ఇలాంటి అసమర్థ ఆఫీసర్స్ వల్ల దేశాన్ని ఎంత మంది దోస్తున్నారో దేశ సంపదని ఇతర దేశాలకు కూడా తరలించే అవకాశం ఉంది ఇలాంటి వారి వల్ల
@villans98792 күн бұрын
Time to remove govt jobs in India... who hv talent gv them jobs... India need devlopment 😊
@Jsr-l4q2 күн бұрын
అధికారాలు కాదు సార్ మాఫియా అధి ప్రతీ ప్రభుత్వంలో ఉంటుంది పవనాలు సార్ కి కొత్త కానీ సాయంత్రం కన్ఫర్మ్మైజ్ చేసే వారు ప్రభుత్వ పేదల్లో వుంటారు
@naveen150813 сағат бұрын
Asamardha govt failure
@bhanu.highschoolbhanu14842 күн бұрын
దీనిభట్టి చాలా అక్రమాలు జరుగుతున్నాయి కాబ్బటి కచ్చితంగా చర్యలు తీకోవాలి
@gorlevijayasri88502 күн бұрын
ధైర్యం ,,నిజాయితీ గల నాయకుడు.... ఈ పవన్ కళ్యాణ్
@Raghavendrakutagulla-qk2si2 күн бұрын
I pray to God Krishna give lot of strength, Good health and courage to Pawan garu.
@TripuraribhatlaSuvarchala2 күн бұрын
Thank u very much 😊
@nehamahanthi687Күн бұрын
Our prayers shud protect him ❤
@VenkatNarapinni-q1x2 күн бұрын
జై పవన్ అన్నయ్య రియల్ దేశభక్తి అంటే ఇదే
@NENUNAADESAMINDIA2 күн бұрын
🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ అవినీతికి అంతం ఎప్పుడు? ✍️ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నమస్కారములు. ✍️ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మీరు పోర్ట్ లోపల జరిగిన విషయంలో మంచి నిర్ణయం తీసుకున్నారు. చాలా అభినందనీయం. ✍️ శ్రీ కళ్యాణ్ గారు మీరు ఒక సత్యం గ్రహించలేక పోతున్నారు. అది ఏమిటీ అంటే 👇 ✍️ పోర్ట్ లో అవినీతిగా సరకులు, మత్తు పదార్ధాలు, రవాణా అవుతున్నాయి అంటే జిల్లా కలెక్టర్, తహసీల్దార్, SP, DSP, పోర్ట్ అధికారులు, MLA, MP, చైర్మన్, వార్డ్ మెంబెర్స్, ఇలా అందరి సమిష్టి లోపమే, అక్రమ రవాణాకు మార్గం అవుతుంది. అనేది సత్యం ✍️ శ్రీ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లో 175 మంది లో 99% అవినీతి MLA లు వున్నారు. మీరు ముందు మీ అసెంబ్లీలో వున్న ఈ అవినీతి నాయకులను ఇకనైనా ధర్మమార్గంలో జీవించమని అసెంబ్లీ సమావేశంలో ప్రార్ధించండి లేదా చెప్పండి. అప్పుడైనా మన నాయకులు అవినీతికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయటానికి ఆలోచిస్తారు. ✍️ శ్రీ కళ్యాణ్ గారు మన దేశ రాజకీయ నాయకులలో ప్రజలకు నిస్వార్ధంగా, నిజాయితీగా సేవ చేయాలి అనే ఉద్దేశ్యంతో రాజకీయ ప్రవేశం చేసిన వారు 1% అయినా వున్నారు కాబట్టి కొంతమంది ప్రజలకు అయినా న్యాయం జరుగుతుంది.ఇదే సత్యం ✍️ శ్రీ పవన్ కళ్యాణ్ గారు చివరిగా నాది ఒక విన్నపం :- ఈ రోజు పోర్ట్, రేపు అమరావతి భూములు, ఎల్లుండి ఎయిర్ పోర్ట్, మారుచటి రోజు మెట్రో, ఇలా ఇంకా ఎన్నో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మూలాలను అవినీతికి తావులేకుండా ఉండాలి అంటే అసెంబ్లీలో ఒక సుధీర్గమైన చర్చలు జరిపి ACB, CID, CBI, ED, IT, అనే పాత చట్టాలతో సంబంధం లేకుండా ఒక కొత్త చట్టం చేయండి. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి కానీ, MLA, Mp, నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా అవినీతికి పాల్పడితే 24 గంటలలో ఎక్కడ వున్నా అరెస్ట్ చేసి జైలులో పెట్టె చట్టం చేయండి. అంతేకాదు అవినీతి పరులను శిక్షించడానికి ఒక కోర్టు అయినా 24 గంటలు పనిచేయటానికి సిద్ధం చేయండి. ✍️ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక నిజం 👇 ఆంధ్రప్రదేశ్ లో అవినీతి నాయకులు, అవినీతి ఉద్యోగులు లేనప్పుడే సమసమాజ నిర్మాణం పూర్తి అవుతుంది ఇదే సత్యం 🙏 ✍️ ఇంకా ఉంది.... ధన్యవాదములు 🙏 🇮🇳 సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳 🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳 🇮🇳జైహింద్
@venkateshchiruyadav801021 сағат бұрын
పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడు మన దేశానికి ఎంతో అవసరం సనాతన ధర్మం కాపాడాలన్నా మన దేశ భద్రతను కాపాడాలన్న పవన్ కళ్యాణ్ మోడీ గారి లాంటి నాయకులు మన దేశానికి ఎంత అవసరం జై పవన్ జి జై మోడీ జై హింద్ 🇮🇳
@radhamaravajhala19292 күн бұрын
Courageous leader. Even life threatening to Pavan Kalyan, still he is courageous in his work. Brave leader.
@realtalks94722 күн бұрын
True ...ask him to give super 6
@samuelchandrapalka98152 күн бұрын
It is stunt
@realtalks94722 күн бұрын
@@samuelchandrapalka9815 exactly
@BalaKrishna-zq3yy2 күн бұрын
He's not in war zone.... y that much danger....
@radhamaravajhala19292 күн бұрын
@@BalaKrishna-zq3yy From Ration mafia
@swarnagowri60472 күн бұрын
ఓమ్ శ్రీ వారాహీ దేవ్యై ఓమ్ నమశ్శివాయ. 🕉️🙏🕉️
@hindudvr2 күн бұрын
జై భారత్ ఇలాంటి దమ్మున్న నాయకులు కదా రాజకీయాల్లో ఉండాలి ఇలా ఎన్ని రకాలుగా దేశాన్ని దోచేస్తున్నారు దౌర్భాగ్యపు దేశ ద్రోహులు జై పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు 💝🦁💝🦁💝🦁💝🦁💝🦁💝🦁💝🦁💝🦁💝
@srinuboni92602 күн бұрын
Dear pavan sir ఇలా బ్లాక్ లో పంపినా బియ్యని అనాధ ఆశ్రమానికి పంపండి సార్
@tshashidhar4442Күн бұрын
Good
@akevivakeviv15398 сағат бұрын
Sir let us stop the ప్రొడక్షన్ of this కేటగిరి of rice use the ల్యాండ్ for different ప్రొడక్షన్ instead of థింకింగ్ and donateing them to ORPhans and getting abused by them
@anakalasurendranath96552 күн бұрын
ఎప్పుడూ చరిత్ర లో చదవడమే వీరుల గురించి..ఇదిగో ఇప్పుడే చూసా తెల్ల చొక్కా లో
@gochipathalasriram3228Күн бұрын
😂😂
@dhanalakshmij2575Күн бұрын
Mana veerula charithra chadivite nijanga Pawan kalyangari laga avataru
@drpramuanji539622 сағат бұрын
ప్రజలు నిత్యావసర సరుకుల రేట్లు పెరిగి అల్లాడుతున్నారు రేట్లు తగ్గించండి
@PangiPoorno2 күн бұрын
ఇది కొత్త స్మగిలింగ్ కాదు ఎన్నో దసబ్దల నుంచి దొబ్బి తిని తిని బలిసి పోయి బయం లేకుండా పోయింది వాటిని హారికట్టాలంటే గట్టిగ వారికీ శిక్షపడాలి
@gandie55342 күн бұрын
గుడ్ జాబ్ మీవెంటే జనమంతా వుంటారు కాని శత్రువులు కూడా ఎక్కువమంది వున్నారు శత్రువులు ఎంతమంది వున్న మనల్ని డైరెక్టుగా టచ్ చేయలేరు కానీ మన కేడర్లోనే మనయమ్మటి వుంటూ ఆపో జెట్టువాడు చూపిన డబ్బుకు అమ్ముడు పోయి మనలని వెన్ను పోటు పొడుస్తారు కాబట్టి మన దగ్గర రాసుకుని పూసుకుని తిరుగుతూ మనఫెమిలి వానిలాగ వుంటూ నటిస్తారు అందుకే ఎప్పటికీ మనవారిని అబ్జర్ చేస్తూ జాగర్తగా వుండాలి
@muralisriram79072 күн бұрын
సూపర్ గా చెప్పారు పచ్చి నిజం చెప్పారు మీరు
@jaijansenabullet8166Күн бұрын
సూపర్
@drchandrasekharlej678514 сағат бұрын
Dress is updated. Best of luck Pawan garu
@pillajagadeswara15742 күн бұрын
రిలు హీరో నెంబర్ 1రియల్ హీరో నెంబర్ 1
@ravipravip74472 күн бұрын
Plz be carefull anna plz don't believe anyone .....plz take army force sir......
@naveenabhin11862 күн бұрын
😂
@srinivasarao49082 күн бұрын
Yes naku adhe feeling undhi Indulo 2 parties vallu unnaru Inni decades ga chesaru Sudden ga vallu em manchi vallu iyporu PK meedha vallu rakunda undali
@Vasukrishna7877 сағат бұрын
😂😂😂😂 apndi ra pithres
@karamchetihemanth6924Күн бұрын
పవన్ కళ్యాణ్ very గుడ్ లీడర్
@Shukra2.02 күн бұрын
Powerful National Leader Power Star 🌟
@kambhampatiradhakrishna90002 күн бұрын
Congratulations deputy CM GARU. VERY COUREGIOUS. మంచివారికి శత్రువులు కూడా వుంటారు. మీ లాంటి వారు మాకు కావాలి sir
@KjagadhishGoudКүн бұрын
స్పెషల్ ఫోర్స్నీ పెట్టీ ఖచ్చితంగా తనిఖీ చేయాలి. అక్కడ ఏదో చీకటి రహస్యం ఉన్నట్టుంది దాన్ని వెలుగులోకి తీసుకురండి పవన్ గారు. జై భారత్ జై హింద్ 🇮🇳🦁🐯💪🚩
@vprasad64332 күн бұрын
సార్ డిప్యూటీ సీఎం గారు... అక్కడ ఉన్న అవినీతి అధికారులను తొలగించి, నిజాయితీపరులు ధైర్య స్తులు అయిన వారిని నియమించండి. కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలు మెరుగుపడే స్థితి మీరు తీసుకొస్తారని ఎంతోమంది ఆశతో ఉన్నారు. వీలైతే సెంట్రల్ ఫోర్స్ను అక్కడ ఉండే విధంగా ఏర్పాటు చేయించండి సార్.
@satyaprasad9192 күн бұрын
రియల్ దేశభక్తి అంటే ఇదే jai janasena jai pawan kylan ji jai hindi
@lavanyab447611 сағат бұрын
❤❤❤❤❤❤supersar
@bvenkateswararao124417 сағат бұрын
Kalyani's line leader
@jayakrishna6958Күн бұрын
Hats off pawan sir❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤
@kasijagannadhamsilaparaset50782 күн бұрын
ఇలాంటి అసమర్థ ఆఫీసర్స్ వల్ల ఏ రోజాకైనా దేశానికీ ఆపదలు రావచ్చు
@Srinivas-29032 күн бұрын
last 5yrs chesina panulu valla veelu ela ayyaru
@vikrammaheepal-j6p2 күн бұрын
desam vishyam tarvatha bro, mana indian waters lo mana indian ruling leaders ki power lekapothe ela.? idhe ere desam lo chinna chinna desallo kuda local security officers checking perutho aapesevaaru bro. india entha strengthen country anedhi ikkade telisipotundhi bro.
Sir, my kind advice is to take more security. But you go ahead
@saisrikarsrikar9672 күн бұрын
Guts vunna true leader PK sir 🔥
@kuntaniramala7522Күн бұрын
జై పవన్ కళ్యాణ్ గారు🙏 ఎవడ్రా ఆపేది
@np5735Күн бұрын
పవన్ కల్యాణ్, నువ్వు దేవుడు స్వామి, నీలాంటీ నాయకుడు రాష్ట్రానికి కాదు దేశానికి కావాలి. అవసరం అయితే సముద్రంలోకే కాదు పాతాళానికి కూడా వెళ్లాలా ఉన్నావు అవినీతి కి అంతం చేయడానికి.
@PravenA-p9eКүн бұрын
Super super Bro 🎉🎉🎉
@Pikachuyt75Күн бұрын
Super anna
@vijayved522 сағат бұрын
We are proud of you Shri Pawan Kalyan ji you are taking good steps to protect our Andhrapradesh now many officials will give VRS and run away 💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻 Jay Jana Sena 💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Jay Telugu Thali 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ramachandraraolakshmi99132 күн бұрын
మన భారత్ నుండి ఈ షిప్ అయినా పట్టుకోండి నిజమే ఇలాంటి ఆఫీసర్ వల్ల దేశం నష్టపోతుంది
@Devikabalaji-jb4tpКүн бұрын
పవన్ కళ్యాణ్ గారు రియల్ హీరో
@tadigovindhu79382 күн бұрын
జై పవన్ జి.. Jai PK ji 💟 ప్రపంచములో వింత మనుషులు ఉన్నారని చాలా మంది చెప్పారు.. ఇప్పుడు చూస్తాన్నాం 😢❤🎉 Take diversion 👉👉⁉️
@pra1.66Күн бұрын
Enduku pavan Kalyan correct work chestundu ga ❤
@AttlaVikram2 күн бұрын
Pavan sir you are good political leader off Andhra Pradesh.
@rajeshreddy9600Күн бұрын
d cm ki 🎉z+ security force undali 😢public leader❤
@tallapellisriharigoud43372 күн бұрын
Jai pawan kalyan garu 🙏❤️
@tmanjulamanju52292 күн бұрын
Thammudu super video raa... 😂😂😂
@govindagovindaonshakthiom2 күн бұрын
Pawan is always corect, keep it up ,he is god person.
@GouseJani-k8w2 күн бұрын
అతి చేయకూడదు
@Rhinosaurs3632 күн бұрын
Real Devara 🥹🙏🏻
@P.Ramurock2 күн бұрын
👏👏👏👌👌
@lovakumar1432 күн бұрын
Great leader next cm of AP
@narendarchinta93022 күн бұрын
I supporting Pawan sir
@Shiva-bp8ry2 күн бұрын
Take army force sir
@upendarbayya79942 күн бұрын
Palakudu ante ila undali Jai Pawan kalyan ji🎉🎉🎉
@erannab1982Күн бұрын
నిస్వార్థమైన నాయకుడు పవన్ కళ్యాణ్ sir దేవుడి ఆశీస్సులు ఎల్లపుడూ కూడా వుంటుంది. జై శ్రీరామ్ జై భారత్
@ravishankarreddykatikaredd17802 күн бұрын
He is doing action like cinematic level, but this kind of situation at during inspection of ship not required permissions as dy CM, if not allowed him means, he is not authorised
@AmudalaDathamaharishi-xo1tiКүн бұрын
సెంట్రల్ ఫోర్స్ లో పెట్టాలి ఇప్పుడు మొత్తం పనామా షిప్ ను తనకి చేయాలి.. ఎట్టి పరిస్థితుల్లో వదలరా దూ.. జైశ్రీరామ్
@Krishna-u9i9e2 күн бұрын
Andhra has a great leader now........ Jai Hind........
@challa5524Күн бұрын
Super 6 ekkada sir.mudu adi amalu cheyyandi sir
@kishorevarmadatla5562 күн бұрын
Take Navy Force Sir
@SaiSankarKonathala2 күн бұрын
Yesterday happened, today happening, tomorrow also happens because it's a cycle. Any cm can't break that cycle, even prime minister also. Because it effects thousands of farmers, business men, exporters, foreign countries food necessity.
@srinum67742 күн бұрын
How does it affect farmers! This rice is paid for already by the government! It’s from PDS godowns! Instead of buying in open markets, they are smuggling subsidized rice and making profit out of it!
@jagadishbabu86722 күн бұрын
@saisankarkonathala,Shut all your holes Paid Paytm yichhepi. Why you leaving nonsense comments here?Take eno & have rest yichhepi.
@SaiSankarKonathala2 күн бұрын
@srinum6774 why ration rice selling by even too poor also ? Because of very bad quality rice for eating. It's not kutami govt failure. If they supply good quality, why rationers saled that rice. Just information. How those ration rice reaching to port from various dists of ap ? Is it not govt failure ? Just questioning !
@jagadishbabu86722 күн бұрын
@SaiSankarKonathala , Orey yichhepi yerripappa,matter telisthe comment pettu otherwise Anni musuko kurcho. Mari quality bagaleka pothe antha transportation expenses tho enduku lift chesthunnaru ra sannasi Nayala? Ratiion rice nu donga darilo black market ku taralisthunnaru ra yichhepi Paytm Yerripappa.
@srinivasarao49082 күн бұрын
@@SaiSankarKonathala He if it directly sell in the market prices on rice will decreases And who need this rice only can buy at low price Reaming rice we can sell it to Africa we will get revenue
@kagitalavenkateswararao37862 күн бұрын
Portlo jarugutunna avakatavakala meeda PM and CM garlaku clear ga explain chesi good Ips officers including retired ips officers to committee vesi strict ga prakshalana cheyali and doshulanu katinamuga sikshimchali
@ayyangarssr60702 күн бұрын
Exports and imports either by Sea or by Air should be under Milatary control as there may be any problem of Safety of Country and illegal materials like Ganjayee and other dangerous materials .
@Bharathhi19842 күн бұрын
Take action sir
@vvenkateswarao94Күн бұрын
❤ Pavan Sir, this business is commenced from more than 50 years back. The rise distributed to lower income people was diverted to Burma other surrounding communities for sale by Dmuglers.
@Pasupuleti.Jagannaidu2 күн бұрын
Powan..Good
@vamsikrishna72652 күн бұрын
Indian coast is on ISPS level 2. Please do not blame the ship staff. No one can just board the ship like that, unless authorised by concerned shore personnel and the information is to be passed to Ship staff by ships agent. You have to take permission from relevant shore authorities for boarding and they are the ones to be questioned for ??
@VijayalakshmiBoppudi2 күн бұрын
👌
@ArukulaRaviKumar2 күн бұрын
Pavan sir ji continue with sprit 🎉🎉🎉🎉
@Pasupuleti.Jagannaidu2 күн бұрын
Super
@dnagaraju4805Күн бұрын
❤
@NookarajuGanagalla-h6p2 күн бұрын
జై పవన్ అన్న
@godhasaplanforyou-jesusКүн бұрын
ఒరే హౌలే పావలా చక్కగా మాట్లాడు లేదంటే తెలుగులో మాట్లాడు ఎందుకు ఓవర్ యాక్షన్ రా బాబు నీకు
Andhuke nuvu chaduvukovali raa Paytm kukka. Ycp party motham ala unarentra gorrela 😂
@narendra348118 сағат бұрын
English nerchukora😂
@knowledgehubtv8722 күн бұрын
ఇదేందయ్యా పవన్... సినిమా లో లా నిజ జీవితం లో చేస్తే ఎలా?మా మా మాఫియా ని తట్టుకోలేవు...
@dileswarrao55292 күн бұрын
AP has got a great leader..Going to see a drastic changes in coming years
@chiranjeevivarmakarri963517 сағат бұрын
ఇంతకన్నా భయంకరంగా లిక్కర్, ఇసుక దందా జరుగుతుంది ముందు దాని సంగతి ఇప్పటివరకు పవన్ ఎందుకు స్పందించలేదు
@chaithu615Күн бұрын
Reel Hero Real Hreo JAI KALYAN JI
@ravikumarkumar78382 күн бұрын
Great bhayya ❤
@Sailusri-b6j2 күн бұрын
Dare and dashing leader Pawan Kalyan garu
@_Manu____Күн бұрын
Great leader ❤👍
@drpramuanji539622 сағат бұрын
అయ్యా డిప్యుటీ సీఎం గారు మీరు అధికారం లోకి వస్తే నిత్యావసర సరుకుల రేట్లు తగ్గిస్తామని హామీ ఇచ్చారు రేట్లు పెరిగి ప్రజలు అల్లాడుతున్నారు దయచేసి రేట్లు తగ్గించండయ్య
@vuntlasurendra12952 күн бұрын
Good Pavan ❤
@babuvalasanna684314 сағат бұрын
jai bharath Jai pawan anna
@VamsiKrishna-zm5ebКүн бұрын
Super super pawan anna.. take home ministry post also
@dasari-latestupdates65942 күн бұрын
Ias marine law no one is allowed to board any ship. There is lot of procedures are there to board on the ship. Secondly if you visit you must have solid permission of competent authority and must hold passport with him because the ship is accountable as foreign land.
@pranithprani56110 сағат бұрын
Good saru Cm
@notcoolfat6662 күн бұрын
thumnail bagundhi .... likes n shares vasthayi le bro..
@reddyaswamy79902 күн бұрын
Sir you are super man so still is adhurs but English is super and duper bunch of flowers hats off your English
@shriramachandra66992 күн бұрын
Jai sriram jai Hindu jai jana sena jai pavan power 🌟🌟🌟🌟🌟🇮🇳🇮🇳🇮🇳🕉🕉🕉🚩🚩🚩🙏🙏🙏
@devarakondaveeraraghavulu13262 күн бұрын
If the vessal is carrying smaguled items, utilised coast guard help.
@uramanjineyulu83052 күн бұрын
Supur anna
@ChdeenabanduraoChekka2 күн бұрын
Heads-up pavan kalyan garu jai shree ram jai Bharat mata ki jai jai pavan kalyan 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@RajeshRajesh-cs7gs2 күн бұрын
Pavansir good marning my name is gantepogu samel Sir meeru public kii ilantti sarvice chesthe na ottu me janasena party ke ottu vesthan
@balajikssriramulu87122 күн бұрын
We can go through customs & ship agent authorisation, permission letter, concern port authority can interfere in this matter.
@srinivasarao49082 күн бұрын
He can take care all those things no central minister can talk against him
@kondalakantharao81902 күн бұрын
Jai jenasena Jai hind ❤🎉
@ramakalimireddi90832 күн бұрын
Deputy chief Minister should take Central government other wise they don't cooperate.
@nagarajusake68702 күн бұрын
Wantedly they are doing Once ship enter into Indian We have the authority to check the ship
@swamy2986Күн бұрын
కాకినాడ పోర్ట్ స్మగ్లర్లు కి అడ్డాగా మారిపోయింది గత దశాబ్దకాలంగా. దేశ భద్రతకు కూడా చాలా ప్రమాదంలా మారింది.. అక్కడ నుంచి బియ్యం, గంజాయి అక్రమ రవాణా జరుగుతోందని చాలా మీడియా కధనాలు వచ్చిన ఏ ప్రభుత్వము చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.. పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద సాహసం చేశారనే చెప్పాలి.. సినిమాల్లో చేసిన విధంగా నిజ జీవితంలో కూడా ఇలాంటి స్మగ్లింగ్ మాఫియాని ఎదిరించడానికి చాలా ధైర్యం కావాలి, ఆ ధైర్యం పేరు పవన్ కళ్యాణ్ గారు.హాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు..👏🙏 "SEIZE THE SHIP"...okijuhygtf
@vikrammaheepal-j6p2 күн бұрын
tappu ledhu, ghatthighaane adagaali, it says how india really powerful is in worlds view, adhe manollavi ennosaarlu chinna chinna countries lo local security officers aapesevaaru, checking perutho, govt evaridhi ani point kaadhu, indian waters lo indian political leader ki power vundaali, its expplains real stength of india towards other countries. naku telisi modi ni kuda allow cheyyaru.
@VTravel-cq9sn2 күн бұрын
Aa ship agent ventane block cheyyali in India A Indian port lo vadini businesses cheyyani kudadu
@Jsr-l4q2 күн бұрын
డీసీఎం కే 🤣🤣🤣🤣దిక్కు లేదా 🤣డీసీఎం న 🤣లేక 🤣రబ్బర్ 🤣స్టెంప్ న 🤣ఏపీ పాలకులు రబ్బర్ స్టెంపా. మీ అధికారం కేవలం కొన్నింటికేనా