ఏమండీ.... వీడియో చాలా బాగా తీశారు, చాలా ఉపయోగకరమైనది, అంతా బాగుంది, కానీ మా టైమ్ అంతా వెస్ట్ చేసుకొని వీడియో చివరి వరకు చూసాను ఆఖరికి గాలి పోయిన టైరులా నిరుత్సాహ పడాల్సి వచ్చింది, ఎందుకంటే అది ఎక్కడ అమ్ముతారు ఎలా కొనాలి లాంటి వివరాలేవి చెప్పలేదు, ఇలాంటప్పుడే జనానికి కాలుతుంది.
@AvinashKumar-xs3hk2 жыл бұрын
Google lo search cheyi bro
@komalagopi31432 жыл бұрын
😄😄
@s.m.i.e32832 жыл бұрын
గూగుల్ లో సర్చ్ చేస్తే వేరే బ్రాండ్లు వస్తున్నాయి, ఈ బ్రాండ్ కనిపించడం లేదు బ్రో.
@AvinashKumar-xs3hk2 жыл бұрын
@@s.m.i.e3283 link emaina unte try cheyandi
@simhadrisurya32222 жыл бұрын
😂
@AjaybabuMachha18 сағат бұрын
చాలా బాగుంది బ్రదర్, నేను పంచర్ ల తో చాలా ఇబ్బంది పడుతున్న ఈ వీడియో చూసి చాలా ఆనందం కలిగింది, మీ లిక్విడ్ నేను కొనుక్కుంటా, థాంక్స్, నేను అందరికి చెప్పి మీ సేల్స్ పెంచుతా.
@sastrybunga68802 жыл бұрын
మంచి విషయం (పంక్చర్ ఆయిల్) పరిచయం చేసినందుకు ధన్యవాదములు భయ్య👍.
@anilkumarmarka2 жыл бұрын
చాల బాగుంది ఈ టెక్నాలజీ ... పంచర్ ఆయిల్ అందుబాటులొ కి వస్తే బాగుంటుంది ... అటుపిమ్మట 3 నేలలు అందరు వాడితే తరువాత ఇది ఎలా పనిచేస్తుందో అసలు విషయం తెలుస్తుంది ....
@dr.sravanthi68552 жыл бұрын
One of very few journalist who has concern about society..good anchoring mam ji..I have seen many of her videos ...seems very humble in her way of interviewing people...ppl like devi nagavalli should learn from her and Anjali mam..
@bhagavanthubhagavanthu55922 жыл бұрын
Yes ur right..
@naveenerukulla5772 жыл бұрын
I've been using it for the past 10 years, readymade tubes are available at stores..
@ravipampana53822 жыл бұрын
This is good product we used our ZMR a puncture proof tube in 2014 . It is still doing job ...
@DharmaShakti1302 жыл бұрын
పంచర్ ప్రూఫ్ టైర్ నా పంచర్ ఆయిల్ వేయడం వలనన
@premlathad19522 жыл бұрын
C.
@rahamthullavurimilla98892 жыл бұрын
The sellers are explaining about advantages but hiding the disadvantages. There are some cons also in using this liquid. There is possibility for sealing the air volve and also possibility of spreading at side walls of the wheals. The tyre/tube is getting abnormal heat if u keep the vehicle at out side i.e., direct sun heat.
@puramramesh64892 жыл бұрын
మంచి ప్రయత్నం సూపర్ 👌👌👌
@hemanthgade1252 жыл бұрын
Well said sir every body like that SIR
@shekharreddy46832 жыл бұрын
Useful video...hope it works..thanks Nirupama gaaru
@odeluaddagatlaodeluaddagat59822 жыл бұрын
మీ వాయిస్ చాలా బాగుంది అక్కా....
@t.satishkumartelu57692 жыл бұрын
They said ,If Tyre punctures we should remove the source of puncture like nail etc,But how do we know if it got punctured.when liquid inside doesn't allow puncture, clarity required
@Manoravi22312 жыл бұрын
If you don't want to remove nail also no probs..but if you want to remove the nail you should run vehicle 1 km immediately...
@DESHU.BHASKAR.2 жыл бұрын
సూపర్ హీరోస్ అన్నమిరు🙏 నా మహిళ అక్క చెల్లెమ్మలు దీన్ని ఉపయోగిస్తే దారిలో ఎవ్వరి సహాయం వుండదు హా సహాయం తో ఎన్నో ప్రమాదాల మనము చూస్తున్నాము🙏 కానీ ఇది నిజంగా మంచిగా వర్క్ అయితే సూపర్ చాలా థాంక్స్ 🙏🙏🙏
@anchasowjanya88742 жыл бұрын
Yes
@familyentertainmentKushi2 жыл бұрын
Avunu bro meru cheppandi nijame
@DharmaShakti1302 жыл бұрын
పర్మినెంటు కాదు 2 లేక 3 సంవత్సరాల వరకే మరి వీడు స్పష్టం గా చెప్పలేదు
@yemulabadarayya77522 жыл бұрын
Appe
@hariprasadmateti9829 Жыл бұрын
Super Brother good vidio E oil anni District lo avalebul Thanks suman T. V ki 👍👍
@ravikoganti7852 жыл бұрын
Coolent never gives colling but it is having anti rusting properties and it helps to avoid rusting in side engine. Only water gives cooling.
@RajKumar-qg9iv2 жыл бұрын
Sorry scientist.. Below is what written in Wikipedia coolant absorbs the heat from the engine it continues its flow to the radiator. The radiator transfers the heat from the fluid inside to the air outside, thereby cooling the fluid, which in turn cools the engine.
@ravikoganti7852 жыл бұрын
@@RajKumar-qg9iv 100, % true. Coolent is a medium which transfers heat from engine to radiator. Here coolent can be a water. Now a days we are adding coolent liquid ( green colour) to avoid rust in engine block and other places in cooling circuit. This what I want to tell you. 50 yrs back there was no coolent only water we were filling in the engines. In addition to this one can add anti freezing agents to the coolent where cars are operated in severe minus degree temp.
@ravikoganti7852 жыл бұрын
When there was no wikipidia in those days we learnt and studied automobile engines dear.
@ravikoganti7852 жыл бұрын
By the way do no you what is the Rock of the piston??
@RajKumar-qg9iv2 жыл бұрын
@@ravikoganti785 Do you want rewrite science and mechanics for just sake of you?
@G2SquareFacts2 жыл бұрын
మేము ఈ వీడియో లో చూసే దరిద్రం ఏంటంటే.. నిన్ను కూడా ప్యాంటు షర్ట్ లో చూడటం ఆంటీ...😂
@kedarnathtati88692 жыл бұрын
anchor madam gaaru nice video ilanti panikoche video nice to see this video first thank to suman TV and anchor madam and also providing this material thank u all plz I want this material how I can buy
@RCS9972 жыл бұрын
చాలా చాలా బాగుంది కాకపోతే 100% ధర చాలా ఎక్కువ ఉంది...లిక్విడ్ లైఫ్ టైం వారెంటీ అని చెప్పారు కానీ దాన్ని ఉపయోగించి ఒక సంవత్సరం వాడిన వాళ్ళ చేత వీడియో చేసి ఉంటే బాగుండేది🤏🤗💥
@SantoshKumar-pi4jv2 жыл бұрын
Meere try chesi year year ki review ivvandi.
@mohanraopasupuleti56202 жыл бұрын
dear mr.akash, good and clarity explanation. better you mention the shops/manufacturer to get the liquid, so that it can be of immense help. so, be pleased to furnish the mobile no.where we can get the stuff. all the best.pl.also furnish the cost of bottle of 300ml.
@udhuthalasrisailam30492 жыл бұрын
Pamchar oil super ga pani chestumdhi super Akash anna garu
@sagarchennuri87858 ай бұрын
Meru use chestunnara bro. Athanu cheppinatlu meku ventane thisiveyakapote em jaruguthundi mari.
@reshireshi65832 жыл бұрын
Great Suman tv good information thanks Suman Tv
@shivacrazy10912 жыл бұрын
Actually this credit goes to aakash gaaru skzr...wonderfull.and u r succed in this field
@mohanlal72602 жыл бұрын
From where to purchase it give the details
@Nani7way2 жыл бұрын
@@mohanlal7260 vizag bro
@mohansaisanju88072 жыл бұрын
What about milaga...does this product show any effect towards milaga.?
@darbhasastry21382 жыл бұрын
It is become a stylish Puranam in between Two versions but in other meaning.but the meaning in vary from some experience.
@vamshirathod2 жыл бұрын
Cost and which store that can be available pls tell me madam
@ksrinivas46712 жыл бұрын
Very helpful video
@meenanivlogs47632 жыл бұрын
చీల గుచ్చుకుందని ఎలా కనిపెట్టాలి బ్రో... అప్పుడప్పుడు టైర్ చెక్ చేసుకోవాలా...
@AjayKumar-rl4zl2 жыл бұрын
tyrelo gaali thakkuva untadi appudu find chyyali
@rameshhanshika50902 жыл бұрын
😁😁😀
@smantha2398 Жыл бұрын
Disha లాంటి ఘట నలు ఆగాలంటే... puncture oil petrol kaadu... అమ్మాయిలు మనం ఏ టైం లో ఎక్కడికి ఎలా వెళుతున్నాను అని ...రాత్రి 9 తరువాత...ఒక్కరే బయటకి వెళ్ళడం కరెక్ట్ కాదు
@pratapg73692 жыл бұрын
Tq Suman TV team' Good valuable information &Disha incident example tire puncher
@unemployediq38042 жыл бұрын
She add more values to Journalism 💛
@RajKumar-qg9iv2 жыл бұрын
Indilo journalism ekkadundi sir
@unemployediq38042 жыл бұрын
@@RajKumar-qg9iv I am talking about this video I say his whole videos are more valuable compare to others.. It's my opinion 👍
@RajKumar-qg9iv2 жыл бұрын
@@unemployediq3804 i think you meant HER
@therecruiter34342 жыл бұрын
Avuna Nijama?
@chsudhakar12432 жыл бұрын
Sollu
@AMKUPLOADS2 жыл бұрын
nice product Akash is my Friend congratulations ra for your success have a brite future ♥️♥️
@vijayasaradhi40342 жыл бұрын
ఈ ఆయిల్ టైర్ కి రాస్తే లైఫ్ లో పంచర్ పడదు అనే అంత వరకు పర్వాలేదు గానీ, దిశా లాంటి ఘటనలకి ఫుల్ స్టాప్ అని రాసారు అంటే మీ అవగాహనా ఏ స్థాయిలో ఉందొ ఆలోచిస్తే జాలి వేస్తుంది.!
@yesudas76882 жыл бұрын
Yes I do agree 👍
@nenunuvvu34002 жыл бұрын
suman tv oka chettha channel, they started this channel to make money by doing paid adds and shows. I don't consider their thumbnails at all, because those are like bull shit.
@vijayasaradhi40342 жыл бұрын
@@nenunuvvu3400 True.👍🏻
@kantarao10002 жыл бұрын
May be a good product. Where is this product available. Please give details
@sportsandautomotives47392 жыл бұрын
😀 Amazon and Flipkart websites lo e ( zero puncher liquid jel available ) untundi but products reviews chusi Baga/best anipiste matrame items buy chekondi frends,😊. Thank you 🤝💕...
@chandramoulis9414 Жыл бұрын
Finally not mentioned where do we get this product..
@akashnalla99197 ай бұрын
Akash Traders
@RameshRampala2 жыл бұрын
కంటెంట్ తెలియని వ్యక్తులు ఇంటర్వ్యూ చేస్తే, ఎలా ఉంటుందో ప్రజలకు తెలియాలి అంటే ఈ వీడియో చూడండి..
@DharmaShakti1302 жыл бұрын
ఇద్దరు వేస్ట్ సోది ఫెలోస్ స్పష్టం గా క్లుప్తంగా అయ్యే విషయం ని సుత్తి తో పర్మినెంటు గా పని చేస్తున్నదా కొన్ని సంవత్సరాలో చెప్పలా
@giribabuhyderabad14452 жыл бұрын
My dought is if we didn't see the nail. How we know the nail on tyres.
@yarlagaddavara2 жыл бұрын
బైక్ కి 450 ml ఓకె. మరి కార్ కి ? చేస్తే పూర్తిగా వీడియో చెయ్యండి....
@Journalistsuresh2 жыл бұрын
ఒక ప్రోడక్ట్ ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి...ఎలా ప్రమోట్ చేయాలో sumantv వాళ్లకు బాగా తెలుసు.... జనాలు మిమ్మల్ని ఆదరించి చూస్తున్నారు అంటే....! అందులో ఏ కంటెంట్ పెడుతున్నారో....ఏ ఇంటర్వ్యూ చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకొని చేయండి
@msafghani18452 жыл бұрын
Disha tire phanchar kaledu medam. Aaroju valle దుండగులు kavalane plan to chesharu
@kumarmaddela8732 жыл бұрын
One Kilometre varaku velladaaniki air undaali gaa meku theesuna tharvatha
@Manoj-lg5zc2 жыл бұрын
Venakala ney ekuva kodatharu, correct ga cheparu.
@Mohanms122 жыл бұрын
Bottle ki venaka hole pedithe easy ha fill cheyyavachu
@prasadlankapalli42723 ай бұрын
good video but little bit boring. after the puncher how much pressure in Tyres not showing
@ivonphaniraj35142 жыл бұрын
మంచి విశ్లేషణాత్మక చిత్రం.
@venkaiahpulibandala37682 жыл бұрын
Very good Annayagaaru TVs XL 100c ki Tube taire ki two taires ki total ml kaavaali please total rate
@HelloWorld-WWT2 жыл бұрын
If you use this oil or liquid your vehicle stability and balance loses. If you use the same in car then most of the parts needs to be replaced and vehicle loses it’s driving stability and balance.
@arcotlekhraj4612 жыл бұрын
Is it available in secunderabad . Address please .
@benjaminfranklin14532 жыл бұрын
మేకు దిగబడితే వెంటనే తీసేయ్యాలి అన్నారు. కాని మేకు గుచ్చుకుందని ఎప్పుడు తెలుస్తాది? గాలి మెత్తం పోయాక గాని తెలియదు. గాలిపోయిన టైర్లో మేకు ఎక్కడ ఉంది కనుకోవటం కష్టం. అప్పుడు చేసేది ఏముంది? ఇక ఈ ఆయిల్ తో ఉపయాగం ఎమిటి?
@sagarchennuri87858 ай бұрын
Yes,same doubt Meku ventane thisiveyakapote em jaruguthundi Ani cheppaledu.
@kiransai93722 жыл бұрын
Anchor meru keka andii Su super stracher
@rajasekharaddanki25682 жыл бұрын
Madam gaaru your voice is very nice and also questioning is also very interesting your anchoring is superb today what your interdused it's more important to every vehicles. Thank you
@sireeshm66012 жыл бұрын
Cost and ekkada buy cheyyali ?
@dorababu29082 жыл бұрын
600 Rs
@prakashkothakonda2 жыл бұрын
నిరుపమ గారు మీరు dress లో కంటే చీర లో చాలా బాగుంటారు
@srinivasaraosadaraboyina6402 жыл бұрын
Tire ki kavalsindi air... Oil kaadu. Nuv entha oil rasina air lekapothe sharp vunna stone ki ayina puncture padutundhi
@sriranganath9438 Жыл бұрын
Where this product available in Hyderabad? How much cost?
@ramireddy97882 жыл бұрын
మేకుని చూసి వెంటనే తీసి 40 లేదా 50 km drive చెయ్యాలి. సాధ్యమా?
@శ్రీనివాస్.కింగ్8 ай бұрын
40-50 km స్పీడ్ అది
@sastrybunga68802 жыл бұрын
అక్కా మీరు ఇంటర్వ్యూ చాలా బాగా చటస్తున్నారు. కానీ మీరు ఇంటర్వ్యూ మాత్రమే చెప్పండి ప్లీజ్. వారు చెప్పేవి కూడా మీరే చెప్పేస్తే ఎలా? వారెదో చెప్పాలనుకుంటున్నారు కదా! మీరు మరో ఆన్సర్ చెప్పేస్తున్నారు ఇంక వారు చెప్పే విషయం అపేస్తున్నారు. వారినే చెప్పనీయండి మీరు ప్రశ్నలే వెయ్యండి. మరి మీరంటే అన్నీ విషయాలు తెలుసు అందరికీ తెలియదు కదా!.
@jeevanpaulkaripalli61722 жыл бұрын
Please let me know where can I get this oil
@trimukheramesh2384 Жыл бұрын
Very very nice product please ret
@sriranganath9438 Жыл бұрын
Where this product available?How much cost?
@shaikabdullah..2 жыл бұрын
Wow what a technology
@potturusrinivasulu71742 жыл бұрын
We want Delar ship in nellore .SUPER EXCELLENT NICE JOB 👌 GOD BLESS YOU 🙌
Sir suppose manam chusuko ledhu anuko pancher avutha em ayana problem avuthudi ha
@khalikhali60842 жыл бұрын
byke unatha varaki petrol adagani tank kanipedithe bagundedhi
@kuragouda65312 жыл бұрын
Where it available
@Nani7way2 жыл бұрын
Visakapatnam
@suryaraogorthi7331 Жыл бұрын
Where we will get this one ple
@kpratapreddy84632 жыл бұрын
Hallo bro odi okka saari ee oil vesthe enni rojula months years ani cheppale anni konaalo alochana chesi video theeyaale mari idi ekkada available nee anukunta idi automobile shoplo available vuntadhi ixi avuna kaadha ani anukuntunnaru janaalu ee video chusina vallu loka samastha sukinobhavanthu.
@rajarammerugu51712 жыл бұрын
Hi madam very nice👏.
@ravishankaraleti71202 жыл бұрын
Very good information
@paahamindhrareddy51992 жыл бұрын
Mi voice super medam
@Venky43122 жыл бұрын
Papam Tyre shop vallu ika musaesukovadamae
@bhumata12 күн бұрын
నేను మీ వీడియో తీసే కన్నా ముందే ceat టైర్ లో టుబులెస్ పoచారు లెస్ టైర్ వేసాను.
@prasadlankapalli42722 жыл бұрын
The interdue product is nice madam, but the explanation is bit boring. This video related to the product is 10 minutes enough, but this video does not require 28 minutes. Thank you for inspiring the Telugu people. Thank you madam
@anilkumardhara52 жыл бұрын
నమస్తే అండి. మంచి ప్రోగ్రాం వీడియో అందుబాటులో అందరికి చూపించారు. వాళ్ళ ఫోన్ నంబర్ నీ కూడా చెప్పగలరు. Thank you
@sivakumarchowdary31442 жыл бұрын
Meku guchina place okati meru check chesay place inkokati chusay vallu picholla
@venkatarao66782 жыл бұрын
Tq for new info
@nvr91732 жыл бұрын
Tube less tyres best option..
@madhusudhangowely3864 Жыл бұрын
Is there's any dealer in Kurnool
@venkataraobalijepalli1782 жыл бұрын
Baitakelli puncture veyinchukocchademo... 🤔
@NagarajuVissarapu2 жыл бұрын
కరాటే కళ్యాణి కేకు కి రాయి చెడిపోకుండా ఉంటుంది
@vradhakrishnachamarti29552 жыл бұрын
What a rotten comment.
@tprathapreddy74972 жыл бұрын
Mi mother kuda oka women kadha
@కలయానిజమా2 жыл бұрын
పోయి నీ చెల్లితో శ్రీకాంత్ రెడ్డి గాడితో prank చేయించు..
@bhukyacharanraj6423 Жыл бұрын
ఈ ఆయిల్ tractor tyre laki use చేయవచ్చా
@laskar2daychannel7972 жыл бұрын
బోగస్.... దీనిపై ప్రయోగాలు చేసి మా ఊరు మెకానిక్ అమ్మకాలు మానేశారు....
@DharmaShakti1302 жыл бұрын
విషయం చెప్పలంటే ఇంత సుత్తి కొట్టాలా 🔨⛏️⛏️⛏️⛏️⛏️⛏️ టంగ్ టంగ్ టంగ్ టంగ్ టంగ్
Advantages of nitrogen air is lot of difference and more over this is like a coolent liquid but we need heat for tyre so that grips more on road if tyre becomes cool where is the grip
@Manoravi22312 жыл бұрын
It will control over heating only..
@sridhark54912 жыл бұрын
please post dealers list in Telugu states, so that we can buy from the nearest dealer
@Manoravi22312 жыл бұрын
Your in which district
@venkatyaswin41642 жыл бұрын
Nellore district
@kpratapreddy84632 жыл бұрын
Hallo bro tube vunna vehicles ko ela pettale idi cheppali ani anukuntunnaru janaalu ee video chusina vallu loka samastha sukinobhavanthu.
@charanbandarupalli91052 жыл бұрын
Bro Meiru meku kotaru kabhati meiru thisaru journey lo vunapudu maku theliyakundane paduthundhi memimu thiyalemu kadha meku ni yala