ఐపీఎస్‌ పి.వి.సునీల్‌కుమార్‌, మాజీ సీఎం జగన్‌పై కేసు నమోదు | Case File on Sunil Kumar & Jagan

  Рет қаралды 73,602

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

23 күн бұрын

ఉండి MLA రఘురామకృష్ణరాజును.. కస్టడీలో కొట్టిన కేసులో..... CID మాజీ డీజీ సునీల్ కుమార్ బృందానికి ఉచ్చు బిగుస్తోంది. గుంటూరులోని నగరపాలెం పోలీస్ స్టేషన్ లో సునీల్ కుమార్ తోపాటు..... అప్పటి సీఐడీ అధికారులు సునీల్ నాయక్, మాజీ డీఎస్పీ పాల్ పై కేసు నమోదైంది..! జగన్ కళ్లలో ఆనందం కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న అధికారులకు.. ఈ కేసు ఓ గుణపాఠం కావాలని... రఘురామకృష్ణ రాజు అన్నారు
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZbin Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 108
@bathinavenkaiah4807
@bathinavenkaiah4807 22 күн бұрын
తప్పు చేసిన వాడు పెద్ద లేదు చిన్న లేదు ఎమ్మెల్యే మంత్రి అధికారి కావచ్చు ఎవరిని వదిలే ప్రసక్తే లేదు
@rameshmallam7719
@rameshmallam7719 22 күн бұрын
వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పి వి సునీల్ కుమార్ ఆగడాలకు అడ్డులేవు. విశేషం ఏమిటంటే చివర్లో వై ఎస్ జగన్ కు సునీల్ కుమార్ కు రిలేషన్ చెడి పోయింది.
@bharaniravuri1316
@bharaniravuri1316 22 күн бұрын
జగన్ YS మోసం సీమ, CATHOLIC క్రైస్తవ దేవుని బిడ్డ, వాడు.
@sanagapatividya6039
@sanagapatividya6039 22 күн бұрын
సూపర్ జగన్ కి బెయిల్ రాకుండా చెయ్యాలి
@user-wc9wt7ek1s
@user-wc9wt7ek1s 22 күн бұрын
R R R 100% super👍🙏👍
@ramanaraogv
@ramanaraogv 22 күн бұрын
Wrong report given by doctor should be sent to Indian medical council for correct action to doctor
@nageswararaogolla496
@nageswararaogolla496 22 күн бұрын
Doctor's practice certificate should be cancelled for life time
@Rolexwill724
@Rolexwill724 22 күн бұрын
​@@nageswararaogolla496 not only cancel they should he put on Jail for lifelong
@klnsarma
@klnsarma 22 күн бұрын
వీడు ఐపీఎస్ ఆ ??? చర్చ్ బయట గూండాలా ఉన్నాడు
@GKVVx
@GKVVx 22 күн бұрын
సైకో గాళ్ళను ఊరకే వదల కూడదు, బొక్కెలు మక్కెలు ఇరుగ కొట్టి బొక్కలో పడేయాలి. తరువాత సంగతి తరువాత.
@satyamnerella6080
@satyamnerella6080 22 күн бұрын
ఒక ఎంపీ ని కాపాడలేని న్యాయ వ్యవస్థ. హత్యాప్రయతం చేసిన కూడా మన భారత రాజ్యాంగం ఏమి చేయలేని పరిస్థితి. అన్ని న్యాయ వ్యవస్థలకు జిందాబాద్. మేరె భారత్ మహాన్. పేరు గొప్ప వూరు దిబ్బ.
@chilamkuri7268
@chilamkuri7268 22 күн бұрын
POLICE STATION LO RRR Gariki yemi Treatment Achari Same Treatment Sunilkumar ki migilina ips officers ki same Treatment evvali
@siddhahemanth3447
@siddhahemanth3447 22 күн бұрын
Miss use of SC reservation
@p.l.ramakrishna4015
@p.l.ramakrishna4015 22 күн бұрын
He misused SC resarvations. File case on this also.
@rameshgoud3398
@rameshgoud3398 22 күн бұрын
జగ్గడికి కొమ్ము కాసిన అధికారులను శిక్షించాలి.....
@kguravaiah9611
@kguravaiah9611 21 күн бұрын
ఈటీవీ న్యూస్ కరెక్ట్. RRR గారిని హింసించారు. ఫలితం అనుభవించాలి ఎధవలు
@vvv5036
@vvv5036 22 күн бұрын
Okkariki ayina bail raakunda kathinamayina siksha padaali.
@bharaniravuri1316
@bharaniravuri1316 22 күн бұрын
Sunil Kumar, got his JOB because of SC, But, later converted to క్రిస్టియానిటి. చట్టపరంగా, ' ఇరగ దీయాల '.
@sekharmshiva3421
@sekharmshiva3421 22 күн бұрын
Open catagory lo job kottaru sir
@sekharmshiva3421
@sekharmshiva3421 22 күн бұрын
Supreme court కొట్టేసిన కేసుని మర్ల ఓపెన్ చేయటం ఏంటి
@harishkota3562
@harishkota3562 22 күн бұрын
​@@sekharmshiva3421ewadu chepadu close chesarani....inkaa close awaledu...ala aimdi kabatte ipudu suneel ki untadi
@harishkota3562
@harishkota3562 22 күн бұрын
Ala convert aithene kada jagan ki dosth ayadu...
@siddhahemanth3447
@siddhahemanth3447 22 күн бұрын
Sc hindu reservation meedha free ga chaduvukoni , udyogam dobbi promotion dobbi na Cristian veedu
@vasudevarao4793
@vasudevarao4793 22 күн бұрын
పోలీస్ పాత్ర బలేగా ఉంది అప్పుడు కొట్టమంటే కొట్టారు ఇప్పుడు పెట్టమంటే కేసు పెట్టారు
@Raja_rama
@Raja_rama 22 күн бұрын
Veedini vrede baasuni kulla podavandi public lo. Veellandariki veella Jagan yentha protection isthaado telusukovaali.
@user-qr9xn6pp8l
@user-qr9xn6pp8l 22 күн бұрын
R R R garki Nyayam jaragaali
@bhaskararaovarahabhatla.5467
@bhaskararaovarahabhatla.5467 22 күн бұрын
420 సైకోలు RIP 😢😢😢🙏🙏🙏
@sivakesava7427
@sivakesava7427 22 күн бұрын
నిజంగా దండిచ్చేది కఠినాతి కఠినంగా శిక్షించేవి ఏమిజరగవు. అందుకే నమ్మకం పోయింది మాకు.
@NareshDivanam-hp2kl
@NareshDivanam-hp2kl 17 күн бұрын
ఈ రాజకీయ నాయకులవళ్ళ నిజాయితీ గా ఉండే గవర్నమెంట్ అధికారులకి తలనొప్పిగా మారింది.
@user-kw2ks6lv9v
@user-kw2ks6lv9v 15 күн бұрын
Good news 🌹🌹🌹🙏🙏🙏👌👌👌👍👍👍
@MadhuMakireddi-gn7xp
@MadhuMakireddi-gn7xp 22 күн бұрын
Alante broker officers valana manchie officers kuda avamanalu padutunnaru elantie vallu ki manchi gunapatam chappalie
@srinivasulus2970
@srinivasulus2970 22 күн бұрын
Public is Losing confidence on Judiciary system Sunil Kumar should de kept in Lockup along with criminals at least one month before Court procedure
@bojankisimhadrappadu4559
@bojankisimhadrappadu4559 22 күн бұрын
Good government
@user-qd8cu4ug8u
@user-qd8cu4ug8u 16 күн бұрын
Jagan ki kuda ide treatment ivvali
@damacharlavenkateswarlu7826
@damacharlavenkateswarlu7826 22 күн бұрын
వీళ్లకు కూడా అదే గతి పట్టించాలి
@PratapKumar-gr2pu
@PratapKumar-gr2pu 22 күн бұрын
Still too late
@gatturamarao9234
@gatturamarao9234 16 күн бұрын
Alleloya
@DrAGHORAGURUJIVASISTA
@DrAGHORAGURUJIVASISTA 15 күн бұрын
It's TRUE I am a victim
@user-qd8cu4ug8u
@user-qd8cu4ug8u 16 күн бұрын
Appudu complaint ichina kuda case book cheyani police vallameeda case book cheyyali
@krishnaprasad4886
@krishnaprasad4886 22 күн бұрын
ప్రభుత్వం మారితేనే కేసులు నమోదు చేస్తారా..! ఇవేమీ చట్టాలు..!!!😮
@vrdasari3299
@vrdasari3299 22 күн бұрын
Forensic proof like phone calls, video call to Jagan from the CID office should be preserved in support of RRR. Caste protection will be sought by these people which should be noted.
@narasimhareddy8272
@narasimhareddy8272 22 күн бұрын
Avdu aina siksha anubavichale
@bhaskarramajeertham9689
@bhaskarramajeertham9689 21 күн бұрын
ఇలాంటి కేసు లు ఏమీ కావు, టైం పాస్....
@jagannadharaodumpa5179
@jagannadharaodumpa5179 22 күн бұрын
e lanti adhikarulu ni vadhalakudadhu.
@SatyaSangam-pn2km
@SatyaSangam-pn2km 18 күн бұрын
ఇటువంటి సైకో వేదవలు మనకు నాయకులా
@chepurisathish7876
@chepurisathish7876 22 күн бұрын
Ahaeyimiavuthuatha.jaganuhadilbagacheyagalumagadu😮😅😅😅😮😅😅😅😮😅😅
@manojKumar-kd8dl
@manojKumar-kd8dl 20 күн бұрын
వీడి మీద కేసు ఏంటి ఎన్కౌంటర్ లేపేయక
@DurgaPrasad-zo6oz
@DurgaPrasad-zo6oz 15 күн бұрын
తప్పు చేస్తే జీవిత ఖైదు వేస్తే, వేరే వాళ్లు పదవిని అడ్డు పెట్టుకుని తప్పుడు పనులు చేయరు
@user-ux6jn7do3b
@user-ux6jn7do3b 22 күн бұрын
మా అన్న 6093 కి కేసులు కొత్తేం కాదు 😂😂😂
@tirupathivisalaandhra7939
@tirupathivisalaandhra7939 22 күн бұрын
raguramaki nyayam cheyandi
@venkateshwarluvelagaleti3158
@venkateshwarluvelagaleti3158 22 күн бұрын
Hospital bed మీద ఉన్న ramoji rao గారిని investigation పేరుతో ఇబ్బందులు పెట్టలేదా, APCID AP police కూడా, మనం చూసే సినిమాల్లోని ఘటనలు A1 నిజం చేసాడు, ఒక ఎంపీ ని torture చేస్తే central home ministry ఏమీ చేస్తుంది, A1 పాలనలో police, అన్నిటిని తన pillars గా మార్చుకొని కిరాతక పాలనా చేసాడు,
@TheArjun204
@TheArjun204 22 күн бұрын
Kalikalo Dharmam eppati nijayathi valla vaipe nistundi anataniki idhoka vudaharana
@SundariGullapalli-py6ur
@SundariGullapalli-py6ur 16 күн бұрын
ఐపీఎస్చదివిఎంతనీచానికిదిగజారాడుసునీల్కుమార్ తనుబ్రతికినావకటేచచ్చినావకటేసునీల్కుమార్
@NarsingPulligilla
@NarsingPulligilla 17 күн бұрын
YCP.420,YSR.420 😂
@narasimhamnooney3535
@narasimhamnooney3535 16 күн бұрын
you are onlythe person to cover her. EVEN IAS are getting recruited by giving false identities
@tigermahi1325
@tigermahi1325 22 күн бұрын
TAPPUDU PANULU CHESINA ADHIKARULANI SIKSHINCHALI
@RamakrishnaNadipudi
@RamakrishnaNadipudi 17 күн бұрын
Sunilnu Makkelu Viraggottali.
@nagarajuachari3427
@nagarajuachari3427 21 күн бұрын
సునీల్ గదికి లోపల వేసి థర్డ్ డిగ్రీ రుచి చూపిస్తే
@venkateswararaoyarlagadda9736
@venkateswararaoyarlagadda9736 22 күн бұрын
Worst follows & shame to police dept , we are demand suspend to donga Dr.Prabhavati.
@puttajrlswamy1074
@puttajrlswamy1074 22 күн бұрын
ఏటి సేత్తారు? ఉరి సిచ్చ వేసేత్తారా? అరెస్ట్ చేస్తారు! కోర్టు కెల్లితే బైలిత్తారు.
@NN-tv9oj
@NN-tv9oj 22 күн бұрын
ఆ నా
@user-tp3xi9pm5z
@user-tp3xi9pm5z 16 күн бұрын
Vedhavulu
@Avyan999
@Avyan999 22 күн бұрын
Kriminalls Kukkll
@lavanyasolutions4447
@lavanyasolutions4447 13 күн бұрын
ఇటువంటి యదవలు పోలీసు వ్యవస్థలో ఉండబట్టే మొత్తం పోలీసు వ్యవస్థను భారత దేశ ప్రజలు నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు.ఇటువంటి యదవలకు ఏపార్టీ అండదండలు ఉన్నా కూడా ఎవడినైనా సమానంగా శిక్షించాలి.అప్పుడే దేశానికి మంచి గౌరవం, ప్రజలకు నమ్మకం పెరుగుతుంది.
@umamaheswarajangala3073
@umamaheswarajangala3073 16 күн бұрын
veedu ips mzdiri kanaballa
@somarajukothapalliv4684
@somarajukothapalliv4684 22 күн бұрын
A1A2A3💪🦵🪓⛓️⛓️⛓️
@nagarajuachari3427
@nagarajuachari3427 21 күн бұрын
Vinni lopala vesi kummunddi
@vachamrajubabu3018
@vachamrajubabu3018 22 күн бұрын
😂that is CBN so vary great of LAW tq🎉cbn
@bharathym6934
@bharathym6934 22 күн бұрын
Vodaloddu vaalanu
@srinukota655
@srinukota655 22 күн бұрын
Veedini vadalakudadu
@paladugulaprasad7311
@paladugulaprasad7311 15 күн бұрын
తప్పు చేస్సిన వాడు ఎంతటివాడైన శిక్షతప్పదు అనే విషయం ఇప్పుడైన లోకానికి అర్దం అవ్వాలి.
@paladugulaprasad7311
@paladugulaprasad7311 16 күн бұрын
ఇంకా కేస్సస్సు అంటారేంటి బొక్కలో వేస్సి ఒక్కొక్కటి కక్కించకుండా.
@varapathuni834
@varapathuni834 15 күн бұрын
Acts ki law ki currect ga panichesi person IPS ilanty dongalu ki IPS Job evadu isaru Thani Thani kotandi
@GKVVx
@GKVVx 22 күн бұрын
సైకో గాళ్ళను ఊరకే వదల కూడదు, బొక్కెలు మక్కెలు ఇరుగ కొట్టి బొక్కలో పడేయాలి. తరువాత సంగతి తరువాత.
@GKVVx
@GKVVx 22 күн бұрын
సైకో గాళ్ళను ఊరకే వదల కూడదు, బొక్కెలు మక్కెలు ఇరుగ కొట్టి బొక్కలో పడేయాలి. తరువాత సంగతి తరువాత.
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 35 МЛН
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 36 МЛН
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 10 МЛН
I'm Excited To see If Kelly Can Meet This Challenge!
00:16
Mini Katana
Рет қаралды 19 МЛН
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 35 МЛН