మా ఊరు పేరు చాగల్లు ఒక మంచి వ్యక్తి తో ఇంటర్వ్యూ చేశారు ఆలీ గారికి థాంక్స్ మరెన్నో ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటూ మీ అభిమాని ఆల్ ది బెస్ట్ వినయ్ గారు
@Kprasadsingerkadiam4 жыл бұрын
అదుర్స్ మూవీ ఎప్పుడు చూసినా ఫ్రెష్ గా ఉంటుంది. 👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@ramjanaki78204 жыл бұрын
ఒకరు (ఆలీ గారు) మా ఈస్ట్ గోదావరి జిల్లా..... మరోకరు (వినాయక్ గారు) మా వెస్ట్ గోదావరి జిల్లా.....మా గోదావరి జిల్లాల వాళ్ళు కలిస్తే మాటలు ఎంత ఉంటాయో అంతకు మించి నవ్వులు ఉంటాయి ఎండి......
@senapathichandrashekhar23734 жыл бұрын
అవునా మంచిది మా విశాఖపట్నం వైటకారం కూడా కలిపితే మస్త్ ఉండదని తెలీయుద
@@raviadab అవ్వును ఎండి బాగా చెప్పారు ....జై తెలుగు తల్లి
@suribabus79194 жыл бұрын
@@raviadab s
@EASYENGLISHYTC4 жыл бұрын
LOVE FROM KERALA ! I'm a big fan of VV Vinayag Garu..... I was in AP for several years and I watched almost all the movies of those days. Since childhood I loved movies. Now I'm about to direct a movie in Malayalam. Directors like Vinayag Garu, Rajamouli garu , Trivikram Srinivas garu, Sreenu Vytla garu , Puri Jagannadh garu, Koratala Siva Garu, Srikanth Addala Garu, Parasuram garu, Vamshi Padipally garu , Maruti Garu etc.etc ...are great inspirations to me. One way or another they all are like guru. For malayalam film makers TFI is like a reference book for many reasons. Hats off to all the Telugu film makers!
@eatsleeprepeat99632 жыл бұрын
Hey bro .. Based on my limited knowledge, malayalam films are very different from TFI right. Moreover I see slot of malayalam trolls on telugu movies etc. So just wondering how our movies/directors are reference to malayalam directors. Just out of curiosity
@madanadarajumadanadaraju78744 жыл бұрын
సూపర్బ్ డైరెక్టర్ అన్న నువ్వు తీసిన చెన్న కేశవ రెడ్డి సినిమా ఎన్ని సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడలనిపిస్తుంది థాంక్స్ అలీ అన్న చాలా మంచి ఎపిసోడ్ 🙏🙏🙏🙏
@ramesh01564 жыл бұрын
అవును bro
@veerababusurisetti65114 жыл бұрын
చెన్నకేశవరెడ్డి నాకు చాలా ఇష్టమైన సినిమా.. ధ్యాంక్యు వినాయక్ గారు.
@meri98524 жыл бұрын
VV వినాయక్ గారు సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం 💕💕💕💕
@godivenkateswarao80364 жыл бұрын
What Greer Greer food mornin I am am am confident mm TT yourTTfftyft that you'd youyoursTfyoutf yoyouyy
@karanamravichandra99984 жыл бұрын
నేను చిరంజీవిగారి అభిమానిని... కానీ చెన్నకేశవరెడ్డి సినిమా చాలా అద్భుతంగా తీశారు
@gujjulajyothi19064 жыл бұрын
It's ture bro
@bharanikumar35904 жыл бұрын
Yes bro
@hari91904 жыл бұрын
చెన్న కేశవ రెడ్డి మూవీ కాకినాడ లో 100 days...👍
@yedlarajubabu57994 жыл бұрын
Yes bro iam big fan chiranjeevi but chennakesawareddy I like you
నాకు 12 ఏళ్ళ వయస్సులో "ఆది" సినిమా చూసిన అప్పటి నుండి, ఇప్పుడు ఎప్పటికీ మా "వినయ్" అన్న అభిమానే❤.
@vams_hiii90294 жыл бұрын
Ok
@bsr45114 жыл бұрын
I was 9 then 🤔
@shaiksubhan86854 жыл бұрын
🙏వినయ్ గారు చెన్నకేశవ రెడ్డి సినిమా చాలా కష్టపడి ఎంతో గొప్పగా తీసారు ఏ కారణం వలన సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించ లేదు మా బాలకృష్ణ గారికి మంచి సినిమా దర్శకత్వం వహించినందుకు కృతజ్ఞతలు సార్
@ramesh01564 жыл бұрын
అవును bro
@prasadvemuri63014 жыл бұрын
Vv vinayak garu super director My favourite movies of vv vinayak are Aadhi Chenna Khesava Reddy Dil Tagore Krishna Samba Lakshmi Bunny Adhurs Naayak Khaidi number 150 Badrinath Inka enta mandiki ee movies istamo oka like veyandi
@syamprasadkannepogu88244 жыл бұрын
Yogi Alludu sreenu Intelligent Akhil
@Reddyreddy-mu7nc4 жыл бұрын
Alludu srinu also
@mjhansiranimjhansirani29484 жыл бұрын
I love u sir v v sir
@nareshkumar-xn7hx4 жыл бұрын
Badrinath thappa nee list all gu
@charancherry39914 жыл бұрын
Yogi movie kudaa v v vinyake anna tisindi
@prasadalikana41114 жыл бұрын
N.T.R +V.V VINAYAK CRAZY' COMBINATION ARE YOU LIKE...👉👉👉💪💪💪
@pawanraj24614 жыл бұрын
Chennakeshava reddy movie was undoubtedly iconic film... what a taking... what a hero characterisation...
@samuelmummy30014 жыл бұрын
V.V.Vinayak Garu this is Nirmala from Chintamani in Karnataka menu meeru direct chesina modati cinema Aadi 💯 time's choosanu ippatiki naku as movie thone meerante pichi naku I mean naku Annayya Ledu you are like by brother thank you,❤️❤️❤️
@cowboyhere4 жыл бұрын
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే దర్శకుడు 👍👍👍👍👍👍
@madhumilkboy12204 жыл бұрын
Ww
@mratnamahitha29444 жыл бұрын
Yes
@Kprasadsingerkadiam4 жыл бұрын
" యోగి " సినిమా చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం. అందులో " ఎనోము నోచింది " సాంగ్ అయితే సూపర్ 👌👌
@mahesh79953 жыл бұрын
Yogi movie super🔥🔥🔥🔥
@jagadgurupeyyala95474 жыл бұрын
Ali gaaru shekar kammula gaarini mi show lo chudadaniki wait chestunnam. Meru matlade paddathi baaguntundi sir, thank you for inspiring stories.
@saidulukadingu60794 жыл бұрын
ఆది,సాంబ, అదుర్స్, చెన్నకేశవ రెడ్డి సూపర్ మూవీస్ ❤️❤️❤️
@elkarishoban21553 жыл бұрын
77
@mattagani20503 жыл бұрын
Pp
@mattagani20503 жыл бұрын
Pp
@suryasrikanthganti95893 жыл бұрын
S
@muvvaladurgasuresh22824 жыл бұрын
Aadi movie eppatiki ma tarak Anna fans ki gurthundipotundi sir ...thank you sir....
@chetlajagapathijagapathi49394 жыл бұрын
Really your great sir VV Vinayak Garu.This show ending your words killing. ఎవరైనా ఎవరికైనా ఆనంద పడడమే ఇష్టం మీరు చెప్పినట్టు ఫ్లాప్ మూవీ ఎవరూ తీయాలని తీయరు బ్యాడ్ లక్. యువర్ రియల్లీ గ్రేట్ డైరెక్టర్ గాడ్ బ్లెస్స్ యు సార్
@gandretiraju71604 жыл бұрын
నేను పక్క మెగా ఫ్యామిలీ అభిమాని llకానీ నాకు చిన్న కేశవ రెడ్డి మూవీ చాలా ఇష్టం
@petromaxtv21754 жыл бұрын
Chennakesavareddy istam ani cheppachukada ..mall toka atikiyadam enduku.....nenu mega family...ani.. vere hero fans ithe ....vere cienmalu chudakudada ..ista pada kadudada...ilanti coments only mega fans eee pedataru..vere fans pettaru
@DevendarG4 жыл бұрын
It's chenna not chinna
@sailajashaik41134 жыл бұрын
@@petromaxtv2175 hi
@ramsinguluri18564 жыл бұрын
@@petromaxtv2175 e lanti comments mulasenka galle pedatharu.. Vere vallu pettaru
@gmdibrath384 жыл бұрын
@@petromaxtv2175 ....
@sandeepnkv15534 жыл бұрын
అది💥 సినిమా తరువాతే ఏ సినిమా అయినా ఎందుకంటే మొదటి సినిమా చాలా ముక్యమైన ఘట్టం... జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ 👌👌👌🙏🙏🙏
@ambekarsavitha81054 жыл бұрын
Eppudeppudu yee episode telecast avuthundaa ani wait chesaa.......fully entertainment .......yee madhya vacchina episodes emantha interest gaa levu ......yee episode vacchi malli ali tho saradagaa trp ratings penchindi....... very good episode......ika vinayak gurinchi em chepthaamu ......hero worship ki equal gaa craze vunna director .......... especially vinayak gaaru ,mee Lakshmi movie ultimate comedy, ultimate heart touching sentiment .....aa movie enni saarlu chusinaa kudaa aa comedy ,hero flashback lo chinnapaati venkatesh sentiment scenes ......extra ordinary gaa vuntayi .......ali gaaru ,vinayak gaaru ....very good episode
@MFB77993 жыл бұрын
Asalu chenna Kesava reddy sharha sharabha background music vintene goose bumps vastai.. Ma balayya acting vere level 👌👌
@satyagiri12334 жыл бұрын
మంచి మనసున్న వ్యక్తి వినాయక్ గారు
@Kprasadsingerkadiam4 жыл бұрын
కరెక్ట్ భయ్యా
@mratnamahitha29444 жыл бұрын
Yes
@santhuroyals58263 жыл бұрын
ಮೈರ್ಯದಾ 😠😠😠😠ಆಲಿ garu
@bhukyaravindernaik44384 жыл бұрын
Thank you Ali garu for inviting sensetional director, MAA Anna VINAY ni.... thank u......Jai Ntr
@MrRaam12344 жыл бұрын
వినాయక్ గారు మరో అద్భుతమైన సినిమా చెయ్యండి, ఇంకా ఎన్నో చెయ్యలని కోరుకుంటున్నాము..మీ హీరో గా ప్లాప్ అవుతారు సర్ మీకు తెలుసు ఆ విషయం
@venkateshyaadav33004 жыл бұрын
NTR and వినాయక్ crazy combination...
@fakruddinifakruddin56544 жыл бұрын
వి వి వినాయక్ సార్ మీ సీనిమాలు చాలా బాగుంటావ్
@sriramanilkumars2024 жыл бұрын
He works..he earns...he stands.. that's inspiring puri for us ❤️
@srinu5934 жыл бұрын
Superb VINAY sir,ur attitude is really excellent bcz of puri jagan bahai,I die for puri sir,i am very big big big big fan of PURI JAGANNADH sir.
@vamsibaadshah25094 жыл бұрын
28:00 17 సంవత్సరాలకే ఎన్టీఆర్ అన్న టాలెంట్ చూడండి That is NTR❤❤❤ జై తారక్ అన్న
@GopiAynrand9 ай бұрын
Tqq❤
@jaidwarakathirumaleshacrea29294 жыл бұрын
నమస్తే. ఆలీ గారు. నమస్తే. వి వి వినాయక్ గారు ఆలీ గారు మీరు ఎంతో మంది గొప్పవాళ్లను తీసుకొస్తున్నారు. నాకు బాగా. ఇష్టమైన డైరెక్టర్ వినాయక్ గారు ని తీసుకొచ్చినందుకు నాకు. చాలా ఆనందం గా ఉంది వినాయక్ గారు మళ్ళీ మా తారక్ అన్న తో మళ్ళీ ఒక. సినిమా. చేయండి. ఆలీ గారు మీరు మా తారక్ అన్న ని. ఎప్పుడు తీసుకొస్తారు . చెప్పండి. తారక్ అన్న *ఢీ* వచ్చారు. ఆయన రాకతో. ఢీ. Trp ఎక్కడికో. వెళ్ళింది . ఆలీ గారు మీరంటే నాకు. చాలా ఇష్టం. మీ గురించి. దొమ్మేటి బాలు గారు చాలా మంచిగా చెప్పారు . బాలు. జబర్దస్త్. ఈటీవీ నిర్మాత. ధన్యవాదాలు. ఆలీ గారు. వినాయక్ గారు .ఆలీ గారు మీ. యమలీల. సీరియల్. సూపర్ .ఆలీ గారికి వినాయక గారికి ఆ. చిన్న వెంకన్నబాబు ఆశిశులు ఉండాలని. నేను మనసారా కోరుకుంటున్న. మీ. చంటి వేండ్ర. జై ఎన్టీఆర్ జై. బాలయ్య.
@vanivctr73864 жыл бұрын
చెన్నకేశవ రెడ్డి లో నాకు నచ్చిన డైలాగ్ 1.సీతారాములు కూడా 18 సం లే కదండీ వనవాసం చేశారు.కానీ మనకు 18 సం ... నేను రాముడు అవునో కాదో తెలియదు కానీ నీవు మాత్రం సీతవే.. 2..పురాణాలలో ఆడవారి గురించి ఎందుకు అంత గొప్పగా రాశారో నిన్ను చూస్తుంటే అర్థం అవుతుంది. 3. ఒరే నా భర్త ఒకటీ అనుకుంటే అది జరగాల్సిందే అంటే. తడు చనిపోవడం.
@ilovepubg84324 жыл бұрын
Super bro.. Jai balayya
@vamshidherreddy50804 жыл бұрын
Adhurs my all time favorite of his movies really want dt kind of movie sir... 👍🙏👌👌
@poojaVlogs3333 жыл бұрын
Adhurs ♥️♥️ roju chusina enjoy chesthunamu still 6plus yrs what a movie vinayak sir
@Prince-jg2gd4 жыл бұрын
మా జిల్లా కి ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తీసుకొచ్చి న గొప్ప మనిషి. Thank you sir
@rameshk65164 жыл бұрын
చెన్నకేశవరెడ్డి is good మూవీ మళ్లీ మీరు బాలయ్య బాబు తో అలాంటి సినిమా చేయాలని కోరుకుంటున్నాం
@nareshkurakulapalli38424 жыл бұрын
Aadhi movie incident gurinchi,, first time vinnanu,, ,, Great vvv,, jai NTR
@foodiescookingstyle7074 жыл бұрын
VV vinayak+ junior NTR combination 👌🏼😍
@challasowjanyakasi46374 жыл бұрын
Very happy to see vv vinayak garu in peak stage....always proud to see u....fans from our chagallu Vv vinayak born in chagallu...
@satyarajasekhar22133 жыл бұрын
Sàmalkot kaada.. Sàmalkot lo theatre aayanade
@guthavenugopal3804 жыл бұрын
జై బాలయ్య జై ఎన్టీఆర్
@gundluruashokkumar38964 жыл бұрын
Mi movies loni comedy timing super sir. I like adhurs and nayak dil movie comedy
@racharlaharihari11504 жыл бұрын
మీరు మళ్లీ మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోుకుంటున్నాను సర్ మీ సినిమలల్లో చెన్నకేశవ రెడ్డి మేకింగ్ స్టైల్ బాగుంటుంది సార్
@saisree28944 жыл бұрын
Adhurs movie comedy ki take a bow💯
@umamaheswaraugraroopasya24494 жыл бұрын
Adhurs comedy episodes Anni Harish Shankar tesaru bhayya. Aa cinema ki Harish Shankar assistant director
@chandu424gopi54 жыл бұрын
@@umamaheswaraugraroopasya2449 how do you know bro
@umamaheswaraugraroopasya24494 жыл бұрын
Vinayak garu oka pre release event lo chepparu. Harish shankar gurinchi matladutu
@sirigiriguravaiah29654 жыл бұрын
A
@chandumurala2694 жыл бұрын
వినాయక్ గారు eppatiki మీ చాగల్లు లో బ్యాంక్ manager కి goodmorng చెప్పకపోతే అలుగుతాడు......సో many times I was remembered Ur goodmorning episode
@GmMohan-gf6um4 жыл бұрын
Chennakasava reddy movie super.. v. V. Anna
@rajeshhkumarr87644 жыл бұрын
వి వి వినాయిక్ గారు మనస్ఫూర్తిగా భలే నవ్వుతునారు అండీ
@msvk25674 жыл бұрын
chennakesava reddy one of your super work.. ippatiki ever green movie..
@sreesai13253 жыл бұрын
20:53 about Puri Jagannath 🔥🔥
@Sandeepsandy-eh3rj4 жыл бұрын
రియల్ గానే వినాయక్ అంకుల్ మీ స్మైల్ సూపర్ ఠాగూర్ లో కూడా ఉన్నారు మీరు
@ravitalanki49774 жыл бұрын
Excellent and friendly conversations with Vinayak by Ali will superb
@sairamchowtupalli97924 жыл бұрын
అన్న నువ్వు పశ్చిమ గోదావరి జిల్లాలో చాగల్లు గ్రామంలో పుట్టినందుకు గర్వంగా ఉంది కానీ ఖైదీ నేం 150లాగా రైతులు గురించి ఇంకో సినిమా తీయాలి అన్నయ నేను మీ ఊరు కురొడిని
@powermediaentertainments45344 жыл бұрын
Nice bro
@Jsanand1214 жыл бұрын
Bro cinema testharu, but it is in reel only not real
Vinayak annayya gari movies superb keko keka Tagoor, Khaidhi no 150 , -chiranjeevi annayya garu,,,, Aadhi, Krishna, Lakshmi, Chennakeshava Reddy movies superb Naku Chala estamina movies,,, mostly -Tagoor, Krishna movies Jai chiranjeeva
@ASD141584 жыл бұрын
Hello ali garu Keep a tag line for ur show as "Ali tho Saradaga " ^Its an emotional Journey.^ Me show ki ye celebrity vachina Looks like they speak with their open heart.
@lavanyap12544 жыл бұрын
100 percent correct what you said about yogi climax. Ammani chusunte pakka hit. I personally felt bad about that climax
@greatsri4 жыл бұрын
అలీ గారు, కె. విశ్వనాధ్ గారిని, చిరంజీవి గారిని మీ కార్యక్రమంలో చూడాలని ఉంది.
@Dakshu_Talks4 жыл бұрын
Hlo ali gaaru... And nenu e ten days lo mee episodes anni ipd cover chesa... Pls nadhi oka request .. Mana telugu heroines ki mee show dwara valla feelings express chestunnaru.. So valla ki opportunities endukanivvatledho me show ki vacche directors ni adagandi. . .ekkado telugu rani valla cuteness chusi max anni movies ki vallake chances...so pls encourage telugu people also...i saw the episodes of swathi archana anjali vallaki inka inner voice lo chala vundhi.. Max they are opened because meeru adigaaru kabatti..
@vvlaxmivvlaxmi47714 жыл бұрын
Ali bayya full episode evvavachu kada editing Este bagundedi kada Vinay Garu almost anni movies chusanu superb gauntayi eddaru annadammulla matladutunnaru
@naguranjith83202 жыл бұрын
Vinay sir last loo baaga chepparu....good time bad time..that's correct success vunnappudu naanu thoopu gaadini...failure vachhinappudu bad time ani anukunavaallu kallu theruchukoovali...
@sasikkanth19194 жыл бұрын
ఎమోషనల్ గా కనక్ట్ అవుతాము ఆయన ప్రతి ఏదుగుదలలో ఓక మైలు రాయిని చూస్తాము మీరు ఓక మనుషుల్లో మానవతావాది సార్
@rocks57084 жыл бұрын
వినాయక్ గారు నవ్వుతుంటే సింహం నవ్విన్నట్టు ఉంది.
@banneyadaiah51944 жыл бұрын
సమరసింహాెడ్డి, నరసింహనాయుడు కన్న చెన్నకేశవ రెడ్డి చాలా ఇష్టం
@praveenvijayasai18623 жыл бұрын
Chennakesavareddy awesome
@sarojakumari814 жыл бұрын
Sir, we have so many legends in old movies did't have technology. They created sensasions with their own identity in those time. One of them my favourite hero Rahman( Raghu) sir. Will u plz invite him to this programme. We met many of actors through u r programme only.
@harishkumarmatlapudi42773 жыл бұрын
I enjoyed this interview with this I became a fan of VV Vinayak gaaru
@pedapatinagamani70544 жыл бұрын
Hi ali garu namaste vinay garu happy birthday chagallu ane peru vinte manasu chala anandam ga vuntundi nenu puttina village chudalani mi intiki vachi bhayapadi velli poyedani miru chagallu antunte chala happy ga garvanga vundi mimmalni kalise avakasam kosam eduru chustunnanu
@naveenyadla51204 жыл бұрын
Waiting for this episode VV Sir😍
@kyathamalli50733 жыл бұрын
అలీ గారు వడ్డే నవీన్ తో show చేయండి ple
@Hariprasad-io3rl4 жыл бұрын
Ntr fans andaru oka comment ni highlight cheyyali eppudu okaru comment lo ntr gurunchi annaru Maximum adi chusina ntr fans Danni like cheyyandi aa tarvata me estam meeru Jai NTR Ani comment cheyyochu but oka comment ni likes tho highlight chesi ntr fans strength chupinchali 💥
@Saturn_tech3 ай бұрын
I love VV vinayak all movies especially tagore chennakeshwareddy adrus allud Seenu, samba, aadi, Badrinath, krishna
@trueindian10874 жыл бұрын
Chennakeshava Reddy me movies lo top 1 lo untadi ...bcs direction ,taking excellent and balayya ultimate....after 2 place aadi ,3 rd place tagore
@sarcasticsoul93264 жыл бұрын
Yes bro 😍😊
@animationboy53864 жыл бұрын
Baga kala ga unna face...malli cinimas theiyandi sir...english radu ani oppukune manishi....very nice person..naku chala istam..sir meru
@chandrashekar-zz1fm4 жыл бұрын
అలీతో సరదాగా షో లో మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకరండి ప్లీజ్
@sarareyes69914 жыл бұрын
Thank you 🙏 sir anaduru milaga chepparu prati vishamlo mi uru peru tistunnaru ala evaru chepparu sir miru super 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌
@Amarnath_Handle4 жыл бұрын
మెగాస్టార్ చిరంజీవి vv వినాయక్ Deadly combination
@anagababunagendra5544 жыл бұрын
చాలా మంచి ఇంటర్వ్యూ అలీ గారు వి వి వినాయక్ అన్నయ్య తో సూపర్ గా వుంది అలీ గారు
@vissuvandrasi18544 жыл бұрын
chalasaralu cheppanu Ali Garu plz andi balayya babu ne pelavandi sir
@venkateshdonm37394 жыл бұрын
V.v.vinayak sir Excellent Director and Manchi Mandi noru Ardham avuthundi E show chusthunte te God bless you sir Maa venkatesh Babu tho Laxmi movie Lanti enkokka Mass Movie Evandi sir Form.Venkatesh Fan
@xyz63514 жыл бұрын
Vv vinayak ground to earth loveable character
@kirankumartalasila51504 жыл бұрын
Vinayak garu meru ma balayya babu gari ni intha powerful rolle chupinchi naduku meku na tarupuna, balayya babu gari fans tarupuna meku manasurthiga Vandanamulu sir
@modimarymanjulamodimaryman69474 жыл бұрын
హాయ్ ఆలీ గారూ.... కామెడీ కింగ్ బ్రహ్మానందం గారిని కూడా పిలవచ్చు కదా సర్......Hi VVV gaaru.
@vaniyadla17884 жыл бұрын
Avunu
@patanmharinath11774 жыл бұрын
Yes anna
@RaviTejagameboy4 жыл бұрын
some heart surgery ainattu undi
@rajeshmareedu57894 жыл бұрын
Ha s pilavandi sir
@nagillakistaiah84214 жыл бұрын
@@patanmharinath1177 uajs
@chandrakalachandu40654 жыл бұрын
డైరెక్టర్ లో నాకు చాలా ఇష్టమైన వారు V V వినాయక్ నేను చిరంజీవి కి వీరాభిమాని ని కాని ఆది చెన్నకేశవరెడ్డి సినిమాలు నాకు చాలా ఇష్టం IM Big fan VV వినాయక్
Vinayak లాంటి.డైరెక్టర్.రీమేక్ కాకుండా స్ట్టైట్ మూవీస్ చెయ్యాలని.లైక్ చెయ్యండి.🙏👍❤️
@devaraj40854 жыл бұрын
ఆలీఅన్న యమలీల సీరియల్ సూపర్ గా చేశారు మీ క్యారెక్టర్ చనిపోవడం ఒక్కటే నచ్చలా చాలా బాగా చేశారు థాంక్స్ అన్న👌👌🙏🙏🙏🇮🇳🇮🇳
@nareshgoud21223 жыл бұрын
. ఆది సినిమా తో ఎన్టీఆర్ కు మంచి లైఫ్ ఇచ్చారు చెన్నకేశవరెడ్డి అదుర్స్ డిఫరెంట్ సినిమా సూపర్ ర్ ర్ ఎన్టీఆర్ తోటి ఇ మరొక సీమ తీయండి అన్నయ్య
@nishanthrao49564 жыл бұрын
28:18 about JR NTR
@ashok75104 жыл бұрын
Thank you bro
@soparlasairam66124 жыл бұрын
Thanks bro
@charancherry39914 жыл бұрын
Tanks bayyaa
@aadhiadarsh75104 жыл бұрын
Tq
@praveench41894 жыл бұрын
Thanks
@ramunammi64253 жыл бұрын
Hi sir I am big fan of power Star 🌠🌠🌠Pawan Kalyan But I like you in your movie chennakeshwara Reddy making is very super V V Vinayak
@gafoorshaikh98374 жыл бұрын
జై ఎన్టీఆర్
@saikumar-cr5ux4 жыл бұрын
Jai NTR Jai balayaya Jai TDP
@saidulukadingu60794 жыл бұрын
జై జై ఎన్టీఆర్
@monikaevelyn3484 жыл бұрын
Bb
@monikaevelyn3484 жыл бұрын
B
@monikaevelyn3484 жыл бұрын
Oj
@pradeepkumaranaganti58804 жыл бұрын
One of the best shows from e tv with best anchor ND guests ..... But manchi manchi star directors acchinappude time chala takkuva pedtarru .....monna sv Krishna Reddy appudu kuda ante ........
@undruabhishek74654 жыл бұрын
1💯💯💯Correct sir vv sir chennkeshavareddy 30 times chusanu sir super tata sumo fite
@jnrrocks54024 жыл бұрын
ఎన్టీఆర్ తో అదుర్స్-2 కామెడీ సినిమా తీయ్యు అన్న
@bhukyaravindernaik44384 жыл бұрын
Lovable person vinayak...... Jai Ntr
@viralvideos42234 жыл бұрын
Adi, chennakesava reddy and adhurs are my all time fav movies
@sesh594 жыл бұрын
Adhi and Chenna Kesava Reddy ultimate movies from VV Vinayak..,
@ooantavamawa73524 жыл бұрын
anil kadiyala garu naaa one and only fav program ide.. ipatike 120 epi's chusanu...anni super interviews... kani na fav direter VVV interview inthena ani feeling.... enduku editing lo chaala stuff teesesaru..???? rush ekva vasthe 2 epi's cheyandi bayya ilanti valu vachinapudu.. madyalo sudenga cut cut chesaru... and questions kuda thakuva adigaru.. disappoint ayanu anil garu... plz next ila cheyoddu... but mee Alitho saradaga evergreen program keep it up you and your team and sply aligariki...👏👏👏 and ali garu meeru kakunda ee prgrme ni evaru cheyaleru evarni oohinchalemu... meeru chaaaaala asset ee prgrm ki... realy ali gariki 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 🙏🙏🙏🙏🙏