ఐశ్వర్వ సిద్ధిని కలిగించి ఆర్ధిక ఋణ బాధలను తొలగించగల శ్రీ ఐశ్వర్యకాళీ స్వర్ణాకర్షణ భైరవ పూజా హోమములు

  Рет қаралды 4,296

Siddheswari Peetham

Siddheswari Peetham

Күн бұрын

కుర్తాళం శంకరాచార్యులు, శ్రీ శక్తిపీఠ వ్యస్థాపకులు, పరమపూజ్యులు, మంత్ర స్వరూపులు, నడిచే దైవం, పరమహంస పరివ్రాజకాచార్యులు, జగద్గురువులు శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానందభారతీ మహాస్వామివారి ప్రత్యక్ష దివ్య సమక్షంలో , మంత్ర మహేశ్వరి, శ్రీ శక్తిపీఠాధీశ్వరి పూజ్యశ్రీ మాతాజీ రమ్యానందభారతీ స్వామిని వారి ఆధ్వర్యంలో ఆశ్వయుజ అమావాస్య దీపావళి 14-11-2020 శనివారం నాటి సాయంకాలము ధన లాభమును, స్వర్ణ యోగమును, ఐశ్వర్వ సిద్ధిని కలిగించి సర్వవిధ ఆర్ధిక ఋణ బాధలను తొలగించగల అతివిశిష్టమైన శ్రీ ఐశ్వర్యకాళీ స్వర్ణాకర్షణ భైరవ పూజా హోమములు ప్రత్యేక ద్రవ్యములతో శ్రీ శక్తిపీఠంలో జరుగును. ఈ మహత్తర కార్యక్రమములో సమర్పణ చేయదలచిన భక్తులు తమ గోత్రనామములతో ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు.
8977788055 | 9063701687 | 9160916006
Sri Aiswarya Kaali & Sri Swarnaakarshana Bhairava Pooja and Homam - a very special pooja and homam which blesses with monetary benefits, swarna yogam, aiswarya siddhi and removes financial obstacles, debt problems will be conducted in the divine presence and with the divine blessings of Courtallam Sankaracharya, Founder of Sri Sakthi Peetam, Parama poojya, Paramahamsa parivraajakaachaarya, His Holiness Jagadguru Sri Sri Sri Siddheswarananda Bharati maha Swamiji, Sri Sakthi Peetaadheeswari, Mantra Maheswari Poojya Mataji Ramyaananda Bharati swaminiji on the most auspicious occasion of Aaswayuja amavasya i.e. Diwali - 14-11-2020, Saturday eveining - at Sri Sakthi Peetam. Devotees can contact the following numbers with their Gothra naamaas to be blessed with the divine grace of Aiswarya Kaali & Swarnaakarshana Bhairava.
8977788055 | 9063701687 | 9160916006

Пікірлер
Dasa Mahavidyalu Episode 1 - Sri Siddheswarananda bharati Swamiji
23:45
Siddheswari Peetham
Рет қаралды 39 М.
Я сделала самое маленькое в мире мороженое!
00:43
Кушать Хочу
Рет қаралды 4,9 МЛН
버블티로 부자 구별하는법4
00:11
진영민yeongmin
Рет қаралды 23 МЛН
This dad wins Halloween! 🎃💀
01:00
Justin Flom
Рет қаралды 12 МЛН
master cvv gari dhanistabhishekam part 1 warangal cvv yoga kshetram m.n branch
34:08
MASTER C.V.V. YOGA KSHETRAM
Рет қаралды 805
Garikapati Narasimha Rao about Navaratrulu and Deeksha.
10:01
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 100 М.
Sri Pratyangira Vaibhavam - Sri Siddheswarananda Bharati Swamiji
30:11
Siddheswari Peetham
Рет қаралды 18 М.
Sri Pratyangira Vaibhavam - Sri Siddheswarananda Bharati Swamiji
31:55
Siddheswari Peetham
Рет қаралды 10 М.
Я сделала самое маленькое в мире мороженое!
00:43
Кушать Хочу
Рет қаралды 4,9 МЛН