Adharvanveda Introduction | అధర్వణవేద పరిచయం | Madan Gupta

  Рет қаралды 2,533

Madan Gupta

Madan Gupta

25 күн бұрын

This is Madan Gupta a curious old man here today to share all my learnings about true India with you all.
In this video from ‪@themadangupta‬ you will understand about the 4th Veda - Atharvana Veda. Atharvaveda explains many aspects about animals. It details essential practices related to agriculture and farming for humans-such as water management, irrigation techniques, water quality, various types of crops, how to sow them, nurture them, harvest them, and also suitable seasons for them. It also discusses spiritual connections relevant to agriculture.
అనేక జంతువులను గురించి అథర్వవేదం వివరించింది. వాటి ప్రాముఖ్యతను గురించి వివరించింది అథర్వవేదం. మానవులకు అత్యంత ఆవశ్యకమైన కృషి - వ్యవసాయానికి సంబంధించి నీరు, నీటి ఉపయోగం, నీటి యాజమాన్యం, వివిధ రకాల పంటలు - ఆ పంటలను ఎలా పండించాలి - ఎలా నాటాలి, ఎలా పెంచాలి, ఎలా పంట దిగుబడి తీసుకోవాలి, ఎటువంటి ఎరువులు వాడాలి, సూర్యరశ్మి ఎంత కావాలి ఇవన్నీ వివరించడంతో పాటుగా వ్యవసాయానికి ఆధ్యాత్మికతకు ఉన్న సంబంధాన్ని కూడా చెబుతుంది.
For Vedas download : iish.org/
#madangupta #madan #sanatan #hindu #history #culture #telugu #vedas

Пікірлер: 17
@anuskadambamala6057
@anuskadambamala6057 21 күн бұрын
వేదాలలో ఏమి వుందో తెలుసుకుంటుంటే ఎంతో ఆనందంగా అనిపిస్తోంది.🙏
@rudramohan5258
@rudramohan5258 23 күн бұрын
అద్భుతం వేదాలు MP 3 రూపం లొ భద్రం గా వుండేలా, అందరికీ అందు బాటలో వుండేలా చేసిన వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను
@rammohanreddy6151
@rammohanreddy6151 8 күн бұрын
Where is the link
@indiradevi5587
@indiradevi5587 14 күн бұрын
నిజంగా చాలా కష్టం పడ్డారు మీ కృషి కి ధన్యవాదములు
@d.r.prasad9990
@d.r.prasad9990 13 күн бұрын
Chala happy ga vundi
@rongalisrinivas9454
@rongalisrinivas9454 22 күн бұрын
Good efforts
@yvenkateswarareddy9360
@yvenkateswarareddy9360 14 күн бұрын
I am happy to know this continuation of vedas from so many years.
@venkateswararao6808
@venkateswararao6808 20 күн бұрын
ధన్యవాదాలు సార్ ❤
@allappasoma5366
@allappasoma5366 22 күн бұрын
❤❤❤
@universalambedkar1023
@universalambedkar1023 23 күн бұрын
🙏🏻📖📚
@rajaanaganti3402
@rajaanaganti3402 12 күн бұрын
link kavali
@anvithreddy893
@anvithreddy893 13 күн бұрын
Me Krishiki ma vandanalu ev class books lo ravalani korukuntunnamu
@spcreations5011
@spcreations5011 13 күн бұрын
అయ్యా నమస్కారం నేను రెండు వేదములు అధ్యయనము చేసిన వ్యక్తిని🙏🙏🙏
@themadangupta
@themadangupta 13 күн бұрын
వేదమూర్తులకు నమస్కారములు. నేను వేదములు చదువలేదు కానీ అధ్యయనం చేస్తున్నాను. మీ వంటి వేదమూర్తులు మాకు మార్గదరశనం చేస్తే వేదసేవ ఇంకా బాగా చేయవచ్చు. నా నం. 9441200112
@rajaanaganti3402
@rajaanaganti3402 12 күн бұрын
sir.. naku link send cheyandi
@rajaanaganti3402
@rajaanaganti3402 12 күн бұрын
​@@themadangupta4:07 4:08
@rajaanaganti3402
@rajaanaganti3402 12 күн бұрын
link ekada undandi
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 31 МЛН
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 77 МЛН
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 8 МЛН
Heartwarming moment as priest rescues ceremony with kindness #shorts
00:33
Fabiosa Best Lifehacks
Рет қаралды 37 МЛН
Think Bigger, You will active it.
20:34
Nagarajan Vaitheeswaran
Рет қаралды 118
About Sri Pakalapati Guruvu garu - In the words of Master EK garu
24:06
Subrahmanyam Gorthi
Рет қаралды 76 М.
విదురుడు ఎలా చనిపోయాడో తెలుసా? #Hindudharmakshetram #SantoshGhanapathi
14:40
హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)
Рет қаралды 7 М.
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 31 МЛН