ఒక మాయ జలపాతం వీడియో చూడండి చాలా ఆశ్చర్య పోతారు.! kzbin.info/www/bejne/hoSZlmuClLCXbJo
@sushmalakshmi274 жыл бұрын
Hi Anna 😊👍🏻
@madhuparvathaneni99874 жыл бұрын
Hiiii raju garu👌👌👌👌👌 shahid number plzzzzzzz
@nachirelvolgs34034 жыл бұрын
Raju garu ma chanel kuda saport cheyandi plz
@gouriprakash33714 жыл бұрын
Helo rajju garu please hi
@ammammalogili47214 жыл бұрын
రాజు అన్నీ చూపిస్తావు బానేవుంది ఎవరైనా వెళ్ళి చూడాలంటే రూట్ కూడా చెప్పు ఇంకా బాగుటుంది ఎవరైనా వెళ్ళాలి అనుకునేవాళ్ళకు help చేసినవాడవౌతావు
@kalyanibhogaraju4 жыл бұрын
చాలా అద్భుతమైన గుడి చూపించారు ఈగుడిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది తమ్ముడు ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో తీసి మాకూచుపించాలి నీకు దేవునిపైన నమ్మకం లేకపోయినా దేవుని అనుగ్రహం నీపై ఉంది కాబట్టే ఇటువంటి వీడియోలు తిస్తున్నావు. మాలాంటివారికి నేత్రానందం కలిగిస్తున్నావు నువ్వు ఎప్పుడు నిండునూరేళ్ళు సుఖసంతోషాలతో నిండుగా మెండుగా వర్ధిల్లు.
@sricreations27344 жыл бұрын
గుడి చాలా అద్భుతంగా ఉంది 🙏🙏 But మీరు గుడి మీద ఉన్న శిల్పాలు ని ఎక్కువగా clarity గ చూపిస్తే బాగుండును. ఇంత కష్టపడి పురాతన గుడులు చూపిస్తున్నారు కొంచెం ఓపిక గా నిదానంగా చూపిస్తే మీ Chanel Number one place ki velthundi. Thanq so much manchi gudi chupinchi nanduku.
@radhakrishna24434 жыл бұрын
అందరికీ గుడి చూపిన భాగ్యం కల్పించడంపై మీ కు నమస్కారం
@kubramujahed49604 жыл бұрын
చాలా అద్భుతమైన దేవాలయాన్ని చూపించినందుకు రాజు ధన్యవాదములు
@dillimahesh64384 жыл бұрын
మన సాంప్రదాయాన్ని సంస్కృతిని చాలా బాగా చూపిస్తున్నారు అన్న గారు ధన్యవాదాలు
@goodmorning73074 жыл бұрын
నదీ పరీవాహక ప్రాంతం కావడం వరదలు, భూకంపాలు రావడం వలన లోతట్టు ప్రాంతాలు ఇలా కప్పడిపోవడం సహజం. దానికి బహుశా శాపం అనే కథ కూడా ఇక్కడ పాపులర్ అయిందని చెప్పుకోవచ్చు. Any how గుడి శిల్పకళా నైపుణ్యం బాగుంది. సిమెంట్, ఇటుకలతో కట్టిన బిల్డింగ్స్ 50 సంవత్సరాలు కూడా ఉండకుండా కూలిపోతున్నాయి. వందల సంవత్సరాలు గడిచినా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అందుకు మన భారతీయ శిల్పకళ చరిత్రకు ఆనవాళ్ళుగా నిలుస్తున్నాయి. 👋👋👋👌👍
@sangeethayadav60864 жыл бұрын
రాజు అలగడ్డ గారు చాలా చాలా మంచి వీడియోస్ మన భారతదేశం పురాతన పురాతన గుడులు ఇప్పుడు మీరు చూపించిన
అప్పటి గుళ్లనే మనం కాపాడు కోవాలి యిప్పుడు ఎవరు కడతా రండి గూళ్ళను అందరూ కంప్యూటర్ ల ముందు కూచోవడం తప్పించి రాజు గారికి ధన్యవాదాలు
@ratnavindula27034 жыл бұрын
Thanq bro Mee iddariki Rajju& sagar. Temple superb.
@mvimalabai31114 жыл бұрын
Super video Raju 👏👌💐💐
@veeraveera92484 жыл бұрын
Super super nice vedio exllent Raju bro super supeb
@parvathiakkaraju33814 жыл бұрын
బాగా చెప్పారు. మీ బాషతీరు నాకు చాలా నచ్చిందబ్బా .😍
@rameezaTeluguchannel4 жыл бұрын
Supar supar raju garu
@yasaswinirangolis86024 жыл бұрын
👌👌 video brother good morning
@rachannak90994 жыл бұрын
సూపర్ అన్నొ తెలియని విషయాలు తెలియచేస్తున్నందుకు ధన్యవాదాలు
@pavankalyan64794 жыл бұрын
సనాతన ధర్మం లోని శాస్రియత ❤
@madhavibylaraju43273 жыл бұрын
Thanks raju anna machi temple chupincharu....Sagar anna ki spl thanks
@madhavit76444 жыл бұрын
Wow super temple chupincharu Om namah shivaya 🙏🏻🙏🏻🙏🏻
@venuvemavaram85304 жыл бұрын
చాలా బాగుంది.
@sharvarichamarthi22174 жыл бұрын
Hi raju garu... Chala thanks andi ... Puratanamaina gudi chupincharu. Maa tarapuna ... Sagar gariki... Thanks and 3000 yrs old temple video gurinchi waiting..... Raju meeru Andhra praveen mohan ayipoyaru... Good, keep doing videos of our ancient historical places
@pallithippeswamy85954 жыл бұрын
సూపర్ బ్రో మన భారతదేశ కళా సంపద
@thipparapuraj68364 жыл бұрын
Excellent ga chupincharu
@thoutamhyma69114 жыл бұрын
Thank you very much nanna. Chala Chala baga chupisrhunnavu. God bless you nanna
@venumadhavbandi35384 жыл бұрын
Bro.. Maadi zaffargadh.. jangan district Telangana.. zafferghad kota superb ga untundi..kondapina 2 konerulu untai.. historical place
@suryamk85034 жыл бұрын
Adhbuthanga vundhi chala bagundhi
@naaneechannel8334 жыл бұрын
Good information rajugaru nice video 🙏🙏🙏🙏👌👌👌
@sushmalakshmi274 жыл бұрын
Nice temple Anna 😊Superb ga chepparu👌👍🏻
@kubhaskarrajukubipolarraju52264 жыл бұрын
రాజు చాలా సంతోషంగా ఉన్నాను నీకు నా ఆసీషులు
@swathi9974 жыл бұрын
Me explanation bagundi bro...chala neat chaptunaru..pillalaki Kuda ardham ayelaga chaptunaru
@vijjutheedakitchen4 жыл бұрын
Chaaaalaaa bagundandi Raju garu e temple.... Intilo kurchoni kastam lekunda happy ga temples Anni free chustunnam me daya valana.,.. meru me family eppudu happy ga vundali🙏
@kasmurmuralidhar21244 жыл бұрын
ఎవరు చూపియని దేవాలయం దాని విషయాలు చూపించారు. Great
@nagurbasha334 жыл бұрын
Supar.video.thamudu..chala.happy.da unde
@amruthayanuluru3384 жыл бұрын
Hai Raju annaya and annayalu good morning super nice 👍💚👌👌👌👌👌👌
@gembalimanmadharao39204 жыл бұрын
Super anna... Video baga tesaru... Manchi vesiyalu chepparu....
@sagaryadav28234 жыл бұрын
Wow Super Video Brother👌 & tq sagar Brother🙏
@mallikaprakaahmallika12524 жыл бұрын
Super explanation bro
@srinivasab50354 жыл бұрын
ఇలాంటి అద్భుతం చూపిస్తున టీం కి కృతజ్ఞతలు
@mahigameff93534 жыл бұрын
చాలా బాగుంది bro
@anuradhamudiraj18044 жыл бұрын
Thank you Sagar Garu for showing such an interesting video in our Raju Allagadda channel. Amazing place 🔥👍🙏
@naliniteluguvlogs97694 жыл бұрын
Super video raju garu chala adbhuthgha vumdhi
@thirumalambakarnam6704 жыл бұрын
Om namashivaya ,super sculpture on Temple, nice video bro.
Tq bro ninu 1998 year lo ma friends tho vellamu nandhi koniru kuda uindhe akkada ni uindhe .best aniti okka Shiva. Vinkatishivara gudi uindhee .manamu mataladethi manaku reply chistharu akkadi uindhe inko sari velli chudainde brother super ga uinttuindhe & manchi neru nadhulu okkasari kallusthaee I love that place😍😍😍
@nnagendra34734 жыл бұрын
Super.vedio
@sabkamalikekhaisairam33774 жыл бұрын
Nice video...
@ponnapallichandrasekhar68614 жыл бұрын
Hi Raju Super Temple, like vesi vesi bore kodhutundi kabathi execellent , purana shilpa kala danki minchindi ledu...
చాలామంచి విషయాలు తెలియజేసారు brother, కాని ఒక విషయం ఏంటంటే 16 వ శతాబ్దం అంటారు అలా కాకపోతే 1610 వ సంత్సరం అంటారు, 1610 వ శతాబ్దం అని అనకూడదు. ఇలా చెపుతున్నా అని ఏమి అనుకోవద్దు brother....
@kadapagoldworkingvlogs30604 жыл бұрын
Super bayyya video
@bujjibava39154 жыл бұрын
బుజ్జి వీడియో చాలా బాగుంది అండ్ మంచి క్లారిటీ కూడా ఉంది..
@rajuallagadda4 жыл бұрын
Love 💕 you Ammuuu
@pinkpanther50654 жыл бұрын
Thank you inta intrest teeskoni madaaka techinanduku👍
@manjulasathya97594 жыл бұрын
VERY nice video
@shriivalliishriivallii78644 жыл бұрын
Raju Anna,Thank you for showing us this historical temples,All the best for the next vedios, hi to swathi vadinaand kids.
@subramanyamnukala55264 жыл бұрын
Extreemly thanks explain about the temple history thalakada
@atmurikalyani4 жыл бұрын
Nice video bro. Theeliyani vishayalu baga thelachesthunaru meeru.
@ramadeviyadagiri81984 жыл бұрын
Good Babu chala kasta paduthunnaru
@nareshsontha79054 жыл бұрын
I visited this place during Kaveri Pushkaralu 2017
@rakshitha12204 жыл бұрын
Good morning raju
@kuppasrikanthgoud79814 жыл бұрын
Good location please
@veereshk42014 жыл бұрын
Wow 😍... Nice bro 👌👍... Google map link pampichandi bro...
@priyakothapalli99914 жыл бұрын
Good video
@akulakrishnamurthy5784 жыл бұрын
The temple is beautiful Thanking you
@srivardhini59314 жыл бұрын
Hi Raju gaaru v good good good good good information tqqqq s much for sharing