Рет қаралды 36,700
విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటనతో, వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరో. 1960 డిసెంబర్ 13న రామానాయుడు కుటుంబంలో జన్మించిన వెంకటేష్, తన నటనా ప్రస్థానాన్ని చిన్న వయసులోనే ప్రారంభించి, 38 ఏళ్ల సినీ ప్రస్థానంలో మాస్, క్లాస్, ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ ఇష్టమైన హీరోగా నిలిచారు. "కలియుగ పాండవులు" సినిమా ద్వారా హీరోగా మారి, తన కష్టపాటు, టాలెంట్ తో ఎన్నో విజయాలు సాధించారు. ఫ్యామిలీ, లవ్, కామెడీ, యాక్షన్ వంటి విభిన్న జానర్లలో అద్భుతమైన చిత్రాలు అందించి, టాలీవుడ్ లో అజాతశత్రువుగా పేరు సంపాదించారు.
#VictoryVenkatesh #Hbdvenkatesh
#VenkateshBiography
#TollywoodLegend
#VenkateshDaggubati
#TollywoodHero
#VenkateshFans
#FamilyHero
#VictoryVibe
#VenkateshMagic
#TeluguCinema
#VenkateshJourney
#VenkyMama
#TollywoodSuperstar
#EvergreenHero
#Venkybiography
#pmtalkies