జిక్కి అమ్మగారికి, నాహృదయపూర్వ వందనములు,స్వర్గాన ఉన్న ఆమె ఆత్మ శాంతించాలి, ఎందరో మహానుభావులు అందరికి వందనములు.👌👌👌👌👌.
@munakalaramakrishna22355 жыл бұрын
👍
@shaikdarbardarbar17515 жыл бұрын
sreeja sakepuram
@hanumanthareddy593111 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@srinivasraoisbvgood4920Ай бұрын
❤❤❤❤
@indurama77636 жыл бұрын
krishna kumari garu aa angel chethulu vennakilagi pattukunapudu anr towel tho laginapudu ma andala rasi na savithrijii emi expression ichavamma wow mind blowing no word's daling...love u so much............ 💞swt heart.........💝
@marellasambasivarao59206 жыл бұрын
ఏ.ఎన్.ఆర్-సావిత్రిల జంటతోనే తెలుగు సినిమా పండింది. ఘంటసాల పాటలతో తెలుగు సినిమా నిండింది!
@shobharani51952 жыл бұрын
Old is gold.అని ఊరికే అనలేదు. ఆ పాటలు వింటుంటే మనసు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది.
@veeraraghavaraoboddani5206 жыл бұрын
అక్కినేని కనిపిస్తేనే పాత్ర కు...పాటకు కూడా ఎనర్జీ క్రియేట్ అవుతుంది...హేట్సాఫ్ టు అక్కినేని....
@marellasambasivarao5920 Жыл бұрын
ఔను రావుగారు మీ చెప్పింది 💯% నిజం! ఆ రోజుల్లో నాగేశ్వరరావు గారి సినిమాలలో పాట వస్తుంది అంటె ప్రేక్షకులు తమ సీట్లలో సావధానంగా కూర్చుని వినేవాళ్ళు.ఇతరుల సినిమాలలో నేను ప్రేక్షకులలో అంత ఉత్సాహం చూడలేదు.
@kattakoteswararao5122 Жыл бұрын
@@marellasambasivarao5920same feeling sir
@munnavilak13756 жыл бұрын
హిందీ బాణీని తీసుకుని ఒరిజినల్ పాటకు ధీటుగా చక్కగా మలిచారు సంగీత దర్శకులు ఘంటసాల. ఆలపించిన వారు జిక్కి.ఘంటసాల. పాత పాటలు ఎప్పుడు విన్న ఎన్నిసార్లు విన్న అ కిక్కే వేరబ్బా... మున్నా
@lakshmidevipuvvadi59386 жыл бұрын
Munna Garu yes old is gold
@munnavilak13756 жыл бұрын
ThankQ
@padmajauppala18156 жыл бұрын
Avunandi munna garu hindi paata baani idhi .hindi song o leke pehla pehla pyar bhar ki aankhon me kumar jaadu nagari se aaya hai koyi jaadugar.old is gold
@munnavilak13756 жыл бұрын
అరె... మీకు హిందీ పాటలు కూడా బాగా తెలిసినట్లుందే. అవును మీరు చెప్పింది నిజం అదే ఈ పాట బాణీ.
@padmajauppala18156 жыл бұрын
yes munna garu 😊
@shodaveerabrahmachari53495 жыл бұрын
ANR and Savitri were God's gift for tollywood This pair was great.we can't see this type of hit pair.their action touches our hearts. What a great hero and heroin.
@nirmalapagadala10704 жыл бұрын
ఆనాటి పాటలు వింటుంటే మనసుకు ఎంతో ఆహ్లదకరంగా అనిపిస్తుంది 👏👏
@venumohan27566 жыл бұрын
What a melodies song...Super Acting by ANR & Savitri... Awesome
@shivshankarjangala95998 жыл бұрын
the steps of Savithri-ANR are excellent in this song.
@grsatish40269 жыл бұрын
All black and white movie songs are very good , excellent.
@indurama77636 жыл бұрын
nenu daily at least 10 times aina chusthanu vintanu e songs na swt heart savithri songs specially
@sanatnisingh53684 жыл бұрын
Love from Haryana.I keep singing this song
@preethamchowdary90226 жыл бұрын
Savithri gaaru and krishnakumari gaaru both awesome.....
@Vishal-b4f5 жыл бұрын
Habaaa. .a kalapu patale veru. .soooo sweet
@lokeshvenkat13123 жыл бұрын
I like to watch old movie's because it's for peace ❤️
@krishnareddypeddakama12437 жыл бұрын
ఓహో బస్తీ దొరసానీ.. బాగా ముస్తాబయింది.. అందా చందాల వన్నెలాడి ఎంతో బాగుందీ...
@geethab95275 жыл бұрын
Hats off to then Madras Cini Industry, no language bar, no politics Only art, art, art,......only art
@ManojKumar-sf7cb2 жыл бұрын
Lot of discrimination. Telugu movies were given step mother treatment.
@apparaovv11 жыл бұрын
ఇప్పుడే గుర్తు వచ్చిన ఒక హిందీ కాపీ పాట. రెండు బాషలలోను నాకు ఇష్టం. పల్లవి: ఓహో బస్తీదొరసాని బాగా ముస్తాబయ్యింది అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది ఓహో బస్తీదొరసాని బాగా ముస్తాబయ్యింది అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది ఓహో బస్తీదొరసానీ.. చరణం : 1 ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది పూలదండతో బాటే మూతికూడ ముడిచింది ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది పూలదండతో బాటే మూతికూడ ముడిచింది హాయ్.. ఆపై కోపం వచ్చింది వచ్చిన కోపం హెచ్చింది అందచందాల వన్నెలాడి అయినా బాగుంది ఓహో బస్తీదొరసాని బాగా ముస్తాబయ్యింది అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది ఓహో బస్తీదొరసానీ.. చరణం : 2 కొత్త పెళ్ళికూతురు మదిలో కొసరి సిగ్గు వేసింది మత్తుమత్తు కన్నులతోను మనసుతీర చూసింది కొత్త పెళ్ళికూతురు మదిలో కొసరి సిగ్గు వేసింది మత్తుమత్తు కన్నులతోను మనసుతీర చూసింది హాయ్... ఆమెకు సరదా వేసింది జరిగి దగ్గరకొచ్చింది అందచందాల వన్నెలాడి కోపం పోయింది ఓహో బస్తీదొరసాని బాగా ముస్తాబయ్యింది అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది ఓహో బస్తీదొరసానీ.. చరణం : 3 పడుచువాళ్ళ పాటలతోనే పల్లెసీమ పండింది పల్లెసీమలో హాయి వెల్లివిరిసి నిండింది పడుచువాళ్ళ పాటలతోనే పల్లెసీమ పండింది పల్లెసీమలో హాయి వెల్లివిరిసి నిండింది హాయ్... చివరకు చిలిపిగ నవ్వింది చేయి చేయి కలిపింది అందచందాల వన్నెలాడి ఆడి పాడింది ఓహో బస్తీదొరసాని బాగా ముస్తాబయ్యింది అందచందాల వన్నెలాడి ఎంతో బాగుంది ఓహో బస్తీదొరసానీ ఓహో బస్తీదొరసానీ ఓహో బస్తీదొరసానీ
@chinabbav27517 жыл бұрын
AppaRao Venkata Vinjamuri 6
@gnanagnana57917 жыл бұрын
AppaRao Venkata Vinjamuri the same time as
@gnanagnana57917 жыл бұрын
AppaRao Venkata Vinjamuri the same time as
@avetasridhar40296 жыл бұрын
AppaRao Venkata Vinjamuri
@raghavender.msharma94426 жыл бұрын
M raghavender rao super
@narasimharaoponugoti41586 жыл бұрын
Wonderfull original composition from fill C I D, by O . P. Nayyar Leke pehal pehal pyar), full marks to should also be given to Telugu leric
@ramgade195010 ай бұрын
Yes, You are correct! I am non telugue person also like this song very much!!
@arajendraprasad40526 жыл бұрын
WOW REALLY GOOD SONG OLD IS GOLD FOREVER
@evsrao108710 ай бұрын
Manchi Saahithyamu,Saahithyamu lo vunna andamu actors lo vunnadi.So Sweet and melodious
@tathamajaka16624 жыл бұрын
Entha manchi song cheppetanduku matallev, matalrav.
@indurama77636 жыл бұрын
wow basthi dorasani bale bagundi e vanneladi....emi aa andamu aa sogasu aa hoyalluna nadaka dance chudataniki rendu kallu chalavu pichidani avuthanemo mundu mundu naku emi ardamkavatam ledu asalu e feeling ela chepalo kuda teliyatam ledu kani ademito e song chusthunte ento anthu chikkani anandam tho manasu paravasinchipothundi my dear daling (savithri jii)......... umma love u so much..... enthati adrustam chesukoni unraro apati varu thanu kallara chukunavaru danyulu suma devuda nemi paapam chesanayya naku ledu aa adrustam... e janmaki thiruthundi e na aasa.......ha so bad edhemi baledu deva.. na devatha ekadundo epudu vasthundo malli ma kosam entha mandi abhimanam kosamaina devuda pls thappakunda pampinchavayya pls.... nv chesina thappu sari chesukovayya
@venkateshwarluvemu5396 жыл бұрын
Vemu Venkateshwalu Hyd
@venkateshwarluvemu5396 жыл бұрын
Vemu Venkateshwarlu Hyderabad Old song now i am 61 years age i like this song 2 times weekly
@swarupa12446 жыл бұрын
Who came after watching mahanati
@mallikandula91888 жыл бұрын
one week back chusanu appati nundi daily chustuna.... kekaaaaa...........
@indurama77636 жыл бұрын
e song download chesinavariki padabhi vandanalu meku challaaa pedda tanxxxxx
@travelssk454310 жыл бұрын
beautyfull villegesong hatsof to jikki and gantasalagaru
@KvpRaju-hl1bl6 жыл бұрын
2
@Appalareddy-s7e10 ай бұрын
Akkineni golden heart..golden personality..i saw him two times very nearly in vizag..when he came akkineni natakotsavamu.
MALLI... MANALNI MURIPINCHADAANIKI... EE BHOOMI MEEDAKI TIRIGI RAAVAALI... 🙂
@kalyanraoandukuri2554 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Subrahmanya-mg7xs5 ай бұрын
😢RIP to Legendary Actress Heroine Krishna Kumari garu.
@hemanth71198 жыл бұрын
అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం.
@srideviyerrisani6103 жыл бұрын
Yes..avunu sir
@hemanth71193 жыл бұрын
శ్రీదేవి యెర్రిసాని గారు ధన్యవాదాలు.
@kalyanraoandukuri25542 жыл бұрын
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
@leelalakshminarayana38304 жыл бұрын
O LEKE LEKE PYAAR... 😁😁😁
@akshitarawat56174 жыл бұрын
Same from CLD
@sureshkaatam89584 жыл бұрын
Nice song... Chala chala bagundhi... Super tune
@imrafishaik4008 жыл бұрын
ANR & Savithri good pair
@carnaticclassicalmusicbyad13192 жыл бұрын
Savitri amma ku Naa kalaabhi vandanamulu sata koti sahasra paadaabhi vandanamulu 🙏🏻🙏🏻🙏🏾🙏🏻 amma ku bharatha ratna ivvaali 🙏🏻🙏🏻🙏🏾🙏🏻😭😭😭😭🙏🏻🙏🏻🙏🏾
@saikrishna-oj1yb Жыл бұрын
Old songs best one😮😊
@nagendraa.s48166 жыл бұрын
I love u dear Renu ...I dedicate this song to u....so lovely song
@carnaticclassicalmusicbyad13192 жыл бұрын
Savitri amma ku Naa kalaabhi vandanamulu sata koti sahasra paadaabhi vandanamulu amma kaliyuga lady daana Veera soora karna Bharath rathna award IVVAALIsinde 🙏🏽🙏🏽🙏🏽🙏🏾😭😭😭🙏🏻🙏🏻🙏🏻
@saikiran96495 жыл бұрын
What a song , అధ్బుతంగా ఉంది
@rashmibasavaraj48996 жыл бұрын
Yem song ra babu...heart touching...
@srideviyerrisani6103 жыл бұрын
Wonderful n melodious song.. All are great legends Ty.
@battumohanrao421311 ай бұрын
In my childhood days our elders used to dance to this song I recollected those days and those people by seeing this song.
@chilukurishyam19153 жыл бұрын
Super Excellent song I always enjoy Love this song.🙂♥️👍
@kalyanraoandukuri25544 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 1:40
@kasidogga15 күн бұрын
Yes.. my dad's all time favorite song 🎵
@prasannalakshmi22026 жыл бұрын
good lyrics Inka savithri gari abhinayam kuda adhbuthanga vundhi
@rameshpasupuleti181713 күн бұрын
My mother age and savitri age equal so I have two mothers, but two are dead?
@shailajanayak20915 жыл бұрын
Nice n beautiful songs beautiful savitri n evergreen anr nice song beautiful Krishna Kumari.
@kasidogga8 жыл бұрын
One of my favorite songs...
@indurama77636 жыл бұрын
e song ne clr lo cheyandi please dadapu old actores ni anamu ipudu chusthunamu nd clr lo chusthunamu e devatha ni thappa so prathidi naku maku chala special....so cheyandi please na sweet heart savithrijii chala special naku na life lo
@bellamkondamuralikrishna96334 жыл бұрын
We shall create a route map to future generations in order to revive this music.
@rameshpasupuleti18177 ай бұрын
Singers requested to sing in all seasons?
@thatisushma27976 жыл бұрын
super amma savithri 👍👍👏👏
@leelalakshminarayana38304 жыл бұрын
O LEKEY PEHLA PEHLA PYAAR... 😁😁😁
@visalacheela28787 жыл бұрын
Abba Savitri aa patalo ento bagundi . papam last days enta darunam.
@venkatarajendraprasad82894 жыл бұрын
What a song . Can't forget
@VKTVCHANNEL5 жыл бұрын
ఇది ఒక హిందీ పాటకి కాపీ అని అన్నారు. అలా తక్కువ చేయవద్దు. మ్యూజిక్ డైరెక్టర్స్ మంచి పాట చేసినప్పుడు రకరకాల భాషల్లోకి తీసుకోవడం సహజమే. కానీ ఒక్క విషయం గమనించండి. అక్కడ సాధారణంగా హిందీ ఒరిజినల్స్‌లో పాట హిట్ కావడానికి అతి ముఖ్యమైన కారణం మ్యూజిక్ డైరెక్టర్ ప్రతిభ మాత్రమే! అక్కడి గాయకులు బాగానే పాడతారు గానీ, ఇచ్చిన ట్యూన్ కేవలం కరెక్ట్‌గా ప్రెజెంట్ చేయడం వరకే వారి ప్రతిభ పరిమితం. ( కేవలం కిషోర్ కుమార్ విషయంలో తప్ప ) ట్యూన్‌ని ఎన్‌హాన్స్ చేయడంలో వారి సొంత ప్రతిభ పెద్దగా కనిపించదు. ! జస్ట్ దే ఆర్ ప్రెజెంటర్స్. దట్సాల్! కానీ తెలుగులో అలా కాదు. గాయనీ గాయకులు ఆ ట్యూన్‌ని పాడడమే కాదు, ప్రాణం పోస్తారు. ఆ హిందీ పాట లింక్ ఇస్తున్నాను. పోల్చి నేను చెప్పింది నిజమో కాదో మీరే గమనించండి. kzbin.info/www/bejne/bJu2dmCQnq6enMU
@karanamsagarmurthy63542 жыл бұрын
What an excellent scene.
@satishreddy4854 жыл бұрын
Jikki Amma,ghantasala,krishnakumari Amma,savitri Amma nailed it.veellandaru ipudu Lenanduku badhapadtunnanu
ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యిందీ అందచందాల వన్నేలాడి ఎంతో బాగుంది ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యిందీ అందచందాల వన్నేలాడి ఎంతో బాగుంది ఓహో బస్తీ దొరసాని ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది పూలదండతో బాటే మూతి కూడ ముడిచింది హాయ్! ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది పూలదండతో బాటే మూతి కూడ ముడిచింది హాయ్! ఆపై కోపం వచ్చింది వచ్చిన కోపం హెచ్చింది అందచందాల వన్నెలాడి అయినా బాగుంది ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యిందీ అందచందాల వన్నేలాడి ఎంతో బాగుంది ఓహో బస్తీ దొరసాని కొత్త పెళ్ళికూతురి మదిలో కొసరు సిగ్గు వేసింది మత్తు మత్తు కన్నులతోను మనసు తీర చూసింది హాయ్! కొత్త పెళ్ళికూతురి మదిలో కొసరు సిగ్గు వేసింది మత్తు మత్తు కన్నులతోను మనసు తీర చూసింది ఆమెకు సరదా వేసింది జరిగి దగ్గరకొచ్చింది అందచందాల వన్నెలాడి కోపం పోయింది ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యిందీ అందచందాల వన్నేలాడి ఎంతో బాగుంది ఓహో బస్తీ దొరసాని పడుచువాళ్ళ పాటలతోనే పల్లెసీమ పండింది పల్లెసీమలో హాయి వెల్లివిరిసి నిండింది హాయ్! పడుచువాళ్ళ పాటలతోనే పల్లెసీమ పండింది పల్లెసీమలో హాయి వెల్లివిరిసి నిండింది హాయ్! చివరకు చిలిపిగ నవ్వింది చేయి చేయి కలిపింది అందచందాల వన్నెలాడి ఆడి పాడింది ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యిందీ అందచందాల వన్నేలాడి ఎంతో బాగుంది ఓహో బస్తీ దొరసాని ఓహో బస్తీ దొరసాని ఓహో బస్తీ దొరసాని
@bogimohanarao37872 жыл бұрын
Super excellent 👌
@drhcavskrishnamohan9152 Жыл бұрын
Thank you very much sir
@manatelugukathalu6 жыл бұрын
నిర్మలమైన పల్లె సాహిత్యం వెన్నలలా హాయిగా ఉంది
@voorenagaraju97123 жыл бұрын
పల్లవి: ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యిందీ అందచందాల వన్నేలాడి ఎంతో బాగుంది.. ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యిందీ అందచందాల వన్నేలాడి ఎంతో బాగుంది... ఓహో బస్తీ దొరసాని.. చరణం 1: ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది పూలదండతో బాటే మూతి కూడ ముడిచింది హాయ్! ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది పూలదండతో బాటే మూతి కూడ ముడిచింది హాయ్! ఆపై కోపం వచ్చింది.. వచ్చిన కోపం హెచ్చింది అందచందాల వన్నెలాడి అయినా బాగుంది ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యిందీ అందచందాల వన్నేలాడి ఎంతో బాగుంది... ఓహో బస్తీ దొరసాని.. చరణం 2: కొత్త పెళ్ళికూతురి మదిలో కొసరు సిగ్గు వేసింది మత్తు మత్తు కన్నులతోను మనసు తీర చూసింది హాయ్! కొత్త పెళ్ళికూతురి మదిలో కొసరు సిగ్గు వేసింది మత్తు మత్తు కన్నులతోను మనసు తీర చూసింది ఆమెకు సరదా వేసింది జరిగి దగ్గరకొచ్చింది అందచందాల వన్నెలాడి కోపం పోయింది ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యిందీ అందచందాల వన్నేలాడి ఎంతో బాగుంది... ఓహో బస్తీ దొరసాని.. చరణం 3: పడుచువాళ్ళ పాటలతోనే పల్లెసీమ పండింది.. పల్లెసీమలో హాయి వెల్లివిరిసి నిండింది.. హాయ్! పడుచువాళ్ళ పాటలతోనే పల్లెసీమ పండింది పల్లెసీమలో హాయి వెల్లివిరిసి నిండింది... హాయ్! చివరకు చిలిపిగ నవ్వింది...చేయి చేయి కలిపింది అందచందాల వన్నెలాడి ఆడి పాడింది ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యిందీ అందచందాల వన్నేలాడి ఎంతో బాగుంది... ఓహో బస్తీ దొరసాని..ఓహో బస్తీ దొరసాని..ఓహో బస్తీ దొరసాని... చిత్రం : అభిమానం (1959) సంగీతం : ఘంటసాల రచన : సముద్రాల (జూనియర్) గానం : ఘంటసాల, జిక్కి
@carnaticclassicalmusicbyad13192 жыл бұрын
jikki gariki 🙏🏾🙏🏽🙏🏽🙏🏾🙏🏽🙏🏽
@prakashrao80773 жыл бұрын
Tune lifted straight from Hindi hit. Lele Leke pehala pyaar. Hit in Telugu too
@Mahesh-hu2ug2 жыл бұрын
Ee song kuda Mahanati movie lo pedithe baagundedi
@sjdr1347 жыл бұрын
Such a wonderful song
@gurramanusha29676 жыл бұрын
evergreen song superb
@carnaticclassicalmusicbyad13192 жыл бұрын
Savitri amma ku 🙏🏾🙏🏽🙏🏽🙏🏾🙏🏽🙏🏽
@suryamohanaraomandapaka94947 жыл бұрын
Old Melodious Song
@preethiselvakumar93927 жыл бұрын
very nice village song anr and savitri very good pair
@bharathramerma57882 жыл бұрын
Super Jikki amma ku padhabhi vandanalu
@premakumarichidara692711 жыл бұрын
beautiful melodious song Gupta From Warangal Andhra Pradesh
@vishwanathchitikeshi95357 жыл бұрын
Best old songs
@girikumar199510 жыл бұрын
anda chandala vanneladi nijamga bagundi
@thirupaluthirupalu68837 жыл бұрын
super ANR &Savitri jodi .old is gold
@gkameswarrao83586 жыл бұрын
nice song
@amit1981glb4 жыл бұрын
Leke pehla pehla pyar song from CID Hindi movie
@nirmalanirmala38287 ай бұрын
Andha chandhala savithri Amma 🙏
@durgareddykallam80016 жыл бұрын
Sooperb song latest song laga vundi music also fantastic
@meadivithireddypolice59047 жыл бұрын
naku chal istem ee song
@suryaraochelikani882210 жыл бұрын
Ghantasala,jikki super song
@kuppilimadhusudhanarao186 жыл бұрын
Wow, superb
@nagaramshankarpraveen40637 жыл бұрын
very good melodies&heartfull happyness
@shailajanayak20915 жыл бұрын
Nice n beautiful singing of ghantasala n jikki beautiful savitri Krishna Kumari evergreen anr this film is in Hindi CID starring dev Anand shakila waheeda rehman .telegu sweet to listen.
@durgabhaskar73703 жыл бұрын
Evergreen Love 💕
@valak68584 жыл бұрын
O leke pehla pehla pyar 😁😁
@shashikanth_tadoori4 жыл бұрын
Listening in lockdown time evergreen song
@AskAmma4 жыл бұрын
కదా??
@shashikanth_tadoori4 жыл бұрын
Ask Amma Avunu mam chaala manchi paata just random search brought me here
@veeraraghavaraoboddani5205 жыл бұрын
ANR, Savitri laanti janta inthavaraku Indian screen py leru ikapy raaru.... Maro 200 years inaa koodaa.
@madhumitha-sb9nn5 жыл бұрын
Krishna kumari garu at 2.10 to 2.15 excellent performance
@ramakrishaj70565 жыл бұрын
Yes, naaku kuda aa expressions chaala ishtam. Eppudu ee paata TV lo vachina aa expression miss avvanu.
@Appalareddy-s7e10 ай бұрын
Nari nari naduma murari anr the great❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉
@bakachendrasekhar13496 жыл бұрын
Mahanati Amma @Savitramma @
@nadeemshaik61366 жыл бұрын
వొహ్ బస్తీ దొరసాని👌
@swadeshkumarkatarapu22946 жыл бұрын
Though a copy music nice song.Can anybody upload Entha manchi vaadavura video song from A N R's NAMMINABANTU Movie