జనకి గారి "అగమ్య గమ్య స్థానం" మీనాక్షి 12 యేళ్ళ కన్యక. అందగత్తె. తల్లికి ఆమె ఆరోప్రాణం.ఆ పసి ప్రాణం తల్లిని పోగొట్టుకొంది.ఇదీ ఆ మీనాక్షి దీనాకృతి.తండ్రి ఒక్కడే. ఆమెకు పెళ్ళి చేశాడు. అయితే కథ ఇక్కడే మొదలైంది. ఎలా ?? కరుణ రసార్ద్రమైన ఈ కథ , చదువుతుంది .... మీ... రాధిక ! మరి వినండీ ఏమైందో చూడండి !! అభినందనలు
@kathalukathanikalukhazana4293Күн бұрын
@@Dr.rvdevadasu6777 tq sir
@hanumantharao3921Күн бұрын
ఏం స్టోరీ రా బాబు, అన్ని చావులే
@kathalukathanikalukhazana4293Күн бұрын
@@hanumantharao3921 harsh reality of life. ఇలాంటి విది వంచితులూ ఉన్నారు మన చుట్టూ