Ayya kapari garu AM PM ante meaning cheppandi sir please
@devikanthvalluri880320 күн бұрын
👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
@kedareswararaomenampalli206919 күн бұрын
ఆర్యన్ గారు! జయసుధ గారు M.L.A. గానో , మేయర్ గానో పనిచేశారు .( నాకు కరెక్ట్ గా గుర్తు లేదు ). అపుడు ఎవరో ఇంటర్వ్యూ చేస్థూ అడిగారు. మీకు పద్మశ్రీ అవార్డు ఎందుకు రాలేదు!?అని . ఆ అవార్డు కోసం మనమే అప్లికేషన్ పెట్టుకోవాలట ఆ విషయం నాకు తెలియదు. పెట్టుకుంటే ఇచ్చేవారేమో అని జయసుధ గారు చెప్పారు. అలాగే! నోబుల్ ప్రైజ్ ( అవార్డు) కోసం అప్లై చేసుకోవాలి. భారతీయులు అలా అప్లై చేసుకోలేదు . ఈ అవార్డు గురించి అపోహలు ఉన్నాయి.
@amkmk68420 күн бұрын
Sir kapari garu please AM PM ante enti cheppandi please
@amkmk68420 күн бұрын
Sir link istara
@ArunaAnjani19 күн бұрын
Prithvi Garu- you should do a video on divyavani. I am not second guessing her acting skills and got nothing to do with her personal life but what she spoke about Hinduism and Jesus is not acceptable. Interview was in Idream with anchor Swapna
@AmarGoud-l6y20 күн бұрын
ఎస్ కిరణ్ గారు చెప్పింది నిజం రాముని శకము కృష్ణుడి శకం ఉందా మా యేసు క్రీస్తు పూర్వం క్రీస్తు శకమ్ ఉంది నిజం అని పల్లెటూర్ లల్లో అంటారు sir సూపర్ టీం వర్కు పృద్వి కాపరి గారు సూపర్ నాలెడ్జి 🙏🙏🙏🙏
@kedareswararaomenampalli206919 күн бұрын
అమర్ గౌడ్ గారు! కృష్ణుడు శకానికే యుధిష్ఠిర శకం అని పేరు ఉంది. పంచాంగం లో ఉంటుంది. రాముడు 1,80,00,000 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర. 24వ మహా యుగంలో త్రేతాయుగంలో జరిగిన చరిత్ర అని హరివంశం అనే పుస్తకం లో చెప్పబడిన ది . అందువలన రాముని శకం అని చెప్పబడిన కాలక్రమం లేదు . * మహాభారతం 5000 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర అని ప్రచారం చేయడం ఉంది కనుక యుధిష్ఠిర శకం కాలక్రమం చెప్పుకుంటూ వస్తున్నారు.
@AmarGoud-l6y20 күн бұрын
జోక్ వేసి నవ్వదు అంటే ఎలా డాక్టర్ గారు
@amkmk68420 күн бұрын
Sir kapari garu pls AM.PM ante meaning cheppandi sir kapari garu please
@chaibajji20 күн бұрын
The word "meridian" comes from the Latin term "meridies," meaning "midday" or "noon." In the context of time, it refers to the imaginary line that divides the day into two halves: 1. Ante Meridiem (AM): Before the meridian (before noon). Refers to the time from midnight (12:00 AM) to just before noon (11:59 AM). 2. Post Meridiem (PM): After the meridian (after noon). Refers to the time from noon (12:00 PM) to just before midnight (11:59 PM). In a broader sense, a meridian can also refer to a line of longitude on Earth, which is used to measure geographical location, but in timekeeping, it specifically relates to dividing the day based on the sun's position in the sky.
@kedareswararaomenampalli206919 күн бұрын
ఆర్యన్ గారు! యేసు కు క్యాలెండర్ కు క్రైస్తవులు చెప్తున్న సంబందం ఏమీ లేదు అని చెప్పటం ఈ ప్రెజెంటేషన్ యొక్క ఉద్దేశ్యం. ఏ క్యాలెండర్ కరెక్ట్ అని చెప్పటం కోసం కాదు. ప్రతి దేశానికి ఎవరి క్యాలెండరు వారికి ఉంది . అంతర్జాతీయంగా భ్రటీషర్స్ రుద్దిన గ్రొగోరియన్ క్యాలెండర్ కమ్యూనికేషన్ కోసం వాడుతున్నారు.
@amkmk68420 күн бұрын
Meeru msg kuda pettaledhante Mee panel lo vunna evvariki dammu ledha? Naa no kuda pedatha meeku dhammunte
@devikanthvalluri880320 күн бұрын
..... Fasak.... 😄😄😄😄😄😄
@AmarGoud-l6y20 күн бұрын
ఏంటి ఫసక్
@amkmk68420 күн бұрын
Meeku dhammu ledha? Debate ki
@commonman190019 күн бұрын
Evaritho debate?
@amkmk68420 күн бұрын
Oho, AM PM ante Mee daggara meaning ledha?? Ok sir
amkmk గారు! కాపరి గారు ఓకె చెప్పారు గా ! కాంటాక్ట్ చేసి, డిబేట్ చేస్తే కాపరి గారికి కిరణ్ గారికి తగిన జోడీ దొరికిందని డిబేట్ హోరాహోరీగా ఉంటుంది అని ఆశిస్తూ , మీరు కాపరి గారి తో చేసే డిబేట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాము . మీ ప్రయత్నం విస్వాసం అభినందనీయం. ప్రొసీడ్ ఔతారని ఆసిస్తాము .