ఎంతో రిస్క్ తీసుకొని ఈ జలపాతం గుర్తించారు. అద్భుతమైన జలపాతం. అందమైన ప్రకృతి. సినిమా వాళ్లకు మంచి లొకేషన్ ఈ ప్రాంతాన్ని అన్ని జాగ్రత్త లు తీసుకొని ఎకో టూరిజం అభివృద్ధి చేయాలి.ఇంతటి అద్భుతమైన ప్రదేశాలను ప్రజలకు ప్రభుత్వం అందుబాటులో కి తీసుకొని రావాలి.స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నాను.
@TourwithSadan Жыл бұрын
Thank you so much sir
@rameshbathula8050Ай бұрын
Good job sir, but heavy risky
@ibrahimmohammad47542 жыл бұрын
చాలా బాగా తీసారు అన్న ఇంతమంచి సీన్ చూపించినందుకు ధన్యవాదములు
@TourwithSadan2 жыл бұрын
Thank you ibrahim bayya
@gadderajendergoud78942 жыл бұрын
Wow superb nice vlog good.
@TourwithSadan2 жыл бұрын
Thank you Rajender anna
@sammireddyreddy15872 жыл бұрын
Exlent very nice great sadhi Tq
@TourwithSadan2 жыл бұрын
Thank you Reddy saab
@pbhagyasri71952 жыл бұрын
Super
@TourwithSadan2 жыл бұрын
Thank you Bhagyasri gaaru
@irpachandu92512 жыл бұрын
Super sir thank you sir
@TourwithSadan2 жыл бұрын
Thank you Chandu
@ravindargatla82452 жыл бұрын
నమస్తే సాధన 1967 అనుకుంటా మొట్టమొదటిసారిగా చంద్రమండలంపై కాలు పెట్టిన నీలం స్ట్రాంగ్ ఎంత సంతోషించాడో అంతే సంతోషం నీలో స్పష్టంగా కనిపిస్తుంది మీరు పడ్డ కష్టం మీరు తీసిన వీడియో విధానం చాలా అద్భుతంగా ఉంది
@TourwithSadan2 жыл бұрын
Wow.....Thank you Ravinder gaaru
@cherlalakshmi3065 ай бұрын
Wow. Beautifull scenery. Adventurous trip and making videography. Thanks for introducing to the world
Anna chala kashtapadi thisaru anna bagundhi cerfull brother good
@TourwithSadan2 жыл бұрын
Thank you so much Kalyan.
@rajannavenshetty44782 жыл бұрын
Fantastic feast for eyes
@TourwithSadan2 жыл бұрын
Thank you Rajanna sir
@PraneethVlogs2 жыл бұрын
మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు అన్నా, కానీ మీరు మన తెలుగు రాష్ట్రాల లో నైనా తెలంగాణలో ,అది మన వరంగల్లో పుట్టినందుకు చాలా సంతోషిస్తున్నాము, మీరు ఈ ఏజ్ లో కూడా చాలా రిస్క్ చేసి చాలా మంచి వీడియోలు చేస్తున్నారు అన్నా, మేము చూడలేని చాలా ప్రదేశాలను కూడా మీరు కళ్లకు కట్టినట్టుగా చూపిస్తున్నారు చాలా సంతోషం మరిన్ని వీడియోలు కూడా ఇలాంటి చాలా మంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్నాం
@TourwithSadan2 жыл бұрын
Thank you so much Praneeth. మీ అభిమానం, మీ సహకారం ఉన్నంత వరకు ఇలాంటి వీడియోలు తీస్తాను అనే నమ్మకం ఉంది ప్రణీత్. మీ అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలు . Thank you Praneeth.
@PraneethVlogs2 жыл бұрын
@@TourwithSadan 🙏
@anwarsufi78542 жыл бұрын
Great Shoot Hearty Congratulations to Sadanna and Team ఒక అద్భుతమైన జలపాతం ను చాలా గొప్పగా ఆత్మీయంగా షూట్ చేశారు. మీ ప్రయాణంలోని అన్ని విషయాలను స్పష్టంగా అవసరం మేరకు చెప్పగలిగారు. జలపాతం గురించి మీరు ఇచ్చిన సమాచారం సూపర్బ్. లక్షలు ఖర్చుపెట్టి ఎన్నో ప్రయాసాలు పడి వెళ్లినా ఇంత గొప్పగా చూడలేని అల్బాకా జలపాతం క్రీసెంట్ జలపాతాన్ని మీరు గొప్పగా ఉన్నదున్నట్టు చూపించారు . అనవసరపు ఎడిటింగ్ అనవసరపు మిక్సింగ్ లేకుండా చాలా బాగా షూట్ చేసి మంచి వీడియోను ఒక కొత్త జలపాతాన్ని ఆవిష్కరించిన మీకు దిల్ సే అభినందనలు.
@TourwithSadan2 жыл бұрын
Thank you so much Anwar bayya. మీరు చాలా ఓపికగా పూర్తి వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు అన్వర్ అన్నయ్య . మీలాంటి వారి ప్రశంసలు మేము పడ్డ కష్టాన్ని మరిచిపోయె విధంగా చేస్తున్నాయి అన్న. ఇక ముందు కూడా మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని మా కోరిక. Thank you so much Anwar anna
@machavarammanojkumar12032 жыл бұрын
అన్న గారు మీరు ఏ వాటర్ ఫాల్స్ ను చుపించిన అద్భుతంగా వుంటుంది. మరి ముఖ్యంగా ఇంత హైట్ వున్న జలపాతం మన పూర్వ వరంగల్ జిల్లాలో ఉండడం మన భాగ్యం. మీరు దీని తెలుసుకొని, ఎంతో శ్రమ కూర్చి వీడియో ను తీసినందుకు. మీకు ధన్యవాదాలు.
@TourwithSadan2 жыл бұрын
Thank you so much Manoj gaaru
@tribevillagechannel12212 жыл бұрын
తెలంగాణ లో ఇలాంటి ఎత్తైన జలపాతం ఉందని మాకు చూపించినందుకు ధన్యవాదములు సద్ధన గారు
@TourwithSadan2 жыл бұрын
Thank you Venkatesh gaaru
@venkatrm1232 жыл бұрын
Adbhutam....anirvachaneeyam.
@TourwithSadan2 жыл бұрын
Thank you sir
@spoornachandersp2496 Жыл бұрын
Meru chala great brother
@TourwithSadan Жыл бұрын
Thank you Poornachander gaaru
@vijdnath2 жыл бұрын
బాబోయ్ మీ ధైర్యం కి మెచ్చుకోవాలి. అసలు ఎలా అనిపించింది అలా కష్టాలు పడి అక్కడికి చేరుకోవడం మాటలు కాదు. సూపర్ గా ఉంది వీడియో. శుభాకాంక్షలు మీకు
@TourwithSadan2 жыл бұрын
Thank you Vidyanath. మీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి వీడియోలు చెయ్యగలుగుతున్నాం విద్యానాథ్ గారు . Thank you
@gorregatturavitelangansong45922 жыл бұрын
Nice super
@TourwithSadan2 жыл бұрын
Thank you Ravi
@kranrhivemula77862 жыл бұрын
మేము చాలా ఇబ్బంది పడ్డాము కానీ చాలా బాగుంటది అందరూ ట్రై చేయండి
@SrinivasRao-ud4zc2 жыл бұрын
excellent Solthi.Awesome .5 star rating
@TourwithSadan2 жыл бұрын
Thank you Srinivas gaaru
@amarenderkundooru62512 жыл бұрын
ఎంతో శ్రమించి ఇంత పెద్ద జలపాతం దగ్గరకు వెళ్లిన మీ ప్రయత్నం అద్భుతం. చాలా బాగా చిత్రీకరించారు.👌
@TourwithSadan2 жыл бұрын
Thank you so much Amarender Reddy gaaru.
@RanjithKumar-fq8iw2 жыл бұрын
Thank you uncle chala bagundhi great job uncle Full video chusanu
@TourwithSadan2 жыл бұрын
Thank you Ranjith gaaru
@shaikaijaz95322 жыл бұрын
Chala chala bagundi sadana Super 👏💐👏💐👏💐
@TourwithSadan2 жыл бұрын
Thank you Aizaz bayya
@shivaramakrishna4149 Жыл бұрын
అలుబాక... ముతారం ఫారెస్ట్ సర్కిల్
@ManojKumar-wp5dd2 жыл бұрын
excellent
@TourwithSadan2 жыл бұрын
Thank you Manoj gaaru
@lakshmanachary54202 жыл бұрын
మీ అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు, చాలా చాలా కష్టపడి క్రొత్త జలపాతన్నీ కొనుక్కోని, మంచి ప్రక్రుతైన వీడియో చూయించి ఆనంద పఱచారు, మీరందరికీ చాలా ధన్యవాదాలు.
@TourwithSadan2 жыл бұрын
Thank you so much Chary gaaru
@prayagabalasubramanyam34872 жыл бұрын
Super చాలా బాగుంది. మీ శ్రమ కు తగిన ఫలితం ..
@TourwithSadan2 жыл бұрын
Thank you so much sir
@srrnaidu6 ай бұрын
మా ఊరిని మరియు చుట్టుపక్కల అందాలని ఎంతో అందంగా చూపినందుకు చాలా సంతోషం అన్న. మీరు వెళ్ళిన జలపాతం మా ఊరిలో చిన్న లొద్ది అంటారు నేను ఒక్కసారి వెళ్లగలిగాను. పక్కనే ఇంకొక జలపాతం ఉంది పేరు పెద్ద లొద్ది. దీనికంటే అందంగా ఉంటుంది మరియు పెద్దది కూడా. కానీ వెళ్ళడం చాలా కష్టం. Tq again for this Beautiful view of my Village sir. Hats off for ur Great Efforts.
@poojarimanojkumarmla5202 жыл бұрын
Super uncle very good thought video bagundi
@TourwithSadan2 жыл бұрын
Thank you so much Manoj Kumar gaaru
@PranaySonu2 жыл бұрын
Great🔥🔥🔥
@TourwithSadan2 жыл бұрын
Thank you Pranay
@vijayr13512 жыл бұрын
Chala bagundhi anna Mee kastam ki thagina video Inka bagundhi tracking chesukuntu velininadhuku manchi location kanulavindhu chesundhi anna😍😍😍🙏🙏🙏 super
@TourwithSadan2 жыл бұрын
Thank you so much Vijay
@ravivasa8722 жыл бұрын
very dangerous adventures but Nice waterfalls
@TourwithSadan2 жыл бұрын
Thank yoy Ravi gaaru
@drsuresh81692 жыл бұрын
Superb sadanandham garu explanation and explore is high level
@TourwithSadan2 жыл бұрын
Thank you so much sir
@UmaDevi-du1lt2 жыл бұрын
Telangana lo entha manchi locations undadam mana bhagya manu kunte .dhanni veliki theesi mee kala bhi ruchi ki dhanyosmi sir .nijamuguga prakruthi soundaryanni choosthunte kannula vindhu ga undi.tnq sir
@TourwithSadan2 жыл бұрын
Thank you so much Uma Devi gaaru
@alonerider30092 жыл бұрын
Beautiful exploration by beautiful nature lovers.
@TourwithSadan2 жыл бұрын
Thank you sir
@shravankumarare77702 жыл бұрын
Great adventure,congratulations to all..
@TourwithSadan2 жыл бұрын
Thank you sir
@maheshsamala23052 жыл бұрын
exellent anna garu video chalabagudi thank you
@TourwithSadan2 жыл бұрын
Thank you Mahesh
@madhuterala19022 жыл бұрын
Wow super uncle
@TourwithSadan2 жыл бұрын
Thank you madhu
@dr.nishannth35152 жыл бұрын
My best wishes for your team, really great.
@TourwithSadan2 жыл бұрын
Thank you so much sir
@govardhankola81912 жыл бұрын
Very nice
@TourwithSadan2 жыл бұрын
Thank you Govardhan gaaru
@saiweddingmoments88322 жыл бұрын
Super annagaru
@TourwithSadan2 жыл бұрын
Thank you Bro
@tarun22952 жыл бұрын
SADA garu your becoming more adventurous day by day.. for all your efforts 🙏🙏 We will try to visit this weekend.
@TourwithSadan2 жыл бұрын
Thank you so much Tarun Kumar gaaru.
@yesh82482 жыл бұрын
Clear cut video with required details. Waterfall is a sight to see. Congratulations to the team for achieving this feat.
@TourwithSadan2 жыл бұрын
Thank you sir
@rajuparsha59272 жыл бұрын
Wonderful Drone shoot
@TourwithSadan2 жыл бұрын
Thank you Raju gaaru
@pavanraj98902 жыл бұрын
Great effort made to discover a new water fall
@TourwithSadan2 жыл бұрын
Thank you Pavan Raj gaaru
@srinivasaveera8472 жыл бұрын
Super Sada 👌 👍
@TourwithSadan2 жыл бұрын
Thank you Srinivas
@pintub77032 жыл бұрын
underrated channel, keep going we are here to support you. Appreciate your efforts, you are building next gen telangana tourism
@pintub77032 жыл бұрын
can you share tractor guy phone number
@TourwithSadan2 жыл бұрын
Thank you so much sir
@devenderr24562 жыл бұрын
Very nice excellent video
@TourwithSadan2 жыл бұрын
Thank you sir
@kumbamjaganmohanreddy29172 жыл бұрын
Nicely explained full information Thanks a lot
@TourwithSadan2 жыл бұрын
Thank you so nuch sir
@charandeep82902 жыл бұрын
Wow.. beautiful .
@TourwithSadan2 жыл бұрын
Thank you Charan
@lovelyheartkarthik55152 жыл бұрын
nice place
@TourwithSadan2 жыл бұрын
Thank you bro
@PVCHANAKYA2 жыл бұрын
Sadan gaaru.. Mi prayathnam superrrr👌👌👏👏we will visit soon👍
@TourwithSadan2 жыл бұрын
Thank you Shivaprasad gaaru
@akshayaphotographyramravur37352 жыл бұрын
Annagaru super👍👍👍
@TourwithSadan2 жыл бұрын
Thank you Bro
@VamsiKrishna-nq7lw Жыл бұрын
Congratulations sir manc bhi i 2aterfall ni find out chesaru.chala baagundi
@srinivasreddylethakula64322 жыл бұрын
Adventures & excellent sir
@TourwithSadan2 жыл бұрын
Thank you so much sir
@bhavaniprasad84202 жыл бұрын
Excellent adventure and nice videography 👌👍🙏 to all team members Thankyou.
@TourwithSadan2 жыл бұрын
Thank you so much sir
@balajigoud32652 жыл бұрын
Super and adventurous
@TourwithSadan2 жыл бұрын
Thank you Balaji
@rajinkumarrajin11062 жыл бұрын
Very nice...dron shots nithin our vaagdevi college student
@TourwithSadan2 жыл бұрын
Thank you Rajin Kumar gaaru.
@AnilKumar-jx6xe2 жыл бұрын
Really grt efforts, hats off to u Anna and guys
@TourwithSadan2 жыл бұрын
Thank you Anil gaaru
@AnilKumar-jx6xe2 жыл бұрын
@@TourwithSadan it’s me Anil Telugu Traveller anna
@TourwithSadan2 жыл бұрын
@@AnilKumar-jx6xe wow..... ok ok anil
@PraveenYadav-fo4mz2 жыл бұрын
MARVELLOUS DRONE PHOTOGRAPHY. SADA YOUR PASSION FOR ADVENTUROUS EXPLORATIONS HAS NO END. KEEP CONTRIBUTING SUCH VIDEOS .VIEWERS WILL BE ENCHANTED.
@TourwithSadan2 жыл бұрын
Thank you Praveen Yadav gaaru
@SaiR-d6u Жыл бұрын
దీని కూడ గవర్నమెంట్ హాండవోర్ చేసుకుంటే బావుంటుంది bro
@TourwithSadan Жыл бұрын
Correct bro
@moshedayan96932 жыл бұрын
It's looking like Angel falls
@TourwithSadan2 жыл бұрын
Wow....Thank you
@poojarani98592 жыл бұрын
Great efforts...Drone shorts are super ..keep going team .....
@TourwithSadan2 жыл бұрын
Thank you Pooja rani gaaru
@panakyebare75442 жыл бұрын
Nice video uncle
@TourwithSadan2 жыл бұрын
Thank you Panak
@bharanikumar95212 жыл бұрын
Super sada really awesome
@TourwithSadan2 жыл бұрын
Thank you Bharani
@masoodpasha69992 жыл бұрын
Super ❤️❤️❤️anna 😍👌👌👌
@TourwithSadan2 жыл бұрын
Thank you Pasha bro
@UmaDevi-du1lt2 жыл бұрын
Soooper i really appreciate fr ur hard work nd mind blowing creativity ,best video graphy .mee krushi ki i really bow my head .wow no words . Hats off adbutha ha
@TourwithSadan2 жыл бұрын
Thank you Thank you so much
@kandhikondasrinivas75902 жыл бұрын
Atuvanti Doubts Lekunda Class Ga Finish Chesaru Vlog Ni Awesome Efforts Sir... Your Dreams are comes True 💐👍 Always We Are With You Sir🎁
@TourwithSadan2 жыл бұрын
Thank you so much Srinivas sir
@sirisurenderphotography9828Ай бұрын
annaiah meru great ..supur b place ..i miss you annaiah
@దేవేందర్తంగెళ్ల2 жыл бұрын
చాలా చాలా బాగుంది ఎంత రిస్క్ తీసుకొని సూట్ చేసి మాకు చూపినందుకు మీకు ధన్యవాదాలు.
@TourwithSadan2 жыл бұрын
Thank you so much sir
@aejazhussain99555 ай бұрын
I really appreciate your hard work.hats off to you sir.wish you all the best.
@tejashyam2 жыл бұрын
Stupendous sir
@TourwithSadan2 жыл бұрын
Thank you sir
@UmaDevi-du1lt2 жыл бұрын
We r really inspired with ur profeession.ur showing great stuff,keep going
@TourwithSadan2 жыл бұрын
Thank you so much
@newlifestudios2982 жыл бұрын
Excellent anna
@TourwithSadan2 жыл бұрын
Thank you anna
@UmaDevi-du1lt2 жыл бұрын
God bless u
@TourwithSadan2 жыл бұрын
Thank you
@hearttouchphotography64862 жыл бұрын
Excellent 👍
@TourwithSadan2 жыл бұрын
Thank you Bro
@santhoshgandham-rc4mt Жыл бұрын
Nice Anna 👍🎥
@livestream22572 жыл бұрын
Amazing Anna 👍
@TourwithSadan2 жыл бұрын
Thank you Bro.
@ramanagundampelly6282 жыл бұрын
Anna super
@TourwithSadan2 жыл бұрын
Thank you Ramana
@srikarsrikar51632 жыл бұрын
So nice uncle 🌟🔥
@TourwithSadan2 жыл бұрын
Thank you Srikar
@harinidigitals86352 жыл бұрын
చాలా బాగుంది అన్న చాలా రిస్క్ తీసుకొని అలుబాక క్రిసెంట్ వాటర్ ఫాల్స్ షూట్ చేసారు థాంక్స్ అన్న 💐💐🙏🙏🙏🙏
@TourwithSadan2 жыл бұрын
Thank you anna
@muralimanoharreddy81632 жыл бұрын
Good photo gaphy
@TourwithSadan2 жыл бұрын
Thank you sir
@kishoregurram71652 жыл бұрын
Great efforts. Hats off to the team. I am from The Great Warangal too. If possible I would like to join you.
@TourwithSadan2 жыл бұрын
Ok sir. Thank you
@ashikkumar66632 жыл бұрын
This is a next level adventurous trekking to reach the waterfall. And its worth to withness a great & beautiful waterfall.. Meru chala kastapadi ilanti adbutamaina waterfall Chupinchinanduku Thank you 🙏. Great work and excellent drone shots👍 All the best and keep exploring the best and create the best content🤟🏻 Your channel will be a successful one in near future❤️
@TourwithSadan2 жыл бұрын
Thank you so much Ashik Kumar gaaru
@thearkphotographiahanumako41022 жыл бұрын
Really so hard to shoot this anna....Chala risk chesaru anna...awesome water falls
@TourwithSadan2 жыл бұрын
Thank you so much bro
@ithachandrashekar15718 ай бұрын
👌
@punnamevents84022 жыл бұрын
Super Anna
@vishnuvardhan1872 жыл бұрын
❤️❤️❤️❤️
@TourwithSadan2 жыл бұрын
Thank you Vishnu
@kavitha83692 жыл бұрын
సూపర్ గా ఉన్నది అన్న.. ఎక్సలెంట్ బాహుబలి సినిమా వాటర్ ఫాల్స్ కన్నా మన వాటర్ ఫాల్స్ చాలా బాగుంది వీడియో బాగా తీశారు వీడియో చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఉందివీడియో మేకింగ్ బాగా ఉంది అడవిలో అందమైన ప్రదేశం కష్టపడి తీసినందుకు ధన్యవాదాలు.......
@bhagavanreddyrevuri27712 жыл бұрын
super sir
@parikipandlaprashanth93132 жыл бұрын
Anna chala gaundi
@TourwithSadan2 жыл бұрын
@@bhagavanreddyrevuri2771 Thank you sir
@TourwithSadan2 жыл бұрын
@@parikipandlaprashanth9313 Thank you Prashanth
@TourwithSadan2 жыл бұрын
Thank you Kavitha gaaru
@venurao12732 жыл бұрын
Superrrr Anna ....👌 What could be the height ? please mention if the waterfalls are seasonal or perennial. Tag KTR for tourism ...👍
@TourwithSadan2 жыл бұрын
Thank you so much Venu anna. height correct gaa teliyadu anna. aprox. 700 above feets
@ashokkumarpydipala2702 жыл бұрын
I proposed as** Albaka sada waterfall**
@TourwithSadan2 жыл бұрын
Wow.... Thank you Ashok
@thanugundlajyothi40982 жыл бұрын
Background music baaga .ledu
@TourwithSadan2 жыл бұрын
OK madam. background verevaatiki change chestaanu madam. Thank you
@shyambhattu66134 ай бұрын
Muthyaladhara kante pedhda crescent waterfall
@travelrichardparker1088 Жыл бұрын
Ya waterfall name muthamdhara auni kuda pilustara anna
@TourwithSadan Жыл бұрын
ఇది ముత్యందార కాదు బ్రో. ఇంతవరకు ఈ వాటర్ ఫాల్ ని ఎవ్వరు చూడలేదు. మేమే మొదటిసారిగా కష్టపడి ఈ వాటర్ ఫాల్ ని షూట్ చేశాము. అలుబాక గ్రామానికి దగ్గరగా ఉంది కాబట్టి మరియు చంద్రవంక ఆకారంగా ఉంది కాబట్టి మేమే ఈ జలపాతానికి అలుబాక క్రీసెంట్ వాటర్ ఫాల్ అని పిలుస్తున్నాము.
@thevoyagerduo1175 Жыл бұрын
I love such adventure. Could you please share local contact person who could take us to the waterfall, please?
@animeyworld29933 ай бұрын
Can we bath here please respond soon im planning to go there pleasee
@RaajThati4 ай бұрын
Anna chala risku thisukoni waterfall ni ma village ni bayata andari chupincharu anduku Thanks kani dini Peru " kresent " kaadu " peda loddi ,china loddi Ani rendu waterfall unnai edi chinna loddi
@UmaDevi-du1lt2 жыл бұрын
No replacement.what apresentation in all ur videos