విదురుడు ఎలా చనిపోయాడో తెలుసా?

  Рет қаралды 11,450

హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)

హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)

Күн бұрын

విదురుడు ఎలా చనిపోయాడో తెలుసా?
పేరు - సంతోష్ కుమార్ ఘనపాఠీ
ఋగ్వేద సలక్షణ ఘనపాఠీ. ఋగ్వేద అధ్యాపకులు. వీరి వయస్సు 32 సంవత్సరాలు. గత 13 సంవత్సరాలుగా వేదపాఠశాలలో ఋగ్వేద పాఠాలు బోధిస్తున్నారు. వీరి వద్ద చాలామంది వేదం చదువుకున్నారు. వివాహమై ఒక కుమారుడున్నాడు. వీరిని సంప్రదించాలంటే వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. వీరు జాతకాలు చెప్పరు. (8147814781)
Name : Santosh Kumar Ghanapathi
Rigveda Scholor and Teacher, Teaching Rigveda at Veda Pathashala since 12years. M.A in Rigveda (Sri Venkateshwara Vedic University) Anyone can contact me through WhatsApp, Email or Facebook messenger. Also can do messenger important purposes only.
WhatsApp : 8147814781
Email : santoshrigveda@gmail.com
Facebook : / హిందూ-ధర్మక్షేత్రం-104...
Known languages : Telugu, Tamil, Kannada, English, Hindi
#soundaryalahari #soundaryalahari #soundaryalahari-సౌందర్యలహరి #soundaryalahari #soundaryalahari-సౌందర్యలహరిwithmeaning #soundaryalahari-సౌందర్యలహరిbychaganti #soundaryalaharislokas #soundaryalaharisamavedam #soundaryalaharinanduri #soundaryalaharisong #soundaryalaharitabu #soundaryalahari-సౌందర్యలహరి20thjuly2014 #soundaryalahari8 #soundaryalahari1 #soundaryalaharichanting #soundaryalaharisloka1 #soundaryalahari-సౌందర్యలహరిlyrics #soundaryalahariand #soundaryalahariandlalithasahasranamam #soundaryalaharibombaysisters #soundaryalahari-సౌందర్యలహరి-may2015 #soundaryalaharilearnandteach #soundaryalahari89and90slokas

Пікірлер: 37
@sailajaganti2249
@sailajaganti2249 2 ай бұрын
గురువుగారు మీరు ఇదే విధంగా మహాభారతం మొత్తం చెప్పండి చాలా చక్కగా పిల్లలకి కూడా అర్ధం అవుతోంది మీ చెప్పే విధానం 🙏🏽
@gayatribhavani600
@gayatribhavani600 2 ай бұрын
నేను పురాణాల్లో విన్నాను..8 సంవత్సరాల లోపించేసే తప్పులకు ఒకవంతూ తల్లి ,ఒక వంతు తండ్రి, ఒకవంతు గురువు, ఒక వంతు పిల్లవాడు శిక్ష అనుభవించాలి ...అని..నిజమేనా గురువుగారు
@radhagopinath007
@radhagopinath007 2 ай бұрын
Jai Srimannarayana Nenu Pullela sri rama chandrudu ane panditulu rachinchinatuvanti maha bharata saara sangraham anetuvanti grandhanni chadavadam jarigindi. Andulo varu mottamodatane grandha parichayamlone Dharma raju Yama dharma raju amsha ani chala mandi cheptunna maata avaastavam aayana saakshaattu Dharma devata kumarudu. Yama dharma raju kumarudu kaadu antu cheppukocharu. Daniki taginatuvanti vivarana kuda teliyajesaru. Meeru okasari aa gradhanni chusi ee vishayam clarify cheyagalaru. Maandavya maha muni kadha alage yama dharma rajuki sudrakulam lo Viduruniga janma idanta vaastame ainappatiki Dharma raju maatram yama dharma raju amsha kaadu Kunti devini dharma devatani prardhinchi kumarudini pondamani Paandu raju chepaadu ani Pullela Sri Rama chandrula vari Uvaacha. Varu cheppinattu Dharma devata kumarudu dharma raju aite meru cheppinattu vidurudu Dharma rajulo tana shaktini veleenam cheyaddam kudaradu kada. Meru konchem samayam tesukuni ee vishyanni విశదపరచ galarani prardhana🙏🙏
@Bharavi-yk5gp
@Bharavi-yk5gp 2 ай бұрын
🙏
@ky8852
@ky8852 2 ай бұрын
విదుర మహాత్ముడు సాక్షాత్ సమవర్తి యమ ధర్మరాజు వారే కనుక శ్రీ కృష్ణ పరమాత్మ ప్రత్యక్ష దైవం అని తెలిసి ఆజన్మాంతం ఆయనను సేవించి, పూజించి, తపించి తరించాడు. 🙏🙏🙏
@VanuGopal-n6f
@VanuGopal-n6f 2 ай бұрын
Swamy 🙏🌹vidura.khetram.gurnchi.chepandi.swamy.e.khetrm.(hindupurm.to.ghuribidanuru)madyalo.undi.jai.sriram🌹🙏🌹
@vijaykrishna8531
@vijaykrishna8531 2 ай бұрын
శ్రీ గురుభ్యోనమ స్వామి మీరు ఇలా పురాణ విషయాలు కాకుండా వేదం చదువుకున్నారు కాబట్టి వేదము వేదంలో ఉన్న అర్థము అంతరార్థం గురించి మాకు వివరించగలరు అలాగే మనోధర్మ శాస్త్రము పరాశర సంహిత వాటిని చదివి వాటి అర్థములు ప్రస్తుత కాలానికి ఎలా పాడిన అన్వయించుకోవాలి ఎలా ఆచరించాలి అనే విషయాలు మాకు బోధించగలరు. ఎందుకంటే పురాణాల గురించి పద్మాకర్ గారు చాగంటి గారు చెప్తూనే ఉన్నారు అందరూ ఒకే అంశం ఎంచుకుంటే ధర్మం బోధన విస్తృతం అవ్వదు కాబట్టి మీరు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణవేదము వాటి అర్థాల్ని వాటిలో ఉన్నటువంటి విశేషాన్ని ఒకప్పుడు మన వాళ్లు ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అలాగే ఆ వేదాలలో ఉన్నటువంటి పరిపాలన విధానము వాటి గురించి వివరించండి ఎందుకంటే మనుధర్మ శాస్త్రాన్ని అలాగే పరాశర సంహిత ని ప్రస్తుతం ఉన్నటువంటి మూర్ఖులు కొంతమంది తప్పు పడుతున్నారు కాబట్టి వాటిలో ఉన్న అసలు అర్థాలని తాత్పర్యాలు అని వివరించి చెప్పండి.
@kalyanikalyani8482
@kalyanikalyani8482 2 ай бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏.. ఇంతటి గొప్ప పంచమ వేదమైన జయసంహితను అనుగ్రహించిన శ్రీ వేదవ్యాస మహర్షికి... విదురుడి ధర్మనిరతి...నిర్యాణం గురించి మాకు చక్కగా వివరించిన మీకు ధన్యవాదాలు గురువు గారు🙏🙏🙏.. జై శ్రీకృష్ణ 🙏.
@hnagalakshmi1149
@hnagalakshmi1149 2 ай бұрын
చాలా మంచీ విషయములు తెలియజేస్తున్నారు. Jgd
@padmajarayala9544
@padmajarayala9544 2 ай бұрын
Guruvugariki dhanyavadalu 🙏🏼🙏🏼🙏🏼 Thank you so much guruvugaru I don’t know about vidurudu background story 🙏🏼🙏🏼 bhakthito meeku 🙏🏼🙏🏼🙏🏼
@karthikavlogs2128
@karthikavlogs2128 2 ай бұрын
Dhanyawadalu guru ji 🙏🙏
@mynenisushma6786
@mynenisushma6786 2 ай бұрын
🪷🙏 OM SRI MATRE NAMAHA 🙏🪷mnchi vishayalu lothugaa velli chepputhunnaru kruthagnyathalu🙏
@sitakumarinemani4359
@sitakumarinemani4359 2 ай бұрын
గురువు గారి కి శతకోటి నమస్కారాలు
@raghua5500
@raghua5500 2 ай бұрын
,,🙏🙏🙏🙏🙏
@puritipativenkatareddy6248
@puritipativenkatareddy6248 2 ай бұрын
జయ గురుదేవ దత్త అప్పాజీ శ్రీ గురుదత్త బాల స్వామీజీ సంతోష్ ఘనాపాటి గారికి హృదయపూర్వక ప్రణామములు మీరు చెప్పే ప్రతి అక్షరం కూడా పురాణాలు కావచ్చు ఇతిహాసాలు కావచ్చు మన దత్తపీఠ ఉపదేశమే మీరు చెప్పేది చేసేది కూడా మాకు చాలా ఆనందం సంతోషం మీరు ఒక వీడియో చేశారు అంటే దానికి ఎన్నో ప్రమాణాలు ఎన్నో ఆధారాలు ఎంతో పరమసత్యం అయితేనే కానీ మీరు ఆ వీడియో చేయరు అందుచేత మీరు చెప్పే ప్రతి మాట ప్రతి వీడియో కూడా ఒక ఆణిముత్యం ఆణిముత్యం లాంటివి జయ గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త
@subbalakshmi2741
@subbalakshmi2741 2 ай бұрын
Super 🙏🖐️
@richamanchi131
@richamanchi131 2 ай бұрын
Chala gyanvardhakam katha undi.dhanyavadalu.
@eshwaripanthagani2654
@eshwaripanthagani2654 2 ай бұрын
విధురుడి గూర్చి బాగా తెలియచేసారు, థాంక్స్
@ramakrishnap2548
@ramakrishnap2548 2 ай бұрын
Guruvu garu, Mahabharatam, Ramayanam moola grandham nunchi pravachanam cheppamdi.
@sai54348
@sai54348 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@saikumar312
@saikumar312 2 ай бұрын
Namaskaram Swami, meeku veelainapudu sloka sahitanga ramayana ,maha bharatalanni cheppandi. Jai sriram, Jai Bharath.
@KrishnaSingamsetty-e9g
@KrishnaSingamsetty-e9g 2 ай бұрын
Dhanyavaadaalu guruvugaru
@nagarajc5493
@nagarajc5493 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏⚘⚘⚘⚘🌹🌹
@lakshmiraghava3106
@lakshmiraghava3106 2 ай бұрын
🙏🙏
@SiddiDeviDasi
@SiddiDeviDasi 2 ай бұрын
Vidurudu bagavaddamaniki anduku vellaledu,baktudu kada,Santana lokalaki anduku vellaru,yamalokam velli,yamadarma Raju lo kalavali kada
@VijayaLakshmi-kv2sn
@VijayaLakshmi-kv2sn 2 ай бұрын
Vidhuridi ki pillalu lera .
@goodabcxyz
@goodabcxyz 2 ай бұрын
గురూజీ దయచేసి కర్ణుడు కుంతి దేవికి వరం ఇస్తాడు అంటారు పాండవులను చంపను ఒక్క ఆర్జున్ని తప్ప అని అది ఎంతవరకు వాస్తవము మరియు పాండవులు భీష్ముణ్ణి అన్యాయంగా చంపారు అంటారు కదా అది ఎంతవరకు సత్యం చెప్పాలని ప్రార్థన Movie లో చూపించింది ఎంతవరకు నిజమో తెలియపరచగలరని మనవి గురూజీ
@varanasidurga5551
@varanasidurga5551 Ай бұрын
కర్ణుడిని ఎవరు వరాలు అడగలేదు. సినిమా పైత్యం తప్ప. యుద్ధం చేసే ముందు శాంతి గురుంచి ముందుగా సంది జరుగుతుంది. దానిలో భాగంగా మాట్లాడారు ఆమె. ఆమెకు భయం లేదు పాండవుల మీద ఆమెకు నమ్మకం చాలా ఎక్కువ.
@pasamumarani8414
@pasamumarani8414 2 ай бұрын
జై శ్రీ రామ్ 🙏 గురువుగారు ఈ మధ్య కాలంలో 13 ఏళ్ళ అబ్బాయి 8 ఏళ్ళ అమ్మాయిని హత్య చేసిన అబ్బాయి కి కూడా ఇది వర్తిస్తుందా
@gayatribhavani600
@gayatribhavani600 2 ай бұрын
ఫోన్ చూసి చెడిపోతున్న ఈ కాలంలో ఎవరిని శిక్షించాలి...
@puritipativenkatareddy6248
@puritipativenkatareddy6248 2 ай бұрын
జైశ్రీరామ్ కచ్చితంగా ధర్మో రక్షతి రక్షితః మనం ఏం చేస్తామో అది తిరిగి మనకి వడ్డీతో సహా వస్తుంది మంచైనా వడ్డీతో సహా వస్తుంది పాపమైన వడ్డీతో సహా వస్తుంది అయితే ఇక్కడ చిన్న పిల్లల వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రుల ప్రభావం పిల్లలు ఏం చేస్తున్నారు అనేది గమనించాలి మన పురాణాలు ఇతిహాసాలు భగవంతుడు చరిత్రలో అవతారాలు ఇవన్నీ పిల్లలకు చిన్నప్పటినుంచి చెప్తే ఈ పరిస్థితి రాదు అందుచేతే సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు అర్జునుడు పద్మవ్యూహం చెప్తుంటే వింటాడు గర్భంలో ఉన్న వాడు అందుకనే ఆడపిల్ల గర్భంతో ఉన్నప్పుడు మహాభారతం భగవద్గీత రామాయణం ఇట్లా శివపురాణం పద్మ పురాణం ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి ఇవన్నీ కూడా వినిపిస్తే ఆ పిల్లలు రక్తనాళాలు అవుతారు ఇక్కడ మతాలతో సంబంధం లేకుండా ఏ మతమైనా సరే చిన్నప్పటినుంచి ఆ ప్రభావం తప్పకుండా ఉంటుంది పిల్లలు గర్భంలో ఉన్నప్పుడే ఇవన్నీ చదవాలి తల్లి ఈ హరికథలు పూర్వం ఎంతో ప్రభావం చూపించేవి ఇప్పుడు హరికథలు లేవు ఎందుకని ఇట్లాంటి మహాత్ములు ఇట్లాంటి గురువులు సద్గురువులు మహానుభావులు అవతార పురుషులు పీఠాధిపతులు మంచి మంచి చరిత్రలు చెబుతున్నప్పుడు వినాలి అలా ఉన్నప్పుడు పిల్లలు చెడు దారిలో నడవరు అయినా ఇంకొకటి ఇక్కడ పిల్లలు మంచి దారిలో ఉండాలంటే మంచి మార్గంలో ఉండాలంటే ముందు తల్లిదండ్రులు ఉండాలి తల్లితండ్రులు మంచి మార్గం ఉన్నప్పుడు ఆ భగవంతుడు కూడా నా భక్తులు యొక్క పిల్లలు మంచి దారిలో ఉండాలని చెప్పి చెడు దారిలో నడుస్తున్నప్పుడు కూడా భగవంతుడు దయ వల్ల మంచి మార్గంలోకి తీసుకుని వస్తాడు భగవంతుడు జైశ్రీరామ్
@puritipativenkatareddy6248
@puritipativenkatareddy6248 2 ай бұрын
​@@gayatribhavani600జైశ్రీరామ్ ఫోన్ సూచి చెడిపోతున్న పిల్లలు అంటే వెనక తల్లిదండ్రుల యొక్క ప్రభావం ఎంతో ఉంటుంది పిల్లలు ఆడుకుంటాను కానీ ఫోన్ ఇస్తే ఇట్లనే ఉంటది మనం మందులు ఇస్తే ఏడుస్తాడు అంటే ఆ తర్వాత జీవితాంతం ఏడవాలి ఇట్లనే మొక్కై వంగనిది మానై వంగునా అనే సామెత ఉంది కదా ఇక్కడ కులమతాలతో పనేలేదు ఆడపిల్ల గర్భంతో ఉన్నప్పుడే ఆ గర్భంలో ఉన్న శిశువుకి అందుతుంది ఈ గర్భవతి అయిన ఆడపిల్ల మంచి మంచి చరిత్రను చదవాలి రామాయణం భాగవతం మహాభారతం ఇట్లాంటివి అన్ని చదివితే పుట్టిన బిడ్డ మంచి జ్ఞానవంతుడు మంచి తెలివి సమస్త శాస్త్రాల మీద కూడా మంచి పొట్టు అన్ని ఉంటాయి ఇది కచ్చితంగా జరుగుతుంది ఇది అనుభవంతో చెబుతున్న విషయం జైశ్రీరామ్
@praveenreddy9688
@praveenreddy9688 2 ай бұрын
Sree Gurubhyo Namaha 🙏🏻🌺🙇
@ramarajuborukati1340
@ramarajuborukati1340 2 ай бұрын
కుంతి ,దృతరాష్ట్రుడు, gandhari,విదురుడు అందరూ మాటలలో కలిపోతారు అడవిలో
@devopsmaterial-fr9zj
@devopsmaterial-fr9zj 2 ай бұрын
అదే మన తెలుగు సినిమా ల మ్యాజిక్కు 😂😂
@mvvkrishna97
@mvvkrishna97 2 ай бұрын
@8:00..kani ee rojullo balyam loney rapulu kuda chesesthunnaru...purugulni champithey ok gani rapes chesthey yela vadilestharu? Sula dhandana veyakunda?
@nandhanreddy20
@nandhanreddy20 2 ай бұрын
Krishna garu... Naaku thelisina knowledge tho answer esthunnnaa...jeevi ante athama swaroopam but physical vasthundhi pothundhi but athama yeppudu vuntundhi...Athama ee janamlo thappu chesina kuda maro janamlo skisha anubhavusthundhi...like avayaya lopam ...kastalatho puttadam...daridudu gaa puttadam...
ఏమంటివి ఏమంటివి వెనుక రహస్యం? Emantivi Emantivi? #Hindudharmakshetram #SantoshGhanapathi
19:42
హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)
Рет қаралды 18 М.
Sri Krishna paripurna avatar full video by Sri chaganti garu
1:38:22
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 13 МЛН
버블티로 부자 구별하는법4
00:11
진영민yeongmin
Рет қаралды 17 МЛН
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 25 МЛН
Uncovering the Tragic End of Krishna's Sons | #Hindudharmakshetram #SantoshGhanapathi
13:57
హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)
Рет қаралды 15 М.
Karna Exposed - 2 ద్రౌపది చీరను లాగమని కర్ణుడే చెప్పాడా? #Hindudharmakshetram #SantoshGhanapathi
23:16
Shiva Maha Puranam Sri Chaganti Koteswara Rao Garu
1:41:41
Vedanta
Рет қаралды 203 М.
దుర్యోధనుణ్ణి తయారు చేసిందే శివుడు #Hindudharmakshetram #SantoshGhanapathi
14:22
హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)
Рет қаралды 24 М.
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 13 МЛН