ఎంత మంది ఈ లోన్ అప్స్ వాళ్ల చనిపోతున్నారు మెంటల్ టార్చర్ ప్లీజ్ స్టే అవే
@gagarinr50642 жыл бұрын
నేను వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు కానీ మొట్టమొదటిసారి అనీల్ గారు పరిస్థితి చూస్తుంటే బాధ కలిగింది. రాష్ట్రంలో ఇంత అరాచకం నడుస్తుందా అని అనిపించింది. ఒక మాజీ మంత్రిగా పనిచేసిన అనిల్ గారికే సరైన రక్షణ లేదా అని అనిపించింది. తాను ఒక మాజీ మంత్రినని, ప్రస్తుతం ఒక ఎమ్మెల్యే గా ఉన్నాను అని మొత్తుకున్నప్పటికీ పట్టించుకోకుండా ఎటువంటి భయం లేకుండా ఆ యువతి ఎనిమిది లక్షలు కట్టమని ఒత్తిడి చేస్తుంది అంటే ఈ రికవరీ ఏజెంట్లు ఎంతకి తెగించారో అర్థమవుతుంది. ఎవరో ఒకళ్ళు లోన్ తీసుకుని అనిల్ గారి ఫోన్ నెంబరు ఇస్తే వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడే బరితెగింపు చూస్తుంటే ఆశ్చర్యం మరియు భయం కలుగుతుంది. ఇదేవిధంగా మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని సైతం ఈ రికవరీ ఏజెంట్లు 100 కాల్స్ కు పైగా చేసి పీడించిన వైనాన్ని తెలిసి ఆశ్చర్యం కలుగుతుంది. ఈ లోన్ రికవరీ ఏజెంట్లు ఏ విధంగా మాట్లాడుతున్నారో చూస్తుంటే భయం కలుగుతుంది. ఈ ఉదంతాన్ని బట్టి సామాన్య అమాయక ప్రజలను ఈ రికవరీ ఏజెంట్లు ఏ విధంగా పీడిస్తున్నారో అర్థం అవుతుంది. ఏమాత్రం భయం లేకుండా మంత్రివర్యులు అధికారంలో ఉన్న మంత్రులను సైతం వీళ్ళు టార్గెట్ చేసి పీడుస్తున్న విధానం చూస్తుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటా అని భయం కలుగుతుంది. ఈ విధంగా ప్రజల అమాయక ప్రజలను పీడిస్తున్న ఈ లోన్ రికవరీ ఏజెంట్ల మీద మరియు వారికి సపోర్ట్ గా పనిచేస్తున్న వ్యవస్థల మీద తీవ్రమైన చర్యలు గైకొని ప్రజలను కాపాడవలసిందిగా పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
@nagojushekrshekar8882 Жыл бұрын
🙏
@nagojushekrshekar8882 Жыл бұрын
😭😭😭
@PanelaalSahani-ic8ut Жыл бұрын
Aaa
@Sivoham-b5zАй бұрын
S
@srinivasm61222 жыл бұрын
ఎం దిక్కు లేకనే లోన్ అప్ లో money తీసుకుంటారు .....వాళ్లు బెదిరిస్తే బెదురుతారు తప్ప police station కి ,court లకి వెళ్ళరు ఎందుకంటే పైసలు వుండయి కాబట్టి..... మీరు ఈజీ గా చెప్తారు video లో ఇలా చేయండి అలా చేయండి అని
@johngraham24702 жыл бұрын
If you are weak they will take advantage of you, you should be strong, collect their details and company, go to police station, file a complaint, these agents careers are done if an FIR or criminal case is filed. They know they are doing illegal job. You can even contact higher officials. search on internet, you can file a complaint online, have a copy.
@rajeshmallipudi23322 жыл бұрын
Yes
@1984ms2 жыл бұрын
Yes brother , banks lons istey kattukuntaaru ,kaani bank lu manaki ivvaru ambanilaki ,aadaanilaki ,neeravmodilaki ,malyalaki kontha manshi politicians ki istaaru vaallu eggodhithey government raddu chestundhi anthey.
@chiranjeevivankudothu2062 жыл бұрын
అల్ లోన్ అప్ బాన్ చేయండి 🙏🙏🙏🙏🙏🙏
@sknagulmera64206 ай бұрын
సర్ చాలా మంది emil కట్టలేక ప్రాణాలు కోల్పోతున్నారు
@Damodrachary2 жыл бұрын
ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి విషయాలు పట్టించుకోవడం లేదు.. పోలీస్ స్టేషన్ కు వెళితే
@joshuasaidu463710 ай бұрын
Telangana Lo kuda pattinchu kovatam Ledu
@Commonpeople19859 ай бұрын
Rayalaseema lo koodaa pattinchukovatam ledhu
@Vlakshmicreations1627 ай бұрын
అవును మరి దీనికి పరిస్కారం మే లేదా
@johngraham24702 жыл бұрын
Don`t pay, if they call and harass you, collect the agent details name and agency, got to police station and file a complaint. Contact a lawyer and file a criminal case.
@neelimakucherlapati26752 жыл бұрын
Abroad countries they are
@johngraham24702 жыл бұрын
@@neelimakucherlapati2675 Remove the simcard and put new one
@In_love_with_me2 жыл бұрын
@@johngraham2470 Ala chesthe cibil update cheyatla.
@rrv7082 жыл бұрын
@@neelimakucherlapati2675 very gud neku echhe 3000kosam America nundi raru
మీరు ఏన్ని చేసిన వాళ్ళ వెంట్రుక్కుడ పీకలేరు...అక్కడ ఒక్క ప్లాన్ గా జరుగుతుంది... జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోతుంది...వాళ్ళు టెక్నాలజీ అంత బాగా యుస్ చేస్తున్నపుడు...ఇండియా లో ఇంత మంది టాలెంట్ వాళ్ళు ఉన్నారు... సిస్టమ్ మొత్తం కంట్రోల్ చేయవచ్చు...నాకు తెలిసి ఇందులో పెద్ద తలకాయలు ఉన్నాయి... ఛీ మారదు ఇండియా 😢
@gangadharilakshiminarayana43314 ай бұрын
Chala Information icharu sir Thanks sir
@KotiSwararao-nh1pq Жыл бұрын
Yes bro Naku jarigindhi
@confusingworld75372 жыл бұрын
Don't open small credit app..... I taken 3200 loan I paid 7800 but still my loan is not closed they are still asking money again
@SaiKumar-143.10 ай бұрын
Bro same problem face chestuna bro ippudu kooda Any solution bro
@madhupriyadeglur98106 ай бұрын
Plz bro chepandi same ede na pblm
@sknagulmera64206 ай бұрын
సరి లోని యాప్ అనేది మొత్తం బ్యాన్ చేయాలి సార్ ప్లీజ్
@venkateshpydakula19872 жыл бұрын
AP police never take any action
@harsahvardhan12Ай бұрын
Sir nenu chala apps loan teesukunna sir ippudu kattaleka. Sim teesesanu ippudu naa friend ki phone chesi harrasment chesthunaru sir pls naa freind chala suffer avuthondhi pls solution cheppandi sir please
@sknagulmera64206 ай бұрын
బజాజ్ పడితే మరి సార్ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ చేసి బాగా జనాలు దూపం చేసుకున్నారు
@k.rrocky3097Ай бұрын
Nenu 2years back bike konnanu kani five months 10 months emi katti tharuvatha mony arenge kakunda unte finance vallu theesukellipoyaru kani mony pending undhi Ani 1year nunchi calls chesthune unnaru solution unte cheppandi sir
@PALLAPOLUAK4710 күн бұрын
బజాజ్ ఫైనాన్స్ లో పర్సనల్ లోన్ తిసుకుని కట్టక పొతే అస్తులు బైక్స్ అండ్ కార్స్ రికవరీ చేస్తారా
@remo6863 ай бұрын
Now a days bank loans, nbfc and credit cards doesn't follow any rbi guidelines. even customers doesn't read about RBI NPA norms. If u miss loans for 3 months or 90 days without payments then u will become an npa. U can request the company for time. If they dont provide the time ask them in writing for not providing time. Then approach local civil court for injunction order and file a case against harassment. Mean while send legal notice to the company. Then companies or loans wala vll send legal notice after your loan becomes npa. Court will send both parties for lok Adalat and settlement. No one goes to jail in loans matter.
@radhasn37663 ай бұрын
Thank you 😢
@kaniketisharif51642 жыл бұрын
సార్ దని ఆప్ వాళ్లు ఇంటి దగ్గరికి వస్తాము అంటున్నారు.ఏమి చేయాలో అర్తం.కాలేదు.మా నాన్న కి ఆరోగ్యం బాగా లేకా ఇలోన్ తీసుకున్నా 8000 ఇప్పుడు 11500 కట్టమని అడుగుతున్నారు సార్ pls help me
@vikramkavadi93212 жыл бұрын
bro settings loki velli permitions ki vellandi akkada loan apps ki all permission s disable cheyandi
@Parimila20222 жыл бұрын
Ela bro
@sreeharshapotuluri40272 жыл бұрын
@@Parimila2022 no use..they already keep copy of ur contacts with them
@rameshchoudry64192 жыл бұрын
Bro send me your i will give you suggestions
@MaheshMahesh-ot6ot2 жыл бұрын
Sir.bajaj.fine....date.2.kattapote....900.fine
@SureshBabu-n9e2 ай бұрын
సిబిలు మొత్తం బ్లాక్ చేసి పెడుతున్నారు ఆన్లైన్ ఆప్స్ వాళ్ళు
@PALLAPOLUAK4710 күн бұрын
లోన్ యాప్ లో రేట్ of interest కుడా ఎక్కువ and సర్వీస్ and డాకుమెంట్స్ charges kuda
@Praveenkumar-ho8gd2 жыл бұрын
సోది ఇంటర్వ్యు.....ఇంత టెక్నాలజీ వచ్చాక కూడా.. government ఏమి చేయలేకపోతున్నారు.... లోన్స్ app వాళ్ళు UPI addres ఇస్తున్నారు..దానినిబట్టి వాడి బ్యాంక్ డీటైల్స్,అడ్రస్ కనుక్కోవచ్చు కదా....
@sravsadapa37192 жыл бұрын
Police,court action teskune varki akad pranale potunay dis government nothing is do
@KetavarapuTataji3 ай бұрын
నేను కూడ fibe.and పూలమాల లోనే తీసుకున్న సర్ చాలా ప్రాబ్లమ్స్ వున్న కట్టలేని పరిథిలో వున్న వాళ్ళు చాలా ఇబంది పెడుతున్నారు ఎమ్ చెయ్యాలి
@saminenivamsikrishna8982 жыл бұрын
Mobile payments ni ban cheyali
@sriramkantipudi5933 Жыл бұрын
Compliant register chesthe 3 months ki vallu callu chesi adguthuñaru. Ilopula avvalisini damage ayyipothindi. Loan ivvakunda ichamani vedirusthunnaru. Katti nna vokkosari malli kattmantunaru
@vasanthil73917 ай бұрын
Same kattina malli malli call chestune vunaru
@mohammadmahin3414 Жыл бұрын
Ma husband 10 000 tisukynnaru .... credit bee lo 5 monts avutundi due....chesi phone chesi illigel case avutundi intikinvastaru ma team vallu ani bediristunaru mem m cheyali sir
@shaikrahimsa797 Жыл бұрын
Its true pay chey maa loan
@rainbowstorys44446 ай бұрын
Pay chesara
@mohammadmahin34146 ай бұрын
Cheya ledu unnapudu pay chesta Ani chepparu...calls ravatledu apati nunchi
@kumarjayavarapu70896 ай бұрын
Bro naku accident ayyindhi so nenu december lo pay chesta ani cheppabu ayyina agents ph chestaru@@mohammadmahin3414
@praveench61893 ай бұрын
😂good
@vinodkumar-un6ps Жыл бұрын
1st thing loan teesukunnappudu tirigi time ki kattali... Alantapudu yetuvanti calls raavu... ROI and other charges annitiki agree ayye kadha loan teesukunedhi??? And, yevado loan teesukuni mana authorisation lekunda mana contact isthe and alanti situation lo manaki call chesi harrasment chestunte, police complaint ivvandi. SI ni conference lo ki teesukuni matladandi. Rest they'll handle...
@HaribabuVemana5 ай бұрын
Sir nenu sriram chits lo parsanal లోన్ తీసుకున్నాను naku 1lac కావాలి అంటే నాకు 1'50lac ఇచ్చారు అందులో 50 thausend నాకు లోన్ ఎపిచ్చిన అతను తీసుకున్నాడు నేను కడతాను అన్ని ఇపుడు నా పరిస్తితి బాగాలేదు నేను లోన్ అమౌంట్ కాటలేదు అతను అడంతిరిగి నాకు 50thausend ఎపుడు ఇచ్చావు అంటున్నాడు నా ధగ్గర ఫ్రూఫ్ లేదు ఏమిచేయాలి sir please help డబ్బులు తీసుకుని వ్యక్తి ఇపుడు నాను నా ఫ్యామిలీని సూర్యూటి పెట్టిన వలని చాలా టార్చర్ పెడుతున్నాడు నేను ఏమిచేయాలి sir
@ganeshlenka55975 ай бұрын
aasalu bhayapadaku, pakkinti vala gurunche paatinchukoku yevaru yem anukuntarani neku velainapudey kadathanu lekhapothey legal ga proceed aavamani chepu
@remo6863 ай бұрын
Now a days bank loans, nbfc and credit cards doesn't follow any rbi guidelines. even customers doesn't read about RBI NPA norms. If u miss loans for 3 months or 90 days without payments then u will become an npa. U can request the company for time. If they dont provide the time ask them in writing for not providing time. Then approach local civil court for injunction order and file a case against harassment. Mean while send legal notice to the company. Then companies or loans wala vll send legal notice after your loan becomes npa. Court will send both parties for lok Adalat and settlement. No one goes to jail in loans matter.
@ramakrishnak32048 ай бұрын
Sir....manam...loan theesukokunna....loan over due aindhi...Ani...msg vasthunnai...sir...
@NoushadShaik-e9p7 ай бұрын
Nakey jarigindhy bro.... Moneygray site. Completely fraud.... Processing fees 2999 pay cheysthey loan anaru.. Pay chesina taruvatha...... Loan rakundane.... 1st emi pay cheyamani anaru...... Loan hold aindhy cibil thakuva undatam vallana.... 1st emi pay chesakaa miku with in 5mins loan sanction avuthadhy ani cheparu..... 3000 hole bro.... Please escalate this
@leelasrinivas57995 ай бұрын
Same bro
@friendkosam68442 жыл бұрын
What about Bajaj finance????
@johnvaraprasad6653 Жыл бұрын
Mother fuckers bro
@chappaudaykumar44432 жыл бұрын
All apps are ban cheyyali
@Jaishreeedits8 ай бұрын
Sir evaro vere vallu Naku call chesi Mee ammai loan teesukundhi ani antunnaru.asalu Naku pelli avvaledhu nenu complaint cheyyali anukuntunna ela cheyyali cheptara
@telugunayam369 Жыл бұрын
Sir nenu mobikwik lo 200 use chesunkunna.. adhi kattaledu .... 3891 penultty vesaru sir..... Please give me solution sir
@princenani96717 ай бұрын
Phone response kakandi
@praveench61893 ай бұрын
That's fake app Leave it bro
@anandkoninti40932 жыл бұрын
Lone apps anni band cheyyandi sir plzz
@earn55 Жыл бұрын
Sir loan vehicle pettukonni money echinaa thelisina person ki, money aduguthe sale cheyyu annadu, nenu rc lekuda bike sale chesina, epudu loan recovery vadu nakadiki vachii vehicle evvu or money evvu anni nannu aduguthundruu yam cheyyallli eppudu
Intiki vaste valla amma ni mingali vallaku right ledu ,Situations valla kattalekapothuntaru
@remo6863 ай бұрын
Now a days bank loans, nbfc and credit cards doesn't follow any rbi guidelines. even customers doesn't read about RBI NPA norms. If u miss loans for 3 months or 90 days without payments then u will become an npa. U can request the company for time. If they dont provide the time ask them in writing for not providing time. Then approach local civil court for injunction order and file a case against harassment. Mean while send legal notice to the company. Then companies or loans wala vll send legal notice after your loan becomes npa. Court will send both parties for lok Adalat and settlement. No one goes to jail in loans matter.
@tejentertainmentvideos75813 ай бұрын
🚩🚩🚩🚩 Nenu online lo icici,axis,sbi,kotak ila banks lo personal loans tisukuna oka 10banks lo 35lakhs amount 5 lakhs cleqr chesa ..ipudu remainaing emis katalekapotuna..ipudu em cheyali nenu online kabati propetties em petaldhu...nenu 2 to 3 years clear chestha ..ipuduu recovry team vastundhi em cheyali .EMAIANA SUGGESTION IVANDI😢😢😢😢
@vishwasdasari64693 ай бұрын
Dynamic injection order tisukondi. First asalu evariki bhayapadodhu. 2 years daka time vasthundi.. manchi lawyer deggariki velli kalavandi
@swathidonapati5448 Жыл бұрын
Dwakra groups loans kattadam ledhu ani intike lock vesaru sir Dwakra loans recovery meeda rules cheppandi
@maddelabalugoud4232 Жыл бұрын
Police complent chey
@shiva88732 жыл бұрын
The police person is facing the same problem.
@praveench61893 ай бұрын
😂
@Harish-q8pАй бұрын
😂😂
@vijaysahiti78822 ай бұрын
Bro nenu interest ki amount icha but not responding 😒 can any one recovery or any suggestions
@lakkakulashivashanker36422 жыл бұрын
Sir 🙏 VARY VARY GOOD INFORMATION 🙏🙏🙏💐
@ssfashionsandtrendyjewelle3735 ай бұрын
Mana Indian banks kuda ilane bediristunnaru pay ments late aite.
@nagamoulijami37466 ай бұрын
మరి సామాన్య ప్రజలు ఎలా బ్రతుకుతారు.
@ashokVericherla6 ай бұрын
Dhani lo loan apply chesanu loan evva ledhu loan apply chesannu OTP chepandi chepinanu yevado vadi nadu frad jarindhi yetla cheyali call chesthunaru sir
@pnarayanapatrudu8315 Жыл бұрын
Lone tesukoka pote A gola ledu kada🎉
@jaggaiah3229 Жыл бұрын
👉 పోలీసులు డ్రెస్సులో బయటకు రావాలంటే ప్రజలు తంతరనే భయం 👉 కని మిలటరీ వాల్లు వాల్ల డ్రెస్సు ల రియల్ హీరోలమాదిరి అనిపిస్తది ,
@mysoncreativity13543 ай бұрын
Bajaj vallu tour char full undi andi even voorilo valaki andariki call chesi kuda bediristaru company mida ami cheyalo
Anna Recovery Agents ne Ela kottalante Nadiroad mida Valla Familys mundu thukku thukku kotti anni Social media lo pettali, kodukulaki siggu Seralu undav, Money kattakapothe Case Pettandi
@BATTABHARATHI22 күн бұрын
Sir chala stachar peduthunnaru one mounth agindi sir nenu chanipovali anukontunna
@venkateshreddy22632 жыл бұрын
Loan apps ne band cheyali sir
@yadav-12336 Жыл бұрын
Yes
@puliyalamvinod7989 ай бұрын
Pocketly app gurinchi cheppandi sir
@alekhyag95036 ай бұрын
Office ki vastunnaru kada mari ammainanikuda lekunda ofc home ki vadtunnaru
@praveench61893 ай бұрын
Sad😢
@mandhalapakkirappa7 ай бұрын
Nice information bhai
@Makeitmemorable-jn6zj8 ай бұрын
Sir naku 9lk kattali bank vallu 4.5lk settlement chesaru nenu 2lk varaku evvagalanu ani cheppina kani vallu oppukotam ledhu kadte 4.5lk kattandi ledu antey legal potham antunaru sir....okavela legal pote 2lk ok antara akada kuda ekkuva kattinchukuntara sir
@princenani96717 ай бұрын
Nen anthak minchi katta lenu ani chepandi em kadhu
@sutrayeradhika3976 ай бұрын
Meru chala beda parsthiloo unaru Ani chupinchandi court loo like pilla chaduoo,Leda piklala pelli Ani appudu jurge garu miku adugutharu yentga kata galaru Ani one time settlement chesukondi 10000
Gud bro ..asalu kattaku loan money valu em pikaleru .ee apps anni chaina apps
@manjunath777dhoni2 жыл бұрын
Vadu ye country app ayina yekkuva intrest vesthanu ante kattanu........ bedhiristhe bayapadanu ....... legally yem cheyalo adhe chestha nenu kalyan dilip sunkara gari videos choosthanu yem cheyalo ayana chepparu
@ramakanthkalapala75262 жыл бұрын
Em chesaru bro..
@ramakanthkalapala75262 жыл бұрын
Call cheyaledhaa broo
@rrv7082 жыл бұрын
Gud desition
@Aryageetha-vd5hx5 ай бұрын
Nenu bajaji nuchi loan tisukoledu sir job episthanu ani chapi nato sthakalu chayechi nanu mashm chesidu andi naku oka pisakudh teliydu call chasi champuthunaru em chayelo chapithara
@remo6863 ай бұрын
Now a days bank loans, nbfc and credit cards doesn't follow any rbi guidelines. even customers doesn't read about RBI NPA norms. If u miss loans for 3 months or 90 days without payments then u will become an npa. U can request the company for time. If they dont provide the time ask them in writing for not providing time. Then approach local civil court for injunction order and file a case against harassment. Mean while send legal notice to the company. Then companies or loans wala vll send legal notice after your loan becomes npa. Court will send both parties for lok Adalat and settlement. No one goes to jail in loans matter.
@yewanthreddy4373 Жыл бұрын
How to compliant thru online
@MedhanshCuteWorld5 ай бұрын
Aadhar address ki velatham ani bediristharu
@gareenagamers43584 ай бұрын
Vasthe rabey ani thiti minguuu brooo
@saik242 Жыл бұрын
Vallu mana valaki call chestunnaru kadha
@jangaiahdoma20222 жыл бұрын
Dhani app leagal ga vunda చెప్పగలరు
@blumtokens2 жыл бұрын
Dhani iythey pakka ga intiki vastharu broo
@rrv7082 жыл бұрын
Bro 100rupais ki 1rupee interest Kante akkuva tesukune a app Ina fake a Cort lo nilabadadu
Police amey anvadaram gaaa Himsalu oedutavu dey Case oeditey Station vallu pattenchu koie du emi cheyali
@vijaybhaskar5932 Жыл бұрын
Dabbulu theesukoni In time lo kattukuntea ipoieddie kadha danike kosam inko program loan theesukoni kattaku ani chaputunnara ithea chasindhea appu malli tappu chaiamani chaputhunnaru
@harikrishnalayi3191 Жыл бұрын
Yes ...👏
@zenithmallampalli6651 Жыл бұрын
Police lu inka dabbulu lagestaru
@israjubkr2 жыл бұрын
Credit bee friends never open this
@tharunsaaho49092 жыл бұрын
Bro waka loan Doslease Apps vallu nude pic edit chestha ani warning isthunaru bro 😭
@prudhvigarikipati6566 Жыл бұрын
Bro Niku oka pic pamputharu anthay taruvatha ami chyaleru oka week call chastaru msg chastaru one month taruvatha ami chyaleru Niku calls msg rav inka
@swapnikaakula Жыл бұрын
@@prudhvigarikipati6566 mana contacts ki pics pampisthara brother
@harikrishnalayi3191 Жыл бұрын
@@swapnikaakula yes...Oka Note raasi pamputharu
@palepurakesh44132 жыл бұрын
Sir na contact list vunna numbers ki call chesthunnaru... em cheyali
Appudu nuvvu vaalla details teesukoni, me family member avaraina champestha ani bedhiristhunnaru ani FIR file cheyi, kodukula carrers naasanam. Don`t be afraid, nobody has right to enter your private premises unless they have warrant from court.
@Deviledit212 жыл бұрын
Please help me please send me your number please help me broo
@rrv7082 жыл бұрын
A app vadu vachhadu vanni akkade vunchi police laki phone chai paaripotadu a vuru meedi
@Mr.Daridram2 жыл бұрын
Ye app vaalu vacharu bro
@rajeshmanda61498 ай бұрын
మెజిస్ట్రేట్ వద్ద ప్రైవేట్ కంప్లైంట్ వేయడం ఎలా తెలుపగలరు
@vijaybhaskar5932 Жыл бұрын
Avunu meeru social media lo infulencer ga janalaki manchi matalu chappie infulence chaiali kanie thappu chaie tappinchuko dabbulu eagotie mobils off chasuko antara
@pvvsnmurthi16982 жыл бұрын
Time waste interview
@DarlingRaju-i8k Жыл бұрын
Elanti vishyalu ap ts police lu dabbulu thisukoni mari chepishtunnaru
@balacreation..24422 ай бұрын
Bajaj finance vallu Frode chestunnaru na deggira proof Undi please contact me