సూపర్ భానుచందర్ గారు సుమన్ మీద అభిమానంతో ఉంటే మీరు ఫ్రెండ్స్ గా ఇలాగే కొనసాగించాలి ప్రతి ప్రతి హీరో మిమ్ములను చూసి నేర్చుకోవాలి గుడ్ ఫ్రెండ్షిప్ డే సుమన్ భాను
@krish83014 ай бұрын
భానుచందర్ గారివి నాకు ఇష్టమైన సినిమాలు మెరుపుదాడి మంచిమనుసులు యముడు టెర్రర్ నిరీక్షణ సూత్రదారులు ఇంకా చాలా మంచి మంచి సినిమాలు ఉన్నాయి Banu Sar great great 💐💐💐🙏🙏🙏
@prathapreddymanda52653 ай бұрын
ఆసినిమా, ఆనాటి నుండి ఈనాటి వరకు చాలా చాలా బాగుంది చాలా హింట్ అయింది పాట,వేయి,నైస్,సాగ్
@SeethaGangadhar-g6d4 ай бұрын
వెరీ గుడ్ యాక్టర్ భానుచందర్ గారు సూపర్ సార్ మీరు
@Sri-Satya4 ай бұрын
మాస్టర్ వేణు గారి పాటలు చాల బావుంటాయి..
@lordsun1534 ай бұрын
My favourite HERO...BHANUCHANDAR గారు...🎉🎉😂
@suhasakhil28934 ай бұрын
Great life lessons in this interview. Super interview. Bhanu sir is super 👌
@arogyaamma17614 ай бұрын
అప్పటి అందగాడు...సూపర్ ఇంటర్వూ
@ravurivenkateswararao37084 ай бұрын
Great fighter and Great music director
@lankaprabhakar71583 ай бұрын
బాను.. అన్న మనస్సు.. సున్నిత మైంది,నిగర్వి, నిష్క ల్మశమైనది. లాంగ్ లివ్..అన్నయ్య!
@kawalichander45423 ай бұрын
Great sir banu garu 👌🫵🤝🙏 ee age lo kuda 72 years lo kuda 30 years boy ga unnaru ❤ u sir 🫵👌💐🙏 merante chala gouravam sir great legendary person meru 🙏🙏🙏💐
@katterrapallipurushottamac5403 ай бұрын
Bhanu chandra is very Good Person on Good life carrier in film industry And Good Actor i like the banu chandra movie. Daily watch the one movie
@narasimhulupathivada4943 ай бұрын
సుమన్ మరియు భానుచంద్ర క్యాంబినేషన్ సూపర్ హిట్ సార్
@sailajanutulapati38024 ай бұрын
I am fan of great actor, l have seen complete interview, good information given
@GreeshuCRAZYBABY4 ай бұрын
Frankly speaking his father allso very talented musician thz for nice interview
@kawalichander45423 ай бұрын
Meru banu chander 🫵 nenu just chander kawali andi guruvu garu na age 58 years sir ur very great 👍👍👍
@mallikarjunaraoboddapatiboddap3 ай бұрын
నాన్నగారు మంచి సంగీత దర్శకుడు గొప్పవాడు ఏరువాక సాగారో రాజమకుటం మంచి సినిమాలు వేణు అంటే అమృతం లాంటి పాటలు ఆయన యొక్క గొప్పవాడు ఆశీర్వాదాలు ఉంటాయి
@yedukondaluchirala30333 ай бұрын
తరంగిణి విలన్, అయినా ఆ రోజుల్లో ఇతనికే అభిమానులు ఎక్కువ. అలాగే ఏది ధర్మం - ఏది న్యాయం లో కూడా సూపర్ ఏక్షన్. ఇక నిరీక్షణ గురించి మాట్లాడేదేమీ ఉండదు. అదో అనిర్వచనీయమైన అనుభూతిని ఇచ్చిన సినిమా.
@KasamThirupathi4 ай бұрын
గ్రామాల్లో పరిస్థితులు కూడా ఇలానే ఉన్నాయి, బలము ఉన్నోడి దే భూములు ఆక్రమి చుండ్రు, మందబలం రాజకీయ బలం, కులబలం, ఉన్నవాళ్లు, అమాయకులను బెదిరించి, ఊర్లో ఉన్న రాజకీయ నాయకులు అండతో, రకరకాల తప్పుడు మార్గంలో, భూములను కొట్టేస్తున్నారు..... ఈ చట్టాలు, ఎప్పుడు ఎందుకు ఎవరి విషయంలో పనిచేస్తుందో ప్రశ్నార్థకం..........
@KavithaSsnghi.4 ай бұрын
,, super super sir you are very great man sir 🙏🙏🙏💐
@KavithaSsnghi.4 ай бұрын
,banuchander garu great man good heart ❤️ God bless you all with family members sir 🙏🙏💐
@GaddamSrinivas-ew2kr3 ай бұрын
Bhanu chander garu.Aarojullo super hit movie rechukka I like
@boddupallisarita3 ай бұрын
Chala frank ga matladutunnaru very nice person meru
@sunitharavishanker78013 ай бұрын
My favourite hero bhanu chander garu from swati movie
@KrishnaGanta-n6d3 ай бұрын
My favourite hero banuchader sir.
@somayajulunagam48684 ай бұрын
Sir hats👌of to❤️you ❤
@VuyyuruVenkateswarlu3 ай бұрын
Bhanuchandar garu great actor
@guruvishnuguru63613 ай бұрын
Love you sir.i Love your way of thinking, talking.very nice character
@BalaVutukuri-dd8cgАй бұрын
Bhanuchander sir Such a legend👍
@DharmendraBabu-bz2om3 ай бұрын
Very good honest open total great person god bless you sir your family
@jsrikanth033 ай бұрын
Heart ful kind hearted person, bhanu chander garu
@PotlaPeter18 күн бұрын
Super banu my dear friend congratulations God bless you accordion peter potla
@venkatnagireddi70464 ай бұрын
Good human 😊
@madhubollimuntha30354 ай бұрын
సూపర్ భాను sir.
@santhosh62804 ай бұрын
Great personality
@NaniNagaraju-cs4ur4 ай бұрын
I love banuchandar garu
@SrinivasaroPenta993 ай бұрын
God bless you 🙏 bhanuchandar sir
@radhavadhi1427Ай бұрын
Nice interview
@ramanisadasivan47414 ай бұрын
Our favourite hero bhanuchandargaru. I have one small bat with his signature
@HaviAngel3 ай бұрын
Maa doctor gari gurinchi manchi testimony icharu naku chaala happy ga vundisir dileep gari hospital lo doctor garu nannu asthana patient antaru
@janardanamsuvarchala28224 ай бұрын
Super intervew
@surendrareddy3164 ай бұрын
Sullurpet degree college ki vachadu college function ki took handshake such a gentleman 🎉
@muralinathtalluri87854 ай бұрын
Celebrity like you don't talk against our Indian culture it reflects youth in future also marriage system is there in India
డ్రగ్స్ మీద ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నాడో చూడండి. ఇతడు ఎప్పటికి మారుతాడో?
@krishnakumari44274 ай бұрын
రోషన్ గారి ఇంటర్వ్యూ చాలా క్లీరగా ఉంటుంది
@bharathikota76624 ай бұрын
Hi,roshan gaaru,okka interveiw chalu life thelisipothadi,food,drug,acting,fath,frndship,fmly every thing,complete man.
@DuufCivi4 ай бұрын
❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
@Maa-n6k4 ай бұрын
4 years baby heart surgery kosam help cheyadii Roshan Anna please suman tv Management 🙏
@rambabuvagadani66574 ай бұрын
Action king arjuni interview cheyandi
@lordsun1534 ай бұрын
SUPER SONGS😂😂
@abvsaikrishna30234 ай бұрын
నాకు ఒక మంచి జాబ్ మీదగ్గర నెలకి ఒక లక్ష సంపాదించే అవకాశం కల్పించండి భాను గారు please చాలా కష్టాల్లో వున్న 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@TulasiramV4 ай бұрын
why should he provide you with job with salary of 1 lakh ?
@PothurajuRavikumar-g7f4 ай бұрын
Ila yantha mandiko avakasham lu ippinchadu Bhanuchandar garu yantha mandi ki avakasham ippinchado ippudu manchi stars ga unnaro valla manusuku ki telusu
@janardanamsuvarchala28224 ай бұрын
Friend ship బాగుంది సుమంతో
@PothurajuRavikumar-g7f4 ай бұрын
Aa heroine evaro Naku telusu ame gurinchi cheppanu Bhanuchandar gari tho 28 years ga close ga unna indrastilo andariki telusu kani Bhanuchandar garu chala manchi unnavadu great great great great great vekthy valla intlo andaru Naku Baga telusu manchi kutumbam.
@anithareddy30934 ай бұрын
Evaru A hiroine evaru chepandi
@PothurajuRavikumar-g7f4 ай бұрын
@@anithareddy3093 valla kutumbam chala beddadi vadhu madam Bhanuchandar garu evariki cheppodhu Ane chepparu madam vallu bagunnari vellu bahunnaru vadilayyandi madam
@janardanamsuvarchala28224 ай бұрын
భాను ప్రియని ఇంటర్వ్యూ చేయండి
@nagarajugundu76884 ай бұрын
Hi sir. ।।
@GpraveenPraveen-df2hy4 ай бұрын
భానుచందర్ గారు క్రైస్తవుడా హిందువా భానుచందర్ వెనకాల పుట్టపర్తి సాయిబాబా ఫోటో ఉంది ఈ ఇల్లు భానుచందర్ దా యాంకర్ దా