అద్భుతమైన అన్నమాచార్య సంకీర్తనకు, అద్భుతమైన గాయానికి వాణి జయరామ్ గారికి కృతజ్ఞతలు 🙏🙏🙏
@RushiBhumiАй бұрын
ఈ భూ ప్రపంచంలో ఏ మతంలో ను దైవత్వం ఉనికి పూర్తిగా లేదు, దేవుడు ఎక్కడో ఉన్నాడు అని చెప్పారు, కానీ సనాతన ధర్మంలో దేవుని ఉనికి ఏంటో దేవుడు ఉన్న ప్రదేశం ఏంటో, ఆయన ఎలా ఉంటాడో ఆ వివరణ అంతా మనకు ఋషులు ఇచ్చి భరత భూమిని పునీతం చేశారు, ఎల్ల లోకాలను పరిపాలించే లోకేశ్వరుడు భూమిపైన అవతరించి పెండ్లి యొక్క క్రతువు ఎలా చేసుకోవాలో మానవజాతికి చూపించిన ఈశ్వరునికి సర్వేశ్వరునికి కృతజ్ఞతలు 🌷 కృతజ్ఞతలు 🌷 అనేకమార్లు సాష్టాంగ నమస్కారం 🙌🙏 వైకుంఠ లోకములొ శ్రీ లక్ష్మీ నారాయణుల సేవలో ఉన్న ఖడ్గదారి, భూమి మీద ఉన్న ఆయన దివ్య మహిమలను వర్ణించుటకు వచ్చిన శ్రీ అన్నమాచార్యులవారులకు అనేకమార్లు హృదయపూర్వక నమస్కారములు 🌷🙌🙏🙏
@lavanyaravulkol100711 ай бұрын
Prasantanga anipinchea music🙏🏻🙏🏻🙏🏻🌺
@VenkateshVenkatesh-wx5zsАй бұрын
❤❤❤❤❤❤❤❤ super amma song🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chandrareddy8620 Жыл бұрын
చాలా చక్కని కళ్యాణం పాట చూపించారు మీకు ధన్యవాదములు 🙏👌