Alitho Saradaga | Mani Sharma (Music Director) | 28th November 2022 | Full Episode | ETV Telugu

  Рет қаралды 1,056,070

etvteluguindia

etvteluguindia

Күн бұрын

Пікірлер: 1 100
@shekerreddy134
@shekerreddy134 2 жыл бұрын
Mani sharma is My favorite music director.background music లో ఆయనని మించిన వాడు లేడు.మురారి is my all time favorite.ఈ మధ్య కొంచం తగ్గాయి సినిమా లు. మళ్ళీ ఆయన greaat music ఇవ్వాలని కోరుకుంటున్నాను.
@laxmanreddyr2239
@laxmanreddyr2239 2 жыл бұрын
Correct a bro kani evvari style variki untadhi kada,andharivi okela unte evvaru vinaru kada bro,okkokardhi okko style.
@shekerreddy134
@shekerreddy134 2 жыл бұрын
@@laxmanreddyr2239 yes But that's my personal opinion bro.నాకు మనిశర్మ, ఇళయరాజా, harris jairaj, రమణ గోగుల, కీరవాణి వీళ్ళ తరువాతే మిగతా వాళ్ళు.
@venkateshm5348
@venkateshm5348 2 жыл бұрын
❤️
@gothamrr9330
@gothamrr9330 Жыл бұрын
Me too
@Tharak820
@Tharak820 7 ай бұрын
Yes bgm lo manisharama ki minchinaa vaallu leru appudu ippudu eppudu
@gummadidhalasuresh7531
@gummadidhalasuresh7531 2 жыл бұрын
కృష్ణం వందే జగద్గురుం ఈ సాంగ్ కి నీకు నిజంగా ఆస్కార్ ఇవ్వాలి సార్ మని శర్మ గారికి ఈ పాటకి ఆస్కార్ ఇవ్వాలని ఎంత మందిరి కోరుకుంటున్నారు ప్లీజ్ లైక్ చేయండి
@gousiasultana9500
@gousiasultana9500 Жыл бұрын
Superb comment brother,really he deserves it
@karthikpraveen10
@karthikpraveen10 Жыл бұрын
Yes it’s true
@lalithakavoori6715
@lalithakavoori6715 4 ай бұрын
I still listen to chitumanisama combination songs . Regards to sarma garu.
@chocolateboy7548
@chocolateboy7548 2 жыл бұрын
ఇళయరాజా గారి తరువాత నా హృదయానికి అంత దగ్గరైన సంగీతం మణిశర్మ గారిది, మణిశర్మ గారి సంగీతం విని నేను ఎన్నో సార్లు depression నుంచి బయటికొచ్చా,అందుకే నేను ఆయనని గురువుగా భావిస్తాను ఆయనను ఇ show lo చూడటం చాలా ఆనందంగా ఉంది.❤️
@badepallyvasudevarao5792
@badepallyvasudevarao5792 2 жыл бұрын
మణిశర్మ గారిని Tollywood కి పరిచయం చేసిన RGV గారికి కృతజ్ఞతలు
@khankhan11122
@khankhan11122 2 жыл бұрын
Only 90's ki తెలుసు మణిశర్మ గారు ఎంత wonderful music director అనేది..హ్యాపీ to see u sir 🤩🤩🤩🤩
@mudurakolalaxman524
@mudurakolalaxman524 2 жыл бұрын
ఆలీతో సరదాగా షోలో మణిశర్మ ని చూసినందుకు చాలా ఆనందంగా ఉంది
@shaikpspk5706
@shaikpspk5706 2 жыл бұрын
మనీశర్మ గారు ఈ షోకు రావడం చాలా ఆనందంగా ఉంది, మనీశర్మ గారి ఓల్డ్ సాంగ్స్ అంటే ఎంతమందికి ఇష్టం.. ☺️☺️❤
@stalinsangi8459
@stalinsangi8459 2 жыл бұрын
ఆయన Old Songs అయినా...కొత్తగానే ఉంటాయ్ Bro 💙
@daitachandrasekharsarma5557
@daitachandrasekharsarma5557 2 жыл бұрын
మణిశర్మ సంగీత దర్శకుడు మనీశర్మ ఎవరు
@avusamdevanna8878
@avusamdevanna8878 2 жыл бұрын
@@daitachandrasekharsarma5557 😂😂
@shaikpspk5706
@shaikpspk5706 2 жыл бұрын
@@daitachandrasekharsarma5557 😁😁😁
@veeragowda
@veeragowda 2 жыл бұрын
Vachhesava anna KZbin 🌟🌟🌟
@sridurgamokshitha0105
@sridurgamokshitha0105 2 жыл бұрын
అసలు ఎక్కడా ఎవరినీ తక్కువ చేసి మాట్లాడలేదు మణి శర్మ గారు ... hatsoff sir ❤️
@Entertainmen658
@Entertainmen658 2 жыл бұрын
మహేష్ బాబు + మాణిశర్మ కాంబినేషన్ 👌👌👌👌
@Hindudharmam_Om
@Hindudharmam_Om 2 жыл бұрын
మెలోడీ బ్రహ్మ "మణిశర్మ"🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻, పాటలు ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనే అనిపిస్తూ ఉంటుంది, అదేంటో మణి గారి పాటల మహత్యం👌👌👌👌👌👌👌
@KrishnaMangaRao
@KrishnaMangaRao 2 жыл бұрын
స్వప్న వేణువేదో సంగీతమాలపించే... సుప్రభాత వేళా...శుభమస్తు గాలి వీచే రాత్రి మీ పాటలు వింటూ హాయిగా కలల్లోకి జారుకున్నా...ఉదయాన్నే మీ ఇంటర్వ్యూ చూస్తున్నా Love u so much Mani babai ❤️❤️❤️
@natureboy9319
@natureboy9319 2 жыл бұрын
మణిశర్మ గారు మీరు అందించిన BGMs ఇప్పటికీ, ఎప్పటికీ Goose bumps ఆది, ఇంద్ర,నరసింహనాయుడు, స్టాలిన్,అతడు,ఒక్కడు,పోకిరి ఇంకా ఎన్నో ........... మీ మెలోడిలు ఎన్ని తరాలు విన్నా కూడా వినాలనిపిస్తూనే ఉంటుంది. ధన్యవాదాలు 🙏🙏🙏
@nagarajukurra6597
@nagarajukurra6597 2 жыл бұрын
ఖుషి
@suradadilleshwarrao9211
@suradadilleshwarrao9211 2 жыл бұрын
Devi putrudu movie
@DurgaPrasad-nj9rq
@DurgaPrasad-nj9rq Жыл бұрын
Billa
@panyamkaaarthi734
@panyamkaaarthi734 10 ай бұрын
Tagoor ledaa
@manjunathakladvocate9485
@manjunathakladvocate9485 9 ай бұрын
Samarasimhareddy
@tadurivenkataseshagirirao8226
@tadurivenkataseshagirirao8226 2 жыл бұрын
అన్ని ప్రశ్నలకి చక్కగా నవ్వుతూ... క్లుప్తంగా, స్పష్టంగా బాగా జవాబు లు ఇచ్చారు. గ్రేట్ డైరెక్టర్ 🙏🙏🙏👌👌👌
@katramramakrishnadora3280
@katramramakrishnadora3280 2 жыл бұрын
టాలీవుడ్ లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే మణి శర్మ గారు,,, నాకు ఇష్టమైన మ్యూజిక్ రత్న.....
@meeaadabidda6126
@meeaadabidda6126 2 жыл бұрын
Evvaryna S P Balu gaari tarvate
@sivasivasankar486
@sivasivasankar486 9 ай бұрын
​@@meeaadabidda6126spb singer not music director
@Tharak820
@Tharak820 7 ай бұрын
Sp balu singer kada saami​@@meeaadabidda6126
@ramlovefailure9073
@ramlovefailure9073 2 жыл бұрын
మణిశర్మ గారు రావడం ఎంతమంది సంతోషించారు
@sangeethreddy8663
@sangeethreddy8663 2 жыл бұрын
నేను
@HariKumar-vo8no
@HariKumar-vo8no 2 жыл бұрын
నో
@pokemonitishere202
@pokemonitishere202 2 жыл бұрын
అంతకు మించి ఇక్కడ🥰
@pradeepsri37
@pradeepsri37 2 жыл бұрын
చాలా.. సింపుల్ గా , వినయం గా కూర్చున్నారు sir miru # love you so much ∆ mani sir
@ranjithmuthoju2007
@ranjithmuthoju2007 2 жыл бұрын
Always manisharma fans 🔥🔥 king of melody songs
@chilakabattinisuresh5855
@chilakabattinisuresh5855 2 жыл бұрын
మెలోడీ బ్రహ్మ.... All time hits ఇచ్చినందుకు ధన్యవాదలు సార్
@crazyfellow9620
@crazyfellow9620 2 жыл бұрын
Number 1 music director in industry 👌 He given hit songs to all heroes that is greatness
@BL-ug2vm
@BL-ug2vm 2 жыл бұрын
చాలా రోజుల తర్వాత మంచి ప్రొగ్రాం చూసా... మణిశర్మ గారు సంగీతం అందించిన అన్ని పాటలు బాగున్నాయి
@janaiahb4602
@janaiahb4602 2 жыл бұрын
Yes nenu kuda
@khadars4599
@khadars4599 2 жыл бұрын
మణిశర్మ గారి ఇంటర్వ్యూ ఇంకా వుండి వుంటే బాగుండు అనుకున్నా...మరి మీరూ....??
@rajarapunaresh3788
@rajarapunaresh3788 3 ай бұрын
Avnu
@cherryranjith9489
@cherryranjith9489 2 жыл бұрын
ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్న మణిశర్మ స్పెషల్ ఏదో ఒక రోజు మీ పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి ఏదో ఒక రోజు మళ్లీ మీ పాటలు మిమ్మల్ని తలెత్తుకునేలాయిస్తాయి సార్ 🙏🏻🙏🏻🙏🏻
@gslrpcchenna9544
@gslrpcchenna9544 2 жыл бұрын
Mani Sharma is music king🔥🔥🔥🔥❤️❤️
@vinodhgoud9612
@vinodhgoud9612 2 жыл бұрын
మణిశర్మ గారిని తెలుగు సినిమా పరిశ్రమ లొ ఉడడం మన అదృష్టం, తన సంగీతం వింటూంటే ప్రాణం లేచి వస్తుంది, చిన్నప్పటి నుంచి మణిశర్మ గారి అభిమానిని.
@btirupati37
@btirupati37 2 жыл бұрын
1990's kids hero of music 🎵🎶
@gdtlgopalnani4253
@gdtlgopalnani4253 2 жыл бұрын
still
@sreeramyavangala1112
@sreeramyavangala1112 2 жыл бұрын
Melody brahma
@stylevenkey2715
@stylevenkey2715 2 жыл бұрын
🥰🎹😍❤️
@imtiazsk994
@imtiazsk994 Жыл бұрын
90s enti bayya.... Ippatiki evarina eyana kante manchi ga iche vallu unte cheppu.... 90s 90s ante vinadaniki chala pain ga undi ala anoddu
@balakrishna5340
@balakrishna5340 2 жыл бұрын
90's Kids know How great music director MANISHARMA is...👌👌
@vykuntapufangtxpreet9546
@vykuntapufangtxpreet9546 2 жыл бұрын
That's Not True. I Am 00's Kid & I Know How Great Of Music Director *MANI SHARMA* Is.
@rohitgopi2719
@rohitgopi2719 2 жыл бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@rohitgopi2719
@rohitgopi2719 2 жыл бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@rohitgopi2719
@rohitgopi2719 2 жыл бұрын
@@vykuntapufangtxpreet9546 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@rohitgopi2719
@rohitgopi2719 2 жыл бұрын
🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂
@sanjana14314
@sanjana14314 2 жыл бұрын
మణిశర్మ గారు రావడం చాల బాగుంది.మణిశర్మ గారి మెలోడీస్ అంటే ఎంతనందికి ఇష్టం👍
@maheshbabumaheshbabu1230
@maheshbabumaheshbabu1230 2 жыл бұрын
నాకు AR.రహమాన్ చాలా ఇష్టం ..సంజన ఆంటీ...
@Cinemavadu463
@Cinemavadu463 2 жыл бұрын
@@maheshbabumaheshbabu1230 ఆంటీ...ఆంటీ.. ఆంటీ.... ఆంటీ ఆంటీ ఆంటీ ఆంటీ 🤣🤣🤣🤣🤣
@Thecomper
@Thecomper 2 жыл бұрын
@@maheshbabumaheshbabu1230 ఆంటీ నో అంకుల్ నో మరి
@kummattichandra2478
@kummattichandra2478 2 жыл бұрын
Hi sanjana.
@sekharmathsmaster5591
@sekharmathsmaster5591 Жыл бұрын
I loved it sanjana
@narasimharao.knr123
@narasimharao.knr123 2 жыл бұрын
One & Only Manisharma... All Songs are Amazing... No 1 Music Director in Tollywood...
@sirisharamu7318
@sirisharamu7318 2 жыл бұрын
మై బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు ఆయన చేసిన BGM.s అంటే చాలా ఇష్టం
@srinivasjagiri2813
@srinivasjagiri2813 2 жыл бұрын
చూడాలని ఉంది ఇంద్ర బావగారు బాగున్నారా ఖుషి గుడ్ సాంగ్స్ మెగా ఫ్యామిలీ ఇచ్చిన మణిశర్మ గారికి కృతజ్ఞతలు
@floweer2023
@floweer2023 2 жыл бұрын
Chirutha racha super
@nagurbeedurgam9557
@nagurbeedurgam9557 2 жыл бұрын
మన తెలుగు ఇండస్ట్రీలో చాలామంది మ్యూజిక్ డైరెక్టర్ లకి గుర్తింపు లేదని నా ఉద్దేశం
@raviradhika3769
@raviradhika3769 2 жыл бұрын
Avnaa
@KVR12
@KVR12 2 жыл бұрын
Patha tharam vallantene naku chala istham
@myvillagejbvlogs2792
@myvillagejbvlogs2792 2 жыл бұрын
స్వర బ్రహ్మ ..మణిశర్మ..బాలయ్య బాబు సినిమాలకు ఇచ్చిన ప్రతి పాట బ్యాగ్రౌండ్ స్కోర్ మామూలుగా ఉండదు..జై బాలయ్య ✌️
@venkatasuresh123
@venkatasuresh123 2 жыл бұрын
మణిశర్మ గారు తెలుగు జాతి ఆణిముత్యం... ఆయన సంగీతాన్ని ఎవ్వరు బీట్ చెయ్యలేరు💙🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶
@sandeepnkv1553
@sandeepnkv1553 2 жыл бұрын
మేము చిన్నప్పుడు నుంచి ఎన్నో సినిమాలు చూసాము సినిమాలు వస్తున్నాయి వెళ్తున్నాయి కానీ మణి శర్మ గారు ఇచ్చిన మ్యూజిక్ సినిమాలు ఇప్పటికీ అలాగే గుర్తుండిపోయాయి... 👏👏👌👌🎹🎤🥁🎶🎶
@harigiritrivikramvikky1728
@harigiritrivikramvikky1728 2 жыл бұрын
చాలా మంచి మెలోడీ మ్యూజిక్ డైరెక్టర్ నాకు చాలా ఇష్టం మని శర్మ గారి మ్యూజిక్ అంటే
@azeezabdul2930
@azeezabdul2930 2 жыл бұрын
మణిశర్మ అంటే అది వేరే level Samarasimha Reddy నరసింహనాయుడు. ఇంద్ర ప్రేమతో రా శీను ఖుషి బాలు ఠాగూర్ బిల్లా పోకిరి మురారి ఖలేజా పరుగు What a songs ,superb albums
@ushakiransamanth9890
@ushakiransamanth9890 2 жыл бұрын
A.R REHMAN గారు రజని గారికి 1990-2000 లో ఒక range లో bgm's ఇచ్చారు, అదే range లో మన megastar గారికి కి, బాలయ్య గారికి కూడా మంచి bgm's మణి గారు ఇచ్చారు, but ఎక్కడో rehman గారికి వచ్చినంత fame మణి గారికి రాలేదు అని నా strong feeling, But rehman గారికి ఏ మాత్రం తక్కువ కాదు, మనిశర్మ గారు Final conclussion : కానీ ఎవడైనా మన తెలుగు లో పడ్డాకె fame అవుతారు, తెలుగు వాణ్ణి అయినందుకు నిజంగా గర్వాంగ ఉంది 🙏.
@princerana3301
@princerana3301 2 жыл бұрын
నిజంగా నా అభిప్రాయం ఇదే రెహ్మాన్ కి వచ్చిన fame మణిశర్మ కి రాలేదు అని but అతనికి ఆస్కార్ వల్ల fame పెరిగింది అంతే... అతనిది only soft music but మణిశర్మ all rounder
@050138
@050138 2 жыл бұрын
Chiranjeevi ki oka range music, Balakrishna kuda not bad with songs and BGM.... Kani Mahesh Babu ki paddattu evvariki padaledu.... Manisharma Songs and BGM
@Sandeo-y4b
@Sandeo-y4b 2 жыл бұрын
@@050138 no bro maheah ki only okkadu and pokiri antho intho athadu. But chiranjeevi, balayyaki ultimate. Mass songs beat songs. Vallu dance kuda kummesevallu mahesh ala kdu
@050138
@050138 2 жыл бұрын
@@Sandeo-y4b Balayya, Chiru already stars for 10 yrs before Mani Sharma arrived on scene.... SamaraSimha Reddy, Narasimha Naidu, Choodalani Undi, Indra, Tagore.... 1997-98 ninchi Kani Mahesh ni star Chesina vallalo.... Mani Sharma credit kuda undi.... Rajakumarudu, Murari, Takkrari Donga, Bobby, Okkadu, Athadu, Khaleja, Pokiri.... Annitlo Shankar Mahadevan intro song without fail.... Bollywood Balaraju, Dum Dum Nataraju, Hare Rama, Nalugiriki Nachinadi, Vandenatatam.... Ive Babu ni nilabettayi
@vamsikrishna7550
@vamsikrishna7550 2 жыл бұрын
మణిశర్మ గారికి, ఆలీ గారికి నా హృదయపూర్వక అభినందనలు....
@pink_hail....6024
@pink_hail....6024 2 жыл бұрын
1990's people are blessed...they enjoyed these kind of movies, music ...etc..
@pranaytony
@pranaytony 2 жыл бұрын
ఒక సంపూర్ణమైన సృజనాత్మక వ్యక్తి మాత్రమే ఇలాంటి గొప్ప విషయాలు సాధించగలరు! దీనికి... అపార అనుభవం, అసాధారణ ప్రతిభ, అద్భుతమైన పనితనం తోడైతే అది మణిశర్మ గారు అవుతారు! ఈ కొత్త యుగంలో, రాజ్-కోటి గార్లు, కోటి గారి తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ సంగీతాన్ని ప్రపంచ నలువైపులా అత్యున్నతస్థాయికి తీసుకెళ్లిన ఏకైక స్వరకర్త శ్రీ మణిశర్మ గారు మాత్రమే అని నిస్సందేహంగా చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు గాక లేదు! ప్రపంచంలోనే అత్యంత గొప్ప సంగీత దర్శకులు అయ్యారు! అందుకే ఆయన స్వరబ్రహ్మ మణిశర్మ అయ్యారు!💐 మణిశర్మ గారిని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ, ఆయనను ఆశీర్వదించడానికి వచ్చిన దిగ్గజ స్వరకర్త శ్రీ సాలూర్ కోటి గారికి ప్రత్యేక హృదయపూర్వక కృతజ్ఞతలు!💐 మీ ఇరువురి స్నేహం ఇలాగే ఎప్పటికీ కొనసాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను!
@TeluguFamousTrolls
@TeluguFamousTrolls 2 жыл бұрын
అప్పట్లో చిరంజీవి, బాలయ్య, మహేష్ బాబూ, గోపించంద్ వీళ్ళ మూవీస్ కి బ్యాక్ to బ్యాక్ manisharma నే మ్యూజిక్ ఇచ్చేవాడు. అన్ని హిట్ సాంగ్స్ 👌👌👌
@MJ-fh2xq
@MJ-fh2xq 2 жыл бұрын
No one can beat u Mani garu... always ur fan... every song is unique unlike crap songs today
@praashanthkumaarpolla6252
@praashanthkumaarpolla6252 2 жыл бұрын
I love ManiSharma garu still ....one and only fav music director....you are my evergreen music director
@dhamodarkurumu4442
@dhamodarkurumu4442 2 жыл бұрын
మెలోడీ బ్రహ్మ స్వర బ్రహ్మ.. మణిశర్మ.. అట్టర్ ఫ్లాప్ సినిమాల్లో సైతం.. ఆయన తడాకా చూపించాడు 👍👍
@princerana3301
@princerana3301 2 жыл бұрын
స్వరబ్రహ్మ కాదు సంగీత బ్రహ్మ
@doctorcbi6577
@doctorcbi6577 2 жыл бұрын
అసలు manisharma గారి పాటలు ఎవరికీ బోరుకొట్టావ్ 🤝
@sivapcbr
@sivapcbr 2 жыл бұрын
మణిశర్మ గారి BGM సూపర్
@rajithaneerugatti4373
@rajithaneerugatti4373 2 жыл бұрын
Your music will never get bored Mani sir...u will always be melody bramha...
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 2 жыл бұрын
🎵🎵🎵🎼🎼🎼🎶🎶🎶..... మేలోడి.... పాటలు... ఇప్పటికీ.. మణి శర్మ...గారివే...సుపర్..hits...👍👍
@Thecomper
@Thecomper 2 жыл бұрын
ఆరోజులలో సినిమా రిలీజ్ కు ఎంత క్రేజ్ ఉండేదో music launch కు కూడా అంతే ఉండేది.
@gantisubbuvijji1231
@gantisubbuvijji1231 2 жыл бұрын
Yes
@mahaniyareddy6204
@mahaniyareddy6204 2 жыл бұрын
ManiSharma The Name It's Enough. One & Only The King Of Music And BGM. Jai ManiSharma 🔥🔥🔥🔥🔥.
@venkatrocky3694
@venkatrocky3694 2 жыл бұрын
చాలా చాలా చాలా సంతోషం గా ఉంది మణి శర్మ గారిని ఇలా చూడడం..one of great great మ్యూజిక్ directior.. My All time సాంగ్స్ అన్ని కూడా మణి గారు compose చేసిన సాంగ్స్ nay.. From బావగారు బాగున్నారా నుండి now ఇస్మార్ట్ శంకర్ వరకు అన్ని అన్ని కూడా so so loveble సాంగ్స్... And మణి గారు show స్టార్టింగ్ లో వేసిన డాన్స్ చూసి చాలా చాలా happy గా ముచ్చట అయ్యాం 🥰🥰🥰🥰 Tq sir 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐💐💐💐💐💐
@jaanurk1807
@jaanurk1807 2 жыл бұрын
నా ఆల్ టైం ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు...అండ్ నా ఫేవరేట్ ఆల్బమ్ "అన్నయ్య"🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺
@kavithasiddamsetty198
@kavithasiddamsetty198 2 жыл бұрын
One of my favourite music director... Mani gaaru..... So many wonderful hits.... God bless him with good health and joy 😊
@dsureshkumar5588
@dsureshkumar5588 2 жыл бұрын
మీరు తెలుగువారీగా పుట్టడం మేము గర్విస్తున్నాము మీరు ఇంకా ఏంనో మెలోడీలు చేయాలి తెలుగుజాతి పేరు ప్రపంచంలో మారుమోగాలి అది మీతోనే సాధ్యం దేవుడు మీకు అరీఆరోగ్యలు ఇవ్వాలని పార్దిస్తునం ❤❤❤
@seccountryInd
@seccountryInd 2 жыл бұрын
Best BGM and melody songs in Telugu industry given by Mani Sharma garu
@thaggedele456
@thaggedele456 2 жыл бұрын
Yes lie movie bgm itey Hollywood range lo vuntadi
@santosh84infy
@santosh84infy 2 жыл бұрын
Yes okka Acharya tappa
@shaikkhaja4569
@shaikkhaja4569 2 жыл бұрын
ఠాగూర్, బిల్లా, నరసింహనాయుడు,ఖుషి మురారి పోకిరి అంజి గుడుంబా శంకర్ ఇంద్ర బాలు ఇలా ఎన్నో సినిమాలకు మీరు మ్యూజిక్ అందించారు చాలా సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి అందులోనూ మీరు ఇంకా ఇలాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేయాలని మా ఆశ మణి గారు
@nmuralikrishnan4466
@nmuralikrishnan4466 2 жыл бұрын
మణిశర్మ సంగీతం అందించిన పాటలు అద్భుతం మెగాస్టార్ చిరంజీవి గారి తో చేసిన సాంగ్స్ అయితే వండర్ పవన్ కళ్యాణ్ గారు సూపర్ తర్వాత వెంకటేష్ గారు నాగార్జున గారు ఇంకా విడి విడిగా చేసినవి కూడా అద్భుతం మళ్లీ 2nd టర్మ్ వచ్చి ఇరగ దియ్యలి సార్
@JayZRY
@JayZRY 2 жыл бұрын
Mani Sharma sir's discography is God level.
@madhunaidu4689
@madhunaidu4689 2 жыл бұрын
No one can replace mani garu in TFI...he is legend of commercial music
@SrihariGoud-k6d
@SrihariGoud-k6d Жыл бұрын
గ్రేట్ మ్యూజిషియన్ మనీశర్మ గారు మనీశర్మ గారు ఈ షోక్ రావడం చాలా ఆనందం గా ఉంది మనీశర్మ గారిని నా గురువుగా భావిస్తున్నాను ❤❤❤
@ManiKanta-pv7ef
@ManiKanta-pv7ef 2 жыл бұрын
మణిశర్మ సంగీతం Spb గారు వాయిస్ ఎప్పుడూ కొత్తగా నూతనంగా ఉంటుంది ఇప్పటికీ...💥💥💥 Miss u బాలు గారు🥲🥲🥲
@rajurajuthalla6648
@rajurajuthalla6648 2 жыл бұрын
One of my favourite music director no one can replace manisharma place👆👆❤️❤️
@adityanagendra6245
@adityanagendra6245 Жыл бұрын
Most powerful😎 music🎶 director We love❤ manisharma sir and his melodies.
@KiranKadambari
@KiranKadambari 2 жыл бұрын
Asalu sisalaina topu music director Mani Sharma gaaru thank you so much sir for making our childhood/teenage so memorable with your songs, will never forget those good old days!!
@yoga7870
@yoga7870 2 жыл бұрын
I'm hard-core fan of melody bramha Manisharmagaru, his music and songs composition are ever green songs
@rajeshkasakani7374
@rajeshkasakani7374 2 жыл бұрын
His way of composition is 1000 times bigger than today's generation Telugu composers..he's such a master in music
@Galiyogisankar
@Galiyogisankar 2 жыл бұрын
First view 💐💐 I like melody brahma manisharma.... 1999 to 2004 daka evvaru beat cheyaleka poyaru.. That's manisharma sir 💐💐💐💐💐💐
@janardhansayiri8924
@janardhansayiri8924 2 жыл бұрын
My fav music director's all time both Ar.Rahaman garu and Mani sharma garu 🙏❤️
@sanjukumar580
@sanjukumar580 2 жыл бұрын
I am very happy that Melody Brahma Mani Sharma garu has come to this program. Mani garu is a very good musician but the present industry is not utilized properly... But once upon a time, a lot of heroes/producers who got super duper hits started ignoring him... We're losing out on good albums ......😔😔
@dineshsuryavardhan5818
@dineshsuryavardhan5818 2 жыл бұрын
Kids go vt dsp and thaman Legends go with Maestro Ilayaraja & Melody Brahma Mani sharma ❤️
@baboroi
@baboroi 2 жыл бұрын
మిలియన్ల కొద్దీ మెలోడీలు అందించినందుకు ధన్యవాదాలు మణి శర్మ గారూ🙏🏻🙏🏻🙏🏻
@krishnarao9090
@krishnarao9090 2 жыл бұрын
నా favorite music director ఆయన సృష్టించిన అద్భుతాలు చాలా చాలా ఉన్నాయి అందులో నాకు బాగా నచ్చింది "టక్కరి దొంగ" hollywood range లో BGM ఇచ్చారు.
@tirupathibarnana5517
@tirupathibarnana5517 2 жыл бұрын
మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారికి వందనాలు
@SaiKrishna-lv5gu
@SaiKrishna-lv5gu 10 ай бұрын
మణిశర్మ గారి సంగీతం అంటే మృగరాజు సినిమాలో ఈ satamanamandile bgm evargreen bgm .లవ్ యూ sir
@prasadvemuri6301
@prasadvemuri6301 2 жыл бұрын
My favourite movies of Manisharma are Indra Tagore Khaleja Kushi Stalin okkadu Chudalani voondi Billa Shakti Lakshmi narasimha Chenna Khesava Reddy Athadu Pokiri Chiruta And bgm of Manisharma garu Indra Tagore Billa Khaleja Pokiri Inka enta mandiki ee movies and bgm istamo oka like veyandi
@kalyanbhogadi6645
@kalyanbhogadi6645 2 жыл бұрын
Teenmar
@Sandyshorts1435
@Sandyshorts1435 2 жыл бұрын
Rayalaseema Ramanna Chowdary movie Bgm kuda chala baguntundi anna.👍👍
@santhoshagumari2788
@santhoshagumari2788 2 жыл бұрын
Chennakesavareddy
@santhoshagumari2788
@santhoshagumari2788 2 жыл бұрын
Bgm
@bunnyboy3600
@bunnyboy3600 3 ай бұрын
Takkaridonga, all time amazing songs and bgm
@GeeSrav
@GeeSrav 2 жыл бұрын
Mani sharma garu is my most favorite music director of all time. He is my god
@anjalir1294
@anjalir1294 2 жыл бұрын
Dear Mr.Mani Sharma Sir ....our childhood would never be completed without ur music n songs...we r still hard core fans of you !! all the best for all ur on going projects ....never the less i wont stop posting this- Dear Team Please Invite Mr.Kulashekar lyricist to this show its my humble request🙏🙏🙏🙏
@stylevenkey2715
@stylevenkey2715 2 жыл бұрын
❤️🥰❤️
@kingofmylife...1103
@kingofmylife...1103 2 жыл бұрын
90's kids ki e show baaga connect avutundi ...because all songs remember my chaildwood days...
@srikanthg8006
@srikanthg8006 2 жыл бұрын
Thanks for bringing Mani sir. Felt nostalgic. After watching played Chudalani undi, Khushi and Adi movie songs.
@smantha2398
@smantha2398 2 жыл бұрын
Koti & ManiSarma.. masterpiece musical Maestros and I love them 🙏🙏
@prakashferrous9800
@prakashferrous9800 2 жыл бұрын
India's melody king MS garu...
@krishnaanumolu7922
@krishnaanumolu7922 2 жыл бұрын
బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కొట్టడం లో మణి శర్మ గారు సూపర్
@p.v.8775
@p.v.8775 2 жыл бұрын
17 CMT మెలోడీ కింగ్ స్వర బ్రహ్మ మణిశర్మ గారికి నా హృదయపూర్వక అభినందనలు
@chinnak6104
@chinnak6104 2 жыл бұрын
One and Only Background music Scorer in India... Every hero Elevation with your background music is amazing... Goosebumps Pakka... No doubt at all you are the part in my life achieving success with your BGM Sri Manisharma.. Sir..👏🙏
@nagarjunayt
@nagarjunayt 2 жыл бұрын
చెన్నై గురించి చాలా బాగా చెప్పారు.. Culturally rooted ఉంటుంది ఆ నగరం...
@kruthikraj7990
@kruthikraj7990 2 жыл бұрын
Mani Sharma is a Godfather 👌👌👌🙏🙏🙏💥💥💥🔥🔥🔥🔥💫💫💫♥️♥️♥️♥️
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 2 жыл бұрын
మేలొడి కింగ్.... మణిశర్మ సంగీతం.... వినసొంపుగా ఉంటుంది 👍👍👍
@rambaburam7687
@rambaburam7687 Жыл бұрын
Iam so happy e show ki vachinadhuku mani Sharma sir nenu big fan meku Indra movie lo Prakash Raju garu chiranajevi intipai dadi chesinappudu prakash Raju garu chiranajevi gariki 🙏🙏 mukkutaru akkada bgm super super sir 10 years meku yevaru potiledhu meku appudu
@jogajo4756
@jogajo4756 2 жыл бұрын
Mani sharma Sir every green music director.....🎵🎶🎧
@kkrish1723
@kkrish1723 Жыл бұрын
We want manisharma back in Telugu. We Love you so much sir. అసల ఈ dsp thaman పాటలు విని బోర్ కొడుతుంది.
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 2 жыл бұрын
Mani Sarma Garu "Ali tho SARADAGA SHOW"KI RAVADAM Chala Happy ga Undi ThanQ.sir 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🕉👌 🌹🌹🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌
@dinneshwatson1511
@dinneshwatson1511 2 жыл бұрын
He is always a melody Bhrama with his music and his timing. expecting a lot more from him. he is always a tough competition for upcoming music composers. we are with you. plz, come back with another hit. we are eagerly waiting.
@krishnalathapendyala8471
@krishnalathapendyala8471 2 жыл бұрын
Mani Gari Songs Anni, Oka Sari Recollect Chesaru...We Felt So Refreshed..Thank You so Much For This Wonderful Interview 👍👍👍👍👍👍👍
@NenumeeGK
@NenumeeGK 2 жыл бұрын
చూడాలనివుంది very good movie &also songs 😃👍
@krishnachaithanya883
@krishnachaithanya883 2 жыл бұрын
ఒక వర్గం జనాలకి మీ పాటలు అంటే పడి సఛ్చి పోతారు సర్.కృష్ణం వందే జగద్గురుం పాటలు సర్...అద్భుతం.టైం అంతే.
@perivani2851
@perivani2851 2 жыл бұрын
Acharya movie లో balle balle banjaaraa song awesome composition by మణిశర్మ గారూ, కాకపోతే movie aadakapodam తో మీ talent గుర్తింపు రాలేదు, sir, కానీ మీరు ultimate talented sir,, మంచి music చేసి movie adaka మీరు నార్మల్ గా ఉన్నారు, లేకపోతే top music director గా decades ఉండేవారు
@ravikanth639
@ravikanth639 2 жыл бұрын
Great music composer Mani Sharma... Specially BGM and audio ,B.Gopal ,Balaya Mani combo
@redsonjaable
@redsonjaable 2 жыл бұрын
Great music director. Hope that you reach the top again.
@lokanadhamgandreddy1372
@lokanadhamgandreddy1372 2 жыл бұрын
జై చిరంజీవ సినిమాలో కూడా ఉన్నారు కదా మణిశర్మ గారు...
@edigaerendra9329
@edigaerendra9329 2 жыл бұрын
మణి శర్మ గారు ఒకప్పుడు పెద్ద పెద్ద హిట్స్ సినిమాలకి సంగీతం ఇచ్చారు . కానీ ఇప్పుడు ఆయన్ని పటించుకోవడం లేదు ఎపుడు ఎదో డ్రమ్స్ అవి ఏవి కొడితే ఊగిపోతున్నారు. కానీ ఒకప్పుడు ఇపుడు ఉన్న టెక్నోలజి లేకపోయినా మంచి bgm, సాంగ్స్ మణి గారు ఇచ్చారు, చెన్నకేశవరెడ్డి bgm కోసం టీయేటర్ కి వెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ మణి గారు bgm, సాంగ్స్ is the best ...
@srinusanapathi3365
@srinusanapathi3365 2 жыл бұрын
పట్టించుకోవటం అంటూ ఏమి లేదు. ఇప్పటికి మంచి ట్యూన్స్ ఇస్తే work చేయటానికి ready గా ఉన్నారు చాలామంది 👍👍
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
Alitho Saradaga | V.V.Vinayak (Director) | 19th October 2020  | ETV Telugu
44:27
Alitho Saradaga | 15th July 2019 | Teja (Director) | ETV Telugu
44:17
etvteluguindia
Рет қаралды 3 МЛН
Alitho Saradaga | 28th September 2020  | S.V.Krishna Reddy | ETV Telugu
43:31
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН