7 Wonders Of The World 🌎 | Petra By Night in Jordan 🇯🇴 | Royal Tombs | Uma Telugu Traveller

  Рет қаралды 225,831

Uma Telugu Traveller

Uma Telugu Traveller

22 күн бұрын

Encourage this channel with a coffee! ☕️
www.buymeacoffee.com/umatelug... (Thank you! 😃)
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : sketchplex?utm_...

Пікірлер: 653
@rameshpilli9408
@rameshpilli9408 20 күн бұрын
తిరుపతి దగ్గర్లో చంద్రగిరి కోట,,, ఇలాగే ఉంటుంది,,, కానీ ap టూరిజం దాన్ని పట్టించుకోలేదు...
@kirannoru6655
@kirannoru6655 20 күн бұрын
Hi uma brother మీరు ఇంత కష్టపడుతు నీ కళ్ళతో ఈ ప్రపంచాన్ని మాకు చూపిస్తున్నారు అందుకే మీరంటే మాకు లైక్❤
@MsVenkatakumar
@MsVenkatakumar 20 күн бұрын
బ్రదర్ వండర్ఫుల్ ❤️❤️❤️❤️❤️ ఇండియా ఏ ట్రావెలర్ మీ లా ఎవరు ఎక్సప్లోర్ Helping. అందుకే మీరు no.1💞. Any వన్ నెవెర్ reach to your achivements. Lovely brother
@-kasthala-NagRaj
@-kasthala-NagRaj 20 күн бұрын
అన్న ఇంత కష్టపడి ట్రావెలింగ్ చేసి వీడియోస్ చేస్తున్నారు కానీ ఒక్క తెలుగు లో మాత్రమే వీడియోసువస్తున్నాయి చిన్న web series తీసి 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు అలాంటిది మీ కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి ఇండియా మొత్తం మీ వీడియోస్ చూడాలి హింది & English లో dub చేసి రిలీజ్ చెయ్యండి🌟🤗💐
@donategood
@donategood 20 күн бұрын
You are right no one can explain like him. Some body has to help him
@urstruly1727
@urstruly1727 20 күн бұрын
@@donategood yes
@ZainMohammad824
@ZainMohammad824 20 күн бұрын
😮
@rajeshwarivuke9805
@rajeshwarivuke9805 6 күн бұрын
Yess broo
@jsr-uf9lu
@jsr-uf9lu 20 күн бұрын
ప్రపంచంలోనే ఏడో వింతలోన పెట్రో నగరాన్ని చాలా అద్భుతంగా చూపించారు మీ ప్రయాణం ఇకముందు కూడా ఇలాగే సాగాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్👍👍👍
@raajabuchupati5087
@raajabuchupati5087 19 күн бұрын
నిజంగా మా life lo నా life lo real గా చూసే అవకాశం లేడు ఎన్నో జన్మల పుణ్య ఫలం ఇలాంటి wunders చూడడం జోర్డెన్ life style చాలా కస్టపడి మాకు చూపించునందుకు ఉమగారు ఒక hollywood సినిమా చూసాం అనే ఫీలింగ్స్ me వీడియో ద్వారా చూడడం రాక్ హిల్స్ థియేటర్ మహా అద్భుతం అప్పటి life style ha ఐడియా లు వేరు 4k members చూడాలి అంటే only one హిల్ అందుకే wunder 2పెట్రా మేము ఎప్పుడు చూడాలి గ్రేట్ ఫీలింగ్స్ నా life lo me వీడియా first అన్ని వీడియో s chusa కానీ ఇది మరుపు rani వీడియో 🙏🏽🙏🏽🙏🏽👌🏽👌🏽👌🏽💐💐uma గారు 🙏🏽🙏🏽🙏🏽
@samuelrajuinjeti305
@samuelrajuinjeti305 20 күн бұрын
మాటలు రావడం లేదు అంతా గొప్పగా ఉన్నాయి వీడియో లు కెమెరా హాలీవుడ్ మూవీ లా ఉంది..❤❤❤
@user-vu8tz2cj5m
@user-vu8tz2cj5m 20 күн бұрын
Uma Bro jeevaitha lo chudane places chupistunnaru nana god bless you nana
@kanakadurgamahalakshmilaks8379
@kanakadurgamahalakshmilaks8379 20 күн бұрын
monna dubai lo konna camera ?!
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 20 күн бұрын
💥🔥🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️🔥💥 💥రాత్రి పూట పెట్రా 😎వీక్షణం👌🤠 💥Superb VD😱 & B Alert BR🤩‼️ 👍🙌💪
@andhrarecipescookingchanne4635
@andhrarecipescookingchanne4635 19 күн бұрын
ఆ కొండల మద్య మీరు నడుస్తూ,మమ్మలిని నడిపించారు ఉమ గారు నిజంగా ఫీల్ అయ్యాము సునీత గుంటూరు
@urstruly1727
@urstruly1727 20 күн бұрын
ఒక 10000 years వెనక్కి వెళ్లినట్టు ఉంటుంది.. అలాంటి కట్టడాలు చూస్తుంటే 👌👌jordan series అదిరిందయ్యా చంద్రం 👌👍అదే అదే ఉమా గారు 😂 ఉమా గారే చంద్రం
@Priyanka-be6yg
@Priyanka-be6yg 20 күн бұрын
మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు vunde 😂
@urstruly1727
@urstruly1727 20 күн бұрын
@@Priyanka-be6yg 😂😂
@urstruly1727
@urstruly1727 20 күн бұрын
@@Priyanka-be6yg 😂😂
@pathmaja5851
@pathmaja5851 20 күн бұрын
ఏసుప్రభు నామంలో మీ ప్రయాణం బాగా జరగాలి ఉమా గారు మీ వీడియోస్ మా అందరితో మాట్లాడుతూ మంచిగా చేస్తున్నారు చాలా హ్యాపీ
@GodSaithanhellheaven
@GodSaithanhellheaven 20 күн бұрын
నియ😊మ🐑🧠.. శ్రీ రా,మ్ ప్ర,భు నామములో మతం0 మారిన గొర్రె లం0జోడుకులకు బుర్రలో మట్టి పోయి తెలివి తేటలు ఆలోచన ప్రశ్నలు అడిగే ప్రశ్నించే ధైర్యం వచ్చుగాక మనుషులుగా మారు గాక
@kvsanthakumari446
@kvsanthakumari446 6 күн бұрын
That bird looks like our 'paala pitta ' Uma gaaroo😊మీరు పెడుతున్న ప్రతి వీడియో నాకు ఎంతో నచ్చుతోంది...ఇప్పటివరకూ చూసినవన్నీ లైక్ చేశాను...కొన్ని షేర్ కూడా చేశాను.మీరు మేము చూడలేని ఎన్నో ప్రదేశాలను చాలా అద్భుతంగా చూపిస్తున్నారు. చైనా వీడియోస్ అయితే చాలా సాహసాలు చేస్తో కూడా చక్కగా వీడియో చేశారు...It's really amazing ...TQ for sharing the videos 🎉😊
@DINESH-DARELLI
@DINESH-DARELLI 20 күн бұрын
నబాటియన్స్ మాస్టర్ ఇంజనీర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్...👏 ఎన్షియంట్ వరల్డ్ లో powerfull civilisation రూల్ చేశారు ...👌
@Sai_Naath
@Sai_Naath 20 күн бұрын
ఇ పెట్రా పెంట కన్న మన కైలాస టెంపుల్ వేల రెట్లు బాగుంటది కదా 😂
@raghuchary5304
@raghuchary5304 20 күн бұрын
ఉమా బ్రదర్ ఆ కొండలని ఆ కట్టడాలని ధ్వంసం చేసింది ఎవరో తెలియదా అన్న మన శాంతి మతమే.. దాదాపుగా ఈ భూమండలంలో విగ్రహాలను దేవాలయాలను ధ్వంసం చేసింది ఆ మతమే
@dn761
@dn761 20 күн бұрын
Cha😂😂😂 manchi pani chesaru 😂😂
@india6880
@india6880 19 күн бұрын
ఓ బత్తాయి బాబు ఇక్కడ కుల మతాల ప్రస్తావనలు వద్దు. వాటి గురించి మాట్లాడాలి అనుకుంటే ఎన్నో వాట్సాప్ యూనివార్సిటీ లు ఉన్నాయ్ అందులో చూసుకో.
@surekhaallam2401
@surekhaallam2401 20 күн бұрын
దేవుని సృష్టీ అమోఘం ఉమ ఎంతో కష్ట పడి చూపించిన ప్రదేశాలు సూపర్ God bless you Uma💐
@lalithaperi6488
@lalithaperi6488 20 күн бұрын
Petra video chala.అద్భుతం గా ఉంది.
@gattisharma5395
@gattisharma5395 20 күн бұрын
అద్భుతమైన కట్టడాలు అండి అద్భుతమైన కట్టడాలను కళాఖండాలను వీటి గురించి ఎంత చెప్పినా తక్కువే కానీ ఆ స్టేడియం చెక్కారు ఆ గృహ గుడిని కట్టారు సూపర్ అద్భుతమైన వీడియో చూపిస్తున్నారని మీ కోసం వెయిటింగ్ నెక్స్ట్ వీడియో ఎప్పుడు వస్తుందో ఏమి అద్భుతం చూపిస్తారా అని వెయిటింగ్👌👌👌👌🙏🙏🙏
@santhireturu1337
@santhireturu1337 20 күн бұрын
Wow... Petra is wonderful and it's a marvellous feeling ,appatlone vaalla talent ki, 😍😍😍
@user-ds9sj9le5e
@user-ds9sj9le5e 23 сағат бұрын
Mee voice valla mana telugu language and telugu bhasha sound world moththam velthundhi.. Chala chala happy ga undhi..
@sandelasaroja2387
@sandelasaroja2387 19 күн бұрын
Chal manchi information brother wonderful place 🙏🙏🙏🙏👌👌👌👌👍👍👍
@LakshmiDevi-dh5xq
@LakshmiDevi-dh5xq 20 күн бұрын
నిజంగా చాలా అద్భుతం ఈ పేట్ర ప్రపంచం వింతల్లో ఒక్కటి ఏల కొండలని చెక్కి కట్టారో ఊహించలేని అద్భుతం 🤯 ఇప్పుడు ఇలా ధ్వంసం చేసిన తర్వాత కూడా ఇంత వింతగా ఉంది అంటే, ఆ రోజుల్లో nebuthians paripalinche rojullo entha andanga undedo Mari oohinchagalam, hatsaff to their imagination and carving skills in the 1st century era, that they hv no knowledge about modern tools and technology 🤔 that's y it is deserving 🌎 wonder ga nilichindi ✨ memu nijaga life ilanti adbhuthanni choodaleka povachu kani mee dwara idi chusthunnam , hattsaff to you uma garu, meeru chesthunna sahasam, shramaki thanks chala chinna word 👋👏 really u r a wonderful, daring person anali , ilage meru yekkada vellina manchi jaragalani korukuntunna ✨🤗 Go ahead !
@simhadriaruna9855
@simhadriaruna9855 20 күн бұрын
Like cheyndi...Ani cheppavsaram ledu maa.... video chustae chalu... atomic ga like kottestaru....mamulaga ledu ga video super....superrrrr...maa....🌹🌹
@shaikvali4756
@shaikvali4756 20 күн бұрын
Maatallev matladukodallev Superrrrrrrr adbhutham intha kante cheppadaniki words levu.Thank you so much Uma Garu ilantivi adbhuthalu chupinchinadhuku.inka marenno adbhuthalu miru chusthu mamalni kuda entertain chestharu ani manspurthiga korukuntunna🙏🏻
@user-bq3pq6ou6t
@user-bq3pq6ou6t 20 күн бұрын
Anvesh ravi travelers pagalu chupincharu meru ratrilo petrani chupincharu super
@SaiPulipati-r7g
@SaiPulipati-r7g 20 күн бұрын
meru tesina e video adbutham ga undui anna naku telesi kontha mandhi movie clips kosam kuda cut chesi tiskunturu ankunta and at last video explanation was grate love u uma anna
@SaiPulipati-r7g
@SaiPulipati-r7g 20 күн бұрын
cinematic view 😍😍🥰
@Parineetha_157
@Parineetha_157 20 күн бұрын
thank you sooooo much bro, really heartful thanks to you, challa bagundi, jordan velinatlundi
@venkatrao2192
@venkatrao2192 20 күн бұрын
సూపర్ బ్రదర్. చక్కగా చూపించారు. అద్భుతంగా ఉంది. పనికిరాని విషయాలు ఏమీ లేవు.
@benjimenmiriyala3539
@benjimenmiriyala3539 19 күн бұрын
అద్భుతమైన నిర్మాణాలు... చాలా బాగుంది బ్రదర్
@manjulaasnl5392
@manjulaasnl5392 20 күн бұрын
Teally chala chala bagunfi. Wonderful thanq very very much
@sanjeevarayudu10
@sanjeevarayudu10 20 күн бұрын
7 వింతలో ఏదొక వింత బలేగా వుంది అన్న నేను అయితే యూట్యూబ్ ఆన్ చేసుకొని tv లో చూసా ❤❤❤ సూపర్ చాలా నెట్ గా clear గాఉంది
@PRaju-bk6zm
@PRaju-bk6zm 20 күн бұрын
మీ యూట్యూబ్ సిరీస్ లో నీ బెస్ట్ వీడియో ఇది. ❤👌
@sikilekumari3766
@sikilekumari3766 20 күн бұрын
Wow super uma bro.makallatho chusinattu chupincharu tq🎉🎉
@slnaiknaik1687
@slnaiknaik1687 20 күн бұрын
Mr.Naa Anveshana totally skipped, but Uma shown each and every inch of the ,*PETRA*clearly Good Uma. May God bless you always always
@VENUEDITION
@VENUEDITION 20 күн бұрын
Place chaala baagundhi uma bro . Mee effort ki salute . Inka ilantivi chaala explore cheyandi .
@Challameena
@Challameena 20 күн бұрын
పైన ఉండే రాజ మహల్ సూపర్ గా ఉంది ఉమా గారు మాకు మంచి వీడియో మంచి ప్లేస్ చూపించారు
@KrishnaiahJanapati
@KrishnaiahJanapati 20 күн бұрын
Super amazing Petra tourijam place chupinchaalu hatessoff brother.i am saving this vedio.tq.
@arakuabai2155
@arakuabai2155 20 күн бұрын
అద్భుతం... వీడియో...మా రామ రక్ష uma అన్న కు ఎల్లపుడూ తోడుగా వుంటుంది
@syamkumaryandluri1869
@syamkumaryandluri1869 20 күн бұрын
సూపర్ బ్రదర్ జోర్డాన్ చాలా బాగుంది thanku so much 🎉
@manoramadevivemuri1432
@manoramadevivemuri1432 20 күн бұрын
Marvelous, Umagaru ,you are explained detailed. God bless you .
@EstherP-cg9fr
@EstherP-cg9fr 20 күн бұрын
Petrà. Superga. Chupincharu. Chala. Chala. Bagundi. Tank. You. So. Much, God. Bless. You,
@divyasworld111
@divyasworld111 20 күн бұрын
Super video anna,Petra night view super undi..
@gsvarts7591
@gsvarts7591 20 күн бұрын
ఉమా గారు చిత్రీకరణ చాలా బాగుంది శుభాసిస్సులు......🎉🎉🎉
@user-ep2ru8iu4b
@user-ep2ru8iu4b 17 күн бұрын
ఉమా గారు పెట్రా సిటీని చాలా బాగా చూపించారు నైట్ వ్యూ అయితే చాలా బాగుంది ప్రపంచంలో ఉన్న ఇంత అద్భుతమైన ప్లేసెస్ ని మీరు మాకు చూపిస్తున్నందుకు చాలా చాలా థాంక్స్❤🎉🎉You are the no 1 traveler in our country❤🎉Take care of u and Happy journey 👏🤩🤗😍
@harikishore4457
@harikishore4457 20 күн бұрын
omg really Amazing, if SSR watches ur videos, he may get a choice to choose the locations. really u are giving xlnt information. but especially their civilization was wonderful. its looking like more than our Azantha Ellora caves
@nirmalab9298
@nirmalab9298 20 күн бұрын
Wow chala adhubhutham ga undi Uma gaaru
@lovelyamrutha
@lovelyamrutha 20 күн бұрын
అద్భుతం గా ఉంది చాలా చాలా బాగుంది ❤❤ super 👍😊
@anukusrinivasarao347
@anukusrinivasarao347 20 күн бұрын
nice video, keep going, take care, every day i watch your video, good information about people's living and standards
@bujjibujjivlogs1187
@bujjibujjivlogs1187 20 күн бұрын
వావ్ చాలా బాగుందండి వీడియో సూపర్ ❤🤩👌👍👏
@user-ng8iv6cc2h
@user-ng8iv6cc2h 20 күн бұрын
Super bro chala realistic ga chebuthunnaru
@psalmsjosephalle6624
@psalmsjosephalle6624 20 күн бұрын
Amazing lost city . People might be very very strong and having great intellectual people in the Architecture. Thank u showing one the wo ders of the world . God bless you all.
@er.khowshikmatthew113
@er.khowshikmatthew113 20 күн бұрын
First time I am knowing about petras, good information
@kesavakumar7274
@kesavakumar7274 16 күн бұрын
అజంతా ఏల్లోరా గుహలు ఇంకా బాగుంటుంది. అలాగే Petra చూడడం happy గా ఉంది.😊
@nuziweedudiaries7609
@nuziweedudiaries7609 20 күн бұрын
Goose bumps video Uma Garu
@GhantaRavi123
@GhantaRavi123 19 күн бұрын
Thanks, Your show this "Petra" differently 🎉😮😊
@Radhachakram
@Radhachakram 20 күн бұрын
ఎల్లోరా కైలాస నాథ్ టెంపుల్ దీన్నీ మించిన ప్రపంచం వింత..
@palakurinagaraju9999
@palakurinagaraju9999 20 күн бұрын
Correct sir Bhartiya Shilpa Sampada Gupta
@kiranchitti5270
@kiranchitti5270 20 күн бұрын
బొచ్చు లో మీ మెదడు అల ఉంది ఏం చేద్దాం
@saseendrasekharnagidi1221
@saseendrasekharnagidi1221 20 күн бұрын
అవును ,మీరు ఎల్లోరా కైలాసమందిరం గొప్పతనం చూపించాలి.
@jagdishwarivlogs1481
@jagdishwarivlogs1481 20 күн бұрын
Woww super video uma brother
@user-rg8rc9jz5n
@user-rg8rc9jz5n 20 күн бұрын
🙏 super brother,, baga explain chesthu locations chupisthu unnaaru
@user-hs2iy8ft2h
@user-hs2iy8ft2h 20 күн бұрын
Uma the vedio is superb,you are the first person to show the wonder in Telugu.Really great credit goes to uma the Telugu traveller.Hats up.
@mohdjamaluddin28
@mohdjamaluddin28 20 күн бұрын
Very beautiful places brother wonderful undi adhbhottam agriporndi nizanga. Chala manchi vedios real chusenattu kanapadtundi nizanga you are so lucky real visit......
@narsaiahgatla5285
@narsaiahgatla5285 20 күн бұрын
Very excellent vedios brother chala baga chupinchinaru peter of wonders emaging
@sk.naragana
@sk.naragana 20 күн бұрын
Okadante okade handsome and sirishs sirisha song... Inka chala locations unai explore cheyadani uma garu.. All the best
@laxmivijay3544
@laxmivijay3544 20 күн бұрын
Memu vellinapudu petrachoodalani vunna Theesukavellinavari planlo ledhu ennomarlu vellinavallukooda Bahusha Petra Vellaledhu but UmaSon nee Dwara Petra Vellochinatlu Feel Avuchunnanu God Bless You Umason
@narasimharaodharmavarapu5811
@narasimharaodharmavarapu5811 20 күн бұрын
బాగుంది 👍
@jathasreed4817
@jathasreed4817 20 күн бұрын
Exactly this is very valuable information we request u to prepare these valuable informations as a series and post every student can gain knowledge by watching
@koraganti
@koraganti 20 күн бұрын
Very good historical place 👌 Thank you uma garu, Take care 🎉
@geethanjalichittarusu5134
@geethanjalichittarusu5134 19 күн бұрын
Mee vedios anni education series chusthunnattuga unnayi.. Very nice❤
@grandhisrinivas301
@grandhisrinivas301 20 күн бұрын
ఉమా గారి అన్ని వీడియోస్ కన్నా ది బెస్ట్ వీడియోస్ జోర్దన్ వీడియోస్ సూపర్ సూపర్ సుఉఉఉఉఉఉపర్ వీడియోస్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌❤❤❤❤❤❤❤❤🥰🥰🥰🥰🥰🥰🥰
@RajaCookingRecipes
@RajaCookingRecipes 20 күн бұрын
Wow wonderful vlog brother ❤❤❤ chala Baga chupincharu nd baaga cheparu 👌👌 ❤️💕💖
@swapnaceera3304
@swapnaceera3304 20 күн бұрын
Uma garu chinna country lo kuda manchi vedios chestunaru very good all the best🎉
@sureshsanaboena
@sureshsanaboena 19 күн бұрын
Excellent Photo uma gaaru🌻
@cknarasimhareddy5700
@cknarasimhareddy5700 20 күн бұрын
Exalent vedio umaaa😮😮😮😮😮 this is also one of the best vedio.....
@yerupallehavyan4109
@yerupallehavyan4109 20 күн бұрын
OMG 😳 😳 😳 😳 😳 Mind blowing ga undi brother kaani koncham scary ga 😱 kuda undi brother . I love the ❤ way one small boy open the gate for you near the church. Very humble 🙏 Mottani ki shopping 🛍️ chesaru anamata 😂😂😂😂😂😂😂kaani meru traveller kada mee fridge already full ga cover aipoiundadi kada 😂😂 Next time fridge magnets kakaunta key 🗝️ 🔐 chians tiskondam baguntundi anukunta.😊😊 Thank you vedio chella chella bagundi👍
@sreeharivamanagiri6105
@sreeharivamanagiri6105 20 күн бұрын
U did good job, video is very nice.. keep it up & wishing you a very happy journey...
@manginepallikirankumar1798
@manginepallikirankumar1798 20 күн бұрын
Super vedio...👌👌👌
@nookaraju9479
@nookaraju9479 19 күн бұрын
Super uma bro adbuthamaina prapancham chupincharu❤❤❤
@banothprasad3844
@banothprasad3844 20 күн бұрын
Good Information anna keep rocking and safe journey 💫
@kammeswarep4531
@kammeswarep4531 19 күн бұрын
Umagaru miru choopinchi natural evaluation choopinchaleru paiga aa endalo aa veedilo superb
@SrikanthbanjoGogarla-rw1qo
@SrikanthbanjoGogarla-rw1qo 20 күн бұрын
Life lo okkasaraina chudalsina place beautiful video and location anna❤😍
@RishikushiVlogs
@RishikushiVlogs 20 күн бұрын
Annayya mee videos anni chustuntanu ee video nijam ga Naa kallatho chusenatlu undi antha bagundi.
@lovelynikhilm-jz9oe
@lovelynikhilm-jz9oe 20 күн бұрын
Hi uma brother Your great youtuber God bless you
@SMalleshyadavSMalleshyadav
@SMalleshyadavSMalleshyadav 20 күн бұрын
గుడ్ మార్నింగ్ మిత్రమా🤝🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 జైహింద్ 📽️
@venkataswamylanka1303
@venkataswamylanka1303 20 күн бұрын
Congratulations Uma garu Thank you All the best
@bhartiv9991
@bhartiv9991 20 күн бұрын
Petra caves mana Ajanta Elora caves laga unnadi. Beautiful exploring uma garu.
@Honeyboy484
@Honeyboy484 20 күн бұрын
Thanks for showing this nice video anna . We always support you anna❤ and take care of you health also💖
@karimullashashaik8684
@karimullashashaik8684 20 күн бұрын
Very good video bro Keep it up 🎉 God bless you with good health and happiness always 🎉
@MadhuEslavath-g7b
@MadhuEslavath-g7b 20 күн бұрын
Uma garu nijanga adbhuthamandi chala Baga chuincharu thanks thammudu❤
@udayabhansiram7502
@udayabhansiram7502 20 күн бұрын
Your picturing and audio description is simply superb as if we are seeing physically with a guided tour 😊
@sesikiran1360
@sesikiran1360 20 күн бұрын
Really awesome Uma bro..
@petlupadmanabham5171
@petlupadmanabham5171 20 күн бұрын
Your Exploration of Petra is really excellent.
@triveniu2710
@triveniu2710 20 күн бұрын
Great explorer and good explanation
@sreekeshy3029
@sreekeshy3029 20 күн бұрын
Excellent uma ji. I felt like as if we were present there. Marvelously shot. Thank you
@Anilba829
@Anilba829 20 күн бұрын
Super , its been 10 years i visited this palce.. still feel it is one of the great wonder
@boddusurya
@boddusurya 19 күн бұрын
Hi UMA amazing, wonderful, excellent, awesome words not enough to describe about Petra. 2 Telugu KZbin vloggers shown,but didn't explore like you. This kind of explanation is possible by only UTT. All the best UMA Sharanya
@jehovahdwajamu1981
@jehovahdwajamu1981 20 күн бұрын
God Bless you brother Thank you
@Inayath4you
@Inayath4you 19 күн бұрын
జోర్డాన్ నీ ఇంకో పెరు ఉర్దున్.... మీరు మా ఇస్లాం మతం చరిత్ర చూస్తే గనక ఆది మనుషులు చేతులతో చేసారు అన్న ఇది వంద శతం నిజం మన ఇస్లాం పవిత్రమైన గ్రంథం ఖురాన్ లో ఆది రాసి ఉంది
@shekarreddy123
@shekarreddy123 15 күн бұрын
మన ఇస్లామ్ కాదు... మీ ఇస్లామ్...
@kameswarikorumilli529
@kameswarikorumilli529 18 күн бұрын
Thanks uma garu mee to memu chusamu. Matalu lekak kallu matra me pnichestunay
@KrishnaRaoYerra
@KrishnaRaoYerra 20 күн бұрын
Uma bro, really what a beautiful place. This is one of the best videos in Jordan 🇯🇴. We are traveling in the past, you are so lucky to visit this place. Beautiful structures on the stones. Beautiful video, I like it 👌. ❤❤❤❤❤ 🎉🎉🎉🎉
@BhanuMalaga
@BhanuMalaga 20 күн бұрын
Gud morning annaya 😊 beautiful locations chupistunaru meru
@AryasamajamVeparala
@AryasamajamVeparala 20 күн бұрын
వీడియో సూపర్ ఉమా బ్రదర్. మీరు కొత్త దేశానికి వెళ్తున్నప్పుడు అక్కడి ప్రధానమంత్రి పేరు మరియు ఆదేశం ప్రజాస్వామ్యమా రాచరికమా ఇలాంటి విషయాలు తెలియచేయండి బ్రదర్
Baptism Site Of Jesus By John | River Jordan 🇯🇴 | Uma Telugu Traveller
32:55
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 113 МЛН
Женская драка в Кызылорде
00:53
AIRAN
Рет қаралды 323 М.
The Journey of the Universe - From Nothing to Everything in Telugu Badi | How Life Began on Earth
1:24:04
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 802 М.
My North Korean Holiday: The Funniest / Worst Place on Earth?
55:10
Show Me the World
Рет қаралды 3,8 МЛН
Naa Anveshana Arctic Cruise Ship Journey
31:13
Naa Anveshana
Рет қаралды 1,6 МЛН
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 113 МЛН