అన్నట్టు గానే Ycp party నీ బుస్థాపితం చేశాడు గా పవన్ కళ్యాణ్
@dhillipasupureddy-bi3wl6 ай бұрын
నమ్మొద్దు నమ్మొద్దు YCP వాళ్ళ మాయ మాటలు నమ్మొద్దు
@chittibabu94096 ай бұрын
వైసీపీ వారిని కాపాడితే , టిడిపి కూడా అదే గతి పడుతుంది ఇంకా ప్రజలు వైసీపీ వాళ్ళు చేసినా అరాచకాలు మర్చిపోకముందే మీరు జాయినింగ్ పెట్టుకుంటే అది టిడిపి వాళ్ళే ఆలోచించుకోవాలి ఇట్లు టిడిపి కార్యకర్త
ఓటమి తెలిసి బంధాన్ని వధులుకోలేఖ నిలబడ్డ బాలినేనికి రాజకీయ భవిష్యత్ పై పునరాలోచన
@Pendyalaofficial6 ай бұрын
పదవులు లేకపోతే ఉండలేకపోతున్నారు నాయకులు నీతిమాలిన రాజకీయాలు చేసే ప్రతి రాజకీయ వ్యభిచారికి భవిషత్తు ఉండదు ఇక డబ్బుల కోసం నడిపే ఎథిక్స్ లేని TV ఛానెల్స్ అధికారంలో ఉన్న పార్టీని అందలం ఎక్కించటం అధికారం కోల్పోయిన పార్టీకి భవిష్యత్ లేదు అని ప్రచారం చేయడం చి చి..సిగ్గు సిగ్గు ఓడిపోయిన ప్రతి పార్టీ అధికారంలోకి వస్తుంది అధికారంలో ఉన్న ప్రతీ పార్టీ ఏదో ఒకరోజు ఓడిపోతుంది ఆమాత్రం ఇంకింతం ఉండొద్దు..
@throneg11596 ай бұрын
Once JSP replace Ycp completely in godavari, vizag districts then ycp will not come into power on its own. I think balineni learned this.
@kolaparthiradhikarani32406 ай бұрын
Don't encourage them.
@chowdarysrinu9765 ай бұрын
ఇతను జనసేనలోకి వస్తే ఒంగోలులో కూటమికి బీటలు పడతాయి
@Sundhar-k4j5 ай бұрын
జనసేన చుట్టూ తిరిగితే రాధాకృష్ణ కి షాక్ గాని జగన్ కి షాక్ ఎందుకుంటుంది. జగన్ కింగ్ మేకర్
@anjireddy87216 ай бұрын
YCP CLOSING PARTY...
@ramaraoyanamadala88766 ай бұрын
Janasena bakam kosam kotha leaders nu thataru chesukovachu. Chala time vunnadi. Kootami ee ayaram gayaram lanu engage cheyavadgu .BJP kudaa !
@raviekummar26216 ай бұрын
Dayachesi JSP party evarini thusuko kudadu Party siddantham mukyam leader vunna lekapoyina party nadavali dharmam pakka
@SuryaprakasamSusarla-o8e6 ай бұрын
Then this Janasena will become another YSRCP. Rather let those Bs, surrender all their ill-gotten money, not less than 10000 crores as donation to the party, as that will fuck his earnings.