మీరు లాస్ట్ లో చెప్పే శక్తి పాతం వివరాలు చాలా అద్భుతమైన సందేశం మౌనం ఒంటరి తనం ఉంటే వారికీ అనేక మైన అద్భుతం చేయగలరు 🙏🙏🙏🙏🙏
@KavithaReddy-x9n2 ай бұрын
చాలా అద్భుతం......🧘♀️
@srinubabu30712 ай бұрын
దయచేసి భిక్షమయ్య గురూజీ ఫోన్ నెంబర్, అడ్రస్ చెప్పగలరా
@mrphanindra512 ай бұрын
Thanku so much guruvugaru
@mlumudidargah62752 ай бұрын
Guruwe gareki namaskaramulu🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@krishnamurthykollu8797Ай бұрын
Ha i buitfoll friends ❤
@umamaheswararaotallam77022 ай бұрын
namaste guru ji
@venkatsastry59372 ай бұрын
Jai Gurudev
@clientshandpaper62192 ай бұрын
Guruvugaarini cheppaneeyandi meeru calm ga vundani
@gupendar11612 ай бұрын
I am prostrate ing universe God thank you I have paid daily 20000 twenty thousand rupees from my universe God thank you I am prostrate ing Upender Gopurapu Telangana Khammam DT sir ❤❤❤.
@manjulachintapatla35632 ай бұрын
🙏🙏🙏
@SwathiSekharAdvocate2 ай бұрын
Depth subject .enno books chadivina dorakani knowledge e video lo icharu🙏🙏
@padmavani73032 ай бұрын
Shakti vunnavru cheste matrame vastundi
@bnarasimha40572 ай бұрын
🙏🙏🙏🙏🙏💐💐
@gp-um4ns2 ай бұрын
🙏🙏✨️✨️🎉🎉🎉
@ppurushotham3132 ай бұрын
గురువు గారికి వందనాలు నాకు మీరు విశ్లేషణ బాగుంది కానీ వానరులనుండి అంటే ఇప్పుడున్న వానరాలు కాకుండా వేరే వానరుల నుండి మానవులు రూపాంతరం చెందినట్లుగా మీరు చెపుతున్నారు,అంటే శ్రీరాముడు ఆ వానరుల నుండి రూపాంతరం చెంది మానవునిగా అవతరించారా ? అయితే రాములవారితో వున్న వానరులు ఎవరు ? వానరులనుండి నరులుగా మారితే ఇక ఆ వానరాజాతి అంతరించినట్లే కదా ? మరి శ్రీరామునితో వున్న వానరులు ఏక్కడినుండి వచ్చారు ? ఇప్పుడున్న వానరులు,నరులు ఎవరు ? నాకున్న ఆధ్యాత్మిక అనుభవమైన దృష్టిలో, ఈ సృష్టిక్రమాన్ని మానవమాత్రులమైన మననం విశ్లేషణ చేయలేము ఏ రూపము ఏ క్రమములో మారిందో,పరమాత్ముని ఏ అవతారం ఏ నిమిత్తము చేశారో వారికే తెలియాలి అవతారాలను జీవపరిణామక్రముగా మనం విశ్లేషణ చేయలేము . అతని స్థితి అతనికే తెలుస్తుంది. వెలుతురును వెళుతురుండాలి జ్ఞానం తెలుసుకోవాలి అంటే జ్ఞానముండాలి ఆంతర్యాముని సృష్టి ఆవిర్భావం తెలుసుకోవాలంటే అంతరం కావాలి బయటవుండి ఏమి తెలుసుకోలేవు అంతరం ఐనవాడు బయటవుండడు బయట వున్న వానికి లోపలవున్నది తెలియదు. """" ఓం తత్ సత్ """