నిజమైన బాధ్యతాయుతమైన న్యాయవాదిగా వీడియో లో వివరించారు ధన్యవాదాలు.లాయరుగారికి
@AdvocateRamya Жыл бұрын
🙏
@shanthakumarinama7750 Жыл бұрын
Really ntha baga chepparu mam🙏
@shanthakumarinama7750 Жыл бұрын
1st wife kesu 498 404 kesu pettindi Next after 3years compromise aendi.propery monovarthi korukundi But divorce ivvaledu..iddaru onkari feelings respect chesthu brathakali ani theerpu echaru.but second wife tho undu money everything first wife ke peduthu paiga ntho mandi tho akramasambandam pettukonna aa 2nd bharisthu life inka risk chesukovaddu ani bharisthunte..direct 2nd wife ni vodilesi maro lady ni intlo pettukoni njoy chesthu ni estam vochindi chesuko ane oka central govt employ ni yem cheyyali mam
@chenna.anitha92687 ай бұрын
0000p000
@saikirangummadavelli631823 күн бұрын
L
@nagireddy53592 сағат бұрын
మేడంగారు youtube లో ఎన్నో వీడియోలు చూస్తున్నాను మీరు మంచి చెడు చెప్పే వీడియో ఒక్కటి చూసిన జన్మ ధన్య మై పోతుంది
@manju75202 жыл бұрын
good topic madam. సాక్ష్యాలు దొరకడం చాలా కష్టం. లక్షల్లో ఒకళ్ళవి బయట పడతాయి. ఒకవేళ అమ్మాయి తప్పు చేసి దొరికిన reverse కేసు అబ్బాయి మీద పెట్టి ఇబ్బంది పెడతారు. అబ్బాయిది తప్పు ఐతే అమ్మాయి adjust అవ్వాలి లేదంటే పిల్లలతో సహా పుట్టింటికి రావాలి. మొత్తానికి డబ్బుతో solve చేసుకోడం తప్ప court law ఉపయోగం కంటే అపాయం ఎక్కువ. కేసు తేలదు వయసు ఐపోతుంటుంది. ఒక రకంగా పనిష్మెంట్. కాబట్టి పెళ్ళికి తొందర పడకుండా బాగా enuiry చేసి చేసుకోండి.
@chittibabukovvuri46612 жыл бұрын
Correct ga chepperu..bayata pedithe manaparuvu kuda pothumdi
@kumardara11852 жыл бұрын
Yes really true Medam
@Anu-bl6vp2 жыл бұрын
Anduku potundi manam true ga undi husband or relationship pettukunte bayata cheppu konte anti
@chittibabukovvuri46612 жыл бұрын
@@Anu-bl6vp inti vishayalu bayata padite paruvu mottam family ke pothumdi kadha
@savibharath59082 жыл бұрын
@@Anu-bl6vp s correct madam thappu cheyakuntey paruvu ela pothundhi
@zafarbhashasheik8311 Жыл бұрын
మీరు చెప్పెంది 100% కరెక్ట్ మేడం
@shivaprasad91812 жыл бұрын
రమ్య మేడం గారు వాస్తవాలు చెప్పారు . మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు . 🙏🙏
@dsnarayana80532 жыл бұрын
Lakshml
@dsnarayana80532 жыл бұрын
Lakshmj
@vijayalakshmimovva9322 Жыл бұрын
Madam cases chaala Baga deal chestharu hats off you madam Mee programmes Baga custhuntanu madam nenu kuda oka bhadhithuraaline maa vaaru oka dhaanni thechi evaru lerani abaddhalu chepthu intlo undi nannu tensions peduthunna pillala marriages Ani 30 years paddanu babu vaallu intiki vachachaka chusi bayatiki aayanani thosesaaru madam adhi babu vaallu correct gane chesara madam assets Anni avagottadu
@manthramugdha83032 жыл бұрын
మంచి విషయాలు సెలవిచ్చారు మేడం . దన్యవాదములు!!
@naveenvarma11502 ай бұрын
మీరు చెప్పిన మాటలు నిజంగా కారెక్ట్ మేడం అదేవిధంగా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా చాలా బాగుంది థ్యాంక్
@annapureddyniranjanreddy93202 жыл бұрын
మేడం గారు నమస్తే చాలా మంచి విషయం తెలియచేశారు అమ్మాయి లు ఎక్కువ గా ఇల్లీగల్ సంబంధాలు పెట్టుకోని బర్తలకు ఇబ్బందులు పెడుతున్నారు తప్పుడు కేసులు పెడుతున్నారు సంసారాలు పోగొట్టుకుంటున్నారు
@dasaribhanu66562 жыл бұрын
Ammae lu vere sambandham pettukuntunnaru ekkuva annaruga mari evaritho pettuku kuntunnaru chepandi sir abbaei lathone kadha iddharidhi thappu vuntundhi okkari baryadhi inkokari barthadhi, first intlo vaallu okkariki okkaru correct ga vunte asalu em problems vundavu kadha
@anithaysy1413 Жыл бұрын
@@dasaribhanu6656ok ààßaàaàqq QQ em wqqqq
@rammurthys4628 Жыл бұрын
😊😊
@Vukegourinagamani-xw8cp4 ай бұрын
Naresetti Nirmal meri govt teacher love marriage chesukonidhi kani illegal connection dabbu kosam illegal connection naminchi mosam cheyadamlo first acting lo kuda umpudugathe teacherki moguduni konguna kattukoni mosam cheyatam loveki vslu thelusina lady as it is thrinayani serial lady even kuthuru kuda thelusu love ki valu theliyada. Chracter leni maners leni bajaru balisikottukuntuna lady vavivarusa ledu aga sabandam ledu yelantivarina sexual affair for this lady andamga ready kalltho magavadini buttalo pacesetter padu lady
@e.kavitha29365 ай бұрын
నమస్కారం మేడం మీరు ప్రతిరోజు మంచి సందేశాలు చెప్తారు మేడం మాకు కూడా ఒక సహాయం కావాలి మేడం అక్రమ సంబంధం పెట్టుకున్న వారికి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఎలాంటి కేసు అవ్వదా మేడం దానికి ఏ చట్టం లేదా మీరు అన్ని కేసులు ఆడవాళ్లు గెలిస్తే అని చెప్తున్నారు కానీ మేము పోలీస్ స్టేషన్ కి వెళ్తే దీనికి ఏ చట్టం లేదు మేము ఏమి చేయలేమని చేతులు ఎత్తేస్తున్నారు మేడం
@sriramachandrarao7548 Жыл бұрын
ALL WAYS BEST ADVISE.....VERY GOOD
@Sunrisers-22 Жыл бұрын
At 5:00 min super
@veerendrak56702 жыл бұрын
మేడం గారు very nice బాగా cheperu
@DURGAPRASADARAOful24 күн бұрын
Very useful content amma
@balajisannapa47432 жыл бұрын
నమేస్తే మేడం చాలా మంచి మెసేజ్ చెప్పారు సమాజానికి
@AdvocateRamya2 жыл бұрын
🙏
@ycveereshycveeresh24572 жыл бұрын
@@AdvocateRamya నమస్తే మేడం చాలా మంచి మెసేజ్ మేడం చెప్పారు
@jayalaxmisathani3782 Жыл бұрын
Nenu nijanga meeru cheputunndi anubhavisthunnanu madam chal chakkaga cheppar than you madam Naku chala upyoga padutundi
@alliswelltspsc.20257 ай бұрын
Hi mam what happened
@dasthagiri996311 ай бұрын
Super ga chepparu madam,Thank U madam
@Sureshms337 Жыл бұрын
Superrrrrr 🎉🎉🎉madam
@harandhareanjanna9440 Жыл бұрын
Correct 💯 patner response
@vijayadukuntla89612 жыл бұрын
Society ki good massage cheparu thank you madam
@AdvocateRamya2 жыл бұрын
🙏
@venkatarao79204 ай бұрын
You have taken law ,legality , society,moral of men and women and failure of courts evidences and possibilities of getting evidences as well the high morality required in a family and the purpose and meanings of marriage and family life are explained the best way in brief for the lowest/ illiterates too with respect to all in closing. Thank you for good morale and your role towards a good society. May speak if possible. Namaskar
నా భర్త బొమ్మల మోహన్ రావు,23ఏళ్ల నుండి ఉరికొకరు,జిల్లా కొక ఆడ మనిషిని ఉంచుకొని,నన్ను,నా పిల్లల ని వదిలేసి గాలి సరస్వతి అనే దానిని ఉంచుకొని,పెళ్లి చేసుకున్నాను ఏమి చేసుకుంటావో చేసుకో అని దానితోనే ఉంరున్నాడు. ఈ బొమ్మల మోహన్ రావు మీద 498A కేస్ ఉంది,కోర్టు కి వెళ్తున్నాడు. ఇప్పుడు వాళ్లిద్దరూ ఉన్న ఫోటోలు, msg లు ఉన్నాయి,అయినా కానీ వాడు భలే కొవ్వుతో ఉన్నాడు
@kummattichandra24782 жыл бұрын
Miru case apudu petaru. Reply cheyandi.
@kummattichandra24782 жыл бұрын
@@madikianjali317 Chepandi Anti mi problm.
@vimalasukapalli76522 жыл бұрын
@@kummattichandra2478 .2012 లో జాబ్ మీద వెళ్ళాడు.అప్పటి నుండి 2016 వరకు తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు.2016 లో కేస్ పెట్టాను.2012 నుండి నాకు ఎటువంటి సహాయం నా భర్త నుండి లేదు
@vimalasukapalli76522 жыл бұрын
నా పిల్లల తో నేనువేరుగా ఉంటున్నాను. 12.3.2022 న నా కొడుకు ని 21ఏళ్ల బిడ్దని నెల్లూరు జిల్లా, కప్పరాల తిప్ప లో కొట్టి చంపేశారు.నెల్లూరు జిల్లా Sp గారు న్యాయం చేయలేదు. నా కొడుకు చనిపోయినప్పుడు నా భర్త వచ్చాడు. వచ్చి మరల ఉంచుకున్న దాని దగ్గరకే వెళ్ళాడు. అన్ని ఐపోయిన తర్వాత నన్ను,నా కూతుర్ని నా భర్త దగ్గరకు తీసుకొని వచ్చాడు. కానీ తీసుకొని వచ్చి, ఆ ఉంచుకున్న దానితోనే ఉంటూ,నాకు ఇంట్లో తినే దానికి లేకుండా చేసి 2నెలల నుండి చిత్ర హింసలకు గురి చేస్తున్నాడు.
@kummattichandra24782 жыл бұрын
@@vimalasukapalli7652 Chandra suplexcity
@kathrojuprasanna67922 жыл бұрын
Super explanations
@madhirapraveenraju83172 жыл бұрын
Akka chala Baga cheppadu
@balajip68722 жыл бұрын
Good massage medam
@sonypari6142 жыл бұрын
Ee medam na. Favorite mast cheptaru 😊
@valmikijanaki629 Жыл бұрын
Na life ento na feature ento Naku artham kavadam ledu madam ma edari madhya challa godavallu jaruguthunai madam pls solve my problem madam pllls ani ma edaridi intercaste marriage madam athamiki chala nami marriage cheskunanu madam
@aditya4700 Жыл бұрын
Madam ngos ni ela contact cheyyali without raised any complain in PS...plz help
@siromaniperumalla40822 жыл бұрын
super ga chepparu medam tq🙏
@raghu9457 Жыл бұрын
Superb mdm
@chikkalasubrahmanyam456 Жыл бұрын
Great 👍
@sirigadurocks6 күн бұрын
ఎం cheyali madam
@mechgamer1111 Жыл бұрын
Chela Manchi solution
@ashokkumargajula4282 жыл бұрын
nice madam baaga chepparu
@bajishaikpalnati91582 жыл бұрын
Good video suggestions
@konetishobha55772 жыл бұрын
Namasthe madem .🙏chala baga cheparu.thanku.
@patanfakruddin841 Жыл бұрын
Medam Nijanga akrama sambandham pettukoni vyanhi charam chesarani telusukovadam elaa ? A test dwara telusukovacchu
మేడం మిమ్మల్ని కలవాలి కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నాను కానీ అవ్వడం లేదు నేను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి చట్టరీత్యా విడాకులు కోరుకుంటున్నాను నాకు ఎలా ఏమిటి అనేది మమ్మల్ని డైరెక్టుగా కలుద్దాం అనుకుంటున్నాను ప్లీజ్ మేడం రిప్లై పెట్టండి
@kummattichandra2478 Жыл бұрын
A uru midi,akada untaru mi problam anti❤
@chanduchandu97105 ай бұрын
Namasthe madam Metho personalga matladali amte ela madam
Madam please make vide about govt jobs ,andukante maku ma street vallaki godavalu unnayi,vallu police verification appudu mana gurunchi bad ga intentional chabite amina problem aha madam,atuvanti case lu lavu
@chshankar85772 жыл бұрын
Madam nenu na birtha medha maintanence case vesi 1 year aindi. Jan.2022 lo court 10000 ki order vesindi naku 5 yrs babu unnadu kani okkasari kuda payment cheyatledu nenem cheyalo advice ivvandi madam plz naku rpy ivvandi madam
@kummattichandra24782 жыл бұрын
Miru lawer ni adagaleda
@skbebe5762Ай бұрын
Namaste mem 🙏
@teluguhla-hn5ft Жыл бұрын
Madam being have I illegal effairs brought injection order how to drag them present brought injection order
@corestrength1232 жыл бұрын
Nice nail polish colour , 🙂 on hands
@best.lyrics_99.2 жыл бұрын
Hlo madam na daggara msgs..call recordings. kuda unnayi avi evidence kindakidtayaa???
@kummattichandra24782 жыл бұрын
Yes
@realherofans5896 Жыл бұрын
Reality chupinche vallaki support epatiki untundhi mam❤
@20-4182 жыл бұрын
🙏🙏 madam garu
@Kprabhakar6213 ай бұрын
Suuuuuuuuuuuuuuupar Medam
@npr764 Жыл бұрын
మేడమ్ ఈ పరిస్తితులు ముఖ్యంగా ఆధునిక విద్య వలన తలెత్తినవే. కొంతమంది బాల్యంలో అతి స్వేచ్ఛ వలన తెలియక, కొంతమంది అవగాహన రాహిత్యంతో ఆకర్షణలకు లొంగిపోయి, ఆర్ధిక ఇబ్బందుల పరిష్కారం కోసం ఇలామారటం జరుగుతున్నది. పోతే సమాజంలో కుహనా పెద్దమనుషులు, స్వార్ధ పరవ్యాపారస్తులు, కొంతమంది పెళ్ళయి కొవ్వొక్కిన వాళ్ళు ఇలాంటి విచ్చలవిడి తనాన్ని అభివృద్ధి చేయటం జరిగింది. ఇదంతా తల్లిదండ్రులిచ్చిన అతి స్వేచ్ఛ, సమాజంలో మనుష్యుల దురాశ, విద్యావ్యవస్థలో లోపాలు, స్వార్ధం వలన వచ్చినవే. పూర్వం పెద్దలు చెప్పినట్లుగా స్త్రీలు బాల్యంలో తల్లిదండ్రుల, యవ్వనంలో భర్తల సంరక్షణలో ఉండాలనే విషయానికి గౌరవాన్నిచ్చి, విలువలకు, గుణాలకు ప్రాధాన్యత ఇస్తే ఇంతదూరం వచ్చేదికాదు.
Deniki law process amti yala cheyyali madam property documents anni ayana deggarey vunnayi
@nagireddy53592 сағат бұрын
మేడంగారు పెళ్లి అయిన ఆడపిల్లకి తన భర్త నుంచి సెక్స్ విషయంలో ఎటువంటి లోపం లేదు చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు లగ్జరీ లైఫ్ కు కూడా లోటు లేదు కార్లు బిల్డింగు బయటకు కూడా ఎక్కడికి కావాలంటే అక్కడకు తిప్పుతున్నాడు తొమ్మిది సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు రెండవ సంతానం ప్రస్తుతానికి వద్దు అని అనుకుంటున్నారు. పెళ్లి అయిన మరో ఇతర క్యాస్ట్ అబ్బాయి సెల్ ద్వారా అందాన్ని పొగిడే సరికి వాడితో అక్రమ సంబంధానికి 100% రెడీ అయిపోయింది ఇటువంటి ఆడదాన్ని ఏమి అనాలో తెలియటం లేదు మేడం గారు
@sujathamilkuri8711 Жыл бұрын
Mam please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏akrama sambandhalu pettukivachu ani echina thirpu maku vadhu mam please 🙏🙏🙏🙏🙏
@jannuvijayakumar65462 жыл бұрын
madam ... na pelli peddala samakshamlo intercaste marriage temple lo jarigindhimay 15,2021 ...nadi telangana na husband di andhrapradesh..appudu marriage certificate thisukoledu appudu carona time lo kudaraledu1 year avuthundhi ..eppudu thisukovali anukutunna mam ...dani process chepandi madam plz rly
@kummattichandra24782 жыл бұрын
Register offic lo adagandi.
@reddiprasad4478 Жыл бұрын
Super madam
@RamyaDhulipalla10 ай бұрын
Madem thank you
@skbebe5762Ай бұрын
Mem a relationship tappu ani telusukoni saridhiddhukune anukuntam mem,kani avatala person voppukokunda backmail, arrasment cheste em cheyali mem
@skrasulbee1234 Жыл бұрын
Mam na hasband one year nunchu oka advacate to chatting cals oka 6months nunchi tanu car driving ki veltunna ani tana deggaraki velli one 4days stay chesi vastunnadu ah vishayam naku telisindani divorce kavali nv naku vaddu antunnadu naku one year papa kuda undi ah advacate ki cal chesi tittanu tanu assal em bhayapadatam ledhu
Madam Some parents are encouraging their daughter and give freedom to commit adultery. Then how can we gather evidence?
@Skbaji333332 жыл бұрын
Hi...madam I have a small doubt about 3 years llb course Nenu 10th (regular)+2(Andhra Pradesh open school (aposs))+3(b.com in Dr.br ambedkar open University) lo complete chesanu. So... present 3 years llb lo 1st year chaduvutunnanu Aitey clg vallu LLB complete ayyina tarvata bar counsil lo enroll chesukoru ani antunnaru.idhi nijamena?cheppandi madam🙏
@tataraobadithatatarao7604 ай бұрын
అమ్మ ఇప్పుడు కోర్టు న్యాయస్థానం అవి నేను 3 సంవత్సరాలనుంచి కోర్టు చుట్టూ తిరుగుతున్నాను కానీ న్యాయ పరిష్కారము దొరకడం లేదు అదనముగా మరో మూడు కేసులు ఎదుర్కోవలసి వస్తుంది ఇందులో 490 ఏ కేసు ఫ్యామిలీ నెంబర్స్ ఎదుర్కోవలసి వస్తుంది ఇవన్నీ కాకుండా ఆర్థికంగా ఇబ్బందులు పడవలసి వస్తుంది దీనివల్ల పిల్లల లైఫ్ పాడైపోతుంది ఇదంతా ఎప్పటికీ న్యాయం జరుగుతుందో ఆడ వారు ఎన్ని తప్పులు చేసిన ఎటువంటి పర్స్ మెంట్ లేదు
@tataraobadithatatarao7604 ай бұрын
సాక్షాలు ఉన్న ఏమి చేయలేం
@tataraobadithatatarao7604 ай бұрын
ఆమెకి 25 లాక్స్ ఇవ్వాల అంటుంది
@davarakondasusella94582 жыл бұрын
👌
@shankarn29322 жыл бұрын
Phone call list avoidance ga challuthunda
@rkd555124 күн бұрын
Na mog4k train lo parichayamaina eddaru pilala thallitho akrama samandam pettukunnadu nenu vundagane
@ysambasivarao35792 жыл бұрын
ఒక భర్త జీతం 50 వెలు అనుకుందాం. పేరెంట్స్ చెల్లి తమ్ముడు నానమ్మ వున్నారు. భార్య వుంది .ఇటువంటి పరిస్థితిలో భార్యకు 45 వెలు ఖర్చు చేయమని, మిగిలిన కుటుంబ సభ్యులను గాలికి.వదిలేసి వారందరికీ కలిపి 2 వెలో 5 వేలో మాత్రమే ఖర్చు చేయాలని ఏ సెక్షన్ లో వుంది చెప్పగలరా.
@maddinenijayasree19342 жыл бұрын
Haha super
@eshwarsidduguri3097 Жыл бұрын
ఈ... చట్టంలో ఇలాగే ఉంటుంది బ్రో.... అందుకే ...కోపం తో maruder s చేస్తున్నారు
@laxmiprasannaperika2621 Жыл бұрын
Mari wifes manchiga undi relations pettukokunda undachu kadha