తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలకు ఇద్దరు సీఎంలు ముగింపు పలుకుతారా? | THE DEBATE | ABN Telugu

  Рет қаралды 13,406

ABN Telugu

ABN Telugu

20 күн бұрын

WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
For all Top and Trending News stories happening all around you
#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on X : / abntelugutv
► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
ABN Mobile App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
► For Open Heart With RK : bit.ly/3taUkrn
► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
► For ABN Devotional: bit.ly/abndevotional
► For ABN Legal : bit.ly/3PUeJup
► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
► For ABN BITS : bit.ly/3zaJEN5
► For ABN HITS : bit.ly/3x7aWCX
► For ABN MUSIC : bit.ly/3PTKLqA
► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on KZbin. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading KZbin News channels which delivers Indian and International news 24x7 in Telugu.
ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed KZbin news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!
#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Пікірлер: 22
@jayashreevakacharla4127
@jayashreevakacharla4127 18 күн бұрын
Bhadrachalam mummatiki Andrade Maa ramudu makuvaste manchidhi
@raviveeramachaneni2636
@raviveeramachaneni2636 18 күн бұрын
Hopefully the two CMs will resolve them amicably.
@sureshchandravadlamudi5499
@sureshchandravadlamudi5499 18 күн бұрын
Don't call Mr.Srinivas for discussions.
@g.vc.s1350
@g.vc.s1350 18 күн бұрын
Ma andhra state govt assembly speekers ki kuda mla quarters ni echara?leka mantri garlu quarters ni echara?
@g.vc.s1350
@g.vc.s1350 18 күн бұрын
Gudevining all of you
@g.vc.s1350
@g.vc.s1350 18 күн бұрын
Mari ea 3members ki new gruhalu poorthi ayyevaraku variki accomidation mla,mantri garlu quarters ni echara?
@PBHULAKSHMI-oj4qj
@PBHULAKSHMI-oj4qj 16 күн бұрын
Have to give some land government off discus place.
@srinivasv5015
@srinivasv5015 18 күн бұрын
Venkata krishna dont do unwanted issues, before 1959 all those places inculding bhadrachalam are in andhra and aswaraopeta was also in andhra
@ravikakarla6174
@ravikakarla6174 18 күн бұрын
Srinivas ane vedavani debetki pilavakandi CBN GARU CM gaunnappudu KUKKALA MORIGINA SRINIVAS JAGAN PALANALO 5years Ekkada nakkedu Adagandi VK garu
@g.vc.s1350
@g.vc.s1350 18 күн бұрын
Andhra assembly staff amaravathi rajhadhani lone undali,accomidations vishayam lo,vijayawada nundi amaravathi ravali ante trafic problems unnai kadha?
@g.vc.s1350
@g.vc.s1350 18 күн бұрын
Adhi yela sadhyam aendhi?pls check it media with govts
@g.vc.s1350
@g.vc.s1350 18 күн бұрын
Kutami govts lo new palakulu ki amaravathi rajhadhanilo gruhalu yerpatu jarigaya?
@mahendramakkina4192
@mahendramakkina4192 17 күн бұрын
Chalasani srinivas gariki issues solve kavadam estate ledhu ......pls ignore him
@srinivassonu2697
@srinivassonu2697 18 күн бұрын
Are kholla srinivvasni dibet ku pilavakandi vk garu
@g.vc.s1350
@g.vc.s1350 18 күн бұрын
Cbn gari family ki,lokesh gari family ki,pavan gari family ki?jagan gari family ki allready undhi ycp party govt lo kattinchina gruham kadha?
@g.vc.s1350
@g.vc.s1350 18 күн бұрын
Ycp party govt lo 70,000rs padhakam yemaina undha?ante ledhu ane thelusthundhi kadha?mari eripaka varu a 70thousend andhukunnaru prajalu lo ani antunnaru yemiti?
@parvathichittineni620
@parvathichittineni620 18 күн бұрын
14 నుంచి 19 వరకు రెండు రాష్ట్రానికి సమస్యలు పరిష్కరించుకోకపోవటానికి ప్రధాన కారణం .కేసీఆర్ హైదరాబాదు ఆదాయాన్ని వెంటనే తీసుకున్న . రెండు సంవత్సరాలు విద్యుత్ ఖర్చులు ఎంత అయితే అంతరా ఆంధ్రకి ఇవ్వాలని స్పష్టంగా చట్టంలో ఉన్నప్పటికీ ఆ విద్యుత్ బకాయలు కట్టకుండా అడిగారన్న ఆంధ్ర వాళ్ళు చతిస్గడ్ లో ఒక రూపాయి ఎక్కువ పెట్టు కొని ఆ ఎక్కువగా ఆంధ్ర ఇవ్వాలని పే చిపెట్టిన తొండివాడు. కెసిఆర్ నీటి విషయానికి వస్తే నిబంధనలకు విరుద్ధంగా శ్రీశైలం పులిచింతలలో డెడ్ స్టోరేజ్ కంటే తక్కువ ఉన్నప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేసే కేసిఆర్. . దిగువన ఉన్న ఆంధ్ర తమకు నీతి వాటర్లో అన్యాయం చేస్తుందని . విభజన అప్పుడు ఇచ్చిన వాటాల విభజన వద్దు అని కృత్రిమ నీటి వాటాల తగువు సృష్టించాడు. మరి ఆ రోజు అభ్యంతరం విభజన అప్పుడు ఎందుకు పెట్టలేదు? పోలవరం పూర్తయితే చంద్రబాబు గారు ఇప్పటికే పట్టిసీమ పురుషోత్తపట్నం పూర్తి చేసిన తర్వాత. రాయలసీమకు నీళ్లు ఇస్తున్నారు. అదేవిధంగా పోలవరం పూర్తయి సముద్రం పాలయ్య 3000 టీఎంసీల నీళ్లు గనుక మనము వాడుకోగలిగితే తెలంగాణకు మాత్రమే కాదు .తమిళనాడు కర్ణాటక వైశాఖ కూడా నీటి కొరత తీర్చే అవకాశం ఉంటుంది. మరి అలాంటప్పుడు జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంపై కేసీఆర్ కోర్టుకి ఎందుకు వెళ్లాడు? చట్టబద్ధంగా ఆంధ్రకి వ్యతిరేకంగా అంటే? మనకు అర్థమవుతుంది. కేసీఆర్ తోని నీటి సమస్య పరిష్కారం అయితే పోలవరం పూర్తి అవ్వటానికి జాతీయ ప్రాజెక్టు కాబట్టి ఆయన సహకరించాలి.. కానీ నవీన్ పట్నాయక్ దగ్గరికి ఆపుదామని కోరిన కేసీఆర్ చిత్తశుద్ధి ఉందా సమస్య పరిష్కారం పట్ల లేదు కాబట్టి పోలవరం సమస్య సృష్టించటానికి నవీన్ పట్నాయక్ దగ్గరకు వెళ్ళాడు కానీ ఆయన ఆంధ్రకు సహకరించాడు. ఇంకా మూడవ కారణం పంచ గ్రామాలు కావాలి అని ఇప్పుడు రేవంత్ రెడ్డి అడిగారు. అది అది చట్టబద్ధంగా పూర్తిగా వాళ్ళకి ఇవ్వకపోయినా ఒరిస్సా కి ఆంధ్రకి కూడా కొన్ని గ్రామాలు రెండు రాష్ట్రాలు పౌరసత్వం కలిగి ఉంటారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాల రేషన్ దగ్గర నుంచి అన్ని లాభాలు పొందుతారు. అలాంటి అలాంటిది ఇప్పటికి ఇప్పుడు పరిష్కారం లేకపోయినా . పోలవరం పూర్తయితే ముంపును బట్టి ఆ సమస్యపై నిర్ణయించుకోవచ్చు. ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా రేవంత్ రెడ్డి గారు కూడా భద్రాచలంలో వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు గారి వేసిన కరకట్టకు లీకులు కేసీఆర్ పూడ్చ నందున ఆ వరద గ్రామాల్లోకి ప్రవేశించిందని. లేకుంటే ఆ కరకట్టే కనక లేకపోతే ఇంకా కూడా ఎక్కువ ప్రమాదానికి గురి అయ్యి ఉండేది అని చంద్రబాబు గారిని వరద వచ్చినప్పుడు తలుచుకున్నారు ఇది పోలవరం ముంపు బాధితులు అటు భద్రాచలం ముంపు బాధితులు. అని ఆ లీకులు వలన కొంత మునిగిందని పోలవరం మునిగినప్పుడు భద్రాచలం కూడా మునిగినప్పుడు అక్కడి ప్రజలు చెప్పారు. అందుకని ఇప్పుడు తక్షణ కర్తవ్యం గా చంద్రబాబు గారికి కట్టిన భద్రాచలం దగ్గర గోదావరి కరకట్టకు లీకులు పూర్తిగా పూడ్చివేసి ఎంత వరద వచ్చినా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలి. ఎక్కడ చిరసాని శ్రీనివాసరావు గారు అని ఆంధ్రా మేధావి కేసిఆర్ కి జగన్ కి పూర్తి సపోర్ట్ ఇవ్వటానికోసమని రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టేవాళ్ళు ఉండటం ఆంధ్రాకి ఒక దురదృష్టం
@parvathichittineni620
@parvathichittineni620 18 күн бұрын
ఎందుకు అంటే శ్రీనివాస్ గారు చెప్పేది. సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు గారు వెళ్లినప్పుడు ఓటుకు నోటు వచ్చాక మానుకున్నారు అని కానీ శ్రీనివాస్ గారు చంద్రబాబు గారు మానుకోలేదు విద్యుత్ బకాయిల కోసం ట్రిబ్యునల్ కి వెళ్లారు.తీర్పు వచ్చే ముందు ప్రభుత్వం మారింది మీ యొక్క స్టేటస్ గురించి జగన్ బాగా పోరాడుతాడు అని చేసినా పోరాటం వల్ల. కానీ కెసిఆర్ ట్రిబ్యునల్ కి వెళ్ళిన తర్వాత కూడా డేటా చోరీ అని కేసు టిడిపి ప్రభుత్వం మీద పెట్టారు శ్రీనివాస్ రావు గారు ఆ రెండింటికి ఒక రూపాయి రెండిట్లో చంద్రబాబు గారు దోషి కాదు. చంద్రబాబు గారి రాష్ట్రాలకు సమన్యాయం కావాలి అంటాం. చేసిన దోషం మీ కెసిఆర్ దృష్టిలో. చట్టబద్ధంగా రావలసినవి నీటి వాటాల గురించి మాట్లాడటం ఆంధ్ర మేధావి లక్ష్మీనారాయణ గారు పూర్తిగా కేసీఆర్ని చర్చల ద్వారా కొంత అడ్డుకో గలిగారు రాయలసీమ వ్యక్తి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర హక్కులుగా శ్రీనివాస్ గారు నాగార్జునసాగర్ దగ్గర పోలీసులు పెట్టడం సపోర్ట్ చేసిన కాని కెసిఆర్ నో పట్టిసీమ పురుషోత్తపట్నం ద్వారా చంద్రబాబు గారు ప్రజల మధ్య భేదాలు రాకుండా నీటి ఇబ్బంది లేకుండా చేశారు. మనసుంటే మార్గముంటుంది. రేవంత్ రెడ్డి ఎన్నికవ్వగానే ఆంధ్ర తో సమస్యలు పరిష్కరించుకుంటాను అన్నారు. చంద్రబాబు గారు ఎన్నికల ప్రమాణస్వీకారం చేసిన 15 రోజులకి పరిష్కరించుకుందామని రేవంత్ రెడ్డికి ఉత్తరం రాశారు. అంటే సమస్యల పరిష్కరించుకొని పద్ధతి ఇది. కానీ మన ఆంధ్ర మేధావి అయిన జలసాని శ్రీనివాస్ గారు కెసిఆర్ ని ఎప్పుడు కూడా 9 10 సెక్షన్ల కింద నిధులు ఇవ్వలేదు అని చస్తే మాట్లాడరు. కానీ చంద్రబాబు గారు ఎన్నిక అవ్వగానే జె డి లక్ష్మీనారాయణ శ్రీనివాస్ గారు కలిసి స్టేటస్ సాధన సమితి అని ఒక ప్రెస్ మీట్ పెట్టారు.మరి దాని పక్కన 9 10 సెక్షన్ల కింద నిధులు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలి అని మటుకు ఉండదు. వీళ్ళకి చంద్రబాబు గారి అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రయోజనాలను స్టేటస్ అనేది చాలా ముఖ్యమని దానిపై పోరాటం చేయాలి అన్న సంకల్పం కలుగుతుంది. చూపించుకోవాలి అంటే చంద్రబాబు గారి లాగా ప్రమాణస్వీకారం తర్వాత అటు కేంద్రానికి కేంద్రం ఇవ్వాల్సిన వాటిపై. తెలంగాణకు పరిష్కరించిన కుందామని ఉత్తరం రాసి తగిన వేదిక కల్పించుకోవటం మార్గం. అంతేగాని ప్రజల మధ్య చిచ్చు పెట్టడం లేదా ఉద్యమాల రూపంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించడం కాదు ఆంధ్ర దురదృష్టం చలసాని లాంటి వాళ్ళు చట్ట ప్రకారం ప్రవర్తించని కేసీఆర్ ను జగన్ని సపోర్ట్ చేయటం. అదే కెసిఆర్ కోదండరాం లాంటి వాళ్ళని దూరం పెట్టటం. ఈ సమస్యలు ఇలాగే ఉండటానికి ఇంకొక కారణం. చూడటానికి పెద్ద సమస్య ఏమి లేవు. స్పష్టంగా చట్టంలో ఉంది ఎవరికి నిధుల రూపంలో ఎలా పంపకంలో ఉద్యోగుల పంపకంలో కూడా. నీటి విషయంలో పోలవరం పూర్తయితే అసలు నీటి సమస్య ఉండదు అందుకని తెలంగాణ ప్రభుత్వం పోలవరం పూర్తవడానికి తమ వంతు సహకారం అందిస్తే అప్పుడు దక్షిణాది రాష్ట్రాలున్నటికి పోలవరం ఒక నీళ్ళకి ఒక కల్పతలవు అవుతోంది
@Kris7na
@Kris7na 18 күн бұрын
చలసాని శ్రీనివాస్ పనికి మలైనోడి లాగా వాదిస్తునాడు.
@mondruprasad8651
@mondruprasad8651 18 күн бұрын
ఈ శ్రీనివాసరావు గారూ brs కి వైఎస్ఆర్సీపీ కి బ్రోకర్ పని చేస్తున్నాడు
تجربة أغرب توصيلة شحن ضد القطع تماما
00:56
صدام العزي
Рет қаралды 58 МЛН
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 20 МЛН
Hilarious Hotel Comedy Scenes - Volga Videos
9:15
Volga Video
Рет қаралды 6 МЛН