Super incredible chala bagundi maku elagu pravesam ledu kabati meeru memu vellinattu video present chesaru many thanks.
@TourwithSadan Жыл бұрын
Thank you
@surashobhan9411 Жыл бұрын
కష్టపడి అందరి కోసం మంచి వీడియో చూపించావ్ అన్న. బాగుంది.
@TourwithSadan Жыл бұрын
Thank you Shoban
@GuruPrasad-f8h Жыл бұрын
👌👌👌👌అసలు ఇలాంటి ఒక తీర్ధం ఉంటుంది అని కూడా మాకు తెలియదు, మాకు తెలియపరిచినందుకు ముందుగా మీకు మా ధన్యవాదాలు, మల్లి ఇంకో సారి అయినా చూడాలి అనిపించే విదంగా చాల క్లుప్తంగా, క్లియర్ గా చూపించారు, మీరు ఇలానే ఇంకా ఎన్నో వీడియోలు చేయాలి అలాగే మాకు చూపించాలి అన్నగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@TourwithSadan Жыл бұрын
Thank you Guruprasad
@sreerathin3743 Жыл бұрын
Very Nice Anna ❤❤
@TourwithSadan Жыл бұрын
Thank you Rathin
@UmaDevi-du1lt Жыл бұрын
Chala kastamaina prayanam mee sahasaniki antha public lo meeru video cheyadam really appreciation ki no words ,God bless u
@TourwithSadan Жыл бұрын
Thank you so much Uma Devi gaaru
@ashikkumar6663 Жыл бұрын
Video chala bagundi and details are very useful for many unknown people about this Tumburu place
@TourwithSadan Жыл бұрын
Thank you Ashik Kumar gaaru
@vamshikrishnasuthari304 Жыл бұрын
Super anna
@TourwithSadan Жыл бұрын
Thank you Vamshi
@ramagirivenkatesh3952 Жыл бұрын
Super anna👌chaala baagundhi 🙏
@TourwithSadan Жыл бұрын
Thank you Venkatesh
@prasadsadhana4940 Жыл бұрын
Anna roju roju ki maku kotha vedio lu chupichalani chala kasta paduthunaru love u anna 🎉
@TourwithSadan Жыл бұрын
Thank you so much Prasad
@santhoshgandham-rc4mt Жыл бұрын
Chala bagundi Anna
@TourwithSadan Жыл бұрын
Thank you Santhosh
@sammaiahmanda70 Жыл бұрын
❤ చాలా బాగుంది మేము మీ వెంట వచ్చినట్లున్నది
@TourwithSadan Жыл бұрын
Thank you sir
@viharitheecotraveller3086 Жыл бұрын
ఎంతో కష్టం తో కూడుకున్న ఈ యాత్రలో ఎన్నో విశేషాలు చూపించారు. ధన్యవాదములు సార్
@TourwithSadan Жыл бұрын
Thank you sir
@srinivasaveera847 Жыл бұрын
Excellent Sada 🎉
@TourwithSadan Жыл бұрын
Thank you Srinivas gaaru
@rameshbabuharidasyam1402 Жыл бұрын
Nice,bagundhi, awesome,excellent etc .not enough to describe Thumbura theertham video sada.. No words to define.. Yes after watching this video.. Maatal lev...matladu kovatal lev..only claps& bouquets with anada bhashpalu in eyes & full of happiness and satisfaction in heart.👏👏👏💐💐
@TourwithSadan Жыл бұрын
Thank you so much H. Ramesh gaaru
@livestream2257 Жыл бұрын
చాలా బాగుంది అన్న, ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చాలా చేయాలి అన్నా మా కోసం 🙏
@TourwithSadan Жыл бұрын
Thank you Bro
@shireeshachirrogna Жыл бұрын
Superr sadanna. Background music 🎶 👌 😍
@TourwithSadan Жыл бұрын
Thank you Shireesha
@barigelashiva Жыл бұрын
చాలా కష్టపడి తీస్తే ఏమైనా జరిగేతే ఎలా అన్న కొద్దిగా జాగ్రత్త
@TourwithSadan Жыл бұрын
Correct Shiva. Thank you
@kusuriHarish-user-tm7jq2n Жыл бұрын
Om namah venkatesaya
@TourwithSadan Жыл бұрын
Namovenkatesha
@praveenkondai5990 Жыл бұрын
Good to know about Thumburu theertham place near to Tirupati. I have been to papavinasam multiple times but never knew about this place. Looks to be adventurous to take this trip. 🙏
@TourwithSadan Жыл бұрын
Thank you Praveen
@UmaDevi-du1lt Жыл бұрын
Complete ga chooda mani meeru anadam lo ardham undi last lo a jare dagara chala bagundi ah rock super thank u bro for ur ex ellent presentation, background music next level appa
@TourwithSadan Жыл бұрын
Thank you so much
@kumbamjaganmohanreddy2917 Жыл бұрын
Nice information
@TourwithSadan Жыл бұрын
Thank you Sir
@PraveenYadav-fo4mz Жыл бұрын
ADVENTURES ARE COMMON TO SADAN.GOING THROUGH THE FOREST AND WATER SLIDES IS AN AWESOME EXPERIENCE.
@TourwithSadan Жыл бұрын
Thank you A. Praveen Yadav gaaru
@smileyhdmixing4585 Жыл бұрын
మీ సాహసాలు మమ్మల్ని కట్టిపడేస్తున్నాయి చాలా బాగుంది మీరు ఇలానే ఇంకా ఎన్నో వీడియోలు చేయాలని ఆ దేవుని కోరుకుంటూ మీ యొక్క తమ్ముడు
@TourwithSadan Жыл бұрын
Thank you bro
@rcdigitalphotography7378 Жыл бұрын
ఆ దేవుని కృపా కటాక్షములు ఎల్లపుడు మీకు మీ కుటుంబానికి ఉండాలి. అని కోరుకొంటూ. మీ తమ్ముడు
@TourwithSadan Жыл бұрын
Thank you so much bro
@Astute95 Жыл бұрын
Super 😍
@TourwithSadan Жыл бұрын
Thank you Rahul
@kusuriHarish-user-tm7jq2n Жыл бұрын
Good 👍
@TourwithSadan Жыл бұрын
Thank you bro
@amarenderkundooru6251 Жыл бұрын
మీ తుంబురు తీర్థ ప్రయాణం కఠినమైన ప్పటికీ ఎందరికో ఒక్కసారైనా అక్కడికి వెళ్లిరావాలనిపంచకమానదు. మీ ప్రయాణం, చిత్రీకరణ, వ్యాఖ్యానం ప్రకృతి ప్రేమికులకు ప్రేరణ కలగిస్తుందనడం ఎంతమాత్రం అతిశయోక్తికాదు
@TourwithSadan Жыл бұрын
Thank you so much Amarender Reddy gaaru
@balajigoud3265 Жыл бұрын
Nice anna
@TourwithSadan Жыл бұрын
Thank you Balaji
@narayanaraosuram9769 Жыл бұрын
అన్నగారు మీరు చాలా గ్రేట్ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నీ మీద ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు మన అమెరికా చెప్ పార్టీకి ఎందుకు పిలవలేదు
@TourwithSadan Жыл бұрын
Thank you Narayana anna. మీ ఆశీస్సులు మాపై తప్పనిసరిగా ఉండాలి అన్నయ్య
@drrajuambati Жыл бұрын
గ్రాండ్ కానియను.. మధ్యలో తు౦బురు తీర్థం దర్శించిన అనుభూతికి కలిగింది... చాలామందికి సాధ్యం కానీ యాత్ర ఈ వీడియో చూసినంతనే తామే దర్శించిన అనుభూతి కచ్చితంగా కలుగుతుంది... మార్గమధ్యంలో మరియు... తీర్థం వద్ద సేవలందిస్తున్న ఆ పోలీస్ సిబ్బంది సహనానికి నిజంగా హాట్సాఫ్ చెప్పాల్సిందే... యూట్యూబ్ సిబ్బంది కూడా ఎంతో కష్టాల కోర్చి తీసే ఇలాంటి వీడియోలకు ఆదరణ కల్పించాలి... వీక్షకుల సజెషన్స్ కి పంపించాలి. అంతేకానీ ఎలాంటి అర్థం పర్థం లేని వీడియోలకు మిలియన్లవ్యూలు వచ్చేట్టు చేయడం కరెక్ట్ కాదు!!... హాట్స్ ఆఫ్ టు.. టూర్ విత్ సదానందం
@TourwithSadan Жыл бұрын
థాంక్యు డాక్టర్ గారు. మీరు చెప్పిన దాంట్లో సత్యం ఉంది. మీ లాంటి వారి ప్రోత్సాహంతో మేము ఇంకా మరిన్ని వీడియోలు తీయాలని కోరుకుంటున్నాము. Thank you so much DrAsr Facts