Adventure in Wadi Rum Desert 🏜 In Jordan 🇯🇴 | MadMax Dangerous Desert Uma Telugu Traveller

  Рет қаралды 391,212

Uma Telugu Traveller

Uma Telugu Traveller

Күн бұрын

Пікірлер: 586
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 6 ай бұрын
💥🔥🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️🔥💥 💥19:47 21:59 Superb Scene of the VD😱 💥🇯🇴జోర్డాన్లో ఉన్న ప్రఖ్యాతప్రదేశములు... చూపెడుతునందుకు సంతోషం😊 అలాగే అక్కడ విద్య వైద్యం వ్యవసాయం వ్యాపారం మీద ఎక్కువ ఫోకస్ చెయ్యి BR🙂 💥Superb VD😱 & B Alert BR🤩‼️ 👍🙌💪
@kamalaummadi2551
@kamalaummadi2551 6 ай бұрын
థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ ఉమా గారు ఇలాంటివి ఇప్పుడు నేనైతే చూడలేను ఎప్పటికీ కానీ మీరు చూపిస్తుంటే నేనే వచ్చి అక్కడికి చూసినట్టు ఉంది థాంక్యూ థాంక్యూ వెరీ మచ్
@variganjisuneel2153
@variganjisuneel2153 6 ай бұрын
Brother one small advice kindly take precautions for your eyes and cover for nose and ears. Don’t take it easy with the fine desert sand. Eventually it will affect your health. I was in Saudi Arabia for almost four years so out of experience sharing with you.
@ranik9699
@ranik9699 6 ай бұрын
Yes pls cover your head,nose &ears.fine sand &dust may damege the lungs 🫁.
@ratnagampala3301
@ratnagampala3301 6 ай бұрын
Good మార్నింగ్ 🙏Uma brother 🌹👏.. కొండలు మధ్యలో రోడ్డు చాలా బాగుంది... మీ ప్రయాణము క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్న...
@grandhisrinivas301
@grandhisrinivas301 6 ай бұрын
ఉమా సార్ నాకొక డౌట్ మీరు ఈ వీడియో లో భూమిమీద వున్నారా లేదంటే అంగరక గ్రహం మీద వున్నారా చాలా చాలా చాలా అద్భుతం గా వుంది వీడియో 👌👌👌👌👌👌❤❤❤❤❤❤❤❤😉😉😉😉😉😉😉
@vamshistudio6128
@vamshistudio6128 6 ай бұрын
మీ ప్రయాణం చాలా అద్భుతంగా సాగుతున్నదుకు చాలా సంతోషిస్తున్నాము ఉమ గారు.... మీకు అందరూ చాలా అద్భుతంగా ఆహ్వానించటం చాలా బాగుంది .... ❤❤❤❤ మీరు ఇంకా చాలా దూర ప్రాంతాలకు ప్రయాణించాలి అని కోరేకుంటున్నము 🎉🎉🎉🎉🎉🎉
@SAHITYATV
@SAHITYATV 6 ай бұрын
వీడియో చాలా అద్భుతంగా ఉంది ఉమగారూ. మీరన్నట్టు నిజంగా అదొక వింత ప్రపంచం. అభినందనలు🎉
@SureshSurakasi
@SureshSurakasi 6 ай бұрын
హాయ్ ఉమా గారు వీడియో చాలా అంటే చాలా బాగుంది ప్రపంచంలో ఉన్న వింతలు మాకు చూపిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు మేము వెళ్లకపోయినా మీరు వెళ్లి మా కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు సూపర్ అంటే సూపర్ గా ఉంది😊
@nareshkattamanchi2276
@nareshkattamanchi2276 6 ай бұрын
వర్త్ వర్మ వర్త్ ఇలాంటి వ్యూ చూపించినందుకు చాలా థాంక్స్ ఉమా గారు నైస్ వీడియో సింప్లీ సూపర్❤❤❤❤❤❤❤
@gattisharma5395
@gattisharma5395 6 ай бұрын
వాది రామ్ సూపర్ విలేజ్ అంటే విలేజ్ లో అద్భుతంగా ఉంది ఆ కొండలు ఏంటి ఆ ఇసుక ఏంటి ప్రతీది ఒక ప్రత్యేకంగా చూపించండి ఏమైనా మీరు చూపించినట్టు ఎవరు చూపించలేరు ఏమో అనిపిస్తుంది కష్టపడి కష్టపడి రిస్కు తీసుకొని ప్రయాణం చేస్తున్నారు అద్భుతమైన వీడియో ఇది👍👍👏👏👌👌👌
@MsVenkatakumar
@MsVenkatakumar 6 ай бұрын
Wonderful ఎక్స్పీరియన్స్ gave us brother. Lovely. No. 1 ఇండియా family తెలుగు యింటర్నేషనల్ ట్రావెలర్ ❤❤❤❤❤
@maniannamraju5306
@maniannamraju5306 6 ай бұрын
Amazing!!!! Chala adhbutham ga vunnae mee videos!! Kotha lokam lo viharisthunnattu ga vundhi..chala risk theesukuntunnaru. Be careful.
@ShaikRasheedaBegum-t3q
@ShaikRasheedaBegum-t3q 6 ай бұрын
Pedda peddha arch lu ekkesthunnaru. Mee guts ki o salute andi Umagaru.antha endalo kashtapadi vishayalu explore chesthunnaru.meeru deep ga anni vishayalu explore chesina meeku hat's off Umagaru.thank you so much
@usharanivattikonda3995
@usharanivattikonda3995 6 ай бұрын
Hi Uma!!Excellent video!what a natural and beautiful place!!👍👌
@ushasreeacharyanushasreeac7289
@ushasreeacharyanushasreeac7289 6 ай бұрын
Mee vedios ki English captions add ithey vere language vallu kuda enjoy chestaru mee journey ni. Take care and safe journey everywhere
@SwamiMA
@SwamiMA 6 ай бұрын
తమ్ముడు ఉమామహేశ్వరరావు నా పేరు కుమారి నేను నీ వీడియోస్ అన్ని చూస్తా ఉంటాను చాలా చాలా బాగుంటాయి అలాగే నీవు కొంతమందికి సహాయం చేసే వీడియోలు కూడా చూశాను చాలా సంతోషం అనిపించింది ఇకపోతే ఇప్పుడు ఈ వీడియో మనం భూమిపైనే ఉన్నామా లేక వేరే గ్రహం లో ఉన్నామా అన్నట్టుగా అనిపించింది చాలా బాగుంది నీవు చాలా జాగ్రత్తగా ఉండు ఎందుకంటే ఆ ఫీల్డ్ లో ఒక్కొక్కసారి ప్రమాదం జరిగే అవకాశాలు నీకోసం అమ్మ నాన్న మరియు మా మరదలు మా ముద్దుల మేనల్లుడు ఉంటారు అన్న విషయం మర్చిపోకు. నీకు ఆ శ్రీకృష్ణుడు సర్వ వేళల నీ వెంటే ఉండాలని నేను కోరుకుంటున్నాను మీ సోదరి. ఎం కుమారి
@yarapauttanna445
@yarapauttanna445 6 ай бұрын
చాలా బాగుంది మీ వివరణ ధన్యవాదాలు ఉమా గారు
@grandhisrinivas301
@grandhisrinivas301 6 ай бұрын
మంచి వివరణ తో కూడిన అద్భుతమైన చక్కని వీడియో అల్ ది బెస్ట్ ఉమా గారు కేర్ ఫుల్ గా వుండండి ఆరోగ్యం జాగ్రత్త బై ఉమా sir👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍
@amithajampana146
@amithajampana146 6 ай бұрын
Superrrrr view ❤❤ wonderful place nee opikaki nee hard work ki aa endalo sand lo really great Uma nuvvu😇❤.🙌👍👏ekkadellina neeku manchi friends unnaru soo nice guys❤❤yummy 😋 biryani 👌🙌🤩
@ksd7533
@ksd7533 6 ай бұрын
Uma anna atuvanti arch yekkinapudu Maree chivari varaku vellakandi adi pramadam. 19:48 daggara Edo bahubali movie set la anpinchindi super video thank you
@shivaraj3694
@shivaraj3694 6 ай бұрын
ಥ್ಯಾಂಕ್ಸ್ ಉಮಾ ಸರ್ ಫ್ರಮ್ ಗ್ಲೋಬಲ್ ಕನ್ನಡಿಗ.ಫ್ರೆಂಡ್ ಫ್ರಮ್ ಬೆಂಗಳೂರ್.
@g.madeena517
@g.madeena517 6 ай бұрын
ఉమా అన్న మీ వీడియోలు చాలా బాగుటయి ❤❤❤
@bujjibujjivlogs1187
@bujjibujjivlogs1187 6 ай бұрын
భలే ఉన్నాయి అండి కొండలు చాలా బాగుంది వీడియో 👌
@babuballari1290
@babuballari1290 6 ай бұрын
Video chala baga choopincharu at the same time pin to pin clear ga explain chesaru meeru...❤❤ Chala bagundhi location uma garu...take care of your self god always with you keep going so many videos and so many likes and subscribers😍😍
@Lion.595
@Lion.595 5 ай бұрын
Sir mi vedes asallu very prapanchamulo chusi natlu vutundi mi vedes nenu chala enjoy chesuntha good job sir
@kunthinarsingrao8281
@kunthinarsingrao8281 6 ай бұрын
Knrao Super.. video
@vijayavelicheti3491
@vijayavelicheti3491 6 ай бұрын
Bangaru konda neevu chala jagartha nana safe ga vundu.mee amma laga cheputunnanu eami anukovako .God bless you
@EstherP-cg9fr
@EstherP-cg9fr 6 ай бұрын
Vidiyeo. Superga. Tisaru. Chala. Baga. Chupincharu, tq,
@RajKumarPolavarapu-cs1bp
@RajKumarPolavarapu-cs1bp 6 ай бұрын
Videos చాలా స్పీడ్ గా అప్లోడ్ చేస్తున్నావ్ అన్న 🎉
@injetisamuelraju9375
@injetisamuelraju9375 6 ай бұрын
వీడియో మామూలుగా లేదు ఐమాక్స్ థియేటర్లో చూడవలసిన వీడియో ఇది ఎంత మంచి వీడియోలు మాకు చూపుతున్న మీకు ధన్యవాదాలు మీరు సేఫ్ గా ఆరోగ్యంగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం❤❤❤
@K.suseela
@K.suseela 6 ай бұрын
Wow super video brother chudataniki rendu kallu chalatledhu
@rahulkettavan7993
@rahulkettavan7993 3 ай бұрын
Israel video I loved so much brother... Nd your video's is best information to everyone keep on doing nd God bless you.... ❤👍
@madhusfashionista7122
@madhusfashionista7122 6 ай бұрын
Hi Uma garu me videos chala baguntay ,you give so much of information about traveling, ma papa 8th class meru chupinche places anni history lo vastunnay ani daily school nundi ragane me video chustundi 🎉
@psalmsjosephalle6624
@psalmsjosephalle6624 6 ай бұрын
Wonderful exploring the Desert area of Jordon. Really it's a great experience to living and having different food in the world. I Appreciate for ur patience and showing to many people. God bless you all.
@Mthirupathi1234-k8r
@Mthirupathi1234-k8r 6 ай бұрын
ఉమా గారు మీరు చెప్పడం చాలా బాగుంది
@sapnabalivada3149
@sapnabalivada3149 6 ай бұрын
Superb video umagaru. Gaalivalana chekkadadina kondalu gopuraalla unnaýandi, aa caves la chekkabadi simply Superb 👌.
@shivaprasad8359
@shivaprasad8359 5 ай бұрын
Brother me vedios regular chustanu Meru chala theliyani information ni baga explain chestaru all the best bro and tc
@prasadjr6187
@prasadjr6187 6 ай бұрын
Super scenes Beutiful locations bro nice welldone👍
@SriSri-lo3iv
@SriSri-lo3iv 6 ай бұрын
చాలా చక్కగా జోర్డాన్ చూపించారు ధన్యవాదములు🙏🙏
@RajaCookingRecipes
@RajaCookingRecipes 6 ай бұрын
Greatest vlog brother చాల బాగా చూపించారు బ్రో అద్బుతమైన అనుభూతి నాకు వ్లాగ్ చూసినపుడు😊❤❤❤❤
@boddusurya
@boddusurya 6 ай бұрын
Hi UMA very wonderful vlog from Vadirum. Really worth UMA worth. No one shown Vadirum like this from Indian KZbin community. Mad Max movie remembering, while watching this video. All the best UMA Sharanya
@jamprangibhairavamurthy5558
@jamprangibhairavamurthy5558 6 ай бұрын
హాయ్ UMA garu Excellent Desert Supper BA!
@srinivasseenu734
@srinivasseenu734 6 ай бұрын
Wow super ga undi uma Anaya thank you so much👌
@socialjustice-pw3im
@socialjustice-pw3im 6 ай бұрын
చాలా బాగా తెలుపుతూ వస్తున్నావు బేటా
@rekha8016
@rekha8016 6 ай бұрын
Liked your explanation 👌
@PoornimaRaj-b5j
@PoornimaRaj-b5j 6 ай бұрын
Uma garu , I am seeing these deserts for the first time in my life, very nice. You showed very well❤🎉Take care of your health too 🤗Thank you very much for showing us a very good places ❤👏👌
@shanthismart1783
@shanthismart1783 6 ай бұрын
Hi bro really amazing video enti aa kondalu aslu crazy experience really meeto patu meemukuda akkady una feel vachindi video oka etaytey barbeyquee next levelga cook chesyaru super 👌
@e.ramchandrareddy4424
@e.ramchandrareddy4424 6 ай бұрын
భూమి మీద ఉన్నట్టు లేదు వేరే గ్రహం మీద ఉన్నట్టు ఉంది సూపర్ ధన్యవాదాలు
@sirishanalla2817
@sirishanalla2817 6 ай бұрын
Vlog adhurs bro prakruthi andalu awesome
@sriman1999
@sriman1999 6 ай бұрын
ఆ పులావ్ ని kabsa అంటారు. Hyderabad Tolichowk area లో నేను చాలా సార్లు తిన్నాను. మన bhiryani taste లాగా ఉండదు.
@chaystechinfokannada5863
@chaystechinfokannada5863 6 ай бұрын
24:30 Our kannadiga there ಕರ್ನಾಟಕದವರು ಉರಾದರೂ ನೋಡುತ್ತಿದ್ದರೆ ಲೈಕ್ ಮಾಡಿ 👇
@vjkumara
@vjkumara 6 ай бұрын
Yes I too observed
@bhanuprakashdasari1019
@bhanuprakashdasari1019 2 ай бұрын
Chala bhagundi sir video ❤
@LakshmiDevi-dh5xq
@LakshmiDevi-dh5xq 6 ай бұрын
Full-on exploring mod 👬🏜️🌪️📸 😄 vry vry beautiful and worth full experience in the deserty hills hiking 👏👋 great success 👍
@anushareddy3070
@anushareddy3070 6 ай бұрын
Great job very nice information ur providing video.great job😊👍🏻
@KrishnaRaoYerra
@KrishnaRaoYerra 6 ай бұрын
Uma bro, This is one of the best video in Jordan 🇯🇴. The place is look like a Mars planet. Mountain ⛰️, desert, Arch, really Adventurous. Beautiful video ❤❤❤❤ 🎉🎉🎉🎉🎉
@benjimenmiriyala3539
@benjimenmiriyala3539 6 ай бұрын
Super location and video brother
@lalithayennam-nz1sq
@lalithayennam-nz1sq 6 ай бұрын
Annaya meru chupinchinattu inka yevaru ippati varaku ela anni places explore cheysi chupinchaledu anna, meru super antey, maa andariki travelling knowledge అందిస్తున్నారు
@bhartiv9991
@bhartiv9991 6 ай бұрын
Beautiful location n hills. Super video uma garu
@DailyShaeervlog
@DailyShaeervlog 6 ай бұрын
వెల్కమ్ రియాద్ బ్రో ❤
@KUSHI_foods
@KUSHI_foods 6 ай бұрын
Every day morning meee video kosam wait chestham uma garuuu 😊😊😊😊😊 following every day every video pettina 5 min ki chusthanu
@IndiraPedamuti
@IndiraPedamuti 6 ай бұрын
Thank you for showing wonderful and beautiful places🙏🏻✨
@srinivaskunkata9813
@srinivaskunkata9813 5 ай бұрын
చాలా బాగుంది బ్రదర్
@vani9587
@vani9587 6 ай бұрын
26:40 deggara....aa venka konda oka nandi koorchoni unna laanti aakaram lo undi .rendu chevulu,kallu,moothi,venaka veepu ki hump,...na imagination prakaram😅
@universel-or5we
@universel-or5we 6 ай бұрын
supper Uma full of video very wonder full scenarios, look at us my worn eyes. best of this serious thank you very much Uma
@Iamdev-fu6su
@Iamdev-fu6su 6 ай бұрын
Long duration videos.. we are loving it uma❤❤
@pardhu719
@pardhu719 6 ай бұрын
Super Uma brother ❤
@vasanthavenijoseph8867
@vasanthavenijoseph8867 6 ай бұрын
It's a super exploring. Thank you Uma garu for showing nice and beautiful places.God bless you and be safe.🙌👍
@janaki.njohnny9224
@janaki.njohnny9224 6 ай бұрын
Hero Surya Ayan movie lo one song kuda ee desert lone shoot chesaru sir..... tamannah and Surya movie Ayan 😊
@gajendruduveerapaneni8175
@gajendruduveerapaneni8175 6 ай бұрын
Shown us rare place on earth you are very nice person
@vinodkumarreddy2710
@vinodkumarreddy2710 6 ай бұрын
Wonderfull and seeing the beautiful scenes from Jordan and thank you for showing these to us Uma❤❤🎉🎉
@gajjelarajanikanthreddy5119
@gajjelarajanikanthreddy5119 6 ай бұрын
Super అన్న.god bless you.
@rajunaik689
@rajunaik689 6 ай бұрын
Chala bavundi views uma garu❤😊
@slnaiknaik1687
@slnaiknaik1687 6 ай бұрын
Really Uma prasad is great he achieved his goal finally, Brother take care about your self your family is waiting in india
@BharatVeesa
@BharatVeesa 6 ай бұрын
Wonderful view brother .I really enjoyed it.
@Jaibalayya_n_b_k
@Jaibalayya_n_b_k 6 ай бұрын
Legend cinema starting kuda Jordan lone chesaru bro
@HousewifeCreatives
@HousewifeCreatives 4 ай бұрын
సూపర్ ఉమ గారు ❤️❤️
@janaki.njohnny9224
@janaki.njohnny9224 6 ай бұрын
Hiii Uma sir, good morning janaki from bangalore, very happy to see all those places through ur videos sir❤😊🎉
@veenavegiraju1198
@veenavegiraju1198 6 ай бұрын
Hi uma garu I am big fan of u Addicted to ur vlogs Meru Inka Inka explore cheyale ane korkuntunaa
@harishthadagonda3657
@harishthadagonda3657 6 ай бұрын
Super Anna miru chala wow amazing super video enjoy Anna wonderful place beautiful natural beauty whilst
@nssrnow2772
@nssrnow2772 6 ай бұрын
Worth video. వేరే గ్రహం లో ఉన్నట్టు చుపించావ్
@KorrapatiRaghavendraRao-v9d
@KorrapatiRaghavendraRao-v9d 6 ай бұрын
Uma garu , in adventurous explorations & in giving information , nobody will be equal to you . But take care of heaf , eyes & health in such regions & in such climatic conditions.
@DailyShaeervlog
@DailyShaeervlog 6 ай бұрын
I think you slowly slowly coming to Saudi Arabia ❤
@anushareddy3070
@anushareddy3070 6 ай бұрын
Nature is always great beauty created by God we are all bless to see this . Hollywood movie lagane anipisthundi 👍🏻
@BettyValluri
@BettyValluri 6 ай бұрын
Annaya nv super hero ni vedioes adhara koduthunav please take care about your self eat well love you annaya live pettu bro memu metho matladalie anukutunam ma family valu motham neku chala pedha fans weekend lo live try chaie bro please...love you annaya❤❤
@Ramesh-e8v4t
@Ramesh-e8v4t 6 ай бұрын
Kalki movie chustunattu undhi anna super❤👌
@mohdjamaluddin28
@mohdjamaluddin28 6 ай бұрын
From Hyderabad..uma brother your Jordon vedio vilog very very fantastic knowledgeable vedios first time I see this type scene Real wonderful your journey I SALUTE YOU ANNA CHALLA BAGA EXPERIENCE CHESAWO NUWO MANCHI GA KANAPADTUNDI ADDRI POENDI NI VEDIOS......
@padminitadimalla6736
@padminitadimalla6736 6 ай бұрын
సాహస. వీరుడు ఉమా గారు 👌🙌
@prabhudaskuraganti364
@prabhudaskuraganti364 6 ай бұрын
Praise the lord brother 🙏 Good oftron sir 🙏❤️ very nice Exlent super video TQ sir 🙏🙏❤️❤️🙏❤️❤️🌹🙏
@lgicongamingyt5075
@lgicongamingyt5075 6 ай бұрын
Vere graham lo unnatlundhi super gaa undhi ❤
@ChallarangaSwamy-gj5ws
@ChallarangaSwamy-gj5ws 6 ай бұрын
Hi uma your jordan travel may very success
@parimianilanil1122
@parimianilanil1122 6 ай бұрын
Good morning Anna 🌄🌄🌞🌞 Nice video ❤❤ Be safe travel 🙏🙏
@sulakshanareddy6019
@sulakshanareddy6019 6 ай бұрын
Mearu chaala adrustavantulu Anna. Anni culture peopleto mearu kalisipotaru😊
@sankarrajapantula
@sankarrajapantula 6 ай бұрын
I think this is not a earth but earth... & i am so excited uma zee
@Pendemsalomi
@Pendemsalomi 6 ай бұрын
🙏 brother, very interesting ur travelling moments ( out of countries people are full encouraged and full supporting) may God bless you brother.
@Cjlsr
@Cjlsr 6 ай бұрын
Anna mimmalni chuste Bear grills ni chustunnattu vundi all the best 👍🏻 bro
@sreekeshy3029
@sreekeshy3029 6 ай бұрын
One of the finest vlog ever done by any traveller like you uma ji. Kudos
@Ramslove380
@Ramslove380 6 ай бұрын
Mars kuda elane vuntundi excellent place bro
@syamkumaryandluri1869
@syamkumaryandluri1869 6 ай бұрын
Wonderful bro. May be first in telugu youtuber.
@artus198
@artus198 6 ай бұрын
Must be a great experience to spend the night in desert , looking at the clear sky with all the stars !
@golanuvijay9910
@golanuvijay9910 6 ай бұрын
Super ga vinndi bro ❤
OCCUPIED #shortssprintbrasil
0:37
Natan por Aí
Рет қаралды 131 МЛН
How to have fun with a child 🤣 Food wrap frame! #shorts
0:21
BadaBOOM!
Рет қаралды 17 МЛН
Uma Telugu Traveller FIRST Ever EXCLUSIVE INTERVIEW With ABN | ABN Digital Exclusive
49:36
Wadi Rum Desert Tour | Wadi Rum Jeep Tour | Camping In Wadi Rum
29:43
Naa Anveshana
Рет қаралды 1,4 МЛН
Baptism Site Of Jesus By John | River Jordan 🇯🇴 | Uma Telugu Traveller
32:55
Extreme Nomad Life in Gobi Desert Mongolia 🇲🇳 | Uma Telugu Traveller
35:02
OCCUPIED #shortssprintbrasil
0:37
Natan por Aí
Рет қаралды 131 МЛН