Рет қаралды 81,959
ఆహా మహాత్మ హా శరణ్యా - హా విమోచకా
ద్రోహ రహిత చంపె నిను నా - దోషమే కదా ||ఆహా||
వీరలను క్షమించు తండ్రి - నేర రేమియున్
కోరి తిటులు నిన్ను జంపు - కౄర జనులకై ||ఆహా||
నీవు నాతో పరదైసున - నేడె యుందువు
పావనుండ యిట్లు బలికి - పాపి గాచితి ||ఆహా||
అమ్మా నీ సుతుడటంచు మరి-యమ్మతో బలికి
క్రమ్మర నీ జనని యంచు - గర్త నుడివితి ||ఆహా||
నా దేవ దేవ యేమి విడ - నాడితి వనుచు
శ్రీ దేవ సుత పలికితివి శ్రమ - చెప్ప శక్యమా ||ఆహా||
దప్పిగొనుచున్నానటంచు - జెప్పితివి గద
యిప్పగిదిని బాధ నొంద - నేమి నీకు హా ||ఆహా||
శ్రమ ప్రమాద-ములను గొప్ప - శబ్ద మెత్తి హా
సమాప్తమైనదంచు దెలిపి - సమసితివి గదా ||ఆహా||
అప్పగింతు దండ్రి నీకు - నాత్మ నంచును
గొప్ప యార్భాటంబు చేసి - కూలిపోతివా ||ఆహా||
Devude Naakasrayambu Lyrics || దేవుడే నా కాశ్రయంబు దివ్యమైన దుర్గము || 2019 ||
• Devude Naakasrayambu L...
Nuti Seyanu leve Lyrics || నుతి సేయను లేవే || Andhra Christava Keerthanalu || 2019 ||
• Nuti Seyanu leve Lyric...
Deva Deena Papini - Lyrics || దేవ! దీనపాపిని || Andhra Christava Keerthanalu || 2019 ||
• Deva Deena Papini - Ly...
Neevati Shudundavu - Lyrics || నీవతి శుద్దుండవు || 2019 ||
• Neevati Shudundavu - L...
Sree Yesu Divya Namasmarana Cheyave Manasa - శ్రీ యేసు దివ్య నామస్మరణ - Andhra Christava Keerthanalu
• Sree Yesu Divya Namasm...
Koniyada Darame Ninnu || కొనియాడఁ దరమె నిన్ను|| Andhra Christava Keerthanalu || 2019 ||
• Koniyada Darame Ninnu ...
Bhoomi Sarvajanmulara || భూమి సర్వజనములారా || Andhra Christava Keerthanalu || 2019 ||
• Bhoomi Sarvajanmulara ...
Aha Mahatma Ha Saranya || ఆహా మహాత్మ హా శరణ్యా || Andhra Christava Keerthanalu || 2019 ||
• Aha Mahatma Ha Saranya...
Gadachina Kalam Krupalo Mammu || గడచిన కాలం కృపలో మమ్ము || Andhra Christava Keerthanalu || 2019 ||
• Video