Advocate Srinivas Chauhan About Routes In Lands Legal Issues | Routes In Lands | SumanTV Legal

  Рет қаралды 481,149

SumanTV Legal

SumanTV Legal

Күн бұрын

Пікірлер: 487
@Wildbirds1985
@Wildbirds1985 Жыл бұрын
ఒక వ్యక్తి అన్యాయం చేసి ఆ లాయర్ కి అన్ని నిజాలు చెపుతాడు. ఆ లాయర్ కి అది అన్యాయం అనికూడా తెలిసి వాదించి గెలిపిస్తాడు. అక్కడ న్యాయం ఎలా జరుగుతుంది.
@kandisreeramachandrudu3910
@kandisreeramachandrudu3910 3 жыл бұрын
పొలాలకు దారి గురించే కాదు, దేని గురించైనా కోర్టుకు వెలితే, అన్నిసాక్ష్యాలు ఉన్నా కాని, కోర్టులు తీర్పులు ఇవ్వవు. తరాలు మారాలి. అప్పటికి ఒళ్లు గుల్ల, డబ్బు గుల్ల, మనస్సు గుల్ల, ప్రాణం గుల్ల ఆ తర్వాత కథ కంచికి మన ఇంట్లో మనం ఓ మూలకి. ఇది ఇండియన్ యాక్ట్ పద్దతి
@rameshj7485
@rameshj7485 3 жыл бұрын
Anduke oka advocate ki kuda anni telisi unna eppatiki tana samasya teraledu.
@ravik2368
@ravik2368 3 жыл бұрын
Super gaa chepparu
@bottaramakrishna7499
@bottaramakrishna7499 3 жыл бұрын
ŹA
@bollaramgopalrg1104
@bollaramgopalrg1104 3 жыл бұрын
Yenni chattlu unna magavadiki villuva ledhu anni aadavarike
@Shreyanshivedios
@Shreyanshivedios 3 жыл бұрын
Yes
@marypaulministries
@marypaulministries 3 жыл бұрын
సార్ మాఇంటికి దారి మూసేశారు. గవర్నమెంట్ స్కూల్ కి ఊరి పెద్ద మనుషులు కబ్జా చేసారు. అక్కడ బాత్ రూమ్ కట్టారు. ఆ దారి గ్రామ నక్ష లో లేదు. గత 35 సంవత్సరాలనుండి ఆ దారి నుండి నడుస్తున్నాము. ఇపుడు మాకు ఇబ్బంది ఉంది. ఏమి చెయ్యాలి.. ప్లీజ్ సొల్యూషన్
@saraffgovindnath391
@saraffgovindnath391 3 жыл бұрын
శ్రీ శ్రీనివాస్ చౌహన్ గారు తమరు దయచేసి ఈ platform మీరు సలహలు మాలాంటి సామాన్య ప్రజలకు ఉపయోగం. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో రెవిన్యూ, మరియు పోలీసు,యంత్రాంగం రాజకీయ పలుకుబడి వున్న లేదా ఇతరత్రా దారుల్లో వచ్చే వ్వక్తుల పనులు మాత్రమే పూర్తి చేసుస్తున్నారు
@kadaranagaraju3294
@kadaranagaraju3294 Жыл бұрын
పొలాలకు ఇండ్లకు ప్రజా మనుషులు నడిచే మనుషులకు ఆటంకాలు కల్పించి నచ్చావో కఠినమైన చర్యలు తీసుకోవాలని లాయర్ గారికి విజ్ఞప్తి చేస్తుంది
@naven524
@naven524 3 жыл бұрын
కలికాలం మనిషికి మనిషే శత్రువు.
@YSR_KDP
@YSR_KDP 2 жыл бұрын
Thanks to Suman tv & team. పొరుగు వారి విద్యుత్ ను దొంగగా వాడుకోవటం పై ఏ ఏ section ప్రకారం కేసులు పెట్టచ్చు ఇలాంటి అంశాలపై వీడియోలు పెట్టండి & వివరించండి
@bharattumuluru
@bharattumuluru 3 жыл бұрын
Very good video. Clear explanation by respected Advocate. But as others commented it takes years together to solve even the minor issues.
@dindinagaraju6530
@dindinagaraju6530 3 жыл бұрын
సార్ మా పొలం 200 సం.లనాటిది (మా తాత,ముత్తాతలనాటిది) కానీ ఆ పొలానికి పక్కన ఉన్న పొలం18 సం.క్రితం కొన్నారు,5 సం.నాటి నుండి మా బందువు మామీద కక్ష సాదింపు చర్యగా దారి మూసివేసారు, మేము ఏ చర్య తీసుకోవచ్చు?
@krishnasatukuri2137
@krishnasatukuri2137 2 ай бұрын
Reply please sir
@shiva-mf9op
@shiva-mf9op 3 жыл бұрын
Srinivas garu meeru explain chese vidhanam chaala bagaunnadi
@mohanbabu902
@mohanbabu902 3 жыл бұрын
Thanks to the Suman tv channel for bringing the advocates on this channel and giving awareness on basic Law.👏👏👏👏👏👏👏
@sanjeevamuni9826
@sanjeevamuni9826 3 жыл бұрын
Laa la 1
@sanjeevamuni9826
@sanjeevamuni9826 3 жыл бұрын
L
@rajkumaryadavchendi5970
@rajkumaryadavchendi5970 3 жыл бұрын
Sir పొలం కి వెళ్ళే కెనాల్ అంటే ప్రాెక్టుల నుండి వచ్చే నీరు వెళ్లకుంట అపి వేస్తే ఆ కెనాల్ ఎలా మళ్లీ thiskovali
@Rajesh-do8fu
@Rajesh-do8fu 3 жыл бұрын
Same problem brother
@maheshbabupanduga7202
@maheshbabupanduga7202 3 жыл бұрын
గ్రామనక్ష అని ఆయన అంత స్పష్టంగా చెప్పుతున్నా ఈ Anchor గ్రామరక్ష అంటుంది కొంచెం భాషపై అవగాహన ఉన్నవారితో ఇంటర్వూ చేయించండి..
@angaanu5053
@angaanu5053 3 жыл бұрын
🤣👌
@tulasishwarreddy1314
@tulasishwarreddy1314 3 жыл бұрын
Yes
@AVMTechVlogs
@AVMTechVlogs 3 жыл бұрын
papam...😆
@hanmanthukamera1487
@hanmanthukamera1487 2 жыл бұрын
గ్రామ నక్షని గ్రామ రక్ష అంటుంది ఆయన పట్టించుకోకుండా చెబుతున్నాడు రైట్
@mahendersinger4202
@mahendersinger4202 3 жыл бұрын
Chala baga cheppaaru sir good information👌👌🙏🙏
@dr.srinivaschintala5679
@dr.srinivaschintala5679 3 жыл бұрын
Super talk by dear Srinivas Chouhan Advocate . Very interesting and informative. SHILPIKA Anchor did fantastic job 👌🏾✍️✅
@k.narenderreddy4063
@k.narenderreddy4063 5 ай бұрын
చాలా బాగా అర్థము అయ్యేలా చెప్పారు సూపర్
@sreenivasrao5134
@sreenivasrao5134 3 жыл бұрын
Suman tv ki thank you very much
@gangadharg6916
@gangadharg6916 2 жыл бұрын
Sir Q.. భార్యా భర్త ఇరువురు కలిసి ఒక అస్తి registration చేసుకున్నారు. తర్వాత భర్త మరణించాడు. వాస్తవానికి ఇందులో భర్త వాటాలో అతను భార్యా, పిల్లలు మరియు తల్లి కి హక్కు ఉంటుంది. కానీ ఒకరు అలా కాదని, భార్యా భర్తల పేరున జాయింట్ గా ఉన్న అస్తి వారిరువురి లో ఎవరు మరణించినా మరొకరికి మాత్రమే వర్తిస్తుంది కానీ అందరూ వరసౌలకు కాదు అంటున్నాడు. ఎంతవరకు కరెక్ట్.? శ్రీనివాస్ గారు జవబిస్తారని ఆశిస్తున్నాను...
@srinivasreddykomatireddy5150
@srinivasreddykomatireddy5150 3 жыл бұрын
జై శ్రీమన్నారాయణ నమస్కారాలు. సర్ ధన్యవాదాలు గుడ్ మెస్సేజ్ కృతజ్ఞతలు.
@venkatakrishnareddy5008
@venkatakrishnareddy5008 3 жыл бұрын
సార్ మా పొలాలు రోడ్డు నుంచి లోపల ఉన్నవి అయితే ఒకప్పుడు అందరూ ఒకరి పొలంలో ఒకరు మనుషులు కానీ ట్రాక్టర్లు కానీ పొలం దున్నే దానికి వెళ్లే టివి ఇప్పుడు అందరూ కంచెలు వేస్తున్నారు మా పొలంలో కి వెళ్లాలంటే ఏం చేయాలి 🙏🙏🙏🙏🙏 సొల్యూషన్ చెప్పండి sir
@srihanshimusicsongs3511
@srihanshimusicsongs3511 3 жыл бұрын
Same problem sir
@srinivasmadaram5441
@srinivasmadaram5441 3 жыл бұрын
Same Problem
@nareshm4639
@nareshm4639 3 жыл бұрын
Video chudandi
@Sandeepkumar-nl4bv
@Sandeepkumar-nl4bv 3 жыл бұрын
Same problem for me also sir
@salendrinaresh2092
@salendrinaresh2092 3 жыл бұрын
Same problem sir
@balamurali3555
@balamurali3555 3 жыл бұрын
సర్ మా తాత కి 5 ఎకరాలు పొలం ఉంది కాని 2.5 ఎకరాకె పట్టా ఉంది మిగతాది అగ్రిమెంట్ మీద ఉంది కాని,దానిని అప్పటి తహసీల్దార్ భూమి ఆ విలేజ్లో భూమి వివాదం వచ్చింది అని పొలం మొత్తం కంప్యూటర్ లో లాక్ చేసేసాడు
@ychendra785
@ychendra785 3 жыл бұрын
సమాచారహక్కు చట్ట ఉపయోగించండి.
@krymyt
@krymyt Жыл бұрын
Good knowledge you are sharing... I really appreciate your contribution towards the betterment of people at large... May God bless you...
@tajtaj6398
@tajtaj6398 3 жыл бұрын
Good evening sir... మాకు మా తాత తండ్రి (ముత్తాత )గారికి నుండి 1952 నుండి 4-00 ఎకరాల భూమి ఉంది.అది మా ముత్తాత కు ఇనాం కింద సంక్రమించినది. ప్రస్తుతం మా ముత్తాత గారు. తాతా గారు.మా నాన్నగారు అందరూ మరణించి యున్నారు. ప్రస్తుతం మా ముగ్గురూ అన్నదమ్ములము సమానంగా పంచుకున్నాము. మొదటి నుండి పట్టా గా ఉన్న భూమి ని 2016 లో కావాలని అప్పటి MRO ప్రభుత్వ భూమిగా నమోదు చేసినాడు. ప్రస్తుతం ధరణి లో ప్రభుత్వ భూమి గా నమోదు ఐ ఉన్నది..అట్టి భూమిని విక్రయించే ఆలోచ ఉంది పరిష్కారం సూచించ గలరు
@వేములరాముగౌడ్
@వేములరాముగౌడ్ 3 жыл бұрын
గ్రామ నక్ష మాకు ఎక్కడ దొరుకుతాయి.ఎవరిని అడగాలి?
@MounikaSanju-z4l
@MounikaSanju-z4l 10 ай бұрын
Sir polaniki kadhu entiki Dari kekunta chestunnaru memu thisukunna dare maku lekunda chesaru m cheyali avaru dikku sir
@RamGolagani
@RamGolagani 3 жыл бұрын
Sir if possible explain about 376&417 sections
@saraffgovindnath391
@saraffgovindnath391 3 жыл бұрын
1) 1950-’54 మధ్యలో తయారు చేయబడిన గ్రామ పై కొన్ని సర్వే నంబర్లలో పిల్ల బాటను (నడక దారి) ”--------” గా ఆ గ్రామ సరిహద్దు వరకు చూయించబడింది. 2) పిల్ల బాట వెడల్పు ఎంత నిర్ణయించబడినది ? దీనికి సంబంధించిన ఆధారాలు (acts, sections మరియు provisions ) ఏమైనా ఉన్నాయా వుంటే ఏమిటవి? 3) తరి భూములలో వరి నాట్ల మరియు మెట్ట భూములలో వర్శాధార పంట విత్తనాలునాటింది మొదలుకొని పంట కోతల వరకు పంట గెట్టును (పిల్ల బాటగా) నడక దారిగా పంటలకు హాని కలుగకుండా వ్యవసాయ దారులు మరియు బాటసారులు తన పనిముట్లు, ఇతర వస్తువులతో ప్రయాణం చేస్తుండేవారు . పంట కోతలు పూర్తి చేసిన తర్వాత తిరిగి తదుపరి పంటలకు భూములు సిద్దం చేసేవరకు ఎవరికి ఏవిధంగా అనుకూలంగా వుంటే ఆవిధంగా ఆవిధంగా వ్వవసాయ భూముల లో తమ తమ వాహనాలలో ప్రయాణం చేసేవారు. 4) తరి మరియు మెట్ట భూముల లో చూయించబడిన పిల్ల బాటను శాశ్వత రోడ్డు గా ఏ ఏ పద్దతులు ఏఏ acts, sections మరియు provisions ప్రకారము మార్చడం వీలవుతుంది. 5) గ్రామ పరధి లోని పిల్ల బాటను శాశ్వత రోడ్డు గా మార్చడం revenue వారి ఆధ్వర్యంలోనా లేక పంచాయతీ రాజ్ ఆధీనంలో ఉంటుందా? 6) పై కార్యక్రమానికి ఏఏ దస్తావేజుల అవసరం ఉంటుంది, ఏఏ అధికారుల ఆధ్వర్యంలో ఎంత కాలం పడుతుంది? 7) నక్షాపై పిల్లబాట చూయించిన భూమి యజమానుల వ్రాతపూ ర్వక అనుమతి తీసుకోవడం ఏఏ sections ప్రకారం అవసరము వుంటుంది.
@purushottammalisetti8323
@purushottammalisetti8323 3 жыл бұрын
నాదో చిన్న సందేహం !! నేను ఒక స్థలం తీసుకోవటానికి సిద్ధం అయ్యాను దానికి తూర్పు వైపు పంచాయితీ (సీసీ) రోడ్డు ఉంది నా స్థలం పక్కనే ఇరువైపులా ఇళ్ళు కూడా ఉన్నాయి, అయితే ఇప్పుడు సమస్య ఏమిటి అంటే... తూర్పు వైపు ఉన్న రోడ్డు నిర్మాణం జరగక ముందు నేను తీసుకునే స్థలానికి ఒక వైపు ఇళ్లకు పడమర వైపు నా స్థలం నుండే దారి వదులుకున్నారు వాళ్ల పూర్వీకులు, ఇప్పుడు అది వాడుకలో లేక కూడా చాలా సంవత్సరాలు అయ్యింది... కానీ సమస్య ఎక్కడ అంటే నా పక్కన ఇళ్ళ వాళ్లకు నేను అక్కడ స్థలం కొనటం ఇష్టం లేక ఆ దారి వాళ్ళకి వదలాలి ఖచ్చితంగా అంటున్నారు... ఇలాంటి పరిస్థితిలో ఆ దారి ఖచ్చితంగా వదలాల లేదా తూర్పు పంచాయితీ రోడ్ ఉన్న కారణంగా వదలకుండా అయినా నేను రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చ ?? దయచేసి చెప్పగలరు...కుదిరితే మీ నంబరు ఇవ్వగలరు నేను సలహా కోసం ఫోన్ చేస్తాను... ముందుగానే కృతజ్ఞతలు....
@vadrevumurty3827
@vadrevumurty3827 3 жыл бұрын
Very good video. Require people to have awareness. And law also should be passed to eradicate this. For agriculture Lands there should not be such restrictions.
@AB-me8jf
@AB-me8jf 3 жыл бұрын
as per Easement act atha daari evvali, Nadichi velladaniki or two wheeler or 4 wheeler ?
@kvkv5313
@kvkv5313 3 жыл бұрын
Excellent explanation sir👌🙏 We are facing the problem exactly what you saying.
@0123987abc
@0123987abc Жыл бұрын
Last dialog super mahanubhavulu, ee madhyana society lo villu yekkuva avutunnaru...
@kothemvolterpran274
@kothemvolterpran274 3 жыл бұрын
1923 సర్వే విలేజ్ మాప్స్ ఎక్కడ దొరుకుతాయి?
@mallelgoodpresentationtqma1789
@mallelgoodpresentationtqma1789 3 жыл бұрын
దరఖాస్తు భూములకు ముందున్న దరఖాస్తును రైతులు దారి ఇవ్వకుంటే ఏం చేయాలి
@hk.veeresh.5377
@hk.veeresh.5377 3 жыл бұрын
vro near dorukuthundhi.
@srinivasreddi4543
@srinivasreddi4543 3 жыл бұрын
1923 survey village maps demnd
@lingamlingam3323
@lingamlingam3323 2 жыл бұрын
Sir village lo enti naksha vivaruloo ekkada dorkunu
@rajasekhar6552
@rajasekhar6552 3 жыл бұрын
We also facing same problam
@AdvocateChauhan
@AdvocateChauhan 3 жыл бұрын
Go to court
@90005
@90005 3 жыл бұрын
Good information
@dabididibid
@dabididibid 7 ай бұрын
Village ki bt road vestunnapudu.... Road extension లో మా భూమి kolpotunnam దీనికి land మీద మనకి rights vuntadi so మనం land ivvakunda vondocha
@Syam789
@Syam789 Жыл бұрын
Sir... All are having equal rights as per law... But for political persons involving in cases and deviating cases in such cases what action we need to take... Could you please explain
@v-techgadgets3776
@v-techgadgets3776 3 жыл бұрын
సర్ నాదో విన్నపము నడక దారి కి వెడల్పు ఇంతే ఉండాలి అని నియమ నిబంధనలు ఉన్నాయా ? ఉంటె వెడల్పు దారి ఎంత ఉండాలి ?
@Gangasivas
@Gangasivas 3 жыл бұрын
3 అడుగులు లేదా 3 లింకులు
@v-techgadgets3776
@v-techgadgets3776 3 жыл бұрын
🙏🙏
@gandlavlogs5044
@gandlavlogs5044 3 жыл бұрын
సార్ గత 35 సంవత్సరాల నుండి మా పొలానికి రోడ్డు ఫారెస్ట్ నుండి ఉంది ఈప్పుడు ఫారెస్టు అధికారులు వచ్చి రోడ్డును ముచివేస్తామని మా తో గొడవకు దిగుతున్నారు మా పై కేసులు పెడుతున్నారు.దీనికి సక్కని న్యాయపరమైన పరిష్కరం చూపగలరు🙏🙏🙏
@duttalanarasimhareddy5473
@duttalanarasimhareddy5473 3 жыл бұрын
దీనికి ఆయన దగ్గర సమాధానము ఉండదు ఆయన క్రొత్త బిచ్చగాడు .మనము ఈ దేశములో పుట్టడమే మనము చేసుకున్న ఖర్మ కోర్టులు డబ్బులకి అమ్ముడుపోయినప్పుడే దాని బ్రతుకు అయిపోయింది.వాటికి సామాన్యునికి అందుబాటులో లేవు
@ravinderannaram3806
@ravinderannaram3806 3 жыл бұрын
10000000000 rupayala mata cheppavu bro, edhi manaparisthithi andariki manala ardamainappudu mathrame, then we can proud as an Indian
@srikar9741
@srikar9741 3 жыл бұрын
Super.clarity..sir
@kalyanachakradharkokkiliga6629
@kalyanachakradharkokkiliga6629 5 ай бұрын
ప్రభుత్వం వారి రికార్డులయందు "దారి లేక డొంక" అనునది ఎంత వెడల్పు ఉండాలని ఉన్నదండి? ఆ రికార్డు ఎక్కడ ఎన్నో నంబరులో ఉన్నదో తెలుపగలరు 🙏🙏💐💐💐
@sreenivasarao2869
@sreenivasarao2869 3 жыл бұрын
Madam,Your grasping is good.Very nice show.
@prasadvikram4034
@prasadvikram4034 3 жыл бұрын
Court lo case పెట్టితే 10 సంవత్సరాల తరువాత ఖచ్చితంగా రోడ్ దొరుకుతుంది.
@Ramakrishna-zi2hc
@Ramakrishna-zi2hc 3 жыл бұрын
😆😆
@rajesha6996
@rajesha6996 3 жыл бұрын
Layar bathakali kada 🙃
@purushottammalisetti8323
@purushottammalisetti8323 3 жыл бұрын
@@rajesha6996 correct
@srikanthnaik3000
@srikanthnaik3000 3 жыл бұрын
Hope chauhan Sir, pls be a professional , when you are in social media. Pls Suman TV....
@రామ్-బ7ష
@రామ్-బ7ష 2 жыл бұрын
Sir, మా నాన్న మా ఇద్దరి అన్నదమ్ములకు ఒకటే పొలాన్ని (ఒకటే sy.No. ) సగభాగం గా చేసాడు but పూర్వ కాలం నా పై భాగానికి వెలాడనికి రిజిస్ట్రేషన్ documents లో రాస్తా రాయలేదు. ఇపుడు మా తమ్ముడు నాకు రాస్తా ఇవ్వడా అప్పుతున్నడు మేము ఏమి చేయాలి
@vinodkandibedala7827
@vinodkandibedala7827 2 жыл бұрын
Me also facing same issue if you get answer plz let me know
@bukitiveresh4125
@bukitiveresh4125 3 жыл бұрын
మా భూమి ల్యాండ్ సర్వే నెంబర్ 205. Lo 52=43 bhumi bande maha bhumi 20 akarsku din ke rasta vadamledu. Denki rasta vadalamledu. Sar
@venktramullukshutcheyyandi2034
@venktramullukshutcheyyandi2034 3 жыл бұрын
Super sar
@srikanthnaik3000
@srikanthnaik3000 3 жыл бұрын
Mr chauhan, I appreciate for your smart manipulated words. When you said about your own situation, the entire village is against you. Yes law is equal for everyone. Don't play. I don't know you, When I shared the same with others as it was good information, people started laughed on you, that how great are you....
@AdvocateChauhan
@AdvocateChauhan 3 жыл бұрын
నువ్వు ముందు నా గురించి...తెలుసుకో...నీలాంటి వాళ్ళ ఏడ్వాబట్టే జాతి ఇంకా వెనుకబడి ఉంది...ఊరంతా మా దారికి వ్యతిరేకంగా ఉన్నారా...నీ దగ్గర ఏం ఆధారం ఉందని చెప్తున్నావు... మా ఊరికి రా..నువ్వు నేను చెప్పింది అబద్దం అని నిరూపిస్తే.... sorry చెప్తా...నువ్వు...ఏం చేస్తావు...మీకు చేత కాదు...పక్కని మీద ఏడుపులు ఇదేనా మీ చదువు...
@VijayKumar-hu1tv
@VijayKumar-hu1tv Жыл бұрын
Sir maku same problem meru koncham sahayam chayyandhi
@madhusudhan3373
@madhusudhan3373 3 жыл бұрын
హాయ్ సర్ గుడ్ మార్నింగ్ సర్ మా నాన్న పేరుమీదా 1990 లో ప్రభుత్వం నుండి డి-ఫారం పట్టా వచ్చింది సర్ ఐతే మా నాన్న తమ్ముడు అతను ప్రభుత్వ ఉద్యోగి ఇప్పుడు కొన్ని ఒప్పంద పత్రాలు తాయారు చేసుకొని
@madhusudhan3373
@madhusudhan3373 3 жыл бұрын
ఇపుడు ధాంట్లో సోగం కావాలని అడ్దుకుంటున్నాడు సార్ మేము ఎం చెయ్యాలి సార్ దయచేసి మీరె చెప్పాలి సర్ కొంచం తొండరగా సమాధానం ఇవ్వండి సర్ ప్లీజ్ సర్
@madhusudhan3373
@madhusudhan3373 3 жыл бұрын
మా నాన్న పేరుమీదా వచ్చిన ఇంటి స్థలం 2.40 లింక్‌లు సర్
@savenature7652
@savenature7652 Жыл бұрын
Maa oorlo maadhigollu andharu kalisi maa polam ki addu vasthunnaru ...kaani Maaku dhaari undhi evaru cheppina vintale ...
@HistoricalTraveller
@HistoricalTraveller 3 жыл бұрын
Anna ఇప్పుడు చూస్తున్న వీడియో great ann all the best my senior upto ssc Rangapur
@vijayamohanreddy8744
@vijayamohanreddy8744 5 ай бұрын
How much space to be left when constructing a house? Building construction law. Pl. Explain.
@djsridharsmiley7849
@djsridharsmiley7849 3 жыл бұрын
You super speach sir
@princebasbu81
@princebasbu81 3 жыл бұрын
చాలా మంచి టాపిక్ చెప్పారు
@nandakumarv868
@nandakumarv868 3 жыл бұрын
sir మా ముత్తాత ఆస్తి దాంట్లో సగభాగం మా ఇద్దరీతాత లకు రెజిస్ట్రేషన్ లేకుండా పంచుకొని పాసుబుక్ లో డైరెక్ట్ గ ఏకించుకొన్నారు మిగతా ఆస్థి మా ముత్తాత పేరుపైనే వున్నాయి యిప్పుడు మా ఇద్దరి తాతకొడుకులు డైరెక్టుగా పసుబూక్ లో ఏకించుకున్నారు కానీ దీంట్లో బాగా పరిస్కారాలు సమంగాలేదు దారి నీళ్లు పోయేదాన్నికి సమస్యగావుంది అమ్ముకుంటున్నారు దీనికి సమందించిన వారు సంతకం కూడా వేయలేదు paasbook తీసుకున్న వారు మాత్రం సంతకం వేశారు అంతే
@laxmaiahp6522
@laxmaiahp6522 5 ай бұрын
Thanks sir Good Information
@selvarajkumars2770
@selvarajkumars2770 3 жыл бұрын
Sir I purchased 2.5 hectars of land. My land back side we have government Land and private land also. But they did not have a road . Government informaed that u will provide a way to the people, we give 1hectar of land for u. I agreed for the agreement. The government gave the Land and I living the way to the public. But now some of the revenue officer's said to Cancel the government land and they were providing to the colony houses. How can i claim the issue.
@kethavathbhanuprasad5642
@kethavathbhanuprasad5642 2 жыл бұрын
సర్ మా పొలానికి వెళ్ళే పాత దారిని ముందు పొలలవరు మడులు కట్పిన్చుకున్నరు అయితే మేము వేరే ఏరియా నుండి వస్తున్నాము మాకు అక్కడి నుండి చాలా లాంగ్ ఐతుంది ముందు పొపలవరు అదే ఎవరైతే దారి మూసేసి మడులు కట్పిన్చుకున్నరొ వారికి బుద్ది చెప్పెలా మనము చెయ్యలంటె ఎంచెయ్యలి మీరు ఏదైనా చిన్న సులబమైనది చెప్పగలరా అని కోరుతున్నాను
@masigiparushuram3439
@masigiparushuram3439 2 жыл бұрын
మన రాజ్యాంగంలో చాలా వ్రాశారు అయితే ప్రజావసరాల నిమిత్తం వెనుక వున్న భూమి వారికి రోడ్/రస్తా కావాలంటే ప్రభుత్వం రిజిస్టేషన్ ధర ప్రాకారం ముందు ఉన్న భూమి వారికి కోర్టులొ డిపాజిట్ చేసే విదముగా + రోడ్ పై హక్కు కలిగి ఉండాలి.
@sudhakarnaidu4481
@sudhakarnaidu4481 3 жыл бұрын
We are also facing same issue..neibour is not allowing in to my agricultural land n occupied my way.even though the way which is 7cents of land on my name..we approached private lawyer n paid amount.. Lawer is keep on postponing past one year..he is telling that judge is not coming to court past one year. It's happening in pulivendula constituency
@GK-is4cn
@GK-is4cn 2 жыл бұрын
How did u resolve i have same issue
@kuntollavenkatesh5409
@kuntollavenkatesh5409 3 жыл бұрын
నమస్కారం సార్ నా పేరు వెంకటేష్, సార్ మా ఇంటికి దగ్గర కూడా రోడ్డు మూసివేస్తూన్నారు సొ
@mamidisathishkumar6011
@mamidisathishkumar6011 3 жыл бұрын
మాది అదే సమస్య brother
@kummara.obulapathi732
@kummara.obulapathi732 5 күн бұрын
ల్యాండ్ టైటిలింగ్ లో భాగంగా ప్రభుత్వం పొలాల్లోకి రస్తా కొరకు సెక్షన్ 251 చట్టములో ఉందా?
@vcnarasimha
@vcnarasimha 3 жыл бұрын
One farmer use the other farmer land as road with out any patta in that particular sy.no. how is eligible to claim it as permanent road .
@sadhanandreddy5290
@sadhanandreddy5290 3 жыл бұрын
గ్రామ పంచాయతీ లో వున్నా చిన్న తరహా పరిశ్రమలు గ్రామ పంచాయతీకి టాక్స్ ఎంత కట్టాలి ఒక్కో గ్రామము లో ఒక్కోవిధంగా టాక్స్ లు కడుతున్నారు ఇంతకు ముందు రెండు సంవత్సరాల క్రింద 18000/- కట్టేవాళ్ళము ఇప్పుడు 127000/- నోటీస్ పంపినారు అసలే మేము covid 19 నుండి చాలా నష్టపోయామని చెప్పితే కూడా సర్పంచి సెక్రటరీ ఇద్దరు కలసి కచ్చితంగా 127000/- కట్టాలి అంటున్నారు మేము ఎంత కట్టాలి దయచేసి చెప్పండి
@srinivasreddy-oi8tw
@srinivasreddy-oi8tw 3 жыл бұрын
Easy ment act 1923 MRO executive megistate,appille cheyuchu-grama raksha lo way dari But lekuntte , entha ku mundhu road Leda dari untte civil court appille cheyali,varsatwam kuda untadhi
@GK-is4cn
@GK-is4cn 2 жыл бұрын
Can we ask for గ్రామ రక్షా మ్యాప్ to some one.
@ramanareddy9834
@ramanareddy9834 10 ай бұрын
Super sir good mesez
@praveenramagiri7977
@praveenramagiri7977 3 жыл бұрын
land boundaries fix chesinaka ...legala m rights unnaio chepandi
@putlagarinaveenkumar6335
@putlagarinaveenkumar6335 3 жыл бұрын
మన సర్వే నంబర్ గలా భూమి వేరొకరి భూమి లో చిపిస్తూ అలా సర్ చెపడి
@bvnmrao2040
@bvnmrao2040 11 ай бұрын
Very good information
@doddishyam7978
@doddishyam7978 3 жыл бұрын
Super sir
@rajamshanker7223
@rajamshanker7223 2 жыл бұрын
లే అవుట్ ప్రాకారం, న్యూ వెంచర్ లో రెండు ప్లాట్లు తీసుకున్నాం ఒక దానికి పడమటి రోడ్ మరో దానికి ఉతరం, లో మరో రోడు ఉంది నాకు వా ప్రక్క వారికి 6పీట్ల సంధి ఉంది ఉత్తరం రోడు గురించి హక్కు ఎలా పోరాడాలి.
@sankarboddapu4055
@sankarboddapu4055 3 жыл бұрын
Insolvency petiution gurinchi cheppandi
@AdvocateChauhan
@AdvocateChauhan 3 жыл бұрын
Ok
@24bhanukiran
@24bhanukiran Жыл бұрын
Before 15years municipality have laid Cc road now one person is trying to occupy road and build some other construction.is it legal or illegal
@lankasiri688
@lankasiri688 8 ай бұрын
Good afternoon sir & madam Maa bhoomilo Maa parimission lekunda electrical pole veste emcheyalee information
@kavithamittapelly8081
@kavithamittapelly8081 Ай бұрын
Court therpu echesariki konni years paduthundi .apativaraku a manashule bathiki undatamuledu.ela maku jarigindi.ina kuda intiki bata evatamledu memu nadavabatti 30yrs avthundi.thondaraga solution vachetivu Amina unte chepagalaru pls
@Mr.Surya_Official
@Mr.Surya_Official 3 жыл бұрын
ఒకవేళ గ్రామం నక్షలు దారి అనేది లేకపోతే
@NallaParashuRam
@NallaParashuRam 3 жыл бұрын
లేకపోతే లేదు
@mudavathshankar9449
@mudavathshankar9449 3 жыл бұрын
Thanks
@guthanarayana2938
@guthanarayana2938 3 жыл бұрын
Nice message sir 👍
@nageshgoudnageshgoud4160
@nageshgoudnageshgoud4160 3 жыл бұрын
సార్ తల్లితండ్రులకు 4 కొడుకులు పెద్దకుమారుడు కి రోడ్ సైడ్ పొలము వచ్చింది చిన్నవారికిదాని వెనకాల పొలం వచ్చింది పెద్ద కుమారుడు చిన్న వారికి పొలానికి పోవడానికి రోడ్ వదలడం లేదు ఎలా ప్రొసీడ్ కావాలి చేప్పగలరు సార్
@RajMakers
@RajMakers 3 жыл бұрын
సర్ మా ఇంటికి దారి వుంది కానీ 5 అడుగుల వెడల్పు వుండే దారి 3 అడుగుల కూడా లేకుండా చేశారు దానికి పరిష్కారం చెప్పండి సార్
@rajuprincehosanna5872
@rajuprincehosanna5872 3 жыл бұрын
Hi sir maa enti meedaga daari pettukoni velthunaru vallaku vere daari undhi bhoomi lopaliki vellataniki kani vallu ella road lo gunda valla polam loki vellocha
@vetchasatish5415
@vetchasatish5415 3 жыл бұрын
Bhumi raksha record kosam ekkada apply cheyyali
@ranguramanaiah1948
@ranguramanaiah1948 3 жыл бұрын
Thanks your Advice Tell me So many legal advices
@kandisreeramachandrudu3910
@kandisreeramachandrudu3910 3 жыл бұрын
Raksha kaadu Naksha
@tenkamahesh8579
@tenkamahesh8579 2 жыл бұрын
Thank you 🙏💕
@annepakashankar7676
@annepakashankar7676 2 жыл бұрын
Thank you sir
@pitchireddy143battula2
@pitchireddy143battula2 3 жыл бұрын
Madam idey concept lo martini videos cheyandi please please
@hk.veeresh.5377
@hk.veeresh.5377 3 жыл бұрын
good news, thanks...
@aggiramudu2280
@aggiramudu2280 2 жыл бұрын
మైనారిటీ తీరని వాళ్లు భూమి రిజిస్ట్రేషన్ తాలుకా సంతకం అవసరం ఉంటుందా లెద ఒకవేళ రిజిస్ట్రేషన్ చెయెఇంచెసుకుంటె వాల్లకి మైనారిటీ తిరాక వాళ్లు తిరిగి నా భూమి నాకు కావలి అని పిటెషన్ పెడితే ప్రాబ్లెమ్ ఉంటుందా లెద.? భూమి కొన్న వాల్లకి న్యాయం యల జరుగుతూంది మీ సమాదానం చెప్పండి మీ వీడియో కొసం ఎదురు చూస్తూ ఉంటాను మీ వీడియోస్ చాల భాగునాయై అండి 🙏🙏🙏
@BoeniVijayakumar
@BoeniVijayakumar 3 ай бұрын
Village to village ku road ledu akramana maence ku
@glalithaglalitha7757
@glalithaglalitha7757 2 жыл бұрын
Sir ఇంటికి వెళ్ళడానికి దరి లేకుండా చేశారు ఇప్పుడు ఏమి చేయాలి
@krishnagarlapati822
@krishnagarlapati822 3 жыл бұрын
Adv garu. Telangana village maps Settlement rules prakaram chesaru.not as per SB act 1923. Nakshatra lo lekunna long period nundi way unte it is public property u/s 24 of Telangana LR act as held by Hc in srikrishna 70 mm case. I heard thattah& EM can enforce u/s 133. Is it correct
@RajeshKamera-tm1hx
@RajeshKamera-tm1hx Жыл бұрын
Inam bhoomi gurinchi cheppandi
@KannaCuteboy
@KannaCuteboy Ай бұрын
Ponivadam ledu,dari adigithe 1: 8 aduguthunnadu,asalu panta padakunda chala yrs panta nastam chestunnadu ,em cheyali sir
@jyotheeswaryadav
@jyotheeswaryadav 2 жыл бұрын
For injection order file how much time taken for advocate family property disputes purpose...
@మనసు-థ5బ
@మనసు-థ5బ 2 жыл бұрын
Fan of srinvas sir
@bashashaik8759
@bashashaik8759 2 жыл бұрын
భూ వివాదం ఇంకొకటి ఉంది ఎవరైనా సమాధానం law prakaram చెప్పండి #ఎలాంటి ఆధారాలు లేకుండా.. లాండ్ వేరే వాళ్ళ పేరుమీదే ఉంది కాక పోతే కాసే వేసిన వెక్తిని చెరదేసారు ఓ 15yrs నుండి ఆమె వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు , కానీ ఇప్పుడు కాలి చెయ్యమంటే నాకు హక్కు ఉంది లాండ్ కొన్న డబ్బులో న డబ్బు కూడా ఉంది అని అబద్దం ఆడుతున్నాడు కేస్ కూడా పక్కింటి వల్ల current bills నీ ఆధారంగా పెట్టి వేసింది. So ఇప్పుడు కోర్టు దీన్ని ఎలా న్యాయం చేస్తుంది చెప్పండి
@bandimallesh853
@bandimallesh853 3 жыл бұрын
Namaste sarji .ma yokka 5 akarala vyavasaya bhumi lo woter varsham paddappudu diguvaku veltunnay sumari 80 yeare nundi.ma diguva kindha polam Atanu ippudu woter poniyakunda katta petti black chesindu .dinivalla .1 akaram pathi nitamunigi potundhi.dhiniki dhari ela
@KannaCuteboy
@KannaCuteboy Ай бұрын
Sir ma polam ,polimera lo undi ,polki po akunda apivestunnadu em cheyali sir
@ramaiahmanem2435
@ramaiahmanem2435 3 жыл бұрын
Nice
@satishkumarsunkara2397
@satishkumarsunkara2397 3 жыл бұрын
Sir ur rockng diksuchi
@pitchireddy143battula2
@pitchireddy143battula2 3 жыл бұрын
Madam polam Dari gurinchi gopalakrisna lawyer to video cheyandi please please madam
The selfish The Joker was taught a lesson by Officer Rabbit. #funny #supersiblings
00:12
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 65 МЛН
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 4,1 МЛН
The selfish The Joker was taught a lesson by Officer Rabbit. #funny #supersiblings
00:12