ఇనుము అంటే బ్లాక్ గా ఉండాలి కదండీ, ఇలా white గా వస్తే original ఇనుము కాకుండా కల్తీ ఉన్నట్టు కాదా. కొంచం క్లారిటీ ఇవ్వండి plz
@jareenafoodcourt11 ай бұрын
సీజనింగ్ చేయకుండా వాడకూడదు అండి
@rsyamprasad11 ай бұрын
నా doubt అది కదండీ, ఐరన్ white కలర్ లో వస్తుందా, అలా వస్తే అది original ఏ నా. నేను తెచ్చాను, బ్లాక్ కలర్ లో ఉంటేనే ఒరిజినల్ ఆ లేదా సీజనింగ్ చేసాక లేదా వాడే కొద్ది white గా వస్తుందా, అలా వస్తే అది కల్తీ ఇనుమా, అసలు original ఇనుము పెనం లేదా kadai ఎలా ఉంటుంది. క్లారిటీ ఇవ్వండి plz
@jareenafoodcourt11 ай бұрын
సీసనింగ్ చేసిన తర్వాత వైట్ గ వస్తుంది.... అది వాడే కొద్ది కలర్ అనేది ఛంజ్ అవుతుంది