అందరి అభిప్రాయం ఆవేదన కరెక్ట్ గా వ్యక్తంచేశారు వీకెండ్ కామెంట్ ప్రోగ్రామ్ ద్వారా, మోళీ రాజకీయాల వలన ముందడుగు వేయడానికి సాధ్యపడటం లేదు గానీ , అసమర్ధుడైతే కాదు CBN సర్, తండ్రికి తగ్గ తనయుడుగా నారా లోకేష్ తగిన సమర్థత ను సంపాదించుకున్నాడు , తగిన సమయము కోసమే అందరి వెయిటింగ్ ఇక , చుట్టూ విషసర్పాల వలయము తీరు తెన్నులు గా ఉన్నందు వలననే ఈ ఉపేక్ష , అని అందరూ అనుకుంటూ ఉన్నారు గానీ , కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే శిక్షలు అమలు చేయడం ఎంతసేపు , ఏది ఏమైనా CBN సర్ కూడా , యువ ఉడుకురక్తమును కట్టడి చేయడం ఎవరికీ నచ్చడం లేదు , వారి బాధ్యతను వారిని నిర్వర్తించనీయాలి, అపుడే వారి సత్తాను చాటుకునే అవకాశం ఉంటుంది , ప్రజల కోరిక మేరకు అయినను ముందు అడుగు వేస్తేనే , టీడీపీ పార్టీ ని నమ్ముకున్న వారికి కొంత హోప్ వస్తుంది , లేకుంటే ఇక టీడీపీ పార్టీ నే మరచిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు , అవతలి వారిని బట్టే మన మూ వర్టించాలి గానీ , అతి మంచితనము కూడా అనర్ధదాయకమే అని తెలుసుకొని తీరాలి , దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని పెద్దలు ఊరికే అనలేదు అని గుర్తుచేసుకోవాలి 👍👍
@paulb64652 күн бұрын
25:53
@NAGAIAH-h3b17 күн бұрын
రాఖీ సార్ చంద్రబాబు గురించి పవన్కళ్యాణ్ లోకేష్ గురించి వాగుడు ఆపి ప్రజల గురించి ప్రజాసంక్షేమం గురించి మాట్లాడితే బాగుంటుంది
@sreedharpeddi952517 күн бұрын
వీడి మాట చంద్రబాబు వుంటే ఆయన కూడా కుప్పం లో ఓడిపోతాడు...వీడికి మంట టీవీ5 వాడికి టీటీటీడీ పదవి ఇచ్చాడు అనే కుళ్ళు వీడికి...evm లను నమ్ముకుంటే సరి
@SURESHKUMAR.G17 күн бұрын
Abn cheppindi correct Present janalu korukuntundi herasment vundakudadu ani Kani pention verification, ration card verification, deepam new connection ivvala povatam ila chala vunnai
@vc702317 күн бұрын
Babu garu change avvali rajikeyam kuda koncham cheyali
@TirumalaDevi-8618 күн бұрын
Pawan Kalyan వరదల్లో ఎక్కడికి వెళ్లిపోయాడు. అతనికి జ్వరం వస్తో వుంటుంది. సిఎం వీధి వీధి తిరిగి చూడకూడదు. పని జరిగేలా తిరిగాలి. వరద నివారణ మంత్రిగారికి గుడులు తిరిరగడము, మీటింగ్ అటెండ్ వుతూ పెన్నితో రాసుకోవడం సరిపోతోంది. లేకపోతే ప్రెస్ మీట్లు. వరదలప్పుడు ఆవిడ కూడా ఎటో వెళ్లిపోయింది మళ్లీ వచ్చింది
@nanjalabadri280617 күн бұрын
Yes ABN is correct
@talakayalasyam345217 күн бұрын
Jagan ni touch chesi Chudandi 😅
@ravichevvuri167918 күн бұрын
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో తెలుగుదేశానికి దూరమవుతుందని చాలా బాధపడుతున్నారు. జనసేనానిపై మీబాధ ఇలా వెళ్ళకక్కు కుంటున్నారు. పవన్ గారికి ఒక్కసారి అవకాశం ఇవ్వండిసార్
@truthrocks650718 күн бұрын
ఆయన మారాడు అంటాడు కానీ మారే అవకాశం లేదు
@nagendhranaidu415311 күн бұрын
Jai Pawan sir plz miru cm
@eswarpoosarapu668818 күн бұрын
ఇంతకీ నీ ప్రాబ్లెమ్ ఏంటి ? లోకేష్ అనే ఒక బిల్డ్ అప్ బాబు కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అంటావు . ఓకే , దానికి నువ్వు చెప్పేదేముంది , అది నువ్వు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ అబ్బాయి కి అయన తప్పకుండ ఇస్తాడు , కాకపోతే నీకు చాల తొందరగా ఉన్నట్టుంది.
@nagendhranaidu415311 күн бұрын
Sir pk cm cheyandi plz sir miru home minister
@kannavenkat308018 күн бұрын
Fake story on jsp. Pawan will work in Ap only not for central
@vijaykumar-xj5je8 күн бұрын
Chandrababu 2029 in also CM no doubt
@onepluslatest18 күн бұрын
చంద్రబాబు కుటుంబానికి ఇప్పుడు పబ్లిసిటీ పిచ్చి పట్టుకుంది ..అదేంటో ... ఈ వయసులో ఇది అవసరమా ? సిఎం అంటే ఇంత ఫ్రీగా ఉంటారా అని ప్రజల్లో చర్చకు వచ్చే స్థాయిలో ఉంది అసలు ప్రజలకు కనిపించే అవసరం ఏముంటుంది ? రోజూ హెలికాప్టర్/చార్టెడ్ ఫ్లైట్ వేసుకొని ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకొని తిరుగుతుంటారు ..... రోజు తిరగాలా ? ఇంట్లో /ఆఫీసు లో ఉండి సమీక్షించలేరా ? మనం కనిపించడం కాదు ... మన పని కనిపించాలి ....అలా ఉండాలి వైసీపీకి కొన్ని వర్గాలు బలంగా అండగా ఉన్నాయి ( అయినా చిత్తుగా ఓడిపోయింది వైసిపి .. కారణం ...పాలన ప్రజామోదంగా ఉందా లేదా అనేది ముఖ్యం ప్రజా వ్యతిరేకంగా ఉంటే ఆ వర్గాలు ఒడిస్తాయి దీనికి ఉదాహరణ వైవిపి ఓటమి ) పవన్ కు కాపు సామాజిక వర్గం అండగా ఉంది అంటున్నారు టిడిపి తో పొత్తు లేనంత వరకు .... ఎంఎల్ఏ గా గెలువలేని పరిస్థితి అందుకే ప్రజలు ఏ వర్గం /కులం /మతం అయినా గుడ్డిగా ప్రజలు అండగా నిలబడరు ...మద్దతు తెలిపరు అసలు ఏపీ లో కూటమి గెలవటానికి ...ఎవరికి వారే క్రెడిట్ క్లెయిమ్ చేసుకుంటున్నారు ప్రజలకు జగన్ నియంతృత్వ/అంతులేని అవినీతి పాలన ను సహించలేకపోయారు అందుకే చిత్తుగా ఓడించారు ...ఇది సత్యం చంద్రబాబు కుటుంబానికి ఆతి సన్నిహితుడు ఒక వ్యక్తి నాతో అన్న మాట చంద్రబాబు ఈసారి అమరావతి పూర్తి చేస్తారు అనుకోవద్దు ఇప్పుడు 20% పూర్తి చేస్తాడు ...తరువాత కొడుకు వస్తె 20% ... ఆతరువాత మనువడు వస్తె 20% ఇలా ఉంటుంది వాళ్ళ మనోగతం అన్నారు చంద్రబాబు ఫైర్ పొలిటీషియన్ కాదు దీనికి తోడు స్వార్థం ... పిరికితనం తోడు అయ్యాయి అందుకే ఇలా కాకపోతే ఇంకెలా ఉంటుంది మరీ 2029 ఏపీ ఎన్నికలు చాలా ఆశ్చర్యకరమైన పార్టీలో పోటీ పడతాయి 2029 టిడిపి కి చివరి ఎన్నికలు వైసిపి అసలు బరిలో ఉండదు .... మీరే చూస్తారు ..... ఆ పరిస్థితి ఎంటో?
@Appsc_Gr213 күн бұрын
బొంగు బాగుంది పరిపాలన.. ఆ రోడ్లు అయినా పవన్ కళ్యాణ్ కారణంగా వేస్తున్నారు కానీ లేకుంటే అవి కూడా జరిగేవి కావు. అయినా పరిపాలన ఒక స్థాయి కిందకి దిగిపోయింది. Department work చేయాల్సిన సచివాలయం ఉద్యోగులు పనికిమాలిన సర్వే ల పేరుతో వీధుల్లో తిరుగుతూ ఉంటే MPDO లు, మండల స్థాయి అధికారులు మండలం వదిలేసి progress లు అంటూ గ్రామాల లో తిరుగుతున్నారు. ఇక మండల స్పెషల్ ఆఫీసర్ గా ఉన్న జిల్లా స్థాయి అధికారులు MPDO OFFICE లో సర్వే ల progress చూస్తూ వారి Department పనులు పూర్తి గా వదిలేశారు. ఎంత సేపు సచివాలయం తప్పితే పరిపాలన అంత ఎప్పుడో గాడి తప్పింది.. గత ప్రభుత్వం అడుగు జాడలు లోనే ఈ ప్రభుత్వం కూడా నడుస్తోంది.. సచివాలయ ఉద్యోగులు ని చూస్తేనే ప్రజలు విసిగిపోయి చంద్రబాబు ని తిడుతున్నారు.. చంద్ర బాబు అభిమాని గా చెప్తున్నా ఈ పరిపాలన కరెక్ట్ కాదు సర్..
@syamm819817 күн бұрын
మీ బుర్ర చిరంజీవి దయ వల్ల గెలిచాడు రాజా శేఖర్ రెడ్డి