కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ తెట్టలాయ మహిమలే తిరుమల కొండ || వేదములే శిలలై వెలసినది కొండ యేదెస బుణ్యరాసులే యేరులైనది కొండ | గాదిలి బ్రహ్మాది లోకముల కొనలు కొండ శ్రీదేవు డుండేటి శేషాద్రి కొండ || సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ | వుర్వి దపసులే తరువులై నిలచిన కొండ పూర్వ టంజనాద్రి యీ పొడవాటి కొండ || వరములు కొటారుగా వక్కాణించి పెంచే కొండ పరగు లక్ష్మీకాంతు సోబనపు గొండ | కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ విరివైన దదివో శ్రీ వేంకటపు గొండ ||
@psubbayyadhora6974 Жыл бұрын
Super
@thotabhavani2202 Жыл бұрын
Thank you
@bhaskarnandal7475 Жыл бұрын
Thanku so much for your Lyrics 🙏
@divyareddy7978 Жыл бұрын
🙏🙏
@rajenderparshaboina5589 Жыл бұрын
Sir మహాద్భుతమైన ఈ పాట లిరిక్స్ ను pin చేయండి 🙏🙏
@k.kalpanak.kalpana2037 Жыл бұрын
జై శ్రీరామ్ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ గోవిందా గోవిందా గోవిందా జై శ్రీమన్నారాయణ చాలా బాగుంది
Excellent song Om Namo Venkatesaya Govinda Govinda Govinda🙏🙏🙏🙏🙏🙏🙏
@nagaveni54582 жыл бұрын
Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya
@harshisvantasala.vlogs.6120 Жыл бұрын
గోవిందా... గోవిందా నీవే మాకు సర్వస్వం స్వామి..... 🙏🙏🙏🙏..
@nadempalliravivarma32642 жыл бұрын
Om namo narayana om namo venkateswara om namo srinivasa seranu seranu seranu 🙏🙏🙏🙏🙏🙏🙏
Absolutely beautiful!!! Please some one post the lyrics so I can sing along.
@AntonioMarcosS Жыл бұрын
Om namo Venkatesaya Namah. I wish for good health for my daddy.
@ushasriswaramadhuri84752 жыл бұрын
Namo venkateshaya 🙏🙏🙏🙏🙏 Namo sreenivasaya🙏🙏🙏🙏🙏
@tayappastayappas5265 Жыл бұрын
Om namo venkateshaya gobinda namah 🙏🙏❤️❤️🙏🏼🙏🙏❤️❤️🙏🏼🙏 🙏❤️❤️🙏🏼🙏🙏❤️❤️🙏🏼🙏🙏❤️❤️🙏🏼🙏🙏❤️❤️🙏🏼🙏🙏❤️❤️🙏🏼🙏🙏❤️❤️🙏🏼🙏🙏❤️❤️🙏🏼🙏🙏❤️❤️🙏🏼🙏🙏❤️❤️🙏🏼🙏🙏❤️❤️🙏🏼🙏🙏❤️❤️🙏🏼🙏🙏❤️❤️🙏🏼🙏 🙏❤️❤️🙏🏼🙏🙏❤️❤️🙏🏼🙏🙏❤️❤️🙏🏼🙏🙏❤️
@chnagendrachnagendra82072 жыл бұрын
Om namo venkatesaya namo namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Nitya_Nidhi_2015 Жыл бұрын
Om namo venkatesha Govinda govinda Govinda govinda govinda govinda govinda
@rajenderparshaboina5589 Жыл бұрын
Sir మహాద్భుతమైన ఈ పాట లిరిక్స్ ను pin చేయండి 🙏🙏
@369TELUGUDEVOTIONALS Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻 ఓం నమో శ్రీ వేంకటేశాయ 🙏🏻🙏🏻🙏🏻 సరే చేస్తాను
@gopis89272 жыл бұрын
Om namo venkatesaya om namo venkatesaya namaha govindha govindha govindha govindha govindha govindha govindha govindha govindha govindha govindha govindha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramakrishnakanneluri84412 жыл бұрын
గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా
@ramadhananjay2 жыл бұрын
Om Namo Venkatesaya 🙏🏻🙏🏻💐🌹🌹
@vijaykuppa6915 Жыл бұрын
Janma dhanyam to listen to this !
@ramakr939 Жыл бұрын
శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ నేడు స్వార్ధ పాలకుల చేతిలో పడి కళ తప్పుతుంది
@rameshyarragudi1022 Жыл бұрын
ఓమ్ గోవిందా..... నువ్వే మా దిక్కు..... నిత్యం మమ్మల్ని కాపాడుతున్నావ్ స్వామి.... కానీ..... నీ దర్శనం కోసం వచ్చిన చిన్న పాపని పులులు చంపడం చాలా బాధగా వుంది......
@annapurnadevi86802 жыл бұрын
Manasuku hai ga undi ee patalu vintunte, ee lokanne marchipovachhu