ఎస్సీ వర్గీకరణతో లాభపడేది ఈ కులాలే.. Krupakar Madiga SENSATIONAL Interview | Buchanna | Mic TV News

  Рет қаралды 9,424

Mic Tv News

Mic Tv News

Күн бұрын

ఎస్సీ వర్గీకరణతో లాభపడేది ఈ కులాలే.. Krupakar Madiga SENSATIONAL Interview | Buchanna | Mic TV News
#krupakarmadiga #scvargikarana #buchannamuchata #mictvnews
Our Exclusive Interviews: • Mic Tv News Interview
Buchanna Muchata: • Buchanna Muchata
Subscribe to MicTv for more videos:
bit.ly/2Ha0exW
► Like us on Facebook: / mictvtelugunews
► Visit Our Website: www.mictv.news
► Follow us on Twitter: / mictvdigital
► Follow us on Instagram: / mictvin
►Follow us on whatsapp Channel : whatsapp.com/c...
#MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
Located at #Hyderabad

Пікірлер: 112
@girikota5585
@girikota5585 2 ай бұрын
కృపాకర్ గారు చాలా చక్కగా చేపినారు మీలాంటి మేధావులు దళితుల ను చైతన్య వంతు చేయాలి అర్ధం చేసుకునేలాగా చెప్పడం చాలా సంతోషం 🙏🏾🙏🏾🙏🏾
@nagarjuna8830
@nagarjuna8830 3 ай бұрын
Hii anna This is Injapalli Nagarjuna Our Krupakar anna Explained very clearly poor Dalit students lost the jobs because of Rich Dalith In developed Dalits Many are very selfish... I like his speech and i learnt many things about social awareness among the castes Jai Krupakar Madigaa
@bharathbhushan6
@bharathbhushan6 2 ай бұрын
మమ్మల్ని మీ వాదన పటిమ చతురత mrps ఉపయోగించుకోలేదు. సరైన సమయంలో మీడియా ముందుకు వచ్చారు.. మీరు great
@bhimnakka607
@bhimnakka607 2 ай бұрын
చాలా బాగా చెప్పారు..తినమరిగినా వాన్ని తినొద్దు ఇక చాలు అని అంటే.వానికి దుఃఖం వచ్చి కొట్టుకుంటున్నారూ
@NaveenLaddu-d8f
@NaveenLaddu-d8f 2 ай бұрын
రే బాబు నీ బాధ డైరెక్ట్ చెప్పు ముసుగు వద్దు
@gollaramesh5328
@gollaramesh5328 2 ай бұрын
కృపాకర్ అన్న కు ధన్యవాదములు 💐🤝✊
@ganeshgulvi9429
@ganeshgulvi9429 2 ай бұрын
ఈ ఇంటర్వ్యూ చుస్తునంతసేపు నాకు నేను మాదిగ జాతిలో పుట్టిన నందుకు గార్వీస్తునను ప్రభాకర్ సార్ గోప్ప సామాజిక తత్వవేత్త 🙏🙏🙏🙏🙏🙏🌳🌳🌳🌳🌳💐💐💐💐💐💐💐⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️🐂🐂🐂🐂🐂🐂🐂🐂🐂🐂🐂💙💙💙💙💙💙💙💙💙💙
@niranjangadda9964
@niranjangadda9964 3 ай бұрын
2 లేక 3 శాతం వున్న వారికి 10% EWS రిజర్వేషన్ లు ఇచ్చినప్పుడు ఎవడూ నోరు మెదపలేదు విద్య, ఉద్యోగాలలో sc లు ఓపెన్ లో వున్నా రిజర్వేషన్ క్రిందే ఇస్తున్నారు ఇది అన్యాయం దీనినేవరు అడగడం లేదు
@kallepalliyesupadam7710
@kallepalliyesupadam7710 2 ай бұрын
అన్న ఇంతకాలం ఎక్కడ ఉన్నారు ఇకనైనా ఈ మాల మహా నాడు నాయకులు చేసే కుట్రలు కుతంత్రాలు ఎదురకావాలి మీరు మళ్ళీ రావాలి అన్నా నీ కోసం యావత్ మాదిగ జాతి ఎదురు చూస్తోంది
@NaveenLaddu-d8f
@NaveenLaddu-d8f 2 ай бұрын
Mrps పుట్టుక అన్న గ్రామం లో ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఇదిముడి గ్రామం కారుమంచి
@jayarajupingula-4561
@jayarajupingula-4561 2 ай бұрын
Super అన్న చాలా బాగా వివరణ ఇచ్చారు , అంబేద్కర్ ఆత్మ ఈ అన్యాయానికి క్షోబిస్తుంది తెలుసుకోండి
@y.vramanaiah2858
@y.vramanaiah2858 2 ай бұрын
Jai Madiga. Jai Mandha Krishna Madiga and jai krupakar Madiga 🙏🙏🙏🙏
@NaveenLaddu-d8f
@NaveenLaddu-d8f 2 ай бұрын
ఎంతోమంది దండోరా అడ్డు పెట్టు కొని అనేక లాబీంగ్ ధ్వారా రాజకీయ పదవులు పొందిన ఇప్పిటికి పోనోగోటి కృపాకర్ గారు, వారు శ్రీమతి గారు జూపకా సుభద్ర ప్రస్తుతం తెలంగాణ పంచాయతీ రాజ్ కార్యదర్శి జాతి కోసం పిల్లలు వద్దని అదర్ష వివాహం చేసుకొని మాదిగ జాతి బిడ్డలా విద్యార్థులు కోసం వారి కష్టం వినియోగిస్తున్నారు.
@arvasantha7628
@arvasantha7628 2 ай бұрын
సంపన్నలు కోరిక ఏలియా గారు సాల్వ్ చేస్తున్నావ్
@ganeshgulvi9429
@ganeshgulvi9429 2 ай бұрын
చాలా చక్కటి విశ్లేషణ ఇచ్చారు సార్ మాదిగ,మలల గురించి జై మందకృష్ణ మాదిగ జై ఎమ్ ఆర్ పి యస్ 💙💙💙💙💙💙🌳🌳🌳🌳💐💐💐💐⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️🙏🙏🙏🙏🙏🙏🙏💙💙💙💙💙
@dnb3933
@dnb3933 2 ай бұрын
Super speech.jai krupakar madiga sir
@metlikrishna679
@metlikrishna679 3 ай бұрын
Krupakar garu manchi vivavarana tq Anna 🙏💐 Jai Manda Krishna Madiga Jai Madiga Jai Bheem ✊🙏
@konkatisriniwas5015
@konkatisriniwas5015 2 ай бұрын
Jai madigan jaibheem🇮🇳💪✍️
@PAULPRASAD.K
@PAULPRASAD.K 23 күн бұрын
కృపాకర్ గారు మీకు ధన్యవాదములు ఉద్యమం నుంచి బయటికి వెళ్లినా గాని మీరు ఆ యొక్క బేసిస్జాలు ఏం పక్క పెట్టి ఒక జాతి కోసం మాత్రమే మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి చూస్తే మిమ్మల్ని మీ కాళ్లు మొక్కిన తప్పులేదు అనిపిస్తుంది ఇది జాతి యొక్క ఆవశ్యకతని తెలియజేయడం జరుగుతుంది గురించి మీ యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా చేప్పినా గాని తక్కువే అవుతుంది ధన్యవాదములు సార్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kiranpatel403
@kiranpatel403 Ай бұрын
మందకృష్ణ మాదిగ❤❤❤❤
@marlapatiadamu7975
@marlapatiadamu7975 Ай бұрын
Krupakar gaaru goppa meedaavi
@parusharameera674
@parusharameera674 3 ай бұрын
జై మంద కృష్ణ మాదిగ
@RavinderAchukatla-cp2vw
@RavinderAchukatla-cp2vw 2 ай бұрын
సార్ మీ మేధావిత్వానికి జోహార్లు!
@VenkateshAroola
@VenkateshAroola 3 ай бұрын
Jai jambhava ❤ Jai madiga❤ Jai matangi❤
@parusharameera674
@parusharameera674 3 ай бұрын
సూపర్
@jayarajupingula-4561
@jayarajupingula-4561 2 ай бұрын
జై భీమ్, జైజై భీమ్ నీవు మళ్ళీ పుడితే బాగుండును, మాదిగలకు న్యాయం జరిగేది
@bhimnakka607
@bhimnakka607 2 ай бұрын
రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ..వర్గీకరణ తీర్పు వచ్చనా తర్వాత కూడా ..వాళ్ల బుద్ధి చూపిస్తున్నారు
@goliramesh5801
@goliramesh5801 2 ай бұрын
అంబేద్కర్ గారు వద్దు రిజర్వేషన్లు ముద్దు.అంటున్న MRPS.
@sagarchintakayala6813
@sagarchintakayala6813 3 ай бұрын
Jai krupakar madiga
@rambabubejjenki1487
@rambabubejjenki1487 2 ай бұрын
Krupakar Madiga 100 percent correct Jaibhim
@jayarajupingula-4561
@jayarajupingula-4561 2 ай бұрын
ఒకడేమో ABCD కి మేము వ్యతిరేకం కాదు,అంటారు, ఒకడేమో రాజ్యాంగ పరంగా జరగాలి అంటారు, ఎందుకు ఈ డొంకతిరుగుడు ఏడుపు, మితిమీరిన స్వార్థం ,అసూయ మీ దుర్బుద్ధి కాదా, ABCD వర్గీకరణకు వ్యతిరేకం కాదా, మీ బుద్ధి దుర్బుద్ధి కాదా,వినాశకర బుద్ధి దేవుడు చూస్తున్నాడు జాగ్రత్తా..........
@boyaganesh2470
@boyaganesh2470 2 ай бұрын
సూపర్ కృపాకర్ మాదిగ అన్న 1:16:50 🎉
@masagallayadaiah315
@masagallayadaiah315 2 ай бұрын
Jai madiga🎉🎉
@manjuconsultency7321
@manjuconsultency7321 2 ай бұрын
Meelanti Medhavulu damajanni chitanyam cheyyali good explantion sir jii
@siriraj503
@siriraj503 2 ай бұрын
కాసిం గారు తర్వాత మీ వీడియోస్ అంతే నా ఇంకెవ్వరూ లేరా
@prakashraogummadi2389
@prakashraogummadi2389 2 ай бұрын
తలకాయ లో మెదడు ఉన్న వ్యాఖ్యానాలు ఇవ్వండి
@bharathbhushan6
@bharathbhushan6 2 ай бұрын
చాలా చక్కగా విశదీకరించారు.. ఎస్సీ ల అసమానతలు పూర్వ పరాలు వివరించారు..
@girikota5585
@girikota5585 2 ай бұрын
జై మాదిగ మేధావులారా 💪🏾✊🏾👌🏾👍🏾🙏🏾
@kumarrajaboppuri7810
@kumarrajaboppuri7810 2 ай бұрын
Baga chepparu sir
@kumaranageswararaochidipi3919
@kumaranageswararaochidipi3919 2 ай бұрын
Jai mandakrishna jai MRPS.
@SaviourSongs-b2l
@SaviourSongs-b2l Ай бұрын
Congrates Anna
@ganeshgulvi9429
@ganeshgulvi9429 2 ай бұрын
దిగాంభర్ కాంబ్లే గార్కి మరియు రేంజర్ల రాజేష్ గార్కి ఈ ఇంటర్వ్యూ ఒక్క చెంపపెట్టు లాంటిది 💙💙💙💙💙⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️💐🌳🌳🌳💐🌳🌳🐂🐂🐂🐂🐂🐂🐂🐂🐂🐂🐂🐂🐂🐂🐂🐂💙🙏🙏💙💙💙💙💙💙💙🙏
@bonkurimaharaj3590
@bonkurimaharaj3590 2 ай бұрын
🙏🙏🙏🙏🙏
@TedduTigerTedduTiger
@TedduTigerTedduTiger 2 ай бұрын
అన్న మీ నంబర్ నాకు కావాలి జై మాదిగ
@NaveenLaddu-d8f
@NaveenLaddu-d8f 2 ай бұрын
ఈ నెల 15అనంతపురం లో సన్మానం ఉంది రావచ్చు
@manjuconsultency7321
@manjuconsultency7321 2 ай бұрын
Chala realgaa chepinaru Sir jii
@siddhardha_morya8352
@siddhardha_morya8352 2 ай бұрын
ఒకవైపు మాదిగలు, మాలలు ఎప్పుడూ కలిసి వున్నదే లేదు అంటూనే మాదిగల మీద నరమేధం చేస్తే మాలలు ఓదార్పు చేయడం, మాలలు మీద నరమేధం జరిగితే మాదిగలు ఓదార్పు చేయడం తప్ప మాల, మాదిగలు కలిసివున్న దాఖలాలు లేవు అంటున్నారు. వర్గీకరణ వ్యతిరేకిస్తే మళ్ళీ దళితులు మధ్య ఐక్యత పోతుంది, ద్వేషం పెరుగుతుంది అని కూడా అంటున్నారు. అసలు కలిసి లేని ఐక్యతే లేని కులాల మధ్య ఐక్యత ఎలా పోతుంది? అసలు కులం అంటేనే విభజన చేసి దడి కట్టుకుని వుండే స్వభావం వుంటుంది కదా. కులానికి వుండే లక్షణమే విడి విడిగా వుండడం. మాల మాదిగలే కాదు ఏ కులం మరొక కులంతో కలవడానికి ఇష్ట పడదు. ఏదో కొత్తగా మాల మాదిగలు ఎప్పుడూ కలిసి లేరు అని చెప్తున్నారు. అసలు మనిషిగా అందురూ సమానమే అనే మానవ తత్వం సమానత్వ ఆలోచనలు మీలో లేవు కేవలం కుల పిచ్చి మాత్రమే మీలో వున్నది‌. వర్గీకరణ అనే అంశంలో మాల మాదిగలు ఇద్దరూ కుల పిచ్చితోనే కొట్టుకుంటున్నారు.
@satyamusn5666
@satyamusn5666 2 ай бұрын
Supreme Message brother. It is bitter truth 🙏
@manjuconsultency7321
@manjuconsultency7321 2 ай бұрын
Very good explanation ur sc community medhavisir jii cha realistic gaa cheppinaru sir
@vinayrajjillapelly1690
@vinayrajjillapelly1690 2 ай бұрын
Sc వర్గీకరణ న్యాయమైనా డిమాండ్. జై మదిగ
@garnepudipraveen7306
@garnepudipraveen7306 2 ай бұрын
జయహో మంద కృష్ణ మాదిగ ✊🏻
@Vijay-qe1jd
@Vijay-qe1jd 2 ай бұрын
Sc ఉమ్మడి Reservation lo mala, మాదిగ లబ్ధిదారులు sc Reservation వర్గీకరణ లో లబ్ధిదారులు mala , మాదిగ Sc Reservation వర్గీకరణ లో A , B రెండు GROUP లు ఉండాలి A group లో sc అన్ని ఉప కులాలు ఉండాలి B group లో only మాల , మాదిగ ఉండాలి లేకపోతే A B C D group లో B group లో అన్ని మాదిగ C group లో మాల కి sc ఉప కులాలు 100% నష్టం
@damerlasudharani96
@damerlasudharani96 2 ай бұрын
Jai bheem krupakar madiga🙏🙏🙏
@TedduTigerTedduTiger
@TedduTigerTedduTiger 2 ай бұрын
పులి గర్జించారు అన్న ✊✊✊✊
@Dancing_siblings7777
@Dancing_siblings7777 2 ай бұрын
Chala manchi alochanatmakamina amsam
@duppatimurthy4025
@duppatimurthy4025 3 ай бұрын
Brother Supreme Court had issued Judgement on back door which is against Indian Constitution. Why don't we ask Mr. Modi to bring Sub classification issue amoung S C community in the parliament because we were supported BJP last election. Madiga brothers n Mala brothers have been enjoying reservation fruits since beginning. Please think about 57 individual caste listed in S C community ,we must bring them up on far mala madiga. 90% of Government sectors have sold to private people remaining 10% for which we are fighting.
@NaveenLaddu-d8f
@NaveenLaddu-d8f 2 ай бұрын
మీలాంటి విచ్చినా మేధావుల కోసం ఈ ఇంటర్వవ్
@DasupuLingamurthy-dw7cn
@DasupuLingamurthy-dw7cn 2 ай бұрын
Jai madiga
@rajubudithi
@rajubudithi 3 ай бұрын
వర్గాకరణ రాష్టనికి అధికారం వుందా?
@bhaskararaoyellamati3719
@bhaskararaoyellamati3719 Ай бұрын
Jai madega jestes want madega
@parusharameera674
@parusharameera674 3 ай бұрын
మాల బుచ్చన్న నీ ఉద్దేశ్యం,నీ ప్రవృత్తి జర్నలిస్టు కంటే మాల(మనువాదిగ) ఎక్కువగ కనిపిస్తుంది,నీవు చాలా సార్లు ఇద్దరి వైపు నుండి వాదనలు విన్నావు, సరియైన, న్యాయం, ధర్మం,అనగారిన వారి(ఎక్కువ అణచి వేయబడిన) వైపు నుండి ఆలోచించి వారికి సపోర్ట్ చెయ్, నీకు ఆ రోజు చాల చాల సంతోషంగా నిదుర పడుతుంది, నీ ఆత్మ చాలా సంతోషిస్తుంది.
@RameshPulivarthi-nk5zi
@RameshPulivarthi-nk5zi 3 ай бұрын
మాదిగ కదా మాల అంటున్నారు మీరు
@nareshbidudhula7186
@nareshbidudhula7186 2 ай бұрын
ఆయన మాదిగ
@kumarrajaboppuri7810
@kumarrajaboppuri7810 2 ай бұрын
Jai krupaker magiga
@PAULPRASAD.K
@PAULPRASAD.K 23 күн бұрын
buchenna గారు మీ కులం ఏదో మాకు తెలియదు కానీ ఇంటర్వ్యూ చేస్తున్న విధానం మీరు కూర్చున్న విధానం చూస్తూ మాత్రం మీరు కూడా మారాలకు సపోర్ట్ చేస్తున్నట్టుగానే ఉన్నారు దయచేసి తప్పుగా భావించమాకండి ఇది చదువుకోండి ఒకసారి మీరు కూడా ఈ యొక్క నేను పెడుతున్నటువంటి కామెంట్ మొత్తాన్ని కూడా మీరు చదవండి ఒకసారి. అంటే మీ యొక్క ఆవ భావాలను బట్టి నాకు అర్థం అవుతుందన్నమాట అది
@damodharpilli.1010
@damodharpilli.1010 2 ай бұрын
మాదిగలను 60 ఏళ్లుగా మాలలే చదువు లేకుండా కులవృత్తి అప్పగించి చదువు సంఘాలకు దూరం చేశారా చదువుకుంటే కదా ఉద్యోగం వచ్చేది అందర్నీ చదువుకొమ్మని అంబేద్కర్ గారి చెప్పారు చదువు సంధిలో మానేసి కులవృత్తిని నమ్ముకొని కమల శవాలకు డప్పులు వాయిస్తూ మాలల ఎదుగుదలను చూసి ఓర్వలేక మాలల మీద పడి ఏడుస్తున్నారా అన్నది నిజం
@dnb3933
@dnb3933 2 ай бұрын
Remove mala from reservations
@ramu90143
@ramu90143 Ай бұрын
బీజేపీ కి ఓట్లు వేయమని ప్రచారం చేసి, బీజేపీ కి ఓట్లు వేసి కాంగ్రెస్ మాదిగలు సపోర్ట్ చేయదు నిట్టురిస్తే అర్థం ఉందా... మీ బిజెపి,టిడిపి నీ అడగండి
@Jsr-l4q
@Jsr-l4q 2 ай бұрын
మీ దిగజారుడు మాటలు 🤔
@PAULPRASAD.K
@PAULPRASAD.K 23 күн бұрын
కిచెన్ గారు మీ కులం ఏదో మాకు తెలియదు కానీ ఇంటర్వ్యూ చేస్తున్న విధానం మీరు కూర్చున్న విధానం చూస్తూ మాత్రం మీరు కూడా మాలలకు సపోర్ట్ చేస్తున్నట్టుగానే ఉన్నారు దయచేసి తప్పుగా భావించమాకండి ఇది చదువుకోండి ఒకసారి మీరు కూడా ఈ యొక్క నేను పెడుతున్నటువంటి కామెంట్ మొత్తాన్ని కూడా మీరు చదవండి ఒకసారి. అంటే మీ యొక్క ఆవ భావాలను బట్టి నాకు అర్థం అవుతుందన్నమాట అది,మీది కుడా మల కులం అనిపిస్తుంది
@nivasjagati4037
@nivasjagati4037 2 ай бұрын
ఆంధ్ర వ్యక్తి వీడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరు తెలంగాణ ది veru
@AKIRAN-yt8fk
@AKIRAN-yt8fk 2 ай бұрын
తెలంగాణ కి ఎక్కువ అవసరం వర్గీకరణ.
@NaveenLaddu-d8f
@NaveenLaddu-d8f 2 ай бұрын
ఏ రాష్ట్రం అయితే ఏంటి జాతి కి జరిగిన అన్యాయం పై చెప్పడం తప్పా
@mshyamsudhakar6200
@mshyamsudhakar6200 2 ай бұрын
వాడు వీడు ఏంటి ? ఏం చదువుకున్నావ్ బాబు
@konkatisriniwas5015
@konkatisriniwas5015 2 ай бұрын
Jai madigan 🖕💪💯 jai. Jjrja
@a.ravikumar3077
@a.ravikumar3077 3 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉
@prathapgosula321
@prathapgosula321 3 ай бұрын
కులవృత్తి ప్రాతిపదిక అయినప్పుడు ఏ కులవృత్తి లేని వారు వారి జాతి మొత్తం అభివృద్ధి చెందినట్లు నా
@prakashsudarsi
@prakashsudarsi Ай бұрын
కృపాకర్... ఒక పర్వర్టెడ్
@ramjiy9840
@ramjiy9840 2 ай бұрын
ఒరే నాయన విడిపోయి ఎలా కలిసి ఉంటారు. విడిపోతె బాగుపడతార మీకు బుర్ర ఏమైనా poyenda.దమ్ముంటే రండి ప్రభుత్వ న్ని నిలదీసి sc ల అందరికీ అభివృద్ధి కి కృషి చేద్దాం. అంతే గాని అగ్ర వర్ణ manuvada రాజకీయ పార్టీల ప్రలోభాలకు తలొగ్గి దళిత జాతి నాశనం కి విచ్ఛిన్నం కు పాల్పడే కార్యక్రమ లు manandi.
@duppatimurthy4025
@duppatimurthy4025 2 ай бұрын
Everyone has to fight against our rights, we don't have space in politics which brings lots of recognition,power and also will bring change in the Indian Society. Less % of people how they are growing more in politics , other areas and also ruling majority of people in India . We have to put our direction and catch up our share in all Central Government and State Government, where in the policy decision taken place . We don't have sufficient vacuum in various fields that's why we have been pushing back since 1947 and also from 1950 even Constitution come into force . Mr. Modi Ji n Supreme Court didn't favour to our community ,this judgement only Eye wash In other states they have increased reservation points and sub classified amoung SC community.
@ElishaElisha-zj4nv
@ElishaElisha-zj4nv 2 ай бұрын
Jai malla
@PradeepKumar-je8cv
@PradeepKumar-je8cv 2 ай бұрын
Relli ku 5 percentage ivvaaali in zone 1
@sambasivaraokurapati9145
@sambasivaraokurapati9145 2 ай бұрын
అంబేద్కర్ వాదులు కు,జగ్ జీవన్ వాదులు కు సఖ్యత కుదరదు. ఎందుకంటే ఒకరు మానవ వాదుల తరుపున మరొకరు మనువాదుల తరుపున.
@juvvakanarsimlu9857
@juvvakanarsimlu9857 2 ай бұрын
బాబు జగజీవన్ రామ్ గారు ఉన్న సమయములో చాలా చట్ట పరమైన హక్కులు అమలులోకి వచ్చినవి అయన తరువాత అలాంటి నాయకుడే మంద కృష్ణ మాదిగ గారు.....
@sanagavenkateswarlu7885
@sanagavenkateswarlu7885 2 ай бұрын
Classification should not be done caste wise which is unscientific The subclassification should be done as follows Category A Those who are in the professional works at present Category B All the un employees Category C Employees up to non gezzitted officers Category D Gezzitted officers including MLAS and MPs posts in parallel category. Which is the scientific sub classification of the scheduled castes. it is to be followed until the untouchability is vanished from the minds of the other castes including OBCs and scheduled castes should come out from the brahminical mind set and declare brahminism is the culprit for the discrimination among the castes.
@mahabodhi5544
@mahabodhi5544 2 ай бұрын
It is like a speech rather than an interview.. No proper objective figures.. Rollingvthe argument subjectively and presenting figures of andhra region.
@pramodkumar78b4
@pramodkumar78b4 2 ай бұрын
వీడికి సుప్రీం కోర్టు లో తీర్పు ఏం ఇచ్చిందో తెల్వదు వీడు సొల్లు చెప్పడానికి వచ్చాడు సుప్రీం కోర్టు స్పష్టంగా రాష్ట్రాలు నిజంగా ఎవరు ఎక్కువ లబ్ది పొందారో లెక్కలు తీసి ఆర్థిక స్థితి తీసి ఆధారాలు చూపించిన తర్వాత వర్గీకరణ వారు రాష్ట్రాలు చేసికునే అవకాశం వుంది అంటూ చెప్పింది కానీ చట్టప్రకారం లెక్కలు తీయాల్సిన హక్కు రాష్ట్రాలకు లేవు మరి లెక్కలు రాష్ట్రాలు ఎలా తీస్తారు మళ్ళీ ఈ వర్గీకరణ చెల్లదు ఈ మాదిగ లకు అర్థం అవట్లె ఇది బీజేపీ నాటకం ఆడిస్తుంది ఇది మళ్ళీ కొట్టివేస్తే మాలలు అడ్డుకున్నారు అని మాదిగ లు గొడవలు పడి బీజేపీ కి లాభం చేకూరుస్తారు అని
@satyanarayanareddy4480
@satyanarayanareddy4480 2 ай бұрын
Resarvation..... Teseyandey. 35 marks. Vachina. D.R. or...Teacher , Engeneer. Vunnatha. VarKu. Elaney. .Vuntadi ..
@chshivaraj5586
@chshivaraj5586 2 ай бұрын
క్తుపకార్ శీర్ మీరు cheppedi carect కని ఆగ్రకులం వారు povar adam పెట్టుకుని sc Sirtificat రాకరకల్ ఆదికారం dosukunttunaru వారి gurchi మానం ఎప్పుడు పొరటం cheyaledu motam emplament Elligalgalga apportment chesukuntunaru vatigurchi ఎవరు ఎవరు పొరటం cheyatledhu vargikarna rajangam 341 సావర్ణ cheyakunda ఆగ్రవర్ణాల రాజకీయ లభ్యకోసం Eppichina jadgiment ga ఉంది రేజర్ vetion ఎత్తివేసె కుట్రలో బాగం idi ముందు chupu alochinchandi
@kathulakezia5113
@kathulakezia5113 2 ай бұрын
Fist variki chadivinchandi , head both daily morning pl and dress ware health and welth skill peddbrhmadu oda Bandi bandung odalu ok s😮😅
@bhoomisrinivas4221
@bhoomisrinivas4221 2 ай бұрын
Anna vargeekarana antaane sc unite ki godalipetu manuku kavalsinadi vargeekarna kadu rajyaadhikaaram adimarchi sc ikayathanu vibhagigadam sari kadu madiga mala kulalau matrama reservations anubhavistunnaru kani megitha upakulalu badi maatlu ekkaladu jai bheem jai savidhen
@Musicvibz_7
@Musicvibz_7 2 ай бұрын
Samaana avakashaalu raavu... Madiga lu develop ayeenaaru Madiga upakulaalu develop kaa ledu... Yetla nyam jajuguthundi... Madiga le dobbi thinataaru gaa... Daani ke naa mee udyamam.... Meeru chese udyamam Reservations poye paristithi vachindi....
@ehsandesgsustainabilitycla575
@ehsandesgsustainabilitycla575 2 ай бұрын
Siggundha prabhkar.... 2011 lo vunna janaba epudu vunnara 2011 lo india lo population 80crs 2024 ke 140 crores so .. nuv 2011 sences chudala siggundala abadalu tappudu matalu chepatanke
@budthulathirupathi6179
@budthulathirupathi6179 3 ай бұрын
Meeku parliament anduku supreme court saripoda
@prakashsudarsi
@prakashsudarsi Ай бұрын
బుద్ధి మంద..‌ చెత్త కుప్ప(కృపా) ..‌ మాదిగ ల లో అనసరంగా..‌ పుట్టారు
@rameshcheedaragadda9515
@rameshcheedaragadda9515 3 ай бұрын
భారత రాజ్యాంగానికి వ్యతిరేకం వర్గీకరణ, మనువాద వర్గీకరణ
@parusharameera674
@parusharameera674 3 ай бұрын
సుప్రీం కోర్టు తీర్పు ఏదైనా రాజ్యాంగం కు లోబడి ఉంటుంది, సుప్రీం కోర్టు తీర్పు, తప్పు అంటావా,? ఒక వేళ సుప్రీం కోర్టు తీర్పు తీర్పు తప్పు అయితే దానిని సవరించుకునే అధికారం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంటుంది. సుప్రీం కోర్టు తీర్పు,రాజ్యాంగా(అంబేద్కర్)నికి భారత దేశానికి (జంబుద్వీపం) ను వ్యతిరేకిస్తే ఈ దేశంలో ఉండవలసిన అవసరం లేదు. వెళ్ళు బయటికి, దేశ ద్రోహి.
@juvvakanarsimlu9857
@juvvakanarsimlu9857 2 ай бұрын
అందరిదీ ఒక్క మాల కులం తినడం,,, మనువాదం కాదా...? మిత్రమా
@goliramesh5801
@goliramesh5801 2 ай бұрын
అంబేద్కర్ గారు వద్దు రిజర్వేషన్లు ముద్దు.అంటున్న MRPS.
@rameshcheedaragadda9515
@rameshcheedaragadda9515 2 ай бұрын
341 ఆర్టికల్ ని సవరించి, పార్లమెంట్లో ఆమోదించాలి. పార్లమెంటులో వర్గీకరణ ఆమోదించాలి తప్ప, సుప్రీంకోర్టుకు హక్కు లేదు. తెలుసుకో మిత్రమా
@rameshcheedaragadda9515
@rameshcheedaragadda9515 2 ай бұрын
జగ్జీవన్ ఇచ్చిన రిజర్వేషన్లు మీరు తీసుకోండి, అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ హక్కులు మేము తీసుకుంటాము. అప్పుడు ఎవరికి ఏమి గోల ఉండదు.
@niranjangadda9964
@niranjangadda9964 3 ай бұрын
మాదిగ నాయకులకు అర్ధం కాకుండా బీజేపీ ట్రాప్ లో పడ్డారు 😃 ఇప్పుడిప్పుడే మాల, మాదిగలనుండి మంచి నాయకులు పుట్టుకొస్తున్నారు మాల, మాదిగ ప్రజలను రాజకీయ అధికారం కోసం చైతన్య పరుస్తున్నారు మనం చైతన్య వoతులుగా మారితే అగ్రకుల రాజకీయ ఆధిపత్యం పోతుంది మనం శక్తివంతుల ఐతే ఈ అగ్ర కులాలు మన ముందు మొఖరిల్లే పరిస్థితులు వస్తాయి కాబట్టి మన మధ్య ఈ వర్గీకరణ చిచ్చు పెట్టారు మాదిగలకు మాలలపై పెద్ద అపోహ మాత్రమే వుంది మాలలు ఆస్థి పాస్థులు అమ్ముకుని తమ పిల్లలకు చదువులు చెప్పిస్తున్నారు చదువుల విషయంలో రాజిలేకుండా ముందుకు సాగుతున్నారు అది గమనించాలి మాదిగలు కూడా ఆ దిశగా పయనించాలి Sc రిజర్వేషన్ లో మాలలకే ఉద్యోగాలు దక్కుతున్నాయి అని అనుకోకుండా మనం విడిపోకుండా మన పిల్లలను బాగా చదివించుకొని ఓపెన్ క్యాటగిరిలో సాధించుకుంటే మన వాళ్ళకే మరిన్ని అవకాశాలు వస్తాయి కదా ఆలోచించాలి వారిగ్గీకరణ జరిగితే మీరు వేరే మేము వేరే అనే భావన కలుగుతుంది మనమధ్య ఈ విబేధం వద్దు 🙏
@Ram-mng
@Ram-mng 2 ай бұрын
ఎవరి జనాభా ఎంత ఉంటే అంత వాటా తీసుకుందాం ఇందులో ఎందుకు అభ్యంతరం చెప్పండి?
@satyanarayanareddy4480
@satyanarayanareddy4480 2 ай бұрын
Resarvation. Tesi. Dobbandi....
@satyamusn5666
@satyamusn5666 2 ай бұрын
Meeru 75 years congress trap lo padaledaa. Congress kuda Agravarnaalu Lera . Meeru a party lo ayina pabbam gadupukunnaru.
@PremRaj-v8e
@PremRaj-v8e 3 ай бұрын
Nuvuchapadi,pachi,apadham,,diniki,avaru,Karanam,lohourcamistion,onlykulalan,charhadanimadrame,vachindi
@sankarj966
@sankarj966 2 ай бұрын
Andhra lo sc vargikarana lo A- RELLI B- MADIGA ,MADIGA UPA KULALU C- MALA, MALA UPA KULALU Ipudu cheppandi B group lo unde Madigalu matrame reservation anubavistaru tappa dekkali, chindu,byndla kulalaku melu jaruguthunda
@saidulubollempally8185
@saidulubollempally8185 2 ай бұрын
Jai madiga
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
7 AM | ETV Telugu News | 6th February "2025
20:32
ETV Andhra Pradesh
Рет қаралды 116 М.
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН