Okapudu ma brother phone kosamu aduruchusathane badtime .5years ke me matalaku na manasu happy ga untumthe akka ❤
@vijaya.pannala2 ай бұрын
Tha nk u so much🥰🥰
@parvathisamineni14382 ай бұрын
Amma lokulu kakulu edi kaliugam pattinchukovaddu
@vijaya.pannala2 ай бұрын
Avunandi adi telisina emitoo tq🥰🥰
@bhanusrinu88692 ай бұрын
Okati paiki vasthe. Chudaleru. Endukante memmalni vimarsenche vallu andaru me kanna thakkuva talent unnavalle. Me la rendu manchi matalu. Cheppa manadi chuddam. Eppudu okariki padi eedupule. Pattinchukoku da last lo me navvu baga nachhindi super🙏👌🤝
@vijaya.pannala2 ай бұрын
మీ అభిమానానికి చాలా చాలా థాంక్స్ అండి 🥰🥰
@coraghu38352 ай бұрын
Madam, Mee video nachinavallu chalamandi unnaru. Meeru Sri Matre namaha ante maaku Lalitha Matha gurthuku vachi Ananda paduthunnamu. Meeru evvarini pattinchukonakkara ledamma. Manchi vishyalu kaliyugam lo chedugaa untayi Rama ante Ravana anipisthundi kondariki vari kharma ku. Vadileyandi alanti varini. Dhanyavadamulu🎉
అక్క గారు నేను మీకు ఒకటి చెపుతాను అండి.నేను కూడా చాలా మందిని hai అనే పలకరిస్తాను ఎందుకు అంటే జనరేషన్ బట్టి...ఇదివరకు మా చిన్నతనం లో బావునారా అనే వాళ్ళం అది తప్పు పట్టేవారు, ఎలా వున్నారు అని అడిగే వాళ్ళం అదీ తప్పుపట్టేవాళ్ళం అలాగే శ్రీ మాత్రే నమః అన్న శ్రీరామ్ అన్న మనకు పర్వాలేదు కానీ మా చుట్టూ పక్కల ఇంకో మతస్తులు వుంటారు.వాళ్ళు చాలా మంచివారు కానీ నేను వాళ్ళని అల పాలక్రించలెను.అలాగే మొన్న మన వాళ్ళ అమ్మాయిని అలాగే పలకరించాను ,నేను ఔట్డోర్ అల palkreeyavadu అని msg . అలాగే జైరాం అంటే ఏమిటి రాం రాం అంటున్నారు అని .ఇంక మీరే చెప్పండి అక్క గారు నా పరిస్థితి.సరే అలాగే చివరలో మీ పేరు చెప్పడం చాలా బావుంది. అలా చెప్పాలి కూడా.ఎందుకు అంటే కొత్త వాళ్ళకి తెలియాలి,వారికి మీ యొక్క మంచి విషయాలు తెలియాలి అంటే మన అడ్రెస్స్,అంటే మన పర్చీయం తప్పకుండా వుండాలి కద.మీరు మటుకు దీనిని మార్చవద్దు. మీ పేరు లోనే విజయం వుంది అక్క.గారు. ఆ పేరు కు నేను పెద్ద అభిమానిని ,అలాగే మీ వంటలకు,మీరు చెప్పే చక్కని విషయాలకు కూడా.అలాగే hai anedi తప్పు మాట కాదు చక్కని స్నేహా పూరిత మైన ఆప్యాయ మైన పిలుపు.తప్పుగా ఏమైనా చెపితే మన్నించండి విజయా అక్క గారు.
@vijaya.pannala2 ай бұрын
మీ అభిమానానికి చాలా చాలా థాంక్స్ అండి నాకు చాలా సంతోషం అనిపించింది🥰🥰