Sir e Aghori ma villege athani name srinivas ethanu kavalisukoni transgender ga maradu last 5month back boy gane unadu e 5mnts lone transgender ga maradu
@AkulaPushpaSwamy2 күн бұрын
నేను ముందే గెస్ చేశా వాయిస్ విని. నిజంగా తను అఘోరి అయితే నిజంగా గ్రేట్ ఒక్క మంచి ఆధ్యాతికంగా ఏదిగే వే సెలక్ట్ చేసుకున్నందుకు
@purnamarri95032 күн бұрын
కాదు ప్రసాద్ అన్న జనాలు పిచ్చివల్ల,తెలివి గల వాళ్ళ నాకు అర్థం కాలేదు అమ్మవారిని కాలితో కొట్టి పడగొడితే ఒక్కడు ముందుకు రాడు మాకు ఎందుకు అని సైలెంట్ గా ఉన్నారు ఇప్పుడు నాగ సాధువు ఆమె నీ ఇంటర్వ్యు లు అని మీటింగ్ లు అని ఎంత చేస్తున్నారు,అసలు ఆమెని అడిగే ప్రశ్నలు,చెత్త మాటలు ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా అడిగారు.కానీ ఆమె ముత్యాలమ్మ గుడిగి వెళ్ళింది మేము సనాతన ధర్మాన్ని కపాడుతం అని చెప్పింది మరి ఆమెని ఇంత ఇబ్బంది పెట్టిన వాళ్ళు సమాజానికి ఏవిధంగా ఉపయోగ పడుతున్నారు సమాజానికి కాదు వది ఇంటి కి వాడు ఉపయోగ పడుతున్నారా.ఆమె కచ్చితంగా చెప్పింది నేను దేవుడి కోసం వచ్చాను సేవ చేసుకోడానికి వచ్చాను అని.పాపం అన్న ఆమె
@CATALYSTSP2 күн бұрын
Adey kada, thanani thittatam thappu,
@UjwalRam2 күн бұрын
నిజమైన వాక్యలు అక్కడ గుడివారు గౌరవించారు కూడా కానీ అమ్మని తన్నిన వారిని వదిలేసారు, ఒకరు ధర్మంకోసమే వచ్చిన వారిని, గుచ్చి గుచ్చి ప్రశ్నలు
@jo13082 күн бұрын
@@CATALYSTSPYes
@User-143-sc2 күн бұрын
అనుమానం ఎందుకు ఎస్పీ గారు చుడగానే అర్దమవుతోంది తను హిజ్రా అని....వాయిస్ కూడా అలా ఉంది
@KrishnaveniH-c8z2 күн бұрын
Thanks you sir super speech good job sir
@Dr.VijayaLaxmiPallakonda2 күн бұрын
He is Male /Transgender community...some one given Good choice to public....
@upendar.0072 күн бұрын
Respect you sir
@vramesh-e4z2 күн бұрын
Yes correct chepparu sir
@shanthipushpachinthapally67Күн бұрын
Aghori lu abaddam chepparu kaani e aghori thaanu lady ani abaddam chepparu. Periods vasthayi a time lo snashanam lo untanani abaddam chepparu thana life story clear ga explain cheyyadaniki esta padatam ledu
@paddubujji5076Күн бұрын
ఇదిగో సర్ ఇలాంటి పనుల వల్లే చులకన గా చూస్తారు వాళ్ళని.....తను స్త్రీ లా కనిపిస్తూ స్త్రీ శరీర భాగాలు సమాజానికి చూపించడం చాలా నేరం.... తను అబ్బాయిలా అఘోర అయ్యుంటే ఎలాంటి ఇబ్బందీ లేదు కానీ స్త్రీ గా మారి ఇలా చేయడం తప్పు .... కాదంటారా
@success_is__importantКүн бұрын
Education important
@AnuradhaE-p3l2 күн бұрын
జోగిని వ్యవస్థ కి రిజర్వేషన్ కూడా ఇవ్వదు సార్,sc, st లకి రిజర్వేషన్ ఇచ్చారు, జోగిని caste అని కూడా చెప్పుకోలేని సిట్యుయేషన్, గవర్నమెంట్ కి రిజర్వేషన్ రికమెండ్ చెయ్యండీ
@CATALYSTSP2 күн бұрын
అసలు జోగిని వ్యవస్థే లేదండీ, అది పూర్వకాలంలో ఆడవారిని దేవదాసిలు, జోగినిలు అని పేర్లు పెట్ఠి, లైంగికంగా వాడుకునేవారు ఊరిలో పెద్దమనుషులు.. అందుకే దానిని రద్దు చేశారు... ఇంక జోగినీ కులం ఎక్కడుంది?
@AnuradhaE-p3lКүн бұрын
@@CATALYSTSP ఎందుకు లేదు సార్, సూర్య బలిజ అని పెట్టారు, ఎంక్వయిరీ చెయ్యండీ, మీది ఏ caste అంటే చెప్పుకోలేని పరిస్థితి, కులం మార్చుకొని కాపు అని, బలిజ అని అలా మార్చుకొని చెప్పుకోవాలి సార్, ఒరిస్సాల్లో sc రిజర్వేషన్ ఉంది, ఈస్ట్, వెస్ట్ గోదావరి ల్లో భోగం వాళ్ళు అంటారు సార్,
@CATALYSTSPКүн бұрын
@@AnuradhaE-p3l ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా లో సూర్య బలిజ, కళావంతులు, గణిక, సూర్యవంశి బి. సి. డి గ్రూప్ లో 14వ కులస్తులు... తెలంగాణలో BC A గా ఉన్నారు... సో రిజర్వేషన్ ఉంది కదండీ... మన AP Telangana లో ఉన్న కొన్ని bc కులాలు వేరే రాష్ట్రాల్లో OC and sc lu.
@arunareddy3710Күн бұрын
naku eppudo telusu sir ameku periods ravu ఆమె అబద్దం చెప్తుంది
@AbhinayaAbhi-ug2kf2 күн бұрын
Evari life lo em problems vastai mannaki teliyadu elanti vallane chusi chala mandi navukuntaru vallu manshulu kadha valla ki respect ivali
@vineelajain5723Күн бұрын
Oka chinna function intlo jarupukunte e transgender gang vachi entah Racha chestaro mekem thelusu, ma pakkinti aunty valla ammai pelli chesthunte 50k isthene veltham ledante pelli jaraganivam anaru,
First chudagane ,voice vinagane anukunna.... respect her
@AnnapoornashahКүн бұрын
I am not sure if my comment from earlier was deleted, first time commenting in this channel. If a person identifies as a female even though they are male by birth, we should address them as a female, medically and legally. It’s based on Gender Identification. So she is right if she identifies as a female even if she is Transgender. Just wanted to share knowledge, I am a MD physician.
@CATALYSTSPКүн бұрын
Right Andi 👍
@Thehappymansrikanth999Күн бұрын
Instagram lo chala దారుణంగా ఉంది e trend
@CATALYSTSPКүн бұрын
Report kotti Block chesthe sari aa accounts
@satyagowriballa7913Күн бұрын
నగ్నంగా బహిరంగముగా తిరగడం దేవాలయాల్లోకి రావడం తప్పు కదా
@hebron.jesudasbabu4856Күн бұрын
Mala madi vaddu antaru,,,,,,,, Bible 📖best👍💯👍
@Akshay13134Күн бұрын
Tappu enduku aythadi amma devudu seva ani cheppindi kada iga janalu guddiga ela unna support chestaru
@Kaliyug-l5z11 сағат бұрын
@@hebron.jesudasbabu4856 అవ్వ ఆదాము బట్టలు లేకుండా నగ్నంగా తిరుగుతున్నప్పుడు బైబిల్ దేవుడు చూస్తూ ఎంజాయ్ చేయకుండా నాగరికత నేర్పించవచ్చు కదా...
@manjuladevi3602 күн бұрын
ఈ అఘోర సహజ సిద్ధం గా వుంటే ఒక నమ్మిక వుండేది.ఇతని వ్యావహారిక చూస్తే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇతని ధోరణి హిందూ సమాజాన్ని వేరే ధోరణి లోకి తీసుకుని వెళ్ళేలా వుంది. ఇతని తో జాగ్రత్తగానే వుండాలి.
@vineelajain5723Күн бұрын
True transgenders me nammalemu, valla mind sariga undadhu,
@sanjuch-q7f2 күн бұрын
Aame evariki emi anyayam cheyaledu kada Mari aamenu enduk anthaga baada pettadam avamaanichadam plssss sla aamenu egathali cheyakandi dayachesi plzzzzzzzzzzzzzzz
@Akshay13134Күн бұрын
Edaina athi cheyaddu kada okkati rendu interviews iste bagundu eh lady aghora okka interview lo cheppindi nenu ippatiki 28 channels ki interview ichanu ani so janalaki kuda comedy aypothadi
@Sankarjyo2 күн бұрын
Same naa feelings chepparu
@sanjuch-q7f2 күн бұрын
Ame Evvarini money adagatledu mosam cheyatedu.please thananu baada pettakandi adi samajaniki manchidi kaadu
@deevisurapalli76852 күн бұрын
Frist Aghori Ani,NagaSadhuvu Ani anadam మానేయండి.తను రెండు కాదు.అఘోరీలు, నాగాలు నగ్నంగా తిరగరు.అంతేకాదు,శవాలు అసలే తినరు.వాళ్లకు అఖాడాలు,పంతులు,గురుపరంపర ఇవ్వన్నీ ఉంటాయి.
@vineelajain5723Күн бұрын
True e transgender ke kuda hype isthunaru, villatho chala danger mudnhu mundhu society lo girls boys kakunda transgender lu kuda ekkuva ipotharu
@mallikarjun97962 күн бұрын
నిజమైన అఘోరా నా కాదా అనేది ముందు తేల్చాల్సిన విషయం. అఘోరాలకు అంత ఖరీదైన car ఎలా వచ్చింది? కేవలం transgender అనే sympathy card చూపించి ఇలా మభ్యపెట్టటం సబబుగా లేదు. అఘోరాలు దర్శనార్ధం వస్తే ఆ వివరాలు ముందే ఆలయ కమిటీకి తెలియజేస్తారు. ఇలా ఎటువంటి సూచనలు, వివరాలు, లేకుండా అఘోరాలు, జైనులు జన సముదాయంలోకి రావడం పద్దతి కాదు. ఇంతకు ముందు కూడా ఇలాంటివి జరిగినవి. కానీ వారు ముందస్తుగా సూచించారు. దాని వలన పోలీసు విభాగం తగిన భద్రతా ఏర్పాట్లు చేసారు.
@CATALYSTSP2 күн бұрын
అఘోరా కూడా కాదు, వెనుక ఎవరో ఉండి ఇదంతా నడిపిస్తున్నారు, నో డౌట్