బ్రదర్ మీరు ఈ రోజు మాట్లాడి నా ప్రతి మాట ఒక ఒక అని ముత్యాలు, రత్నాలు సూపర్ సార్. మీ అన్ని విడియోలు ఒక ప్రక్క ఈ విడియో పూర్తిగా మరోప్రక్క చాలా చాలా నచ్చింది. మీకు అభినందనలు ధన్యవాదాలు.
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@srinukunduru7614 жыл бұрын
@@NaaAnveshana 👍
@praveenpspk4 жыл бұрын
Yes bro...this guy is very open..
@Sou8134 жыл бұрын
Ya
@princebobby92544 жыл бұрын
@@NaaAnveshana memu visykuvachamu
@shashishashiprakash82303 жыл бұрын
అన్ని కష్టాల్ని కూడా అంత సింప్లె గా తీసుకోవడం గ్రేట్ అణా
@PrasadEnugondapalem4 жыл бұрын
Genuine person.... chesina thapu ni oppukovalante guts undaali😊
@NaaAnveshana4 жыл бұрын
Haaaaa edo
@LifestyleYouTubeGuru3 жыл бұрын
@@NaaAnveshana Ante koni Opukovu🤪🤪🤣🤣
@mrridiculous71633 жыл бұрын
Keypad phone 22000phone
@arunbandi42943 жыл бұрын
@@NaaAnveshana orini yasalo
@rameshloves20014 жыл бұрын
ఆస్తులు లేవు అంతస్తులు లేవు కానీ ప్రపంచం మొత్తం చుట్టేస్తున్నావ్ నువ్వు సూపర్ బ్రదర్
@kanderipriyanka74524 жыл бұрын
Hello brother... Nejamga me life is butyfull 😘🌹💐💐all the best for your life
@kalyanchakravarthipatchigo81533 жыл бұрын
Really great
@lovefromnandyal4142 жыл бұрын
Avunu
@Coffin199311 ай бұрын
Eppudu vachai fullga kashtapadddadu
@tejakumar52534 жыл бұрын
మన కలల్ని మనమే నెరవేర్చు కోవాలి ఎవడు నెరవేర్చడు super bro
@captainlevi30784 жыл бұрын
Who found Naa anveshana randomly and following him regularly like me
@harish-hf8kn4 жыл бұрын
Me🖐️🖐️
@mgmoviesguru23624 жыл бұрын
Me too😍😍😍😍
@travelindia88554 жыл бұрын
Truly mee 🙋
@Invader_Gaming4 жыл бұрын
Yekkada copy kottaru sir e comment ni
@travelindia88554 жыл бұрын
@@Invader_Gaming copy nti ra babu, content nachitay avarana ista padutaru👍
@jonnadasuryanarayana21654 жыл бұрын
చాలా మంచి సందేశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు బ్రదర్. ప్రతి యువకుడికి మీలాంటి మనస్తత్వం ఉంటె తాను స్వతంత్రంగా బ్రతికేయగలడు.
@ntrimurtulu40004 жыл бұрын
మీ వీడియో చూస్తె నా జీవితం లో సంఘటన లు గుర్తొస్తున్నాయ్. చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. మీ జీవితం. వీడియో ని మా పిల్లలకు చూపిస్తాను. మాది ఈస్ట్ గోదావరి.
@ganeshgane5282 Жыл бұрын
1st టైమ్ అనుకుంటా అన్న ఏదో మీ వీడియో చూసాను చూసాక ఎవడురా వీడు వీని వాలకం అనుకున్న మళ్ళీ 10 రోజులకేమో మళ్ళీ ఒక్క వీడియో చూసాను సర్లే అని చూసాను అలా వీడియోస్ చూస్తూ వున్నా అప్పుడు అనుకున్న అన్న నువ్వు మహానుభావుడవని చాలా కష్టం అన్న ప్రపంచంమొత్తం తిరగాలంటే ప్రతి వీడియో ఎక్సలెంట్ అన్న చాలా అంటే చాలా కష్టం అనుకోవచ్చు కొంత మంది మేము చేస్తాం మేము తిరుగుతాము అని కానీ నీ లాగా నవ్వు కుంటూ హ్యాపీ గా చేయాలoటే చాలా కష్టం అన్న సారీ అన్న
@chshiva57754 жыл бұрын
అమ్మ నాన్నా గురించి ఒక్క మాటలో చెప్పవు అన్నా... కానీ తల్లి తండ్రి గురించి ఎంత చెప్పినా తక్కువే అన్న... నువ్వు పడ్డ కష్టానికి ప్రతిఫలం దొరికింది. ముందు ముందు కూడా ఇంకా దొరుకుతుంది.... Tq అన్న నమస్తే ... శివ ❤️ దుబ్బాక
@valmikiproduction59714 жыл бұрын
ఈ దెబ్బకు నేను పెద్ద అభిమానిని అయ్యాను అన్న మీకు మా అందరికీ మంచి విషయాలు చేప్పారు అన్న
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@aa-is70504 жыл бұрын
11:00 goosebumps 🔥🔥🔥 Your words inspired me I will start learn english ఎవడేమనుకుంటే నాకేంటి బొక్క ✌️😎🔥
@shivareddyp73734 жыл бұрын
అన్న ఈ వీడియో చూస్తుంటే నా బాల్యం గుర్తుకు వచ్చింది థాంక్యూ బ్రో
@gajulagovindu31623 жыл бұрын
మంచి విషయాలు ఈ.. జనరేషన్ కి ఉపయోగపడేలా చాలా గొప్పగా చెప్పారు.🙏 మీ.. వీడియోలు చాలా చూసాను లైక్ కూడా చేసేవాణ్ణి కాదు కానీ ఈ.. వీడియో తోనే లైక్ అండ్ subscribe చేసుకున్నాను 🙏 ఆల్ ద బెస్ట్ brodher ❤️👍
@republicindiacoins4 жыл бұрын
Very good. మీరు మాట్లాడిన ప్రతీ మాట super. భావి తరాలకు ఇచ్చే సంపద అన్నారు super నేను ఇలానే చెబుతాను.
@thummanapelliharshith44774 жыл бұрын
Telling children's about Culture,Ethics, value of Education is important Than giving Mobiles, Laptops Great Word's Bro 🔥👌
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@p.v.narasimharao72263 жыл бұрын
అన్వేష్ నీవు గడ్డం తో బాగున్నావు, మంచి తెలివి గెస్లవడవు, మంచి inspiration ఉంది నీలో
@saiprasad58204 жыл бұрын
చాలా కష్ట పడ్డావు బ్రో నువ్వు తప్పకుండ జీవితంలో చాలా అభివృద్ధి లో కి వస్తావు
@eleazartube4 жыл бұрын
Your honesty , humor and common sense made you like this, nice journey, very good. Hats of to you.
@MadhaviLifestyle4 жыл бұрын
Me videos chala rojula nundi chestunna yeppudu comment cheyyaledu idi na first comment. Thanks for sharing🙏🙏🙏🙏.
@rameshdasari59854 жыл бұрын
Really your honesty , genuin , straight nesss making you some thing special.... wish you more success and prosperity ahead ....brother ....
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@rameshdasari59854 жыл бұрын
@@NaaAnveshana annna pakistan try chai anna .... their culture, their views about Indian people..... it woulb be very interesting to all incase of pakistan ... mainly Hindus way of living in pakistan....
@SBteluguvlog3 жыл бұрын
మీ వీడియోలు ఎన్ని సార్లు చూసినా ఇంకా చూడాలనిపిస్తోంది బ్రదర్ మీరే నా ఇన్స్పిరేషన్.
బావి తరాలకు మీరు ఇవ్వాల్సింది update ఫోన్లు,pubg గేమ్లు కాదు - మన భారత దేశ సంపద, సంస్కృతి సంప్రదాయాలు Well said bro👌
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@charismatic24 жыл бұрын
Very much impressed....writing memories, learning English, book reading evergreen suggestions
@moonsun924 жыл бұрын
నీ లైఫ్ స్టోరీ బాగుంది అన్న.. Negitive ని మడత పెట్టి Positive atitude ని follow అవుతు ఒపెన్ మైండ్ సెట్ తో ఉన్నావ్....😁 కష్టాని ఇష్టంగా భవించినపుడే sucess అవుతారు అని నువ్వు prove చేశావ్ 😎
@VijayKumar-mo8rv4 жыл бұрын
హాయ్ అన్న ,చాలా విషయాలు చెప్పారు ఫాస్టుగా కాని అందులో ఆలోచిస్తే చలా డీప్ మాటర్ ఉంది అన్న,ఇదే విషయం చాలా pain full గా చెప్పొచ్చు.ఎమోషనల్ గా చెప్పొచ్చు కాని మీరు కష్టాలను కూడా చాలా ఇష్టం గా చెప్పారు...విజయకుమార్ యాదద్రి భువనగిరి....
@mutyalavaraprasad69283 жыл бұрын
జీవిత వాస్తవం చెప్పావు తమ్ముడూ... రియల్లీ హాట్సాఫ్...నీకు శతకోటి వందనాలు
@nirmalababy38852 жыл бұрын
Mee gurinchi cheputjnte meru chala kastapadi piki vacharu ammaku kalu viriginapudu manchi seva chesaru amma nanala aashirvadale meeku varam anveshgaru god bless you babu
@satishsatishunboxing61924 жыл бұрын
బ్రదర్,,,, ఉన్నది ఉన్నట్టు మాట్లాడే దమ్ము,, ధైర్యం నీ ఒక్కడికే సొంతం,,, సమాజానికి ఉపయోగపడే మాటలు చెప్పడం అనేది మంచి మనస్సు వున్నవారికే సాధ్యం,,,నీ లాంటి మంచి మనస్సు వున్నవారికి భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి అని అనడానికి ఎటువంటి సందేహాము లేదు,,,❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍👍
@NaaAnveshana4 жыл бұрын
Thanks bro
@vampupraveen35084 жыл бұрын
అన్న మీరు పైకి నవ్వుతూ మాట్లాడుతున్నారు కానీ మీరు పడ్డ కష్టం మాకు అర్థం అవుతుంది..
@sudeepreddy51304 жыл бұрын
Nenu chala stress lo unti. Mee video chusaka chala free ga undi. Thankyou very much anna. By the way meeru suggest chesina two habits chala manchivi. Reading books and writing skills. Thankyou for reminding me about those two. THANKYOU Anna!💕
@ajayreddy43124 жыл бұрын
Ey youtuber ki nenu e mata chepaledu inta varaku....... Big fan bro ❤️
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@ajayreddy43124 жыл бұрын
@@NaaAnveshana e video vala okadanke kadu bro ne gurinchi chepina video chusi annitiki
@ganeshmanchikatla84092 жыл бұрын
Super ga chepparu bro chadavadam kanna rayadam Minna ani Naku Baga nachindi ma pillalaku e word use chestha..thank you anwesh garu... 🙏🙏🙏
@pr41444 жыл бұрын
I'm seeing ur regular and previews video's brother ur genuine person in youtube All the best ❤️
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@srinivaskokku4 жыл бұрын
జీవితం గురించి ఎన్నో నిష్ఠూర నిజాలున్నాయి గ్రేట్👌👌👍👍
@suryaprakashganta4 жыл бұрын
10:29 and the best teacher of the decade award goes to anvesh Anna 😄
@NaaAnveshana4 жыл бұрын
Haaaaa
@ravichandram43884 жыл бұрын
😂
@suryaprakashganta4 жыл бұрын
@Sai Rama Siddardha typo mistake 😅
@starboy4383 жыл бұрын
100 ki 100 present.. Great teacher👩🏫
@mdabdulazeez9033 Жыл бұрын
😢adhe bro, amma ki seva chesav ga adhe meku blessing ai ippudu meku indda pedda position lo unnav bro❤
@omsairam38462 жыл бұрын
100 times chadive kanna 1time Rasthe machidi Peddala mata chaddanna moota Navvina naapa chenu panddudi Lakshmi devi kanna sarawathi devi kataksham minna U r words so precious bro take care Amma Nanna garu 🙏🏻🙏🏻
@papayacultivation4 жыл бұрын
Your way of presenting is extraordinary, Sir.
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@jackidolff87873 жыл бұрын
@@NaaAnveshana modda gudu
@ganeshmadduri77994 жыл бұрын
Naa life lo viluvaina 16 minutes 49 seconds mee valley bayya thanks a lot
@eerladavid15304 жыл бұрын
Mi mother tho aa time spend chesthe inka viluvaina kshanalu dorkuthay bro
@sreekanthsagari4 жыл бұрын
U r a hero bro, I can feel the amalgamation of happyness and pain in ur face❤️
@muskelavenkateshvlogs52643 жыл бұрын
👌🏻👌🏻చాలా చెప్పావు మీరు చెప్పిన వాటిలో ఎన్నో విషయాలు పిల్లలు పెద్దలు వినవలిసినవి 🤝
@NaaAnveshana3 жыл бұрын
Thanks
@satya92472 жыл бұрын
E rojullo neethi Nijayithi unna person... Great words by common man with great vision.. Respect U
@kovurudelip63254 жыл бұрын
Support him guyzz he has to go long success ❤️❤️❤️
అన్నయ్య నిన్ను పెళ్లి చూపులకి తీసుకు వెళ్తే నీ గురించి పెళ్లి కూతురికి ఏం చెప్పక్కర్లేదు ఈ ఒక్క వీడియో చూపిస్తే చాలు.... మా వదినకి నువ్వు తెగ నచ్చేస్తావ్ 😁😁 ... కష్టం విలువ తెల్సిన వాడు ఎప్పటికీ ఓడిపోడు నీ లాగా సూపర్ వీడియో... నీ తమ్ముడు
@santoshkiran57644 жыл бұрын
Edo KZbin choostunte okasari mee video choosa maaayya..Appatinundi ekkesindi maximum nee videos Anni follow avutaa.. Genuine and true words
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@ramalaxmi53402 ай бұрын
అది నిజమే చిన్న ఇప్పుడే మా మనవడు ఫోన్ పడేసాడు నా ఫోన్ పని చేయట్లేదు నువ్వు చెప్పిన 100% కరెక్ట్
@RaviTeja-yd2oi4 жыл бұрын
Proud to become a middle class family when I listened ur words got a confidence
@avuletinani47874 жыл бұрын
"Mana intiki bokka pettedhi manakodukey".. I loved ur slang annayaa
@NaaAnveshana4 жыл бұрын
Haaaa
@akhyalekhya53314 жыл бұрын
Meeru chala natural casual ga untaru like it
@jallisridhar87264 жыл бұрын
Nev channal new ga start chesenapudu ninnu subscribe chesa.... Manche pani chesanu... Ninnu inka vadalanu.. Nev na inspiration... Chala Frank ga mataladav bro... Luv uuuu😍😍🙏
@abhiabhishek26113 жыл бұрын
ఆస్తులు ఏం లేవు కానీ హ్యాపీ లైఫ్👌👌👌👌🤗🤗❤️❤️❤️❤️అది అందరికీ దొరకదు బ్రో ,రాసి పెట్టి ఉండాలి😄🤗. కొంతమంది చాలా రిచ్ people untar but vallaki happInes undadu😄🤗.u r lucky bro.
@srinuraju38574 жыл бұрын
1996లో HPCL పైర్ అయ్యింది మల్కాపురం నీవు చెపుతుంటే నాకు పాతవి అన్నీ గుర్తుకు వస్తున్నాయి.చాలా మంది లేనిపోని గొప్పలు చెపుతా.కానీ నీలో నిజాయితీ ఉంది. నీ మెదటి వీడియో చూసినప్పుడే నేను నీమాటలు నీ చేష్టలు గమనించాను.నాకు నీ నిజాయితీ కనపడింది నీకు నేను కామెంట్ పెట్టాను.నా తమ్ముడు రాజులతాలవలసలో ఉంటాడు.నేను ఓల్డ్ గాజువాకలో ఉంటాను.RTC లో చేస్తాను. నిన్ను ఏకవచనంతో సంబోదిస్తున్నాను అని ఏమీ అనుకోకు మా అబ్బాయి వయసు నీ వయసు ఇంచుమించు ఒకటే నీ శ్రేయోభిలాషి శ్రీనివాసరాజు
@NaaAnveshana4 жыл бұрын
Thanks andhi
@ks18754 жыл бұрын
కష్టాలను కూడా కామెడీగా తీసుకొనే మీ sportiveness super అన్న
@NaaAnveshana4 жыл бұрын
Thanks bro
@kuwaitjanishaik38254 жыл бұрын
ఎంత ఎదిగినా ఒదిగిపోయే గుణం మీది సో గ్రేట్
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@Devi_prakash-d7d2 ай бұрын
అన్న ఇప్పుడు ఉన్న జెనరేషన్ కి నువ్వు ఒక మంచి ఇన్స్పిరేషన్ ❤️
@hajiswiniteluguvlogs Жыл бұрын
Chala sarlu me vedios skip chesanu. Kani first time really I inspired bro really really.
@lavanyaganthakarla24184 жыл бұрын
Anvesh anna very nice to hear your words.. Ne struggles chala.. Mandi oka lesson.. Ne success andariki oka inspiration.. Ilane ne experiences matho share chesukuntav ani anukuntuna.. Waiting for next vedio
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@kadiyalabharath51854 жыл бұрын
Neeko like vesukunanu anna for this video Anna marchipoyav like, share, subscribe..!!! Ee roju chusina video nee midha una gouravam enka penchidhi anna Keep going anna subscribers going slowly high
@kishoremachani80942 жыл бұрын
మీరంటే గౌరవం పెరిగింది అన్న 💐🙏
@AjayKumar-pj1eg4 жыл бұрын
Mirru chepina prati mata naku gurtundhi evi naku jivetam lo chala vupayogapadatai thanks bro.....
@anji20944 жыл бұрын
Me vedio chusinantaa sepu chala happy feel avtunanu... annayya , hope ur KZbin channel will get 1M subscribers...
@koushikmajeti70554 жыл бұрын
You are truly an achiever broo🙏. You have gone through lot of hurdles , but never stopped being yourself all these years . You are so funny and entertaining . Also good at heart ❤️ . Never imagined the hardwork behind the success which you have today. At first i have seen you and about your channel in a roasting video , but then i didn't know about you . But today you won my respect ❤️. Keep going ✌️ good luck and i wish your channel grow faster.
@NaaAnveshana4 жыл бұрын
Wow 🤩
@koushikmajeti70554 жыл бұрын
@@NaaAnveshana good luck to your "All India 100 days" trip bro . Naluguru jagrtha ga undandi.
@martinbabumuppidi77283 жыл бұрын
Your are the model role for the Modern youth of A.P.You've overcome many risking task in various countries and you will be blessed......
@abdulraheem12644 жыл бұрын
Anna e video chusi ni midha respect n affection inka peringindi anna ❤️❤️❤️❤️ love u brother ❤️❤️❤️❤️❤️❤️ be happy always anna 💖🤗🤗🤗 god bless you 🙏🙏🙏🙏🙏
@shashigummadi35573 жыл бұрын
అరె బ్రదర్ మీరంటే నాకు మొదట్లో చాలా కోపం ఉండేది ఎందుకో తెలియదు బట్ ఇప్పుడు మీరంటే చాలా రెస్పెక్ట్ గా వుంది గ్రేట్ బ్రదర్ ఇలాంటి వ్యక్తిని అపార్థం చేసుకున్న అనిపిస్తుంది రియల్లీ 🙏🙏🙏
@NaaAnveshana3 жыл бұрын
It’s okay brother
@venkataradhakrishna35824 жыл бұрын
Mee bhasha - mandalikam chala bagundi. Meeru uvathaki ichina advice chala bagundi- to earn their own money. Your simple presentation nacchindi. This is from Rishikonda, Vizag-Bheemi road.
@gtvlogs8934 жыл бұрын
Bro.. you are a very heart full person. Your story is really heart touching. More power to you !
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@venkateshmuthana64124 жыл бұрын
Your life has some similarities with my life.. Even i went for catering brother .. Nice brother what ever the field and where ever your working dont be shame of it. because Dignity of labour..
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@parshuram8884 жыл бұрын
am also purchased my phone nokia 5233 with my part time job in college days ...:) i like your attitude to do the videos keep it up bro :) all the best :)
@estherd60014 жыл бұрын
Good message bro..".my experience is my lessons" nijam chesaru me life lo bro.. tq 🙏 🙏 🙏🙏🙏🙏🙏
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@neelavanichristiansongs25824 жыл бұрын
బ్రదర్ మీలా ఉంటే ఎంతో మంది బాగుపడేవారు verry good బ్రదర్👍👍👍👍👍
@DEVINVINNY4 жыл бұрын
Anna love you. Naa time niku ichesi video chusanu. Nuvvu life aney subject nee chadivavu. just amazing anna
@sravikumardatla27354 жыл бұрын
I love your honesty. I like your passion, dedication. Actually I don't like your videos but after watching this video I like you and your hard work. A lot of hardwork behind your success.really you are the inspiration to present youth.. All the best
@sandheep38774 жыл бұрын
అమ్మకు హెల్ప్ కు చేశావు అందుకే నువ్వు బాగా వృద్ధిలోకి వచ్చావు.
@ajithkonkyana4 жыл бұрын
Superb anna 👌 baga cheppavu honesty ga , love Srikakulam ❤️
@jyothijyo5062 Жыл бұрын
Wow👏👏👏👏super anna ni life story chala inspiring ga undi meeru great anna merante chala respect perigendi❤
@bojofacts66873 жыл бұрын
Ee video nenu roju chustunna enduko telusa ur my hero
@suragownijanardhan22944 жыл бұрын
గ్రేట్ అన్న చాలా బాగా చెప్పరు 👌👌👌
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@రైతువికాసం4 жыл бұрын
@@NaaAnveshana bro minumber kavale9550125708
@rkallinonetelugu88404 жыл бұрын
The way u talking and slang is funny 🤣.. But i can understand the excitement of memories ur inspiration to many people like me thanks
@doneprasanthkumar74424 жыл бұрын
నాది కూడా దుంపలు బడే అక్కడే చాలా మెమోరీస్ ఉంటాయి అన్న
@jyothiprakash40103 жыл бұрын
Neneduku neeku brother ga puttaledu anna, great ya 🎉🎉🎉👍👏
@naguchinni5791 Жыл бұрын
Super myson God bless you nanna very good message all the best ❤🎉🎉
@RABBITGAMINGBGMI4 жыл бұрын
Super fantastic mind-blowing bro excellent work awesome liked and subscribed 🤯
@maddigatlasrinivas58334 жыл бұрын
మీ పరిచయం సూపర్ బ్రదర్
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@superman41724 жыл бұрын
Anna 👌👌👌👌👌 This is real story of a true mam 🙏🙏
@kudupudinaveenkumar92834 жыл бұрын
Kamam katesinappudu...chik..chicka..chicka😂😂😂super cheppav bro... It's the main problem we're facing ..inspiring bro thanku for sharing ur life story in ur words
@manjuntv Жыл бұрын
Wow bro super ❤ మీది అచ్చం నా స్టోరీనే S 🤪
@Journalistvenkat774 жыл бұрын
తల్లిదండ్రులు మనకు చక్కటి జీవితాన్ని ఇచ్చారు, మన కలలను మనమే నిజం చేసుకోవాలి.., ఒబామా చిన్న కూతురే పార్ట్ టైం జాబ్ చేసింది, ఆఫ్ట్రాల్ మనమెంత? టచ్ చేశావ్ బ్రదర్..!
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@duttn65164 жыл бұрын
Inspiration story All the best for the future ❤️❤️❤️❤️
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@swamyjogu10884 жыл бұрын
Superb bro you bring my memories back my childhood also similar to you also my adult life as well love you bro thankq😘😘
@nikhilroy52034 жыл бұрын
Excellent bro 👌 mee meedha respect marintha increase aindhi brooo...all best best bro ....💓
@NaaAnveshana4 жыл бұрын
Thanks
@ramanareddy96882 жыл бұрын
'kamam katesinapudu chuk chuk chuk something ayputhadi.avanni pattinhchukoku' inspiring words
@nagsjan78183 жыл бұрын
అన్న నన్ను గుర్తుపెట్టుకో అన్వేష్ బ్రదర్ 😘😘😘
@damodarpilla83094 жыл бұрын
Anna nuv nijanga badha lo santhosam vethukunav Anna🥺
@Wanderer_Vihari3 жыл бұрын
Feeling proud to know that you are From Vizag ❤️ All the very best bro👍
@kotavenkatalakshmi61874 жыл бұрын
Hii bro. Chala years ayinndi mana slang vini. Nenu kkd lo untunna. Madhi vizianagaram bro. Chala genuine ga matladtunnav. I am so happy bro.
@kothakapupraveenkumarreddy77673 жыл бұрын
అన్నా నీవు అమ్మకు ఆడపిల్లలకా సేవ చేసినందుకు ధన్యవాదాలు...