా దళిత పీడిత వర్గాల వారిని చైతన్యం చేసిన మహా వ్యక్తులుగా నిలిచిపోయారు మందకృష్ణ మాదిగ అన్న గారిని అలా చెప్పగలమా?
@AK-Entertainments-Hyd6 күн бұрын
దయచేసి యాంకర్ ని మార్చండి, అతను గోపీనాథ్ సర్ ను మధ్యలో తప్పుదోవ పట్టిస్తున్నాడు మరియు అసంబద్ధమైన ప్రశ్నలు అడగడం ద్వారా తన అభిప్రాయాన్ని పూర్తి చేయనివ్వడం లేదు.
@AK-Entertainments-Hyd6 күн бұрын
Please change the Anchor, He is just deviating the Gopinath Sir in-between and not allowing him to complete his statements by asking irrelevant questions.
@gouthamraj74063 ай бұрын
Mandha Krishna medha asahyam vesthundhi e video chusaka...
@kolligangadhar41533 ай бұрын
జై కృష్ణమాదిగ
@JOYP-vo8xn3 ай бұрын
గోపీనాదు ఎవరి వాటా వాల్లు పంచుకొంటే నీకొచ్చే నష్టం చెప్పొచ్చు కదా??
@jayarao23943 ай бұрын
Dr should be definitely made one of the members of the commission if VARGHEEKARANA is made.