Рет қаралды 1,362
కింగ్ నాగార్జున 40 ఏళ్లుగా తెలుగు చిత్రసీమకు విశేష సేవలు అందిస్తూ, తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. 1959 ఆగస్టు 29న జన్మించిన ఆయన, విద్యను పూర్తిచేసిన తరువాత 1986లో "విక్రమ్" ద్వారా హీరోగా సినీరంగంలోకి అడుగుపెట్టి, తన కెరీర్‌లో "శివ", "మజ్ను", "గీతాంజలి", "అన్నమయ్య", "మనం" వంటి చిత్రాలతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. ఆయన నటనా ప్రతిభతో పాటు నిర్మాతగా కూడా సత్తా చాటారు. 64 ఏళ్ల వయసులో కూడా తన ఫిట్‌నెస్, గ్లామర్‌తో యువ హీరోలకు సవాలు విసురుతూ సినిమాల్లో కొనసాగుతున్నారు.
#AkkineniNagarjuna
#Nagarjuna
#Nagarjunabiography
#KingNagarjuna
#TollywoodKing
#AkkineniHero
#NagarjunaMovies
#NagarjunaBiography
#Manmadhudu
#ShivaMovie
#Geethanjali
#Annamayya
#Tollywood
#NagarjunaFans
#NagarjunaInspiration
#TollywoodSuperstar
#AkkineniFamily
#NagarjunaLegacy
#SouthIndianCinema
#NagarjunaInterview
#NagarjunaLife
#pmtalkies