మేడం మీరు మంచి అడ్వాకేట్ మీ లాంటి వారు మన దేశమునకు ఎంతో అవసరం మీ ఫోను నెంబర్ ఇవ్వలేదు మాది కూడ చిన్న సలహా ఉంది మేడమ్ మీరు మాట్లాడుతుంటే మాకు చాల దైర్యంగా ఉంది మేడం
@anjianjaneyulu35682 жыл бұрын
మేడం మీరు చె్పినవన్నీ చాలా మంది కి ఉపయోగ పడుతుంది మీరు కరెక్ట్ గా చెప్పారు
అక్క మీరు మాట్లాడుతుంటే గంభీరంగా ఉంది దమ్మున్న దానివి అక్క ఇప్పుడు నాకు కూడా ఒక క్లారిటీ వచ్చింది
@kollivijayababu11462 жыл бұрын
మేడం గుడ్ ఈవెనింగ్ మీరు వీడియో లో చెప్పిన విధంగా మా భూమి లో జరుగుతుంది. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను mro కి పిర్యాదు చేసాము 5 నెలలు జరిగింది కానీ mro కానీ పోలీస్ వారు కానీ పూర్తిగా సహకారం చేయడం లేదు
@ganeshambhati23742 жыл бұрын
మేడం గారు మీరు చెప్పోవన్ని వాస్తవాలు అందరూ మీలాగా వివరణ ఇవ్వలేరు
@ullipayalasubbarayudu2 жыл бұрын
అద్దంకి ఆణిముత్యం మీరు! మేడం!
@subcollectormrkp39322 жыл бұрын
Good morning madam, Thank you for recognizing the MRO value
Medam nadi same problem good mesaege medam thnk u .
@gundi.chennaiah17622 жыл бұрын
Super గా చెప్పారు మేడమ్.
@PvSudha-ph9pe5 ай бұрын
Medam correct ga chepparu...thank you medam...
@gangaop6224 Жыл бұрын
Chala baga vivarinchi chepparu medam
@durganeelam9122 Жыл бұрын
Rightly said mam....Great lawyer thank you...
@jyothikona7389 Жыл бұрын
Wonderful comments.Thanks so much Madam
@akr84178 ай бұрын
Medam meru super ga chepparu melanti vallu vundali
@st.paulshighschoolsrikakul59092 жыл бұрын
Thank you, Madam. You have cleared all my doubts.
@Devikakommuri199610 ай бұрын
Very very very good ga chepparu medam.
@SigamPalliАй бұрын
Very thank you so much madam.....
@madhusudhanrao209410 ай бұрын
Yes correct explanation madam Garu 🎉🎉🎉🎉🎉
@rammalli-dz1py7 ай бұрын
Same problem Naku jeruguthu vundhi....yekda ki velina complaint thiskoledhu...
@nageswararao6956 Жыл бұрын
It's useful information to many of people
@narasimharao5459 Жыл бұрын
Thank you madam baga chepparu
@ss-vy7le2 жыл бұрын
Meru chala manchiga chepparu medam 👌👌🙏🙏
@pravalikareddyapuri88632 жыл бұрын
Appreciated mam… u given right info for land grabbing…society need people like u..👍👍 Mam, Donga registration (plot) documents Yela cancel chepinchalo process cheppandi pl
@sairam5910 Жыл бұрын
Very good information tq madm
@suruparajababu9412 жыл бұрын
Very good information 🙏🙏🙏
@karunenderreddy48612 жыл бұрын
Vro mro rdo jc cort anni dongala stanalu andaru dongale . Lancham tisukoni amanna chestaru . Vallu eppudu nashanam autaro eppudu chastaro . Bagavanthudu kuda ledu . Vallaku papabeeti kuda ledu .cheppanta boomi unte chepputo kottukovali . Nabadha arthamaindanukunta.
@bushporeddy86232 жыл бұрын
Super analysis madam
@sudhakarrbhayya30582 жыл бұрын
🙏🙏🙏🙏🙏 super explained madam. Meelanti dammunna Advocates unte JUSTICE JARUGUTUNDI
@hitsongs8172 жыл бұрын
ధరణి రికార్డు ప్రోసిడింగ్కాపీ క్రాఫ్ట్ లోన్ రికార్డు అన్నీ ఉన్నాయి కానీ అతని కబ్జా నుండి తప్పించాలి అంటే ఏం చేయాలి సలహా ఇవ్వండి
@thirupathiraogone97577 ай бұрын
Thanks for clarification. If MRO,RDo,Collector doesnot respond, what todo. How to get immediate justice. There won't be deptl grievance redressal committees or punishment for lapses for delays in solving the issues.
@govardhangangimeni65612 жыл бұрын
Chala baga chepparu madam
@venkatreddykasuluvenkatreddy Жыл бұрын
Good speech a land akka so our land litikation kabja other party
@katikivenkateswarlu Жыл бұрын
Medam very powerful genuine speech.
@katikivenkateswarlu Жыл бұрын
Please help me phone number send message thanks medam.
@jb-mi7rq2 жыл бұрын
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రఘునాథపాలెం విలేజ్ ఎమ్మార్వో నర్సింహారావు కూడా మమ్మల్ని కూడా ఇలా అన్నారు మేడం మీ ఫోన్ నెంబర్ ఉంటే పెట్టండి మేడం .....
Super madam akuddam karect wonderfull thateese secret
@kanthammamedapati9495 Жыл бұрын
చాలా బాగా చెప్పారు నా భూమికి ఇలా జరీగీందీ నేను ఏమీ చేయాలి మేడమ్
@sujathamohan9v6142 жыл бұрын
Good information medam 🙏🙏🙏
@uthejbabucreations44222 жыл бұрын
TQ mam great information
@nagulapallypavankumar71232 жыл бұрын
మేడం గారు, నాకు న్యాపరముగా అన్ని రకాల రికార్డులు ( పట్టాదర్ పాస్ పుస్తకము, కోర్టు ఆర్డరు) ఉన్నవి. ఫోర్జరీ సంతకాలతో, దౌరజన్యాముతో నాకు చందిన పొలమును కబ్జా చేస్తున్నాడు, పోలీసులు సివిల్ కేసు అంటూ పట్టించుకోవడం లేదు.
@munna_munna732 Жыл бұрын
address pettu
@bvictoria33582 жыл бұрын
TQ mam valuble information
@panchalshankar55482 жыл бұрын
TQ.. madam..🙏🙏
@yedlaprasad92462 жыл бұрын
Exlant baga chepparu madam
@guttularamakrishna6612 жыл бұрын
Same Naku jarugutundi
@babjibabji1032 жыл бұрын
medam manchiga cheparu
@boorashivakumar37632 жыл бұрын
Good information Akka. .....
@dileepkrishnaneerati9541 Жыл бұрын
Super mam
@kondalbattula98462 жыл бұрын
మేడం గారు మా నాన్న గారి పేరుతో 3ఎకరాలు అసైన్మెంట్ భూమి కలదు. ఆ విషయం మా నాన్న2013 సంవత్సరం లో చనిపోయారు. చనిపోయిన తరువాత మాకు సదరు భూమి ఉందని మాకు తెలిసింది. అది కూడా ప్రభుత్వం వారు మీ ఇంటికి మీ భూమి పధకం కింద ఇంటికి వచ్చి కంప్యూటరైజడ్ 1B, అడంగల్ పహాణి ఇచ్చారు.అప్పుడు మేము ఇల్లు అంతా వెతికితే పట్టాదార్ పసుపుస్తకం కనిపించింది.కంప్యూటర్ లో wrong ఎంట్రీ పడిందేమో అని rti కింద సంబంధిత ఒరిజినల్ (చేతితో రాసిన )అడంగల్,1B,1ఆ,22A రిజిస్టర్, rsr copy తీసుకుని వెరిఫై చేసుకున్నాము. Rsr లో చుక్కలు భూమి అని ఉంది.22A రిజిస్టర్ లో ప్రభుత్వ భూమి అసైన్మెంట్ ఇచ్చారు అని ఉంది. మిగిలిన అన్ని రికార్డు లలో మా నాన్న గారి పేరుతో భూమి ఉంది. హద్దులు చూపించమని సర్వే కి పెడితే భూమి చూపించారు. కానీ భూమి మీద వేరేవాళ్లు ఉన్నారు అది మాది మేము కొనుక్కున్నము అని అన్నారు.2020 లో మా అమ్మ గారి పేరుతో మా నాన్న గారి పట్టాదార్ పసుపుస్తకం మర్చి epass book మంజూరు చేసారు. అది పెట్టి బ్యాంకు లో క్రాప్ లోన్ తీసుకున్నాము. వాళ్లేమో మేము కొనుక్కున్నము అని రిజిస్టర్ డాకుమెంట్స్ చూపిస్తున్నారు. Mro గారు అది govt land రిజిస్ట్రేషన్ చెల్లదు అన్నారు. అవతలి వాళ్ళు బలవంతులు ఎలా intrim injunction order తీసుకోవాలి. మేము sc. అవతలి వాళ్ళు oc లు non local. భూమి చాలా విలువైనది మైనింగ్ zone లో ఉంది సలహా తెలుపగలరు
@bhaskaradev58002 жыл бұрын
Excellent.
@sunitavani911 Жыл бұрын
Ma polam loki anni vaipula lipaliki vachesaru,ippudu survey cheyamante vallandaru oppukovadam ledu,anduke cheyarata,mother chala old,,turagaledu,mro not co operating, penagalur,Rajampeta mandalam,emi cheyalo ardham kavadam ledu
@ravikanthlakkakula5677 Жыл бұрын
Manchi advocate ni Ela select cheskovali episode cheyandi....
@somaiahperaboina4172 жыл бұрын
Madam agriculture land has beem purchased by us we have sale deed but we do not applay for mutatiom for nme change in MTO office . The records are shpwing old ownee ( saller name)
@durganeelam9122 Жыл бұрын
Yes mam you right...yes 420case...mam congrats...rightly said...police ...mro...both police mro escaping ...cash cash only cash talking not seeing Documents we facing....Darely said mam God bless you your dare mam your efficiency.... congrats....
@pabbisettyvenkataramaiah20362 жыл бұрын
No mro,no collector is responding to people's applications. Giving application to revenue office gets no use. Demand RIGHT TO SERVICE ACT ADOPTATION OMMEDIATELY.
@meenacharan57972 жыл бұрын
Same problem
@mgdas1991 Жыл бұрын
Good afternoon medam,we are having the same prblm at jangam district,one person occupied land ,he is pattadhar for 1.18 acres and he manipulated it to 3.18 and now he is grabbing total 5.05 acres of land I survey number and not allowing other pattadhars into the land and police also supporting him and warning us not to enter the land if you enter case will be filled.
@arogyammatcha8199 Жыл бұрын
Super madam🎉
@bharanikp Жыл бұрын
Our system is like that madam mainly in Telangana
@arogyammatcha81992 жыл бұрын
Really great madam
@prakaasshreddy12502 жыл бұрын
Land KABJA la gurinchi Baga teliya chesaru Tq medam mee contact No. evvagalara
@jagadajagada39712 жыл бұрын
Mana nanna garu patta chepichaledhu.patta chepimchadaniki mandala office chuttu chuttu thirigi thirigi alasipoyadu.elopu vere Varu kabja chesi patta cheyimchukunnaru. dhiniki solution chepandi
@ramaraobavandlapally9132 жыл бұрын
Akka ma patta bhumi kabja chesttunnaru karimnagar district jammikunta madal ankushapur village lo dharani lo vundi. Virasathu chestaleru applications pettina reject chestunnaru revenue sibbandi.
Madam mee matalu yedupu vachindhi 🙏maa jeevitam lo kuda elane jarigindhi
@GaneshGanesh-iy3ml2 жыл бұрын
Thank you🙏
@niranjannaramdasu61752 жыл бұрын
Super..medam
@vattimillipadminivineetha2142 жыл бұрын
Hats off mro garu
@sureeddinageswararao9149 Жыл бұрын
Gatha 50years nundi position lo meme unnamu kani etuvanti kagitalev kani vere vadu peru meda online chupistundi,ela andi
@nadakudutiphaniprasanth16162 жыл бұрын
చాలా మంది ఆస్తులు కా చేస్తున్నారు
@abdulmunaf8883 Жыл бұрын
Land Litigation survey number 242/2B/1.
@balapasam Жыл бұрын
Madam. Nenu 10 year before 32 cents lo 20 cents ammanu.aa numberlo 20 cents purchase chesina variki passbook icharu kani migilina 12 cents ni mro ,vro Lu na peruna marchadam Ledu. Nenu EMI cheyyali.?
@reddybabu640210 ай бұрын
What about occupation of government land illigely.
@bollunaveen2625Ай бұрын
GOOD
@bhavanibhavani50842 жыл бұрын
Correct ga chpthunru mam
@basaraju-yv2iq Жыл бұрын
Medam madhi same problem
@rrrthaineni8438 Жыл бұрын
మేడం నిజంగా మీరు ఇలా ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్నా మీకు ధన్యవాదములు మీకు కావాలంటే వివరలుకుడ ఇవ్వండి మేడం
@sarveswarudusarveswarudu2440 Жыл бұрын
Madam ma nannagariki govt varu house site echaru.e site ni memu annadammulamu patta transfer cheinchukunnamu. Memu house 🏠 kaduthunte roudies addupaduthunnaru Madam.variki political Anda,police la Anda vundhi.mememi cheyali Madam.
Madi westgodavari ma house kabja chesaru poliselu chuttu terugutunam kani cheyadam ledu
@shaikabhi84742 жыл бұрын
మీరు సూపర్ అక్కా
@maddhalasrinivas90232 жыл бұрын
గౌరవనీయులైన లాయర్ గారికి నమస్కరించి వ్రాయునది. Sir నా పేరు మద్దాల సూర్యన్నారాయణ, నా వయస్సు 60 సంవత్సరాలు నాకు ఇద్దరు పిల్లలు వున్నారు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. అమ్మాయికి పిల్లలు లేరు అబ్బాయికి ఇద్దరు పిల్లలు, , నా భార్య 2007 లో మరణించారు. నా భార్య వాళ్ళు నలుగురు అక్కాచెల్లెలు, అన్నదములు లేరు. మా మావగారికి ఒక ఇల్లు వుంది. వాళ్ళ నాన్నగారు 1000/- తీసుకుని ఆ ఇంటిని ఆయనకు ఇచ్చినట్లు మాత్రమే దష్టావీజుల్లా వుంది. ఆ ఇద్దరు చనిపోయారు. అయితే ఇప్పుడు నా భార్య చనిపోయిందని మిగతా ముగ్గురు అక్కాచెల్లెలు మాకు ఎటువంటి హక్కు లేదంటున్నారు. అందులో పెద్దకుమారై తన పిల్లలతో కలిసి ఆ ఇంట్లోనే ఉంటుంది నాకూ, నా పిల్లలకి ఆ ఇంటిలో ఎటువంటి హక్కు లేదా ! ఉంటె ఎలాంటి హక్కు వుంది. ఎలా ప్రొసీడ్ అవ్వాలి.. దయచేసి వివరించండి. నేను నా కొడుకుతో అద్దె ఇంటిలో వుంటున్నాను. నాకు ఎంటువంటి ఆధారము లేదు. పెద్ద కూతురు ఆ ఇంట్లోనే వుంటుంది, మిగాతా ఇద్దరి కుతుళ్ళకి సొంత ఇల్లులు వున్నాయి, మాకులేదు Please reply sir