ఇప్పుడున్న దేశాన్ని ఉన్నదున్నట్లు ఉంచడానికి దేశాన్ని అత్యంత శక్తివంతంగా తయారు చేయాలి.
@bhupathiraju6373 Жыл бұрын
ప్రస్తుత పరిస్థితులలో అఖండ భారత్ అసాధ్యం. ఇప్పుడు ఉన్న భారత్ ను అజేయంగా శక్తి వంతంగా తయారై అభివృధి చెందితే చాలు. అలాగే ఇప్పుడు ఉన్న ప్రాంతాలు కలిసి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. జై హింద్.
@chviswaprakasharao244 Жыл бұрын
కరెక్ట్. కాలంతో మార్పులు సహజం. అదీగాక గత వెయ్యేళ్ళగా మనం నమ్ముకున్న దేవుళ్ళు మనకు ఒరగబెట్టిందేమీ లేదు. ఈ మాటలు కటువుగా ఉండొచ్చు. కానీ అండమాన్ జైలుగానీ, హంపీ శిథిలాలు గానీ, పక్కనున్న వరంగల్ కోట గానీ సందర్శిస్తే అర్థమవుతాయి.
@hrudaykumar4315 Жыл бұрын
@@chviswaprakasharao244nenu poyina cheppandi
@hrudaykumar4315 Жыл бұрын
@@chviswaprakasharao244e desham vunna purvikulu goppavalu kabatti Inka e nagaritha chustunav leaykapothey ippudu vunna bharaThiyulu laga vutey I patiki e nagarikatha appudo antha richeaydhi Greek egipt Irani evi civilization anni antham iyayi .god goppavadu kabattey shivaji Vijayanagara oka dhani tharuvatha okkati vachai karma avarini vadhilipetadhu .
@Kkalluri1 Жыл бұрын
అఖండం అమోఘం, ఇది మరచిపోలేని గుణపాఠం కావాలి... మన చరిత్ర.మొత్తం ఒకే గ్రంధాలయం లో ఎలా పెట్టాం ? తక్షశిల , విక్రమశిల, నలంద విధ్వంసం మనకి గుణపాఠం కావాలి, స్కూళ్ళలో ఇది చేర్చాలి.
@livebharathstudios Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@krishnamurthyambati69757 ай бұрын
Mundhu ap lo vidhvamsam alochinchali karanam,,?
@venkataramanaraomuddu2953 Жыл бұрын
భూపతిరాజు గారితో ఏకీభ్ విస్తున్నాను.ఎప్పుడో విడిపోయినవనుకొన్నవి నిన్న మొన్న దాకా కలిసున్న(పాకిస్తాన్) ప్రాంతాలసంగతి అటుంచండి. వాటిని కలుపుకోడం సాధ్యం కాదు. ఇప్పుడు కలిసున్న భారతదేశం ఒకటిగా ఐకమత్యం తో నిలబెట్టుకుబ్టే చాలు .
@RaviKumar-er4ou Жыл бұрын
No జంబూ ద్వీపంలో భాగం అఖండ భారత్.
@nagarjunareddy488 Жыл бұрын
సంకల్పబలం ఉంటే ఎటువంటి అసాధ్యమైన దానినైనా సుసాధ్యం చేయవచ్చు. భారత్ మాతాకీ జై జై అఖండ భారత్
@krmmanikumar1171 Жыл бұрын
మోడీకి ఉన్న సంకల్ప బలం.. ప్రపంచ కళ్ళు కప్పి గుజరాత్ లో వూచకోతలు, ఒలింపిక్ మెడల్స్ గెలిచిన అమ్మాయిలపై అసభ్యంగా ప్రవర్తించి న సొంత బీజేపీ ఎంపీ పై మౌనం, మణిపూర్ లో ఒక జాతినే అంతం చేయడానికి కుట్ర చేయడం, దేశంలో సంపదను అదాని కే దోచిపెట్టడం.. ఇంకా ఎన్నెన్నో ముందుచూపులు గలవాడే modi
@karthikeya42284 ай бұрын
నేపాల్ దేశం మన దేశంలో ని కలుస్తాము అని అంటే నెహ్రు వద్దన్నాడు....😢
@Sriharihara7774 ай бұрын
నెహ్రూ చేసిన దేశ ద్రోహం చాలా ఎక్కువ అన్న
@mahii79864 ай бұрын
Source vundhaa lekute whatsapp university ha😅
@rampkoyyana4 ай бұрын
నేపాల్ పూర్తిగా హిందూ రాష్ట్ర కావటం వల్లే నెహ్రూ వద్దని వుంటాడు.
@arugondaashokkumar15383 ай бұрын
ఇప్పుడు మన ఉన్న దేశాన్ని చైనా వాళ్లు కానీ పాకిస్తాన్ వాళ్ళు కానీ ఆక్రమించకుండా కాపాడుకోవడం మన ముందు ఉన్నసవాలు. మనదేశాన్ని కపాడుకోవడంమన ముందు ఉన్న లక్ష్యం
@aravindbandala8871 Жыл бұрын
ఎప్పుడు ఉన్న దేశము అయిన సక్కగా ఉంచుకొండము,
@KLakshmikanth-mv8sm4 ай бұрын
మన దేశం చరిత్ర సంభందించి విషయాలను గురించి చాలా తెలియచేశారు 🙏
@ysr54743 ай бұрын
ప్రపంచంలో అన్ని దేశలకంటే ముందు భారత దేశం మాత్రమే ఉంది ఇది నిజం 🇮🇳🚩
@ravimadipoju28573 ай бұрын
ఇప్పటికి కూడా ప్రపంచంలో ఒకే ఒక్క దేశం ఉందిదాని పేరు భారతదేశం
@thumojusrinivas2254 ай бұрын
మిత్రులారా మనం ప్రతికుంండకానే అఖండ భారత్ ఐతేబాగుండది అదీ మనం ఆనందించే వయస్సు దాటకుండా మనకి అసాధ్యం కాదు సాధించాలి...
@karnagoud69184 ай бұрын
అనవసరం గా విషయం అవసరం లేదు ఇప్పుడు వున్న రాష్ట్రము లు, దేశం అభివృద్ధి కి తొడపడండి ఎవరికి వారు శాంతి గా గౌరావంగ ఉంటే మంచిది.
@ratnamalasrinuvasrao895910 ай бұрын
ఆకండ్ భారత్ ఏ నాడు ఒకటి గా లేవు కురుక్షేత్ర సంగ్రామంలో చాల దేశాలు పాలుగున్నయి, గౌతముడు పుట్టిన దేశం పెరుఎమిటి. అకండ్ లో కాదు
@ravimadipoju28573 ай бұрын
ఓ అఖండ దేశం గురించి ఎందుకు ఇప్పుడు ప్రస్తుతం చైనా వాడు ఆక్రమిస్తున్న భూమిని తిరిగి మన దేశంలోకలుపుకుంటే అదే గొప్ప
@bodigekishorekumar21484 ай бұрын
ఇప్పుడున్న ప్రాంతాలని కాపాడుకుంటే చాలు.
@BOYININAGARAJU-fp2nr Жыл бұрын
❤❤JAI AKHAND BHARATH❤❤ 9:27
@rev.badugudavidraju2924 Жыл бұрын
ఒకతల్లికి కడుపునపుట్టిన నలుగురు పిల్లలు నాలుగు కుటుంబాలుగా బతుకు తున్నారు పూర్వం పదిమంది పిల్లలు పెద్దలు అందరూ ఒకే కుటుంబం గా బ్రతికారు చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అన్నారు ఒక్కడినే కనిన తల్లిదండ్రుల నుండి వేరై వేరే కాపురం పెట్టుకుంటున్నాడు ఏలడానికి విశాల సామ్రాజ్యాన్ని కావానేవాడు తనపొరున వున్న వానినికలుపుకోడు
@krishnamurthyambati6975 Жыл бұрын
Adhikaadhu kaabatte.votelavetaku panikosthundhi
@rajababujetti544911 ай бұрын
జై అఖండ భారత దేశం😮
@BOYININAGARAJU-fp2nr Жыл бұрын
❤❤we want akhand bharath, I like@all bharath people wantedAkhand Bharath I request to Rss, Modi, Yogiji, all bharath people, Thakyou all.. ❤❤
@Masupogiprahlad Жыл бұрын
మన దేశాన్ని అఖండ భారత దేశం కావాలంటే...చీడపురుగులను ఏరిపారేయాలి. (గొర్రెలను & మేకలు ) జై బీజేపీ.
@annapurnak174911 ай бұрын
Yes jai modi ji
@thumojusrinivas2254 ай бұрын
💯%✓
@kaleshashaik5862 Жыл бұрын
ఈ భారత భూభాగం లో అంగ వంగ కళింగ etc ఎన్నో దేశాలు ఉన్నాయి. ఇది ఒకే దేశం కానే కాదు.
@minemadhavi84773 ай бұрын
Manchi information echaru
@brahmamkammarakallutla478 Жыл бұрын
Sri pothuluri Veerabrahmendraswamy kalagnamulo anni mathalu ante aru mathalu Hindusanathanadharmamulo kalisipoyi vakatiga erpadunu anicheppabadivundi. Prapsnchamatha Hindusanatharamu nu anusarincheronuluvasthavi. Ante AkhandaBharath avuthundi. 🕉🔱🔯☪✝🕉🚩🚩🚩🚩🚩🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@Dr.Krishna_Lingamneni4 ай бұрын
Great job
@prakashamgarlapati1388 Жыл бұрын
అయ్యా మనం నిద్ర పోయాం ఇప్పుడు నిద్ర పోతుంన్నాం. పాకిస్తాన్, ఆఫగాని స్థాన్, పోగుట్టు కున్నాం. ఇంకా నిద్ర పోతున్నాం. ఆకాండ భారత్ ఎట్ల వస్తది.
@laxmansunka99398 ай бұрын
సోదరా నీవు ముందు బుద్ధుని బోధనలు చదువు జ్ఞానం పెరుగుతుంది చరిత్ర చదువు నిజం తెలుస్తుంది రాజ్యాంగం చదువు హక్కులు తెలుస్తాయి అప్పుడు అఖండ భారతాన్ని స్థాపించిన అఖండ వీరుడు సామ్రాట్ అశోకుడు అఖండ భారత్ విచ్ఛిన్నం కావడానికి కారకులు మద్య ఆసియా నుండి భారత దేశానికి వలస వచ్చిన విదేశీ ఆర్యులు ఆర్యులు అనగా నేటి బ్రాహ్మణ రాక్షసులు సామ్రాట్ అశోకునీ చరిత్ర తెలియకుండా బ్రాహ్మణ రాక్షసులు చేశారు
🇮🇳అఖండ భారత దేశము ఆవిర్భావనికి ముందు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలు ఒకటి కావాలి. తెలుగు ప్రజల సఖ్యత భారత దేశము గుర్తించాలి. 🇮🇳
@suryateja2272 Жыл бұрын
అది చేయరు. రాజకీయ ప్రయోజనాల కొరకు కాంగ్రెస్ బీజేపీలు రాష్ట్రాలను ముక్కలు చెక్కలు చేస్తారు.
@smartboynaveen09 Жыл бұрын
వద్దు ra బాబు 😮 ఆంధ్ర కాలువ వద్దు మళ్లీ మొదటి వస్తాము 😢
@ShabuddinMd-q4f Жыл бұрын
@@smartboynaveen09 yes
@rajeswarireddy7612 Жыл бұрын
💗💗💗🧡🧡🧡❤❤❤❤❤❤💗💗💗🧡🧡🧡🧡🧡🧡❤❤❤💗💗💗
@jarugupraveen821 Жыл бұрын
Nuvvu Super Brother
@vedulakameswarasharma22184 ай бұрын
భూపటతి రాజుగారు , నాగార్జునరెడ్డి గారు స చెప్పినట్లు ఇపుడున్న దేశాన్ని ఇలానిలబెట్టుకొంటే చాలు. విదేశాలుగాని అతర్గతముగాగాని దేశాన్ని విచ్చిన్నము చేయాలనుకొనే శక్తులని అప్రమత్తముగా గ్రహిస్తూ వాటిని ఉక్కుపాదాలతో అణచివేయాలి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని తిరిగి సైనికచర్య ద్వారా మనదేశములో కలుపుకోవాలి.దేశములో నివసించే ఏఒక్కకయినా సరే మతముతో సంబంధం లేకుండా ఒకే విధమయిన సివిలు క్రిమినల్ చట్టాలు వర్తింపచేయాలి. ప్రజలు అందరూ అన్ని పన్నులు కట్టాలి. శిక్షలు కఠినపార్లమెంటు లో ప్రతి ఒ క్కరికిమాట్లాడే అవకాశము ఉండాలి.ఒకరు మాట్లాడేటప్పుడు మరొకరు మాట్లాడ కూడ దు. నిజాయితి కి i ప్రోత్సాహం ఇవ్వాలి. అవినీతికి శిక్ష పడాలి ఎంతటివారికైనా.2047 ఆగస్టు 15 తర్వాత దేశం లో రిజర్వేషనులు రద్దు చేయాలి.. కుల గణనకు బదులు జీవనప్రమాణాశాలు గణనచేయాలి.
@raghunathchilkuri6848 Жыл бұрын
INDIAN PEOPLE DREAM IS USI.( UNITED STATES OF INDIA) WHEN ALL DIVIDED COUNTRIES COME IN INDIA.? JAI HIND- JAI BHARAT
@vishweshwarraoantharam1863Ай бұрын
We have to forget the past and try to safeguard the present state of India.
@pedabapujivellaturi47 Жыл бұрын
Akhanda Bharat Matha ki Jai 🙏
@sriranga1000 Жыл бұрын
మన దేశం ఇంక ముక్కలు కాకూడదు ఆనుకుంటే తురకలను కిరస్తానీలను ఏరి పారేయాలి
@Taarak-f7d Жыл бұрын
Yem matlduthunnavu bruh 🤣
@a.narendrareddyanr4266 Жыл бұрын
Yes sir
@B.premnath-lo9cz Жыл бұрын
Yes
@Kushalvictor7 ай бұрын
ముందు మీలాంటి శూద్రులు కళ్ళు తెరవాలి.
@maheshpatil3964 Жыл бұрын
SAARC Countries is Akhand Bharat Akhand Bharat is necessary for Connectivity, Trade & Defence to Protect from China Expansion policy of Territory & Trade.
@mallikarjunsamudrala80344 ай бұрын
మొదలు మనదేశంలోని హిందువుల ఐక్యత గా ఉండాలి,అప్పుడే హిందువులకు రక్షణ కలుగుతుంది.తర్వాత అఖిల భారత దేశముగురించి ఆలోచించాలి,అఖండ భారత్ దేశములో పాకిస్తాన్,బంగ్లాదేశ్,,ఆఫ్ఘనిస్తాన్,నేపాల్,శ్రీలంక,మొదలైన దేశాలన్నీ వస్తావు దేశాల్లో ముస్లిం వారే అత్యధికంగా ఉన్నారు,వారందరూ ఒక్క భారతదేశములో ఉంటే హిందువులందరు ముస్లిం వారీగా మారాలి,అది అవసరమా, ఈ ఆలోచన మోడీ గరువిరముంచుకోవాలి
@esvaratollywood72072 ай бұрын
ఇప్పుడు ఉన్న మన భారత దేశాన్ని పూర్తిగా హిందూ దేశంగా ప్రకటించి.సనాతన ధర్మాన్ని దేశమంత అనుసరించాలి.అప్పుడు ఈ దేశం పటిష్టంగా ఉంటుంది
@sreeramamurtysaripalli5294 Жыл бұрын
We demand akonda Bharat ❤
@rafi6401 Жыл бұрын
Vinayakudu ki balam ga dhandam pettukondi akhanda bharth sadhyam avuthundhi.
@andranaidu3765 Жыл бұрын
Samkrit mother language will definitely helpful for Akhand Bharat formation. In addition to this English will link all those parts of Akhand Bharat now as mostly it can be understood as it's global language.
@madhureddy7643 Жыл бұрын
Who told you Sanskrit is mother language? It was brought to India just like Islam was brought here from outside. Both Vedic/Sanskrit and Islam are not native to India.
@devotionalmeruga3360 Жыл бұрын
@@madhureddy7643xe se
@venkatanarasimhaamudalapal8758 Жыл бұрын
Jai Himdu Jai Baratha ❤❤❤❤❤
@pratapdoddigarla3363 Жыл бұрын
అఖండ భారతదేశం అంటే ముస్లిమ్స్ దేశం కావాలి అనడమే
@Fathima-vv4ie3 ай бұрын
It's time to unite Akand Bharat
@palakolluvenkatramreddy9896 Жыл бұрын
జై అఖండ భారత్....జై హింద్... జై బిజెపి.....👍🕉️✊
@arunajyothi7904 ай бұрын
కాల్చటం చాలా సులభం కట్టటం ఏకంచేయంటం అంతే సులభం కాదేమో ఖటినసంకల్పబలంవుంటెతప్ప
@prakashagencies9541 Жыл бұрын
ఇప్పటికే నానా గడ్డి కరుస్తున్నాం ఇక అందరికలిస్తే అంతే సంగతులు, ఇంకా సౌత్ నార్త్ ఇండియా గా విడిపోవటం బెటర్
@sailajareddy724 ай бұрын
Ala vidipothe North vallaku vennemuka vuriginatlu avuthundi funds mana South vallane ekkuva velthayi
@kumarrajasekharreddy79984 ай бұрын
I love AkhandBharat
@raghuramaiah1160 Жыл бұрын
ఉన్నదానితో ఊరేగలేవుగానీ బయట వాటిని పక్కన చేర్చకుంటాడట😂😂😂 దీనిని సక్రమంగా ఏడిస్తే చాలు! ఒకపక్క అందరినీ బయటకు పంపాలంటారు !😢😢😢 అన్నీ దేశాలు కలుపుతామంటారు , "ఉట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి నిచ్చెన వేస్తుందట".
@Govvkopookkcxxc4 ай бұрын
Nuvvu Christian va
@vramaraju83433 ай бұрын
ఏరా నిన్ను దేశం విడిచి వెళ్లి పొమ్మని చెప్పారా.....
@Sriharihara7774 ай бұрын
సనాతన ధర్మంలో మనం పుట్టాం కానీ అచరించట్లేదు....మనం సనాతన ధర్మం ను సరిగ్గా ఆచరిస్తే ఆ శక్తి తో తప్పకుండా అఖండ భారత్ సాధ్యం అన్న.....ఇపుడు beluchisthan మన దేశం లో కలుస్తాం అంటుంది
@atharali3763 ай бұрын
cotd۔۔2 idi Moses period۔moses period lo veellu oka aavu ni srushtinchu kuni poojalu chaysay vaaru۔moses deeni ki oppose chaysadu۔veellu vina laydu۔daani taruvata ee migration jargindi۔appudu countries conception laydu۔ee aaryans north lo settle ayyaru۔appudu south india culture bhasha،rangu veella culture tho match ayyedi kaadu۔south sabhyata vayru،aaryans di vayru۔
@yadagiribogala7161 Жыл бұрын
Chinna family happy family, poinidy poindu unnodo happy ga undali
@srinusrinivas7880 Жыл бұрын
Coulars Akhand Bharath
@gundapanthulasuryaprakash1448 Жыл бұрын
👌👌👌👌
@nrbabu73354 ай бұрын
Until British rule, our so called india is not one nation..
@arogyadhanrocksalt8758 Жыл бұрын
Akhand bharath ki Jai
@krmmanikumar1171 Жыл бұрын
ఉన్నదాన్ని ఏలుకోవడం చేతకానోడికి ఉంపుడు కత్తే కూడా కావాలి అన్నాడటా!! ఈ దేశాన్ని సరిగ్గా పాలిస్తే ఈ కులాల కుమ్ములాటలు, నిరుద్యోగులు, పోషక ఆహారం లేని పిల్లలు, పేదరికం, కొందరిమధ్యనే దేశ సంపద అంతా ఉండడం.. వీటిని సరిచేసి ఏడిస్తే తరువాత మీరు చెప్పేదాన్ని ఆలోచిద్దాం. వున్న ఇల్లు చక్కపెట్టండి ముందు. ఇవన్నీ మనతో ఉంటే ఇంకా ఎక్కువ దరిద్రం ఉండేది ఎందుకంటే మొత్తం సంపద అంతా కొద్ది మందికే దోచిపెట్టేది ప్రభుత్వం.
@hanumandlukadari5914 Жыл бұрын
AkanduBarth.jai.❤🎉❤
@purnachandraraochegu30813 ай бұрын
జమ్మూ కాశ్మీర్ భాగం సగం మాత్రమే చూపబడింది. ఇది ఖండించదగినది. దయచేసి భారతదేశం యొక్క ప్రస్తుత సరిహద్దును సరిచేయండి.
@arogyadhanrocksalt8758 Жыл бұрын
Possible for Akhand Bharath
@kushakumaraavula48694 ай бұрын
భారత్ నుండి విడిపోయిన దేశాలు కలవడం అసాధ్యం! కాని ఉన్న రాష్ట్రాలు విడిపోకుండా చూడాలి! వాల్ల మెజారిటీ బెంగాల్ లో, కర్ణాటకలో, కేరళలో క్రమంగా పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఉన్న రాష్ట్రాలను కాపాడుకోవాలి అంటే ఒక్క బీజేపీ ప్రభుత్వం వల్లనే సాధ్యం! ఖాన్ గ్రేస్ వాల్ల తొత్తు పార్టీ కాబట్టి కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం ఉంటేనే హిందువులకు మరియు వాళ్లకు కూడా రక్షణగా ఉంటుంది. జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ జై మోడీజీ!
@GvreddyGbalakrishna11 ай бұрын
Soon
@_luffy_36834 ай бұрын
భారతదేశం గురించీ.మారిత.తెలిజెయండి
@M.VenkatraoM.Venkatrao3 ай бұрын
Akanda Bharat 🎉
@prasad75534 ай бұрын
Akhand Bharat should be on the agenda of Hindus until achieved
@muralikrishnayenepalli967 Жыл бұрын
For the past 40 years or so discussions were continuing among two Comminist parties. So far no consensus were arrived between CPI and CPI (M). Compromise could not took place between 2 political parties. Therefore your issue as regards to 14 countries which were formed as independent country, do u feel that would be so easy to get back to our country INDIA?
@arunajyothi7904 ай бұрын
బిజెపి చిన్న చిన్న రాష్ట్రాలుగా ఏర్పాటు చేయాలని
@SalimKhan-lw7vm Жыл бұрын
అర్ధం లేని వాదన.....Akhanda భారత్ అనే దేశం ఎప్పుడు లేదు....ఇదివరలో రాజ్యాలు మాత్ర మే ఉన్న యి....వాటికి permanent సరిహద్దులు ఎప్పుడు లేవు....గ్రీకు రాజు Alexander మన దేశం వరకు ఎన్నో రాజ్యాలు jayinchadu....ఇప్పుడు ఈ మొత్తం అంత Greece దేశం అంటే ఒప్పుకోరు కదా.....ఇదికూడ అంతే.....😂😂😂
@murthygolagani2965 Жыл бұрын
ప్రపంచం లో... అఖండ భారత్ ఏర్పడి ....ఆధిపత్యం సాధించాలి
@AshwiniHanmanthu23 күн бұрын
Hidya,jarahalihante,hugham,marali
@kalyan.obilesu4 ай бұрын
History lo yenno raajyalu vachaai payaaayi ippudu avanni avasaramaa? Ippudu vunna desaanni kaapaadukunte chaalu.
@thirugudam4 ай бұрын
🙏🙏🙏🙏 బిజెపి పార్టీ అధికారం దేశం మొత్తం ఉంటే కచ్చితంగా 2050 లో అఖండ భారత్ కల నిజమవుతుంది ❤️🚩✔️🙏
@Sreenumacherla3 ай бұрын
yes bro
@shankarsimha8239 Жыл бұрын
Bharat akhand Ho
@smartsingers4u Жыл бұрын
With common currency concept also
@vishweshwarraoantharam18634 ай бұрын
Akanda Bharat is past. Now we have to concentrate on safe guarding existing lndia.
@ramanaiahsarikonda7779 Жыл бұрын
It is possible with Namo trio
@smartsingers4u Жыл бұрын
United States of bhararh Ane concept lo చేస్తే బాగుంటుంది.
@hrudaykumar4315 Жыл бұрын
Telugu lo akhand Bharath
@RameshBabu-rq1xs Жыл бұрын
unnadesam videpokumte challe brother
@kumavathmanohar9472 Жыл бұрын
Impossible
@pavand1340 Жыл бұрын
Manalo maname kottukuntunnam inka vere vallu manatho kalusthara
@rajukommireddy7080 Жыл бұрын
❤❤❤💪💪💪🇮🇳🇮🇳🇮🇳
@gsk747 Жыл бұрын
అస్సలు ఈ ఈ యావత్తు ప్రపంచాన్ని సృష్టించిది ఒకే ఒక్క దేవుడు అయినప్పుడు, విడి విడి దేశాల్ని విడి విడి విడి దేవుళ్ళు ఏలా పుట్టిస్తారు, అప్పట్లో హ్యూమన్ beings ఎవరి బలం తో వారు countries ను ఆక్రమించుకున్నారు తప్ప GOD is onlyy one in whole ప్రపంచం 🌍🌎🌍😂❤❤ sorry Hindu mahaa సముద్రం కాదు hind ocean onlyy don't say blame ❤
@hrudaykumar4315 Жыл бұрын
Evaru a devudu lord ramuda shivada krishna evaru brother . Naku ramudu anukuttana ma frd shivudu anukuttunadu vadi tho godava padi vadi family nashanam chessi e margam lo ki thisukoni ravala . Ela chessaru .devudu sarvyatha Yami nilo nalo kuda vutadu . Jambu dvipam . Samruddhi memu devudu ganey bavistam sanatana Dharma lo
@rameshbabuk6260 Жыл бұрын
Divide and rule policy we will follow. Cast feeling,yekkuva.
@publicpolicy2512 Жыл бұрын
బావుంది కానీ మన సంస్కృతి సాంప్రదాయాలు భాష అసలు ఎందులో కూడా పొంతన లేదు కదా కానీ మనం అంటే సౌత్ లేదా ద్రావిడ భాషల వాళ్ళం కూడా వాళ్ల భాష సంస్క్రుతులకు దేవుళ్ళకు నాయకులకు మోకరిల్లి భజన చేస్తూ మనం మనలను నాశనం చేసుకుంటున్నాం. ఎవరికి ఇష్టం లేకుంటే వారు వేరే కుంపటి పెట్టుకుంటారు. బ్రిటిష్ వాడి మీద పడి ఏడవటం మనకు అలవాటు. సిగ్గులేకుండా ఇంకా భారత అని హిందీ హిందూ అని ఇంకా ఎంత కాలం? సొంత బిడ్డలే ఒకమాట పై లేరు ఇంకా ఎంటి ఈ గోల? అసలు విషయం వదిలి ఈ పనికి మాలిన మీడియా హడావిడి బీజేపీ కి భజన.. కాంగ్రెస్ కి బుద్దిలేదు వాళ్ళు దేశాన్ని నాశనం చేశారు మిగిలింది బీజేపీ చేస్తుంది
@butterflydigitalstudio8305 Жыл бұрын
ఇరాన్ దేశం కూడా మన భరత దేశంనుండి విడిపోయింది గా?
@tajmohammedjani4382 ай бұрын
😂😂😂
@saikumarsatham7213 Жыл бұрын
Russia nundi 14 deshalu mana nundi 10 deshalu erpaninai
@harinathlaxetti146 Жыл бұрын
AKHAND WOULD BE DONE VERY SOON.
@guduriraju30162 ай бұрын
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు దేశాలు కావు. రెండు భారత్ లోనే ఉన్నాయ్
@gopalakrishna86 Жыл бұрын
మోడీ లేక అలాంటి వెను తిరగని నాయకులు 3లేక 4 పర్యాయాలు వస్తే ఇంకేముంది పూర్వ భారతం ఒకటే కాదు ప్రపంచమే ఒకటిగా అవుతుంది. జై సమైక్య మాహా భారత్.
@AnantharaoMekala-lh5ij Жыл бұрын
Manipur is a very small state, nearly 3, 4 months gone, still unable to control, but talking about akhand bharath. Hypocrisy
@subrahmanyeswararaomanne3220Ай бұрын
అఖండ భారతం ఒకే రాజ్యం గ ఎపుడైన ఉందా? ఈ ప్రాంతం బ్రిటిష్ పాలన కు ముందు అనేక రాజ్యాలు గ కదా ఉన్నది. నాకు తెలిసి మీరు చెబుతున్న అఖండ భారతం ను ఏ ఒక్క రాజు పాలించలేదు.
@kanakamedalasudhakar6759 Жыл бұрын
Nalañda university with 60 lac books was burnt by muslim invaders not by British
@madhureddy7643 Жыл бұрын
ఏలాంటి అకండ్ బారత్ కావాలి అన్నది ప్రశ్న? యూరపు లా ఆర్దిక, రక్షణ విషయములో లాగా? లేక ఒకదేశం, ఒక మతం, ఒక బాష, ఒక సంస్కృతి కావాలా? యూరపులో 50 దేశాలుకు పైగా ఉన్నవి. జనాబలో బారత్ లో సగము. 20 వ శతాబ్దములో రెండు ప్రపంచ యుద్దాలు కొట్లాడి కోట్లమంది చనిపోయారు. యూరపులో అందరి మతము క్రిష్టియానిటి, వారి race తెల్లవారు. అయిన బాష పరంపరముగా 50 దేశాలుగ విడిపోయారు. వారు రక్షనకై NATO, వ్యాపారినికై European Union ఏర్పర్చుకొని మన దేశము కన్న 5 నుండి 20 రెట్లు ఆర్దికముగా ఎదిగారు. అకండ్ బారత్ అని యూరపులా మనము కూడ బాషా పరంపరముగా 30 దేశాలుగ విడిపోయి, రక్షన మరియు వ్యాపారినికై రెండు సంస్తలు ఏర్పరుచు కుంటె మీరు చెప్పిన దేశాలతో పాటు మలేషియా, తైలాండు కూడ కలవవచ్చు. మీరు కోరేది ఏలాంటి అకండ్ బారత్? RSS కోరేది ఒక దేశం, ఒక మతము, ఒక బాష. ఆలాంటి అకండ్ బారత్ కుక్కలకు కూడ అవసరము లేదు.
@srinivasuluk-i8b Жыл бұрын
ఉన్నదె ఇండియా లో రాజకీయ, న్యాయ పాలక,పోలీసు పాలక ఉగ్రవాదులు నుండి లాక్కోలెక పీక్కొలెక చస్తుంటె ఈ మాఫియా గ్యాంగ్ లకు అఖండ బారత్ దేనికి ఈ మాదర్ చ్చెద్ వాల్లకీ😂😂😂
@gollalaxminarayanayadav48810 ай бұрын
we want akhand bharath
@chennasatishyadav93582 ай бұрын
1947 కు ముందు భారత దేశమే లేదు.. అశోకుడి సామ్రాజ్యం అతి పెద్దది. ఇప్పుడున్న సౌత్ లో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళలో కొంత భాగం పూర్తి నార్త్ ఇండియా.. ఆఫగానిస్తాన్.. పర్షియా వరకు విస్తరించి ఉండేది.
@NaveenVyas-sn4gl Жыл бұрын
Ramayanam Loni Sri Lanka eeruju unna Sri Lanka kaadu