Watch Podcast for more Sri Rama Navami Special Bhajans and Songs rb.gy/z6wmrx
@tubby933411 ай бұрын
🙏🙏🙏🙏Thank you for sharing such a dedicated Devine album andi.. U r blessed😊Adhbhutamaina album
@gummallahareeshwar990911 ай бұрын
@@tubby9334😊😊😊😊😊😊😊
@Shobhareddy-g9b10 ай бұрын
😊😊😊😊😊❤😊❤❤❤❤❤❤l@@tubby9334
@bvsprasad39329 ай бұрын
@t❤ubby9334
@kgopalreddy13269 ай бұрын
@@tubby933400000⁰0⁰⁰00⁰0⁰⁰9⁰⁰00⁰⁹
@sombhotlapadma44594 жыл бұрын
జయమంగళము నీకు సర్వేశ్వరా జయమంగళము నీకు సర్వేశ్వరా జయమంగళము నీకు జలజవాసినికి జయమంగళము నీకు సర్వేశ్వరా జయమంగళము నీకు జలజవాసినికి జయమంగళము నీకు సర్వేశ్వరా...... శరణాగతా పారిజాతమా పొరినసురులపాలి భూతమా శరణాగతా పారిజాతమా పొరినసురులపాలి భూతమా అరుదైన సృష్టికి ఆదిమూలమా. అరుదైన సృష్టికి ఆదిమూలమా ఓ హరీ నమో పరమపుటాలవాలమా అరుదైన సృష్టికి ఆదిమూలమా ఓ హరీ నమో పరమపుటాలవాలమా జయమంగళము నీకు సర్వేశ్వరా జయమంగళము నీకు జలజవాసినికి జయమంగళము నీకు సర్వేశ్వరా సకల దేవతా చక్రవర్తీ వెకలివై నిండిన విశ్వమూర్తీ. సకల దేవతా చక్రవర్తీ వెకలివై నిండిన విశ్వమూర్తీ అకళంకమైన దయానిధీ అకళంకమైన దయానిధీ ఓ వికచముఖా నమో విధికివిధీ అకళంకమైన దయానిధీ ఓ వికచముఖా నమో విధికివిధీ... జయమంగళము నీకు సర్వేశ్వరా జయమంగళము నీకు జలజవాసినికి జయమంగళము నీకు సర్వేశ్వరా కొలిచిన వారలా కొంగు పైడీ ములిగిన వారికీ మొనవాడీ కొలిచిన వారలా కొంగు పైడీ ములిగిన వారికీ మొనవాడీ కలిగిన శ్రీ వేంకటరాయా కలిగిన శ్రీ వేంకటరాయా మలసి దాసులమైన మాకు విధేయా. కలిగిన శ్రీ వేంకటరాయా. మలసి దాసులమైన మాకు విధేయా జయమంగళము నీకు సర్వేశ్వరా జయమంగళము నీకు జలజవాసినికి జయమంగళము నీకు సర్వేశ్వరా.. జయమంగళం శుభమంగళం జయమంగళం శుభమంగళం జయమంగళం శుభమంగళం జయమంగళం శుభమంగళం జయమంగళం శుభమంగళం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ganapathie48043 жыл бұрын
00k0joke
@syamalaakkiraju946425 күн бұрын
🙏🙏🙏🙏💐
@pushpatadikonda912810 ай бұрын
మా మనసు నిండుగా ఎల్లవేళలా అమ్మతో పాటు కొలువై వుండి మము బ్రోవుము తండ్రి 🙏🏻💐🙏🏻
@sureshkumarkadiyam38642 жыл бұрын
ఈ కలియుగం లో శాస్త్రీయ సంగీతం అందులో అన్నమయ్య కీర్తనలు ఏంతో మంది అద్భుత గాయని గాయకులు పాడినటువంటి కీర్తనలు మనం విని తరించడం పూర్వజన్మ సుకృతం. సర్వేజనః సుఖినో భవంతు
@poornachandarmadira5506 Жыл бұрын
Thank you🙏
@Shobhareddy-g9b10 ай бұрын
¹¹1¹❤❤❤❤😊😊😊❤❤❤❤❤❤1❤❤❤1❤❤❤❤
@Shobhareddy-g9b10 ай бұрын
❤😊❤❤1😊❤😊❤❤@@poornachandarmadira5506
@rnarayanswamy40718 ай бұрын
We are fortunate to have Sri G.Balkrishngari sing Annamayya Keerthanalu so melodiously.No one can match his voice ghathram! 12:10
@bgovindarao13487 ай бұрын
Really we are lucky to hear the songs of Sri G Balakrishna guruji as like Annamayya
@chandrasekharkoppala3915 Жыл бұрын
Ee paatalu leda కీర్తనలు vini చనిపోయిన పరవాలేదు
@SusanthBmraoАй бұрын
😊
@rajyalakshmi2733 жыл бұрын
ఈ పాటలు వింటూ ఉంటే వైకుంఠం లోనే ఉన్నట్లు అనుభూతి కలుగుతుంది, గాత్రం చాలా బాగుంది, ధన్యవాదాలు
@rangaswamynamala5184 жыл бұрын
నారాయణా నీ నామమే గతి అనే పదము మీ గశము నుండి వినగానే మనస్సు పరమాత్ముని సన్నిధిలో వున్నట్లు భ్రాంతి కలుగుచున్నది. ఆ నారాయణుడే మనకు శరణము, తమ శ్రావ్యమైన గాత్రము నుండి వినేభాగ్యమ మాకు కల్పించినందులకు శత సహస్ర వందనాలు.🙏🙏🙏🙏🙏
చాలా అద్భుతంగా పాడారు పుణ్యాత్ములు ఓం నమో వెంకటేశాయ
@srinivasacharynakshatram64802 жыл бұрын
ఈ అన్నమయ్య కీర్తనలు నీ స్వరము ద్వారా వినడం మా పూర్వజన్మ సుకృతము..ఓం నమో నారాయణాయ.
@lathar63063 жыл бұрын
సిర్రస్సు వంచి నమస్కరించడం తప్ప ఏమీ చెయ్యగలను మీ గాన మృతని కి మీ గళని కి స్వామి
@AdityaBhakthi3 жыл бұрын
We Thank for your Valuable words. Keep Listening your favorite channel for Divine Music..
@ddssarma Жыл бұрын
నా జీవితం నా తల్లి తో కూడిన నా స్వామి పాదాల కె అంకితం OM నమో శ్రీ వెంకటేశ్వర స్వామి కి జై గోవింద గోవింద
@Leelavathi20232 жыл бұрын
కమలాక్షు నర్చించు కరములు కరములు: శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ: సుర రక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు: శేషశాయి కి మ్రొక్కు శిరము శిరము: విష్ణు నాకర్ణించు వీనులు వీనులు: మధు వైరి దవిలిన మనము మనము: భగవంతు వలగొను పదములు పదములు: పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి: దేవదేవుని చింతించు దినము దినము: చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు: కుంభినీదవు చెప్పెడి గురువు గురువు: తండ్రి హరి జేరుమనియెడి తండ్రి తండ్రి:::
@ramnathraodkp82193 жыл бұрын
గురువు గారైన బాలకృష్ణ ప్రసాద్ గారికి నమస్కారములు🙏🙏 చాలా చక్కగా పాడారు మీ కంఠధ్వని ఏడుకొండల స్వామివరము వేంకటేశ్వర స్వామికృప స్వామివారు అలమేలు మంగాదేవి పద్మావతి దేవి వారి ఆఙ్నమేరకు మిమ్మును ఆస్తానవిద్వాంసునిగా సృష్టించారు ధన్యులు సుమతి ధరణిలో 🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏గురువుగారి పాద పద్మములకు శిరస్సు వంచి సాష్టాంగ నమస్కారములు🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@venkataramanapadala25682 жыл бұрын
అన్నమయ్య రూపములో కనిపిస్తున్న బాలకృష్ణప్రసాదు గారు నారాయణ సేవ చేసుకోవటం మీ జన్మధన్యం మీగానం వినటం మాజన్మధన్యం
@dasarisrinivasarao72882 жыл бұрын
P
@MydhilyChelikani Жыл бұрын
😊😊😊t6😅😅😊 56:58
@ramadasatmakuri1237 Жыл бұрын
I fully agree with you
@HappyAntenna-ds2bu Жыл бұрын
!😊¡😊¡q😊@±1¹¹¹😊😊😊😂😂 U❤@@MydhilyChelikani
@tejashine33263 жыл бұрын
దేహంలోని ప్రతి కణానికి విశ్రాంతిని కలిగించు సంగీతం, సాహిత్యం. ఇది చాలదా మనస్సు బాధ దూరమై శాంతిని పొందడానికి.
@rajumunjala69794 жыл бұрын
మీ ద్వారా శ్రీవారి పాటలు వినే భాగ్యం మాకు కల్గించినందులకు ధన్యవాదాలు గురువు గారు💐💐
@avantsaprasad73702 жыл бұрын
ఎక్కడో లేదు, వైకుంఠం, ఇక్కడే ఉంది,అది కూడా మన తిరుమల లో, అన్నమయ్య కీర్తనలు మీ గాత్రంలో వినడం మా పూర్వజన్మ సుకృతం.
@Leelavathi20232 жыл бұрын
వెన్నెల వంటిది శ్రీ వేంకటేశు మంత్రమూ... 🙏💐
@bandibhagya88222 жыл бұрын
Venyalavantidhisri venkatashamantharami
@tirupatisantanam3712 Жыл бұрын
😮😊
@TammineniRamanaidu15 күн бұрын
Nice 🎉🎉🎉🎉🎉🎉🎉 🎉🎉🎉🎉🎉🎉🎉 Ramanaidu Ssgs college Guntakal
@venkataramanapadala25682 жыл бұрын
నారాయణ నీనామము మానాలుకపై నిత్యము పలికేభాగ్యన్ని ప్రసాదించుము తండ్రి
@tangedukuntahebbarnageshwa20983 жыл бұрын
అనిర్చనీయమైన అనుభూతి ..... అక్షర ద్యుతి , ఆవిష్కరణ కు అందని ధృతి....
@chandrashekarbikkumalla70752 жыл бұрын
ద్యుతి,ధృతి కి అర్థమేంటి సార్.
@VVG-d9s2 жыл бұрын
🙏🙏🙏
@himakarkrishna12812 жыл бұрын
నారాయణా... ఆ... ఆ.. నారాయణా... ఆ... ఆ.. నారాయణా... ఆ... ఆ.. నారాయణా... ఆ... ఆ.. నారాయణ నీ నామమె గతి యిఁక నారాయణ నీ నామమె గతి యిఁక కోరికలు మాకుఁ గొనసాగుటకు నారాయణ నీ నామమె గతి యిఁక కోరికలు మాకుఁ గొనసాగుటకు నారాయణ నీ నామమె గతి యిఁక కోరికలు మాకుఁ గొనసాగుటకు నారాయణ నారాయణ నారాయణ నారాయణా... ఆ... ఆ.. చరణం : 1 పై పై ముందట భవ జలధి పై పై ముందట భవ జలధి దాపు వెనకఁ జింతా జలధి పై పై ముందట భవ జలధి దాపు వెనకఁ జింతా జలధి చాపలము నడుమ సంసార జలధి తేప యేది యివి తెగనీఁదుటకు చాపలము నడుమ సంసార జలధి తేప యేది యివి తెగనీఁదుటకు నారాయణ నీ నామమె గతి యిఁక కోరికలు మాకుఁ గొనసాగుటకు నారాయణ నారాయణ నారాయణ నారాయణా... ఆ... ఆ.. చరణం : 2 పండె నెడమఁ బాపపు రాశి అండఁ గుడిని పుణ్యపురాశి పండె నెడమఁ బాపపు రాశి అండఁ గుడిని పుణ్యపురాశి కొండను నడుమఁ ద్రిగుణరాశి కొండను నడుమఁ ద్రిగుణరాశి యివి నిండఁ గుడుచుటకు నిలుకడ యేది కొండను నడుమఁ ద్రిగుణరాశి యివి నిండఁ గుడుచుటకు నిలుకడ యేది నారాయణ నీ నామమె గతి యిఁక కోరికలు మాకుఁ గొనసాగుటకు నారాయణ నారాయణ నారాయణ నారాయణా... ఆ... ఆ.. చరణం : 3 కింది లోకములు కీడునరకములు కింది లోకములు కీడునరకములు అందేటి స్వర్గాలవె మీఁద కింది లోకములు కీడునరకములు అందేటి స్వర్గాలవె మీఁద చెంది యంతరాత్మ శ్రీ వేంకటేశ వేంకటేశ వేంకటేశా... నీ యందె పరమపద మవల మరేది చెంది యంతరాత్మ శ్రీ వేంకటేశ నీ యందె పరమపద మవల మరేది చెంది యంతరాత్మ శ్రీ వేంకటేశ నీ యందె పరమపద మవల మరేది నారాయణ నీ నామమె గతి యిఁక కోరికలు మాకుఁ గొనసాగుటకు నారాయణ నారాయణ నారాయణ నారాయణా... ఆ... ఆ.. నారాయణా... ఆ... ఆ.. నారాయణా... ఆ... ఆ.. నారాయణా... ఆ... ఆ.. నారాయణా... ఆ... ఆ.
@govindareddymekal2300 Жыл бұрын
Yes
@govindrouthu7704 Жыл бұрын
👏👏👏
@ramakrishnad120511 ай бұрын
🙏🙏🙏🙏🙏
@VATSALPRUDHVI11 ай бұрын
చాలా కృతజ్ఞతలు
@KrishnaTattvam6 ай бұрын
Thank you
@Leelavathi20232 жыл бұрын
పోతన తెలుగు భాగవతము లోని పద్యాలు చదివితే విష్ణువు గొప్పతనం, తెలుగు తీయదనం, తెలుగు వారు భక్తి పారవశ్యంతో రచించి మనకు సరళమైన భాషలో అందించినవి తెలుసుకుంటే మరింత తాదాత్మ్యం చెందిన వారమౌతాము...🙏
@sombhotlapadma44592 жыл бұрын
శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి కీర్తనలు శ్రీ గరిమెళ్ళ బాల కృష్ణ ప్రసాద్ గారి స్వరం లో వినగలగడం మా పూర్వజన్మ సుకృతం 🙏🙏
God - Gold- Glory....ఈ మూడు ముక్తికి మార్గము చూపే భగవంతుని దివ్య పదాలు ... అన్నమయ్య ధర్మ పథాలు. 'God గాడ్ ' అంటే ఆది దేవుడు. అనంత విశ్వానికి ఒక్కడే అయిన సృష్టికర్త....సూర్యుడు - సూర్య భగవానుడు - సూర్య నారాయణుడు. ప్రథమ పురుషుడు మరియు పురుషోత్తముడు - సర్వ శక్తిమంతుడు..సర్వాంతర్యామి అతడే సర్వ సృజనాత్మక శక్తులను తనలో ఇముడ్చుకున్న 'బీజము '... 'మితిలేని విత్తులెన్ని మేదినిపై చల్లినాను తతితోడ విత్తినవే తగ పండును '...అన్నమయ్య. 'చెట్టులకెవ్వరు చెప్పేరు (బుద్ది) తతి కాలాన పుట్టి కాచి పూచి నిండా బొదలుమని '...అన్నమయ్య.. Gold గోల్డ్ అంటే ప్రకృతి.. ప్రకృతి మాత..సృష్టినంతటినీ కాపాడే కారుణ్య మూర్తి. సంపదలు,Natural Resorces లో అత్యంత విలువైన బంగారు తల్లి..ఆమెయే గోల్డ్ బంగారం..అరుదైన,జీవకోటికి, అమ్మ..కరుణాలయ.. 'నిగ నిగ మనుచుండు నిక్షేపమై యుండు తెగని మాయై యుండు,దిక్కు దెసయై యుండు తగిలి శ్రీ వేంకటేశు తరుణియై తానుండు నగుతా మాపాలనుండి పచరించు పసిడి'... అన్నమయ్య. కొనాన...Glory..అంటే వైభవము..భక్తి జ్ఞాన వైరాగ్యపు ఫలాలు.. 'ఆతడే అన్నియునిచ్చు అడిగిన వల్లాను చేతిలోనె ఉండగాను చింతించరు హరిని '.. హరి అంటే పరమాత్ముడు..ప ర మ ఆ ప్తు డు. విశ్వాత్ముడు. ఆయన రూపం సాకారం మరియు నిర్వికారం... 'అణురేణు పరిపూర్ణమైన రూపము ఆణిమాది సిరి అంజనాద్రి మీది రూపము' ఆయన నివాసం... 'అన్నిచోట్ల పరమాత్మ నీవు...' పాలజలధి,ఆలయమైన గయ, మునుల తపోవనం బదరీవనం ..ఉత్తర మధుర లోని అయోధ్య, సత్తైన నందవ్రజం,పంచవటి,సింహాద్రి,కైవల్యము,శ్రీరంగము..ఇక్కడ అక్కడ అన నేల..అన్ని చోట్లా. భక్తుల హృదయాలలో,దేశభక్తుల విశ్వప్రేమికుల అంతరాంతరాళాలలో.. అని అన్నమయ్య భక్తి సాహిత్యం... 'అందరి వశమా హరి నెరుగ కందువగ నొకడు గాని ఎరుగడు హరిని ' అట్లా' హరి'ని, విశ్వ ప్రభువుని ఎరిగిన ప్రపంచ జనాభా 2000 కోట్లలో ఏకొద్ది మంది సత్య శోధకులకో గాని..పైన చెప్పిన GoD,GolD మరియు Glory లు సిద్ధింపపు...అని పదకవితా పితామహుడు సంకీర్తనాచార్యుడు సంస్కృతాంధ్ర భాషాభి మాని., భక్తి సాహితీ వేత్త అన్నమయ్య తాళ్ళపాక అన్నమాచార్య భక్త కవి సాహిత్యపు సారము.. 'ఇట్టె సంసారికి ఏదియు లేదాయె "ఇరవు" శ్రీ వేంకట పతి నెరుగలేడు'. నమో వేంకటేశాయ.. సౌజన్యం మరియు సందర్భం. "Things Fall Apart"...By Chinua Achebe. "A Dance of Forests"....by Wole Soyina. "A Grain of Wheat"...By Ngugi.. కవుల ఆఫ్రికన్ సాహిత్యపు ఆధారంగా...నా తెలుగు vs ఆంగ్ల సాహిత్యపు పరిశోధనాంశము..పై 'అన్నమయ్య భక్తి సాహిత్యపు ఉత్తమ పదాల' విశ్లేషణ. బాలకృష్ణ ప్రసాద్ గారి కంఠంలోని నెక్టార్ ❤❤❤
@charan.k73004 жыл бұрын
Neelam master అన్నమయ్య సంకీర్తనలు వినడానికి ఎంతో హాయిగాఉన్నాయి.మనసుకు తెలియని స్వాంతన కలుగుతుంది.ప్రతి సంకీర్తన రాగయుక్తంగా,భక్తి భావంతో కుకొనిఉన్నాయి.ఇలాంటి మంచి కీర్తనలు అందించిన బాలకృష్ణ ప్రసాద్ గారికి అభినందనలు.భక్తి పాటలకు కూడా డిస్ లైక్ కొడుతున్నారంటే వాల్లనేమనలో అర్ధం కావడంలేదు.
@MuralikrishnaAVVN3 жыл бұрын
ప్రతిపాట ఎంతో గొప్పగా పాడారు. మీ సంగీత జ్ఞానానికి నా నమస్కారాలు. ఇంకా ఎన్నో పాటలు మీ నుంచి రావాలి అని కోరుకుంటున్నాను.🙏🙏🙏
@gedelaprabakarjaihindu31003 ай бұрын
అన్నమయ్య కీర్తనలు ఈ కలియుగంలో చాలా అద్భుతమైన వి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఓం నమో వెంకటేశాయనమః.
@tarundurgampuri91304 жыл бұрын
వాసుదేవ యని యంటే వధులు బంధము లెల్ల వాసికి కృష్ణ యంటే వందల రోగాలు మాను!!
@paruchurubharathi68682 жыл бұрын
E pata vintu unity manasu prasathamga uantundi
@rajeshfkr42976 жыл бұрын
మహానుభావుడ మీ ,,, మిమల్ని కన్న మీ తల్లి తండ్రుల వారి జన్మము ధన్యము.
@sasigudimetta29764 жыл бұрын
Oo07
@sasigudimetta29764 жыл бұрын
7n to in oik i0
@bgovindarao13484 жыл бұрын
Excellent songs 👌👌👏👏
@lokeshgowrishofficial61544 жыл бұрын
Annamayya mahanubaavudu
@venkataravana.nvenkat80812 жыл бұрын
ಮನ,ಜನಮ ದnymu,
@ashokrangu40504 ай бұрын
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తండ్రి నీ దయ
@gangulaiaharigela35374 жыл бұрын
ఈ కీర్తనలు వినడం నా పూర్వజన్మ సుకృతం. అందుకు మీకు శతకోటి వందనాలు.
ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ వినరో భాగ్యము విష్ణుకథ వినరో భాగ్యము విష్ణుకథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణుకథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణుకథ ఆదినుండి సంధ్యాదివిధులలో వేదంబయినది విష్ణుకథ ఆదినుండి సంధ్యాదివిధులలో వేదంబయినది విష్ణుకథ నాదించీనిదె నారదాదులచే నాదించీనిదె నారదాదులచే వీదివీధులనే విష్ణుకథ నాదించీనిదె నారదాదులచే వీదివీధులనే విష్ణుకథ వినరో భాగ్యము విష్ణుకథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణుకథ వదలక వేదవ్యాసులు నుడిగిన విదితపావనము విష్ణుకథ వదలక వేదవ్యాసులు నుడిగిన విదితపావనము విష్ణుకథ సదనంబైనది సంకీర్థనయై సదనంబైనది సంకీర్థనయై వెదకినచోటనే విష్ణుకథ వినరో భాగ్యము విష్ణుకథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణుకథ గొల్లెతలు చల్ల గొనకొని చిలుకగ వెల్లవిరియాయ విష్ణుకథ గొల్లెతలు చల్ల గొనకొని చిలుకగ వెల్లవిరియాయ విష్ణుకథ యిల్లిదె శ్రీ వేంకటేశ్వరునామము యిల్లిదె శ్రీ వేంకటేశ్వరునామము వెల్లిగొలిపె నీవిష్ణుకథ యిల్లిదె శ్రీ వేంకటేశ్వరునామము వెల్లిగొలిపె నీవిష్ణుకథ వినరో భాగ్యము విష్ణుకథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణుకథ
@anjaiahvngala43583 жыл бұрын
అన్నీ కీర్తనలు అద్భుతంగా comphose చేసి ఆహా...అత్యద్భతమయిన గాత్రం తో...మంత్రముగ్ధులను... చేశారు... ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు... నిజంగా అమృత గానం... బాలకృష్ణ ప్రసాద్... గారు ధన్యులు... శ్రీవారి కీర్తనలు అద్భుతః...
@MuraliMurali-xd5vm2 жыл бұрын
00
@MuraliMurali-xd5vm2 жыл бұрын
000
@MuraliMurali-xd5vm2 жыл бұрын
00
@MuraliMurali-xd5vm2 жыл бұрын
0
@MuraliMurali-xd5vm2 жыл бұрын
0000
@surekhakallem94823 жыл бұрын
🙏 Ahaa emi voice🙏 G Balakrishna prasad garu Meeku paadhabhivandanam 🙏🌹🙏
@harikumarsreesailam44953 жыл бұрын
Very pleasant Every HINDU should hear this marvellous keerthanulu daily 🙏🙏🙏
100%కాదు1000%నారాయణా అనగా నరకం తొలగి స్వర్గం లోకి వెళ్ళటం ఓం నమో నారాయణాయ
@raghupathinaidukatari6716 Жыл бұрын
Marvellous tone just like honey
@suprememadhubabu48894 жыл бұрын
This is the first time I am listening annamayya sankeerthanas and your voice sir. Really I am experiencing very very sweet sankeerthanas and your voice sir.
@Bharatudu3 жыл бұрын
V Tara
@anilkumarkasibhatla8 жыл бұрын
Abhinava Annamaya Bala Krishna Prasad garu. Annamaya ni maripincharu sir. You will definitely get blessings of Swamy every time.
@navarasalu78895 жыл бұрын
Annamayyanu maripinchadaniki annamayya gurinchi manaku anta telusa? Gbk is great in that no more doubts, but please don't compare to Annamayya.
@veerangulu Жыл бұрын
జయ మంగళం నీకు సర్వేశ్వర సర్వేశ్వర, ఆహా ఆ గానము యొక్క ఆలాపన వింటూ ఉంటే మనసు ఎంతో పులకరించిపోయింది,, నమో వెంకటేశా నమో తిరుమలేశా,
@bvijay12324 жыл бұрын
Govinda govinda govindaa mee voice bagundi thanks. Jai mangalamu song super
@guttuladivyasri2331Ай бұрын
Guruvu garu mee kantaswaram venkateswara swami ichina varam ilane10 kalalu meeru padalani korukuntunnamu srimannarayana
@kvnarasimha11068 жыл бұрын
మహిమకలిగిన పాటలకు గరిమకలిగిన గరిమెళవారి గళం ఓ అమృతపానం
@anilp55145 жыл бұрын
అధ్బుతంగా వర్ణించారు
@onlinemoneyearning55862 жыл бұрын
🙏నమస్కారం గురుగారు 🙏
@vlaxmi74753 жыл бұрын
Brother I feel v happy and peace of mind i forget angry with your divotinal songs. It is my luck and i like music, so I practice your songs. Thank you brother.
@govind-ii3up3 жыл бұрын
Aaaaaa aaaaaaa aA
@lakshmanakumari86423 жыл бұрын
...
@msivanageswarao59434 жыл бұрын
గురువు గారు..మీరు ఎంత గొప్పవలో ఆ పరమాత్మ పదాల దగ్గర మిమ్మల్ని ఉంచుకొని మీ గానం తో మమ్మల్ని తరంపచేస్తున్నారు.... ఈ జీవుడు నా తండ్రి పదాల దగ్గర చేరితే చాలు.....
@chelvapillagunupati38734 жыл бұрын
Bhakti pours out calmly and steadily from voice of Sri Balakrishna. Smooth as flow of rivulet his singing goes on, pleasing and calming to heart and mind.Best wishes to him and to all his listeners.
Sri Venkateswara swamy Annamacharya dwara vrayinchana e madhra maina rasa gulikalu mi notanta mutyalla jalu vari mi prati pata mammulanu sri Venkateswara swamy chenta unchi nanduku meku sarvada krutagnudanu mi family ni ellappudu aa Venkateswara swamy kapadu gaka. Babunaidu
ఆదిత్య మ్యూజిక్ ధన్యవాదములు. ఇంతటి చక్కని కీర్తనలు అందించిన మీరు ధన్యులు.
@korilaxminarayanakorilaxmi54657 жыл бұрын
Kks Sastry Kuppa
@korilaxminarayanakorilaxmi54657 жыл бұрын
Kks Sastry Kuppa
@songwithvimandhani12192 жыл бұрын
பாடல்கள் இசை ராகம் அனைத்தும் நன்றாக இருக்கிறது.ச.ஆறுமுகம்.நடத்துனர்.எடமலைப்பட்டிபுதூர்.திருச்சி.
@Siri19626 жыл бұрын
కీర్తనలను ప్రచురించినందుకు శ్రీ కృష్ణ గారి ధన్యవాదదములు👌
@AbhiramSivala7 ай бұрын
Om namo narayanaya 🙏🙏🙏🙏🙏🙏🙏 Govinda Govinda Govinda 🌹🌹🌹🌹🌹🌹🌹
@sureshiyer69916 жыл бұрын
ஆஹா என்ன இனிமையான குரல் வளம். நாராயணன் அருள் எனக்கு கிடைக்க வேண்டும். பாடகருக்கும் கிடைக்க ஸ்ரீமன் நரராயணன் அருள் புரிய வேண்டும்
@Lovemorherland11 ай бұрын
Precious, Devine voice, million thanks
@srinivasaraovangala62712 жыл бұрын
శ్రీ హరిణి ని స్తటించిన అన్నమయ్య చరితర్డుడు. ఓమ్ నమో నారాయణ అది నారాయణ శ్రీ లక్షమి నారాయణ 🙏🙏🙏🙏🙏
@sampathcheenuri50902 жыл бұрын
Om namo bagavate vasudevaya
@bhagyalathaorugunda472910 ай бұрын
Wonderful and devotional keethanams, sri garimella guruji namo namaha
@bureramarao34864 жыл бұрын
మీ స్వరం కలియుగంలో మానవులు తరించుటకు లభించిన వరం
@jslakshmi13223 жыл бұрын
IRA
@baskarrao54982 жыл бұрын
ఔయ్55)ఘల్లు
@veerabhadraraok90202 жыл бұрын
@@jslakshmi1322 1111111111
@veerabhadraraok90202 жыл бұрын
@@jslakshmi1322 ¹
@veerabhadraraok90202 жыл бұрын
0
@krishnak23 жыл бұрын
తెలుగు ఉచ్చారణ బాలకృష్ణ ప్రసాదు గారి నుండి చాలా నేర్చుకోవచ్చు.
@AdityaBhakthi3 жыл бұрын
We Thank for your valuable words. Keep Listening your favorite channel for Divine Music..
@padminikamasamudram66465 жыл бұрын
What a flawless rendition by Balakrishna Prasad garu
@sunnyyt27894 жыл бұрын
Very nice on namo Sri venkatesay 🌹🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@sateeshyagna8044 жыл бұрын
NO MATTER HOW MANY TIMES WE LISTEN VENKATESA SONGS NO FULFILLMENT OF THIRST OF BHAKTI
@sitalakshmi742310 ай бұрын
చాలా బాగా వ్రాశారు
@tutiorials12746 жыл бұрын
Lord Venkateswara gives much blessings to devotees pray him he must see result that is the reason the people flow in tirumala upto 19 years I am not devotee to him after I found some miracles in my life now every minute with his thoughts and emotions I get his blessings always promotes his miracles to my friends and relations
@skbegum514 жыл бұрын
I agree
@lakshmirani20294 жыл бұрын
Super
@Sukanyavalleru4 жыл бұрын
Bless you 🙏 he is lively god Govinda Govinda Govinda 🙏
@arvapalysatyanarayana31803 жыл бұрын
We are are all created by God How best we can live is up to us. But God is all ways help us in some ways.
@kannojushivakannojushiva85853 жыл бұрын
5
@srinivasraosajja81034 жыл бұрын
Naarayanaa padamu vekateesaa padamu Intha madhuramu these words more sweeter than Amrutham.Iam so lucky to hear in my life span.
@kmahesh7882 жыл бұрын
నారాయణ నీ నమమే నాకు గతి ఇక
@Kavitha-c6l Жыл бұрын
ఓం నమో నారాయణాయ 🙏🙏🙏
@srisailambommera4914 Жыл бұрын
😂 NP sir 4:52 @@Kavitha-c6l
@ram.123raj11 ай бұрын
Ur Village bro
@pardhasaradhi73373 жыл бұрын
నారాయణా నారాయణా, బాల కృష్ణ ప్రసాద్ గారి గానం అమోగం.🙏🙏🙏
ఘంటసాల వెంకటేశ్వరరావు గారిలా మీ. మధుర కంఠం అన్నమాచార్య సంకీర్తనలు ఆలపిస్తూ మా మనసుకు ఎంతో ప్రశాంతత ను కలిగిస్తుంది. మీకు నా ధన్యవాదాలు...
@vivmca72118 жыл бұрын
Happy to hear songs with such an wonderful voice .Thanks to balakrishna Garu .Background music is really amazing.We are expecting more songs from you Sir.
@AdityaBhakthi8 жыл бұрын
we thank you for your response, do subscribe to our channel for more devotional compilations. Stay tuned. Reply ·
@MuraliKrishna-tv4zp8 жыл бұрын
Viv mca ය
@maradugu824 жыл бұрын
@@AdityaBhakthi ghi
@venugopalaraokurada92423 жыл бұрын
@@AdityaBhakthi yes
@nksssprabhakar43673 жыл бұрын
@@maradugu82 YyÿylyylyyyyyY
@syamsundarasattaru9825 Жыл бұрын
అన్నమయ్య కీర్తనలు రాసిన అన్నమాచార్యులు కు గానం చేసిన ఆమహనియులకు ఎన్ని సార్లు నమస్కారములు చేసిన తక్కువే ఈ జన్మకి ఆ శ్రీహరి కీర్తనలు విని నాజన్మ ధన్యం అయినది. 🙏ఓం నమో నారాయణాయ 🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏 ఓం నమో శ్రీ వేంకటేశాయ 🙏