హాయ్ భారతి అండ్ వినోద్ నీ వీడియో చూసి నాకు చాలా చాలా సంతోషంగా ఉంటుంది అలాగే పాప కూడా చాలా బాగుంది భారతి చీర తీసుకుంటావు కదా మీ పిన్నమ్మ కి అప్పుడు ఆమె మాలాగా బ్లాక్ ఉంది కదా నల్లగా ఉండే వాళ్ళకి లైట్ కలర్ తీసుకోవాలి లైట్ కలర్ తీసుకోవాలి దాంట్లో పింక్ స్కై బ్లూ ఇలాంటిది తీసుకుంటే ఆమెకి చాలా బాగుండేది ఇది కూడా బావుంది డార్క్ కలర్ నీకు అయితే చాలా బాగుంటుంది
@tejasri4080Ай бұрын
Hi vinod chinna papa chala cute ga undhi❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
నేను మీరు రాజు ఆళ్లగడ్డ ను కలిశారు కదా అప్పటినుండి మీ ఫాలోవర్స్
@spandanafrompulivendulavlo6433Ай бұрын
హాయ్ భారతి హాయ్ వినోద్ ఇటూ రీ ని కడుపు క్లీన్ చేయించుకో మను పిల్లలు పుడతారు నాకు అలాగే ఉన్నది కడుపు క్లీన్ చేయించుకున్నాక పిల్లలు పుట్టారు ప్లీజ్ చెప్పండి హి టోరీ కి ఏమనుకోవద్దు మీ మంచి కోసమే చెప్తున్నా మా సైడు చాలామందికి ఇలాగే జరిగింది మాది పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఊరు❤❤🎉🎉
@ismartvinodvlogsАй бұрын
😇🙏
@rebekahskitchen8674Ай бұрын
Ame peru victoriya andi vallu sariga palakatam ledu విక్టోరియా
@Art777_brothersАй бұрын
Me chinna papa Tori akka laga vunthe
@venkatanarsimharaovannapur5958Ай бұрын
Nice saree
@YaminiBharathАй бұрын
Supper saree
@jyothik5897Ай бұрын
Hi Vinod Hi Bharathi video👌 👍🥰
@rajubharathiofficialАй бұрын
Super ga vundhi saree vinod...
@ramanaganta8180Ай бұрын
God bless him
@PT-rq9phАй бұрын
Chaala baagundi saree
@geethasudhakarvolgs3716Ай бұрын
I love yemmiganur❤❤❤
@SushmaKandhika22Ай бұрын
Hi Bharathi chinna papa ni kindha okka parupu vesi dantlone paduko pettandi mancham lo aithe padipothadhi kadha
@vijayalakshmir1066Ай бұрын
Nice
@sailucky2681Ай бұрын
Hi barathi
@Rithvik-yk3jtАй бұрын
Anna maa urilo prayer jarugutundi every month akada pilalu leni valaki pilalu pudthunaru oka sari meru vachi prayer chepinchukondii anna mi sis ni pilchukoni vachi
@vyshu8420Ай бұрын
Saree bagundhi barathi, and papa ki yekkuvaga saigalatho matladuthunnaru, ala కాకుండ మాటలు matladinchandi, మాటలు బాగా వస్థాయి, సైగలు vaddhu, adhe alavaatu avuthundhi papa ki
@ismartvinodvlogsАй бұрын
😇🙏
@revathithota6767Ай бұрын
Hi. Barathi
@kumarivarigeti839Ай бұрын
Same to same saree black kada colour bagodu
@AnanyaMarupakaАй бұрын
Bharathi akka sare aelagu tesukunteve victory sare colour change tesuko Ani chepenthi victory ki nachena colour tesukunty victory happy ga feel aeythi but sare bagunthi 👌👌
@sarikalihaswi4780Ай бұрын
Pregnant ❤❤ sis
@PadmajaChaparalaАй бұрын
Goodmoringsareebagunde
@Sunitha-tq6ruАй бұрын
Me pillalu chala andanga untaru
@shyluu....2069Ай бұрын
Hi vinod garu mii akka ki pillalu leraa.
@mraju4325Ай бұрын
Vinod anna madhe nagaladeni
@shivareddy7388Ай бұрын
Super akka
@kavithadasari7618Ай бұрын
కలర్ నచ్చలేదు అని చెప్పినప్పుడు తనకి ఇష్టమైన కలర్ తీసుకురావాలి... లేదంటే ఈ కలర్ బాగుందా అని విటోరికి వాట్సప్ చేయకూడదు.. పాపం విటోరికే నచ్చలేదు
@NarendrapNSАй бұрын
మీ ఊరు పేరు ఏంటబ్బా చెప్పండి
@sivananiАй бұрын
Hii anna mi akka ki pilalu unara
@kondapelliravi8861Ай бұрын
Hi
@Sateesh56-no4chАй бұрын
Hi 👍👌
@BandenawazNawaz-r7oАй бұрын
😊😊😊😊
@puttamohanrao2091Ай бұрын
Miakha ke pillala lara
@rajupallavi02Ай бұрын
మీది ఏ ఊరు, ఊరు పేరేంటి
@khathijabee9490Ай бұрын
BHARATHI MEDALONI GOLD BILLALUKUDA AMUKUNNAVA VINOD NEEU HOUSE KUDA AMUKUNTAU AVI UNCHUKOU NEEU.
@naidusgt7648Ай бұрын
Eppudu bro ala okkarani descrise Cheykodhu bro andharu bogovali ani korukovali vinod twaralony first place ki vasathdu bless you vinod
@prasannarani8750Ай бұрын
Mee ooru peru cheppandi
@s.s7593Ай бұрын
ఆ కలర్ వద్దు అన్న కూడా తేవడం ఎందుకు మళ్ళీ కలర్ ఎక్స్చేంజ్ చేయొచ్చు కదా పాపం
@tummalasandhya9426Ай бұрын
Price entha vinodh gaaru
@aravetivasanthi6200Ай бұрын
భారతి ఆడపిల్లకు రోడ్డు మీద చీర ఇవ్వకూడదు ఇంటికి తీసుకుపోయి పసుపు కుంకుమ పెట్టి చీర ఇవ్వాలి గుర్తుపెట్టుకో భారతి అలా ఇవ్వకూడదు
@ismartvinodvlogsАй бұрын
😇🙏
@santhoshadulapuram4868Ай бұрын
Main aapka ko pilane
@santhoshadulapuram4868Ай бұрын
మీ అక్కకు పిల్లలు లేరు కదా మీరు ఒక పాపని ఇయ్యొచ్చు కదా