Watch Playlist for more Devotional songs : bitly.ws/P3gj #Adityabhakthi
@brahmagnanabharathi4208 Жыл бұрын
P
@karunareddy381710 ай бұрын
😊😊@@brahmagnanabharathi4208
@sureshsk63759 ай бұрын
@@brahmagnanabharathi4208ppppppp❤❤ 1
@EswaraiahEediga5 ай бұрын
💕💕💕q💕💕qq😃😃😃😃😃😃😃q😃q😃q😃qqqqqqqqqq😃@@sureshsk6375
@kadiyamsuresh85575 жыл бұрын
ఆ అన్నమయ్య తర్వాత ఈ యుగంలో మీ అమృత గానం స్వరాలతో భక్తులను ఆ దేవదేవుణ్ణి ఆనంద పరవశం లో తేలిపోయేలా చేస్తున్నాయి
@trinadhn6992 Жыл бұрын
అన్నమయ్య గారి సాహిత్యానికి మీ గానాన్ని స్వామి వారు సమకూర్చినట్లుంది గురువుగారు.... గోవిందా గోవింద శ్రీవేంకటేశ్వగోవిందా గోవింద శ్రీపద్మావతీ ప్రియ గోవిందా గోవింద...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌷🌷
@VenugopalaraoPandi-pc9gw Жыл бұрын
ఓ మహను బావ మిమ్మల్ని దర్శించు కున్నా తరువాత మీ వయసు లో అంత గాత్రం మరువ లేక పోతున్నాను మీ కీర్తన లు విననదే రోజు వుండలేక పోతున్నాను మీరు పెరిమేసన్ ఇస్తే ప్రతినెలా నేను తిరుమల vastuntanu మళ్ళీ తమ దర్శనము చేసుకోవాలని ఉంది సార్ రాజు మీ శిష్యుడు కి మీ ఇంటికి తెల్లవారు 6 ఇంటికే వచ్చాం sir
@thummalapallypremchanderre518718 күн бұрын
ఇది ఖచ్చితమైన సత్యం
@suman_traderАй бұрын
ఆ గోవిందుడు మీ గొంతులో అమృతం నింప్పి ఈ భువుకి పంపి, మా చెవుల్లో మీ గాను- అమృతం నింప్పి తున్నారు. మీకు నీరాజనం.
@sivavenkateswararaovasili79984 ай бұрын
అన్నమాచార్యుని గాత్రానికి ఆ వేంకటేశ్వరుడు పరవశించాడని విన్నాము..కానీ ప్రత్యక్షంగా చూడలేదు. గరిమెళ్ల బాల కృష్ణ ప్రసాద్ అనే ఈకాలపు అన్నమాచార్యుని/గానగంధర్వునివల్ల మన తెలుగువాళ్ళందరము ఎంత పుణ్యం చేసుకున్నామో... అమృతతుల్యమైన ఎన్నో కీర్తనల మధురానుభూతిని పొందగలుగుతున్నాము.
@సూర్యభాస్కర్.వేదుల5 жыл бұрын
అన్నమయ్యగొంతుమనంవినలేదు.అపర అన్నమయ్యబాలకృష్ణప్రసాద్ గారి గానలహరిలో వేంకటేశుడు సాక్షాత్కారం కనగలుగుతున్నాం.ఓమ్!నమోవేంకటేశాయ---వేదులసూర్యభాస్కర్(మనస్విని).
@ashokrangu40503 ай бұрын
ఎంత చక్కగా పాడారు స్వామి
@SrinivasReddy-ho4nn3 ай бұрын
Om 🕉️ namho venkateshya.👌🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽.
@rangaswamynamala5184 жыл бұрын
శ్రీగరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు మీశ్రావ్వమైన గాత్రంతో అన్నమాచార్యులవారి సంకీర్తనలు అద్బుతంగా మీ గళమునుండి వినే అద్రుష్ఠభాగ్యం కల్గించిన తమకు శతవందనాలు మహానుభావా! 🙏🙏🙏
@narayanadevineni93472 жыл бұрын
మీ గాత్రం వినసొంపుగా వున్నది. 👌🙏👏👏👏
@ananthavenkatanarasimhacha9046 Жыл бұрын
Sravyamaina mee gonthuku veyi namaskaralu, swamy. Aneka Pranamamalotho...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@padminikamasamudram66463 жыл бұрын
Guruvu gariki padabhi vandanamulu
@Vasuhsb4 жыл бұрын
మరో ఘంటసాల అండి మీరు మీ పాటతో నా మనసుఁ సంతోషంగా ఉంది
@pamisettivenkatesh31344 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅💅
@guiderpens48718 ай бұрын
శ్రీనివాసుడు మనకు ఇచ్చిన అన్న ప్రసాద్ ము, (అన్నమయ్య +ప్రసాద్ )ఓమ్ నమో వెంకటేశాయ గోవిందా గోవిందా నమః 🙏🙏🙏
@ChaithuRouthu10 ай бұрын
శ్రీ శ్రీనివాస హృదయ నివాసిని శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే💅💅💅💐💐💐
@pe11453 жыл бұрын
can enjoy Balakrishna Prasad gari gathram all day.
@indrareddy26832 жыл бұрын
Adbutham mee gaanam sir
@gudipallikirankumarsharma88378 жыл бұрын
kaliyugamulo annamayya taruvata nijamaina annamayya maa guruvugaru balakrishna prasadgaru idi jagamerigina satyam
@lavanyadubbaka7332 Жыл бұрын
Jaisrimannarayana 🎉
@sairk61744 жыл бұрын
Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanayA om namo narayanaya Om namo narayanaya
@sandhyasuresh95213 жыл бұрын
Janma dhanyamu…🙏🏼 inkem Kavali inthakuminchi….
@rameshrameshh2377 ай бұрын
Hi
@drvenkatraochitkeshi32643 жыл бұрын
Melodious voice,God gifted,heart soothing music.Will get peace of mind.
Mee madhura ganam loo ee bhaktighitam, adbutha Parakastha Guruvu Garu ,meeru Karana Janmulu Sri Annamayya varasulu.🙏🙏🙏🙏
@ranguramesh7705 Жыл бұрын
ఓం నమో వెంకటేశాయ
@myvoiceforjagan47105 жыл бұрын
Thank you Aditya music and Balakrishna prasad garu!
@revathit9003 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Om Sri Alamelumanga sametha Srinivasa parabbrahmanye namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anjaneyulubalipogu83584 жыл бұрын
గాన మధురం సూపర్ సార్ థాంక్స్
@sairk61744 жыл бұрын
Om namo narayanaya Om namo bagawathe vasudevaya Om namo srinivasaya Om namo venkatesaya Om sree mathre namaha Om sree mathre namaha Om sree mathre namaha Jai Srimannarayana jai Srimannarayana
@vlaxmi74752 жыл бұрын
Excellent, he is all in all to give a good message of music on lord venkateswara swamy. I like his song from his tone and I forget my surroundings it is a divinin
@vlaxmi74752 жыл бұрын
This is true he is the angle of lord ventess
@navneetraja50382 жыл бұрын
Voice, pronunciation clarity and devotion is very good and laudouble.
@madasudhakar7 жыл бұрын
కోరి కొలచిన కులదైవం పాటలు.చాలా ఉపయోగకరమైన విషయం. చాలా ఆనందంగా ఉంది.
@rammohan523 Жыл бұрын
వందనాలు వందనాలు శతకోటి వందనాలు
@rajasekharpv10773 жыл бұрын
Bhakti tho kadina voice very good
@sathyanarayanan15544 жыл бұрын
Shri Bala Krishna Prasad's voice is like a small boy sitting close to Ammavaaru Mangamma Devi! What a sweet and affectionate lovely tone! Really immersed in his beautiful songs!
@tamadasarada8654Ай бұрын
ఓం నమో వెంకటేశాయ నమః 🙏🏻🙏🏻
@trinadhn6992 Жыл бұрын
శ్రీ మాత్రే నమః..... అద్భుతం అమ్మ వైభవం... 🙏🏻🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏🏻
@jaisfood52673 жыл бұрын
I am blessed to listen such a nice voice of you sir thank you sir god bless you sir you and all
@batharajusanjeevkumar5175 жыл бұрын
అద్భుతమైన గాత్రాన్ని మీకిచ్చి మీ ద్వారా దేవ దేవుడై న ఆయనా సంతోష పడుతూ, మమ్ములందరినీ మంత్ర ముగ్ధుల్ని చేస్తున్నందుకు ఆయనకు మరియు మీకు సదా ధన్యులము.
GBK transports the listner to the bhakthi world with his singing. omnamo venktesaya.
@091O8 жыл бұрын
R. Srinivasan y
@kusmaravi59253 жыл бұрын
Om namo laxmi narayanaya namaha 🌹🌹🌹🙏🌹🌹🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@bhadram548 жыл бұрын
Excellent singing Sir . Dil Khush ho gaya
@SrinubabuTamiri Жыл бұрын
మీ గాత్రం చాలా బాగుంది గురువుగారు 🙏🙏🙏🙏🙏
@mpraonelavellinelavelli70969 жыл бұрын
IN THE VOICE OF GBK JI SO MANY DOCTORS ARE THERE ,BECAUSE HIS VOICE HAS SO MUCH OF POWER .IF WE LISTEN HIS SONGS ALL DEASES WILL GO .LORD VENKATESWARA SWAMI WILL GIVE LONG LIFE TO HIM AND HIS FAMILY . REGARDS MPRAO ,MUMBAI
@AdityaBhakthi9 жыл бұрын
+mpraonelavelli nelavelli We thank you for your support, do subscribe to our channel for more legendary videos. Stay tuned..
Om Namo Sri Lakshmi Narasimha Swamy Namaha 💐💐🙏💐💐🙏💐🌸
@parvathitentu1114 ай бұрын
ఓం నమో వేంకటేశాయ
@kuragayalachandrasekhar19844 жыл бұрын
NICE SONG I LIKE IT VERY MUCH ANNAMAYYA ALIVELMANGA VYBHAVAM
@VijayammaSadda Жыл бұрын
Nice song 🎉
@lakshmichilukuri14712 жыл бұрын
గాన మాధుర్యం అద్బుతమైన గాత్రం 👌🙏🙏
@srihariraomadiraju15942 жыл бұрын
Sweet & nice voice with vivid presentation of words to understand the meaning of the song, not only that it enculcates Bhakthi in the hearts of devotees . Thanks a lot to U Sir for your presentation.
@vijayalakshmimantravadi58943 жыл бұрын
ఎన్నిమార్లు విన్నా జీబీకే ప్రసాద్ గారి గాత్రం లోని భక్తి భావనకు మనసు పులకకించి కన్నీరు వస్తుంది. అన్నమయ్య తాను వ్రాసిన పాటలు అప్పుడు పాడటం మనకు తెలియదని బాలకృష్ణ ప్రసాద్ గారుగా జన్మించారేమో.
Very interesting and easy to learning even youth also can smell the melodious fragranance of the songs.
@nganesh577 жыл бұрын
Nice Guru.......
@ramalingachariv48077 жыл бұрын
AMMA ALIVELU MANGAMMA VELUGU ANTE SANAATHANA JEEVATMAMU ANI ARDHAM
@shnvasantha6127 жыл бұрын
మీ కఠం ఆ దేవదేవుని వరప్రసాదం సర్
@harishmallepally24486 ай бұрын
Guruvu garu, Meeku Namaskaramulu
@rathnavarma42472 жыл бұрын
ಅದ್ಭುತ ಗಾಯನ
@ramanjiramramanji72333 жыл бұрын
Super namo venkateshaya
@lathareddy74933 жыл бұрын
Namaskaramulu guruyugaru
@ShyamReddy-b9e3 ай бұрын
No words
@Ramakrishna.N3 жыл бұрын
రమణీయం, అమోఘం ఆ దేవదేవుని కీర్తనలు.. 🕉️🙏🙏
@dered59709 жыл бұрын
WOW!! Wonderful. Thank you very much.
@AdityaBhakthi9 жыл бұрын
Mr de red we thank you for your support, do subscribe to our channel for more devotional compilations. Stay tuned. :)
@vsk3697 жыл бұрын
As it is, Annamayya Keerthanalu are music to ears, irrespective of the singer. Beauty lies in each lyric of each keerthana. Full of musical purity and abundant meaning. On the top, if an devout singer like Shri Prasad sings them, it is a divine journey all through for a listener. Om Namo Venkatesaya !
@madanmohan22742 жыл бұрын
🔥🔥🔥🔥
@prananathshreejagannath56534 жыл бұрын
JAY MAA LAKSHMI 🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺
@jeerumohanarao Жыл бұрын
❤
@chinnamani30214 жыл бұрын
Very nice voice, cute singing sir
@saisreedolly32359 жыл бұрын
superbbbb voice sir
@Srkmns1254 жыл бұрын
జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితి వమ్మ పాలజలనిధిలోని పసనైన మీగడ మేలిమి తామెరలోని మించు వాసన నీలవర్ణునురముపై నిండిన నిధానమవై ఏలేవు లోకములు మమ్మేలవమ్మ చందురుతోడబుట్టిన సంపదల మెరగువో కందువ బ్రహ్మలగాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై వుందానవు మా యింటనే వుండవమ్మా పదియారు వన్నెలతో బంగారు పతిమ చెదరని వేదముల చిగురు బోడి ఎదుట శ్రీవేంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమమ్మ
@venkatmangalya68494 ай бұрын
🙏Govinda 🙏
@venkteshvenki51497 жыл бұрын
have a great job sir. very nice..... god bless you.
@g.sathishg.sathish2095 Жыл бұрын
Om Namo Narayanaya 🙏🙏🙏
@vishnuwiz90734 жыл бұрын
Mind and heart peaceful song is this
@viswanathamvempati81593 жыл бұрын
We heard him more in Dooradarshan TV in 80 s ‘ . He is great even today . Amara Ganam !
@venkatsivaraviprasad36049 жыл бұрын
JAI VENKATESHAWARA SWAMY... BKP SIR THANK YOU FOR PROVIDING ANNAMAYYA SONGS