అద్బుతాలు సూచకక్రియలు పేరిట మోసగించే గారడీ సీమోనులను ఇలా పరీక్షించండి ఇదిగో Original Proof చూసుకోండి

  Рет қаралды 35,523

VIJAY PRASAD FOUNDATION

VIJAY PRASAD FOUNDATION

Күн бұрын

VIJAYA PRASAD FOUNDATION
Account no: 193411010000013
Union Bank Of India
Balabhadrapuram branch
IFSC CODE : UBIN0819344
phone pay google pay 8500006339
దీనులకొరకు చేస్తున్న పరిచర్యలో స్వచ్చంధంగా దేవునిపనికి సహకరించాలనుకుంటే వారికొరకు మాత్రమే ఈ వివరములు God bless you
VIJAY PRASAD FOUNDATION యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
#vijay_prasad_reddy #Inspirational_Messages
I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
/ @vijayprasadreddyiforgod
ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
/ @iforgodvijayprasadreddy
మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
1. / vijay.prasadreddybalab...
2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
3. / i-for-god-ministries-1...
మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Telegram group లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
(for join click this link )
t.me/+GKQcIf5l...
Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
/ iforgodlivehdvideos
ఆదివారం ఆరాధన సందేశములు:
• SUNDAY CHURCH WORSHIP ...
I For God Songs Promos link:
• VIJAY PRASAD REDDY ALL...
విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
• ¶¶ Yuddhaniki Siddhamy...
2. సర్వలోక_న్యాయాధిపతి
• ¶¶ Sarvaloka Nyayadhip...
3. ముల్లోక_మహాయోధుడు
• ముల్లోక మహాయోధుడు JUKE...
Debates :
1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
• లోకరక్షకుడు ఎవరు? | Sh...
2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
• ORIGINAL SIN | DEBATE ...
3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
• ORIGINAL SIN | DEBATE ...
#Messages Links
1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
• యోగా క్రైస్తవులు చేయకూ...
2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
• ఎప్పుడైనా మద్యం తాగినా...
3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
• మనుషులు పాపం చేసి చెడి...
4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
• విశ్వాసి అన్యుడైన తండ్...
5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
• ఈజిప్ట్ నాగరికతకు మూలం...
6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
• ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
• నీగురించి ఇతరులు ఏమనుక...
8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
• ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
• ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
• మోషే గారి జీవితంలో జరి...
11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
• దేవునియందు నిజమైన భయభక...
12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
• యవ్వనేచ్చ | AN EYE OPE...
13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
• శిలువమీద పరీక్షింపబడిన...
14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
• #క్రైస్తవుడు ఎరుగవలసిన...
15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
• నోవాహు కు కాకి ద్రోహం ...
16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
• మగ్దలేనే మరియను యేసుక్...
17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
• Video
18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
• వలసకూలీ Short Film Tea...
19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
• ప్రేమ పెళ్ళి పాపమా? సం...
20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
• ఇదే నీ అసలు ఫోటో అంటోన...
21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
• నాకే ఇన్ని బాధలు అనుకు...
Our WEBSITE : www.iforgod.com
FOR Cds & books please contact: 85 0000 6339
More details call & WhatsApp : 85 0000 6339

Пікірлер: 158
@chinnitelugutiger4708
@chinnitelugutiger4708 Ай бұрын
నిజమైన సూచక క్రియలు నిజమైన అద్భుతాలు ఎలా ఉంటాయో బైబిల్ నమూనా వాక్యానుసారం గా మాకు వివరించినందుకు మీకు చాలా థాంక్స్ అన్న నిజంగా వీటిని దాటి అద్భుతాలు సూచక క్రియలు చేయాలి కానీ కనీసం వీటి దగ్గర కూడా ఈనాడు గారడీలు చేసే వాళ్ళు రావట్లేదు అంటే గారడి సీమోను లు ఇలాంటివి చేయలేరు నిజమైన పరిశుద్ధాత్మ వరము కలిగిన వారు మాత్రమే చేయగలరు అని మా అందరికీ అర్థం చేశారు థాంక్యూ
@crazysongssri1606
@crazysongssri1606 Ай бұрын
Mari ade akadapoyaru nijamaina sevakulu. We need to see that adbuthalu suchaka kriyalu
@emmanuelkpaul7447
@emmanuelkpaul7447 Ай бұрын
యోహాను 6:30 మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు అని అనాడు ప్రభువు ను అడిగారు నీలాగే రెడ్డి.
@chinnitelugutiger4708
@chinnitelugutiger4708 Ай бұрын
వాళ్లు అవిశ్వాసులు కాబట్టి ప్రభువుని అడిగారు కానీ నేడు విశ్వాసులు ప్రతి మనిషిని పరీక్షించమని ఏసుక్రీస్తు చెప్పారు మొదటి యోహాను పత్రిక 4;1 లో ప్రకటన గ్రంథం 2:2 లో వ్రాయబడింది బైబిల్ సరిగ్గా చదువుకుని మాట్లాడు మాకు బైబిల్ తెలుసు లేదంటే నీలాంటి గారడి సీమోనులు ఇలాంటి వచనాలు చూపించి అమాయక విశ్వాసులను మోసగిస్తారు అయినా మేము విశ్వసించడానికి యేసు ప్రభువును అనుమానించడం లేదు మేము ఆల్రెడీ ఏసుప్రభువును విశ్వసించాము నీలాంటి గారడి సీమోను లను అనుమానిస్తున్నారు ఇది ఏమి తప్పు కాదు
@chinnitelugutiger4708
@chinnitelugutiger4708 Ай бұрын
గారడి సీమోను లను అనుమానించాలా వద్దా ? మొదట విషయం చెప్పి అప్పుడు మాట్లాడు ఏసుక్రీస్తును అనుమానించకూడదు అన్న సంగతి మాకు కూడా తెలుసు మేము ఆయనను నిజంగా ప్రేమిస్తున్నాం ఆయనను బలంగా నమ్ముతున్నాము గారడి సీమోనుల సంగతి ఏంటో చెప్పు అనుమానించాలి అంటావా వద్దంటావా
@rufusmothe
@rufusmothe Ай бұрын
ఆత్మయందు పరిపూర్ణత కలిగినవారు సూచకక్రియలు చేయగలుగుతారు.ఒక్కొక్కరు ఆత్మను పొందిన కొలత కొలది ఆత్మ కార్యాలు ఉంటాయి...ఆత్మ కార్యాలు,మనుషుల కార్యాల గురించి పరిపూర్ణ అవగాహన కలిగిన మీ నోట ఆత్మయందు పరిపూర్ణత గురించిన explanation వినాలని ఆకాంక్ష....
@KommireddyChedala
@KommireddyChedala Ай бұрын
దేవుని నామానికి మహిమ కలుగును గాక చాలా చక్కగా చెప్పారు దేవుని యొక్క గొప్ప కార్యాలను అందరు కొందరు మాత్రం జిమ్మిక్కులు చేస్తూ దేవుని యొక్క మార్గాన్ని తప్పు దోవలోనడిపెవాళ్ళు మారి ఇకనైనా సత్యమైన మార్గములో నడిపించాలని కోతున్నాను వందనలు
@nagalaxminagam2916
@nagalaxminagam2916 Ай бұрын
అవును అన్నయ్య సత్యం చెప్పారు మీరు, దీనిని నమ్మిన వారు ధన్యులు
@SSV681
@SSV681 Ай бұрын
క్రీస్తు నామంలో వందనాలు అన్న గారు 🙏
@MadhulathaChidruppa
@MadhulathaChidruppa Ай бұрын
దేవుడు మనిషిని మంచిగా బ్రతికించడం ఒక అద్భుతము మనిషి పాపం లేకుండా జీవించడమే ముఖ్యం అప్పుడు అద్భుతం సూచక క్రియ మనకే జరుగుతుంది
@rajbabraj6539
@rajbabraj6539 Ай бұрын
చక్కని ఉదాహరణ తల్లీ
@user-el5jx7ne3r
@user-el5jx7ne3r Ай бұрын
కరెక్ట్ గా చెప్పారండి
@anilkumarprani885
@anilkumarprani885 Ай бұрын
Woww this is very most important in Christan life
@Elizabethrani3674
@Elizabethrani3674 Ай бұрын
Exactly
@sudhakarrao8981
@sudhakarrao8981 Ай бұрын
Respected Brother, క్రీస్తుయేసు యొక్క పునరుత్థానం (పరలోకరాజ్య సువార్త) ను బహుబలంగా ప్రకటించుట అసలు సిసలు సూచకక్రియ., యోహను సువార్త 2:18-22,మత్తయి సువార్త 12:38-42,లూకా సువార్త 11:29-32.
@mmjoycreations
@mmjoycreations Ай бұрын
Praise the lord brother 🙏 Chala correct ga chepparu
@user-el5jx7ne3r
@user-el5jx7ne3r Ай бұрын
కరెక్ట్ గా చెప్పారు విజయ ప్రసాద్ రెడ్డి గారు
@chinnitelugutiger4708
@chinnitelugutiger4708 Ай бұрын
అప్పుడైనా ఇప్పుడైనా ఒకే బోధ అపోస్తలుల బోధ ప్రకటింపబడుతున్నప్పుడు అదే బైబిల్ లోని వాక్యాన్ని సువార్త గా ప్రకటిస్తున్నపుడు మరి అదే బైబిల్ లో జరిగినట్టుగా సూచక క్రియలు అద్భుతాలు ఇప్పుడు కూడా same అలాగే జరగాలి కదా మీరు చెప్పింది నూటికి నూరు శాతం కరెక్టే కానీ గారడి సీమోను కు ఎలాంటి ఒరిజినల్ అద్భుతాలు చేయడం సూచక క్రియలు చేయడం చేతకాదు కాబట్టే వాళ్ళ అడ్రస్సులు తెలుసుకొని వాళ్ల చేత పేర్లు రాయించుకుని అవి తెలుసుకుని పేర్లు పిలవడం వాళ్లకి ఏమీ జరగకపోయినా జరిగినట్టు భ్రమ కు గురిచేయడం ఇలాంటివి చేస్తున్నారు తప్ప కొత్త అవయవాలు ఎవరికి ఇవ్వడం లేదు spot లొ ఎవరి ప్రాబ్లం solve చేయట్లేదు
@RambabuTatapudi
@RambabuTatapudi Ай бұрын
చూడండి.. సబ్జెక్ట్ మీద పూర్తి పట్టు సాధించిన వారు మాత్రమె సింహం వలె ధైర్యంగా ఉంటారు. బ్రదర్ విజయ్ ప్రసాద్ గారు ధైర్యవంతులు
@nagababud5272
@nagababud5272 Ай бұрын
సత్య సంబంధమైన బోధ దేవుని సంబంధమైనది. శరీర సంబంధమైన బోధ దెయ్యానికి సంబంధించినది కాబట్టి సత్యమునకు మీ హృదయములో చోటు ఇయుడి
@maheshpjmahipj3851
@maheshpjmahipj3851 Ай бұрын
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య మీరు ఎంతో జ్ఞానమైన మాటలు చెప్తున్న గాని కొంతమంది పైసాచికమో లేక మూర్ఖత్వమైన జ్ఞానము తెలియదు కానీ అలా నమ్మేస్తున్నారు నిజాలు ఎన్ని చెప్పినా ఎవరు నమ్మరు నమ్మరు అదే అబద్దాలు చెప్తే నిజము అని నమ్మేస్తారు అందుకే అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు జాగ్రత్త అనీ బైబిల్ లో చెప్పబడిన అజ్ఞానంతోనే బ్రతికిస్తున్నారు
@AshokBotla-ie8yn
@AshokBotla-ie8yn Ай бұрын
చాలా మంచిగా వివరించినందుకు మీకు కృతజ్ఞతలు అన్నా... దేవుడు నిన్ను దీవించును గాక !
@user-vh2se4bh4j
@user-vh2se4bh4j Ай бұрын
వందనాలు అన్న 🙏
@s.alagesan3677
@s.alagesan3677 Ай бұрын
Anna dongalu yekkuvaaypoyaru,nice counter
@followersofjesuschrist
@followersofjesuschrist Ай бұрын
సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@vimalanabi1448
@vimalanabi1448 Ай бұрын
వందనాలు బాబు గారు 🙏
@SudhaYatham
@SudhaYatham Ай бұрын
Praise the lord అన్నయ్య 🙏🙏🙏🙏
@santhiranipuchakayala9979
@santhiranipuchakayala9979 Ай бұрын
వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏
@VRaja-dx6ih
@VRaja-dx6ih Ай бұрын
అన్న మీరు చెప్పేది సత్యం. 🙏🙏🙏
@jeevanjagan3474
@jeevanjagan3474 Ай бұрын
అన్న మీరు చాలా బాగా దేవుడు లో నిలబడుతున్నారు.. కానీ rk tv లో వన్ మంత్ నుంచి లలిత్ కుమార్ మరియు కరుణాకర్ మరియు vkr కూడ మాట్లాడారు .. ప్లీజ్ ఒక సారి మీరు మాట్లాడండి అన్న ప్రజల కోసం మీరు చాలా కష్టపడుతున్నారు.. కానీ ఈ ఇంటర్వ్యూ వల్ల చాలా మందికి అర్ధం కావడం లేదు ఒక సారి మీరు ఇంటర్వ్ చూడండి అన్న ప్లీజ్... ఒక సారి మీరు మాట్లాడండి విశ్వాసులు ఇంకా బలం ఎంతో ఉంటది.... ప్లీజ్ అన్న మీరు ఈ మెసేజ్ చూస్తారు రిప్లై ఇస్తారు అని అనుకుంటున్న ..... ప్లీజ్ brother
@shilohusuvartha_
@shilohusuvartha_ Ай бұрын
మత్తయి సువార్త:11:23 కపెర్నహూమా,ఆకాశము మట్టుకు హెచ్చింపబడెదవా?నీవు పాతాళామువరకు దిగి పోయెదవు.నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన యెడల అది నేటి వరకు నిలిచియుండును. 😡😡😡😡😡😡
@lalithadondaparthi2973
@lalithadondaparthi2973 Ай бұрын
👌🏻 anna👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@user-el5jx7ne3r
@user-el5jx7ne3r Ай бұрын
కరెక్ట్ గా చెప్పారు రెడ్డి గారు
@joguramaiah2338
@joguramaiah2338 Ай бұрын
సూపర్ అన్న గారు బైబిల్ లోని సూచక క్రియలు అద్భుతాలు ప్రవచనాలు స్వస్థత లు ఎలా చేశారో చాలా బాగా చూపించారు దేవుని నామానికి మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏
@JJJJesusvoice
@JJJJesusvoice Ай бұрын
❤ Praise the lord brother ❤
@bhaskarteki8692
@bhaskarteki8692 Ай бұрын
Vandanalu annagaru 🙏🙏🙏💐💐💐
@victoriajeldi2144
@victoriajeldi2144 Ай бұрын
Praise the Lord brother🙏🙏🙏🙏
@christchurchmarripaka6887
@christchurchmarripaka6887 Ай бұрын
Vandanalu annayya 🙏🙏
@smrupdates8478
@smrupdates8478 Ай бұрын
Excellent
@PaidiRaju-og4kr
@PaidiRaju-og4kr Ай бұрын
Praise the lord 🙏
@DileepKumarDegala
@DileepKumarDegala Ай бұрын
God bless you ❤❤❤ annaiah from bhadrachalam
@DileepKumar-rn7ho
@DileepKumar-rn7ho Ай бұрын
బైబిల్ లో అధ్భుతలను చాలా గొప్పగా వివరించారు అన్నయ్య tq lord ❤
@God.family56
@God.family56 Ай бұрын
Bible లోని సూచక్రియలను అద్భుతలను చక్కగా వివరించారు 🙏
@user-kt3kp5ju5v
@user-kt3kp5ju5v Ай бұрын
Praise the lord brother 🙏🙏🙏🙏🙏
@Yesuyesunakka
@Yesuyesunakka Ай бұрын
వందనాలు అనయ
@RamuGemmeli-th9es
@RamuGemmeli-th9es Ай бұрын
నిజమే సార్. అద్బు తాలు. స్వస్థత లు. చూసక్రియలు. వరలు. ఇవని గారేడి. మోసం. So మెన్. వాక్యం. ప్రార్ధన. చెడు అలవాటు లను. మానలి. విశ్వాసం. ఉంచాలి. ఇది నిజమైన భక్తి. అంటే.
@AnushaVusala
@AnushaVusala Ай бұрын
Bro. రోగుల కొరకు ప్రార్థన చేయటం తప్పా? ఒకవేళ ఆ ప్రార్థన ద్వారా ఆ రోగి స్వస్త పడితే అది అద్భుతం కాదా?
@chinnitelugutiger4708
@chinnitelugutiger4708 Ай бұрын
రోగుల కొరకు ప్రార్థన చేయడం తప్పు ఏమీ కాదు దేవుడు ప్రార్థించ మన్నాడు అలా విజయ్ అన్న కూడా ప్రార్థన చేస్తారు చాలా మంది స్వస్థపరచపడ్డారు అది విశ్వాసమును బట్టి దేవుడు చేసే మేలు ఇక్కడ విషయం అద్భుతాలు చేస్తామని చెప్పి గారడీలు చేస్తున్న అబద్ధ బోధకులు గురించి బ్రదర్
@BabuMalladi
@BabuMalladi Ай бұрын
supranya Anaya 🎉
@jdbethany4134
@jdbethany4134 Ай бұрын
praise God brother. keep it up. 2 TEHSELLONIANS 2
@stephenbramhaji7246
@stephenbramhaji7246 Ай бұрын
సూపర్ బ్రదర్ 👍
@URA.RAJANNA3279
@URA.RAJANNA3279 Ай бұрын
👍👍👍👌👌👌❤
@user-of4qg2bf7e
@user-of4qg2bf7e Ай бұрын
Praisethelord Anna 🙏🙏🙏 Amne
@vakkalaanusha8433
@vakkalaanusha8433 Ай бұрын
Praise the Lord annaya
@MohanKumar-se4of
@MohanKumar-se4of Ай бұрын
మిరుచేప్పేది సత్య అహరంమ మకుఅరొగ్యం ధోంగ్గలికి అనారోగ్యం మికుటుంబం బాగుండలి దేవునీ క్రుపలో దయలో అన్నయ్య అమెన్
@LakshmanAndhugula
@LakshmanAndhugula Ай бұрын
Praise the Lord annaya
@TheLeo779
@TheLeo779 Ай бұрын
Nice message Anna ❤ keep going..
@prathistasurivirat4070
@prathistasurivirat4070 Ай бұрын
Thank you jesus
@VaruntejPosipogu
@VaruntejPosipogu Ай бұрын
Brother vamdhanamulu 🙏🏻
@jeevanjagan3474
@jeevanjagan3474 Ай бұрын
అన్న కొబ్బరి నూనె పెడితే మొత్తం అనారోగ్యం బాగు పడుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది vrk garu వాళ్ళని ఔను ఔతుంది అని చెప్తున్నారు ప్లీజ్అన్న ఒక సారి మీరు మాట్లాడండి.. క్రాంతి అనే జర్నలిస్టు కూడా షాక్ ఔతారు అన్నా.... ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏
@SanthoshKumar-bk4gh
@SanthoshKumar-bk4gh Ай бұрын
Meeru vakyam dhwara cheppe prathee maatalu dhwara,na athmeeya heevithaniki chala yekkuvaga upayogapaduthundhi annayya, but few days nundi adhi miss authunnanu annayya,, yenni ebbandhulu vacchinaa, sathaanu yevari dhwara,yenni aatankaalu pettinaa, mee dhwara devuni vakyam prajalalo pravahisthune undaali annayya, edhi naa aathmalo aavedhana annayya, nenu pettina ee messages okkasari chusi, naa aathmeeya jeevitha abhuvruddhiki sahayapadandi annayya, thank u annayya, *PRAISE THE LORD*
@krjanjalishow9100
@krjanjalishow9100 Ай бұрын
Very good Message Sir Reddy garu Thanking you Sir
@gopalkothapalli5807
@gopalkothapalli5807 Ай бұрын
Vandhanalu annaya
@swapnaswapi9731
@swapnaswapi9731 Ай бұрын
వందనాలు అన్నయ్య గారు 🙏🙏🤝
@smrupdates8478
@smrupdates8478 Ай бұрын
అసత్యాన్ని ఖండించాలని ఛాలెంజ్ చేసి చిందులు వేసినవారు ఎక్కడ దూరారు? ఈ తరంలో VPR గారే నిజమైన క్రైస్తవుడుగా నిలబడ్డాడు. VPR గారికి పాదాభివందనములు.
@prabhudastatagiri2278
@prabhudastatagiri2278 Ай бұрын
No one can explain better than this to counter the false opportunist gullbel fake healing shouting preachers. Preach the word, the Christ crucified and resurrected, condemn sin, lead them to saviour repenting for their sins and let salvation of souls happen. AMEN.
@johnforchristkvp3953
@johnforchristkvp3953 Ай бұрын
Praise the lord anna 🙏 naku Bible lo ok question answer chepandhi yevaru kuda Sarina samadhanam cheputhaledhu
@s.alagesan3677
@s.alagesan3677 Ай бұрын
Vandanalu anna❤
@ManvizzVizzu.m
@ManvizzVizzu.m Ай бұрын
🙏Vandanamulu annaya wonderful explanation annyaa 🫂🤝
@marybejjenki1159
@marybejjenki1159 Ай бұрын
Wonderful message annayya 👍🙏
@SanthoshKumar-bk4gh
@SanthoshKumar-bk4gh Ай бұрын
Praise the lord annayya Annayya ee swasthathalu peru cheppukuni, vaallanu vaalle mosam chesukovadame kaakunda, prajalanu kuda mosam chesthunnaaru veellantha,meeru devuni vakyam dhwara vaallanu kandisthunte,vaallalo devudu leru ganuka,vaallu theesukolekapothunnaaru,meeru vakyaadhaaralatho vaallani kandinchaaru,ee vishyam prajalandhariki ardhamayyindhi annayya, vaallanu devuniki appagincheyyandi annayya, kaani annayya mee vskyaanni chalaa miss authunnanu annayya,, nijamaina suvartha prakatimpabadakunda sathaanu,etuvanti vaallanu leputhu,devuni vakyanni prajalaku vellakunda chesesthundhi sathanu,
@kranthiaakyapogu6850
@kranthiaakyapogu6850 Ай бұрын
God bless you brother🙏🙏🙏
@gangulakalyani2177
@gangulakalyani2177 Ай бұрын
వందనాలు అన్నయ్య tnq అన్నయ్య
@sunilrajkongara780
@sunilrajkongara780 Ай бұрын
Praise the Lord brother Meerey pedda adbhutham brother, hindu to yessaiah lo nilichi intha amazing miracle messages estunnaru ante devuni karyamu mee life lo undi, meerey mee life big example, but meeru ammateja gari daggariki pokunda unte bagundedi, vellina personal ga kalavakunda pedda tailabhishekam aradhanalo kalisithe andariki telisedi entha fake healings ani, fruits ni tinte kadupu vostadi enti brother. Boy/girl ani kuda cheputunnaru, goram. Okkadaniki proof ledu. Vicharamu, intha mandi inni rakaluga bodinchakunte bagundu, andaru kalisi chesthe entha bagundu. Okarini okaru respect chesukoni sanghalanu kapadukonte entha bagundu brother. End times lo bayam lekunda, dwesham, jealousy tho not good brother. Yessaiah gurchi takkuva message, mee eddari madya explanations messages ecchukontu, asalu vakyamu poyi, personal potilu chesukontu, kapari to kapari messages ni sanganiki cheputhunnaru eroullo. Ento premalu leni kalam
@Aditya119-r4f
@Aditya119-r4f Ай бұрын
True words
@KumariRejeti
@KumariRejeti Ай бұрын
Thank you brother baga chepparu
@sailakshmi9481
@sailakshmi9481 Ай бұрын
Nice msgs bro. Praise the lord
@Mr.cherry_charan
@Mr.cherry_charan Ай бұрын
Sathyamunaku cheviniyanivaru endharo miru rujuvulatho kdina sathyavakyanni prakatiste manasupettani samajamu annaya vandhanalu
@nattapandunattapandu158
@nattapandunattapandu158 Ай бұрын
వందనాలు 🙏🙏🙏
@user-cl8uk5fz3p
@user-cl8uk5fz3p Ай бұрын
God bless you sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 దయచేసి యేసయ్య యొక్క రక్త మాంసములు మరియమ్మ లో నుండి వచ్చినాయి అని ఒక వీడియో చేయండి sir చాలామందికి ఇప్పుడు కచ్చితంగా కావాలి please....
@user-vx9tn7sv4x
@user-vx9tn7sv4x Ай бұрын
అన్నయ్య చాల బాగా చెప్పారు సూపర్
@ppmchannel606
@ppmchannel606 Ай бұрын
అన్నా బైబిల్ లో ఉన్న అద్భుతాలు అందరూ నమ్ముతారు ఇప్పుడు రియల్ గా అద్భుతాలు స్వస్థతలు ఉన్నాయా లేవ ??????
@PSita-h7c
@PSita-h7c Ай бұрын
Annaya vandanalu garbfalam koraku preyar cheyandi plz🙏🙏🙏🙏🙏🙏 annaya🙏🙏🙏🙏🙏🙏
@jillellaravindra5137
@jillellaravindra5137 Ай бұрын
Vandhanalu brother 🙏🏻❤
@tanshitanshi7333
@tanshitanshi7333 Ай бұрын
అన్నగారు మీరు వాక్యం చాలా బాగా చెబుతారు మాది తాడేపల్లిగూడెం అన్నగారు
@gracekumarapu199
@gracekumarapu199 Ай бұрын
Praise the lord
@samudrampulugu9340
@samudrampulugu9340 Ай бұрын
Praise the lord brother
@korrapaulteluguchannelap5724
@korrapaulteluguchannelap5724 Ай бұрын
Annayya love you 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💯💯💯💯💯💯💯💯💯💯👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@urs_Darling_VJ
@urs_Darling_VJ Ай бұрын
i see amma teja worship in youtube and i waited to his message, there is no message according to bible he take his one verse and then he started explanation about his own life and according to lifestyle there is no biblical explanation in his entire message …idk why people didnt question him to doing this fake kind of activities 🤷🏻
@VamsiYatagiri
@VamsiYatagiri Ай бұрын
Anaa.vandanalu.tambisvami.garu.devuda.manisa.vivarinchadanaa
@SunitaTelugu
@SunitaTelugu Ай бұрын
🙏🙏🙏
@siddenkirahul-fi1fb
@siddenkirahul-fi1fb Ай бұрын
Meer supper sir
@johnndaida
@johnndaida Ай бұрын
Anna sooper sir
@nagarigariramesh217
@nagarigariramesh217 Ай бұрын
Thank you Annaya
@Anil-dr4tg
@Anil-dr4tg Ай бұрын
బాప్తీస్మం ఏ నామములో తీసుకోవాలో ఆ విషయం మీద మాట్లాడండి అన్నయ్య
@sarillamoses6771
@sarillamoses6771 Ай бұрын
Krestu sangam ani Peru church ki untyne meru paralokam veltaru leka poty vellaru ani konata Mandi antunnaru....Dani gurinchi oka video cheyyandi brother I am requesting you
@j.stalin422
@j.stalin422 Ай бұрын
🙏🙏🙏
@ranikuwait1803
@ranikuwait1803 Ай бұрын
❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
@kothuridilip2153
@kothuridilip2153 Ай бұрын
ఆ అమ్మ తేజ మీరు చెప్పిన సబ్జెక్టులో ఒక్క పది నిమిషాలు కూడా ఈ సబ్జెక్టు చెప్పింది లేదు.ఆయన అరవడం కేకలు వేయడం తప్ప ఎవడికి మారు మనసు కలిగించే మాటలు ఒక్కమాట చెప్పేది లేదు. వాక్యం తెలిసిన వాడు అమ్మ తేజ చెప్పే ఆ ప్రసంగం కానీ ఆ వీడియో కానీ ఒక్క పది నిమిషాలు కూడా చూడలేరు.
@JohnCh-ni6sx
@JohnCh-ni6sx Ай бұрын
యేసు క్రీస్తు తన స్వంత శక్తివలన యే కార్యమును చేయలేదు.. దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన కార్యములు చేయించెను. యోహా 5:30;7:16; 12:49;14:10; అపో 2:22; 10:38;
@darlaramesh1920
@darlaramesh1920 Ай бұрын
చంద్రుడు ok , కానీ సూర్యుడు తిరగకుండా ఆగిపోవడమేంటి అసలు ముందు సూర్యుడు తిరగడు కదా
@rayuduajax
@rayuduajax Ай бұрын
Maranatha sir
@shekar230
@shekar230 Ай бұрын
👌👌👌🙏🙏🙏🙏
@jamesnavya6095
@jamesnavya6095 Ай бұрын
🙏👌👍
@user-el9he5hl9q
@user-el9he5hl9q Ай бұрын
God
@solomonbing600
@solomonbing600 Ай бұрын
💯💯💯💯💯🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@balakrishnach2016
@balakrishnach2016 Ай бұрын
Hebrues 4:12
@ravikumarnagendla1534
@ravikumarnagendla1534 Ай бұрын
Super anna
Pastor John Paul Exclusive Interview ||@Signature Studios
10:44
Signature Studios
Рет қаралды 5 М.
Whoa
01:00
Justin Flom
Рет қаралды 56 МЛН
The Joker kisses Harley Quinn underwater!#Harley Quinn #joker
00:49
Harley Quinn with the Joker
Рет қаралды 42 МЛН
10 Shocking questions to Radha Manohar Das @RadhaManoharDas108
11:44
Whoa
01:00
Justin Flom
Рет қаралды 56 МЛН