Radio గురించి కూడా రామకృష్ణ గారు అద్భుతంగా వివరించారు. 👏👏👏
@akkinapalliraghu2015 ай бұрын
ప్రయాగ రామకృష్ణ గారి గొంతు చాలా బాగుంది
@jayasakarudayagiri29222 жыл бұрын
చాలా బాగా చెప్పారు వీరు.బాగా చిన్న ప్రాయంలో ఆ అందాలరాముడు మామదిలో సాక్షాత్కరింపజేసిన పుణ్యమూర్తి శ్రీ ఉషశ్రీ గారే.ఆయనకు ఎన్నియో వందనములు....ఆ ఊహల్లో రాములవారిని ఏచిత్రకారునికీ అందనంత మనోహరమూర్తి.పుంసాం మోహనరూపాయ..తిరిగి ఆ విషయాలను గుర్తుచేసి మమ్ములను ధన్యులను చేశారు ప్రయాగవారు..వారికినీ నమస్కారము..జైశ్రీరామ ,జైజైశ్రీరామ..
@mallikarjunaalavala3992 Жыл бұрын
నమస్తే సారూ! మీ వార్తలు నేను నాచిన్నతనంలో మీ వార్తలు విన్నాను. ఎంత చక్కగా చదివేవారు మాస్టారు. ఎంతో ఇష్టంగా వినేవాళ్ళం దానికి కారణం చక్కనైన మీ గొంతుక . చాలా సృష్టంగా , సూటిగా , ఎక్కడా తడబడ కుండా చదివే మీకు బహుశా చాలా మంది అభిమానులు ఉండి ఉంటారు. నేనూ వారిలో ఒకడినే. మీ ఈ ఇంటర్వ్యూ ద్వారా అలనాటి 'రేడియోల నాటి తీపి జ్ఞాపకాలు మరోసారి నెమరు వేసుకున్నాను . మిమ్మల్ని చూడటం మహాద్భాగ్యం మీకు శత సహస్ర శిరసాభి వందనాలు 28-09-23//// బెంగళూరు .
@ILoveThirupathi3 жыл бұрын
1984-86 ప్రాంతంలో ఈయన వాయిస్ ని రేడియోలో చాలా సార్లు విన్నాను..
@nageshbabu40503 жыл бұрын
సార్ మిమ్మల్ని చూసినందుకు చాలా హ్యాపీ గా ఉంది
@meenkumaritoom1865 ай бұрын
BCC
@vvsnarayanapatnala78062 жыл бұрын
మీ మాట ఇప్పటికీ అదే అమృతమదుర్యం గా ఉంది .
@TicketsColony7 ай бұрын
మిమ్మల్ని చూడటం ఆనందంగా ఉంది సార్
@PrabhavathiTayi6 ай бұрын
Me parichya karyakramam chala bagundi sir kashtajevulandaru AA rojullo redio vintu vaalla kashtaanni marhipiyevaallu chala santosham 😊
@h.r.lswamy2617 Жыл бұрын
Prayaga Ramakrishna garu very famous Radio Snouncer.we are very happy to see his interview. Hrlswamy.
@k.v.brahmanandam.26023 жыл бұрын
Prayaga Ramakrishna garu.Namaskaram.mee interview chusanu.chala bagundi meeru cheppina mostly Appati AIR Adhikarlu anouncers Staff artists. Balamurali garu modalukoni .inka pex lu.producers etc.naku 75 % telisina parichayamunnavalle. Nenu appatinundi ippativaraku Radio listener ni.1954 nundi vijayawada stn..telusu. mee interview lo cheptunte anni gurtu chesukunnanu.Varusaga mee edugudala .Nenu 1982 lo naa udyogareetya vij.vachaka mana parichayalu anni direct ga gurtuku vachayi.chala santosham.pata snehitulanu chusinappati aanandam goppadi.God bless u.sir.
@k.v.brahmanandam.26023 жыл бұрын
K.V.Brahmanandam.
@nanajeeamalakanti79122 ай бұрын
Sir , mee interview chudadam chala anandamm kalugutondi.
@madhuthota78253 жыл бұрын
What all he said about radio is absolutely true as I experienced what all he said while listening to radio those days
@naravullaradhanarravullara6262 жыл бұрын
Superrrrrrrrrr sirrrrrrrrrrrrrrrrr
@tulasigovind52013 жыл бұрын
In my child hood I like and I am waiting for the voice of Vinjamuri Lakshmi garu. I think,if she is my mother what a wonderful thought it is.the most affectionative voice,,and my favourite play ( natakam ) is GANAPATI and the voice of his grand mother.Those are the sweete memories in those days.
@bommireddyprabha64003 жыл бұрын
Sir very happy to see you I have seen you in Vijayawada Radio station along with my Guruvugaru SRM Revati Ratnaswami
@vikramnanda65582 жыл бұрын
Great.. Radio 📻 ki manchi rojulu ravali... I have radio 📻,. Still hearing.. Great experience.. Each and every programme is knowledgeable. That is the power and greatness of radio.
@ravisankarganugapati8289 Жыл бұрын
Radio ki yepudu మంచిరోజులే మనమే రేడియో నీ ఫాలో అవుదాము ఇంతకీ ఎంత మంది ఇళ్లలో రేడియో లు వున్నాయి
@hariprasad86333 жыл бұрын
Sir. I hard your voice in radio in news reading section. We are relatives of A. V. Ramarao, vishakapatam, readioo, I am very happy to hard your voice thanks sir
@ravisankarganugapati8289 Жыл бұрын
మేడం దయచేసి ఇంటర్వ్యు లో మధ్యలో మీరు అనవసరమైన interference చేస్తున్నారు చాలా ఇబందిగావుంది ప్లీజ్ అడి తగించండి మేడం
@janardhanarao14833 жыл бұрын
Ushasri wow!!! Metalic voice. Bakkapaluchani manishi but kanchu kantam. Double of saikumar voice.
@inguvavenkatalaxmi88513 жыл бұрын
Naa childhood lo emani vachhadu
@satyavani64983 жыл бұрын
Exactly sir. Radio yugam adbhutam naatikalu, patralu abba yenta haiga intillipadi kuchuni vinevaallam. Bhakti ranjani to modali yenno karyaktamalu.
@radha44349 ай бұрын
Na chinnappudu mivarthslu baga vinedhanni sir chala anandham ga undhi mimmalni choosinandhuku
@prasadch26833 жыл бұрын
Very.nice sir 🙏👍
@anandaraotaritla24923 жыл бұрын
The influence of the Radio on us can not be denied.
@sivaramakrishnadandamudi3341Ай бұрын
Very happy to see you sir. I like Addanki mannar garu also.😂
@vvk594 Жыл бұрын
Lets go back and listen to radio once again.
@nanajeeamalakanti79122 ай бұрын
Sir , Radio annayya garu YEDIDA KAMESWARA RAO GARI cheta stapinchbadina BALA BHARATI BALA VIDYALAYAM lo chaduvanu . Vari gurinchi , vari kutumba sabyulu gurinchi oka programme cheyandi please.
@gktechviews26032 жыл бұрын
very good and rare memories
@varalakshminarayanam98713 жыл бұрын
Kalpa lata srotalu koorina paatalu. Sir very happy to saw you.neenu radio artist Narayanam varalakshmi.vijayawada lo ee maasapu paata Sudhakar gaari tho paadaanu.aa Roojulu gurthuku vacchaayee Mee maatalu vintuntee.tq
@msrao80733 жыл бұрын
మీ అనుభవాలని పుస్తక రూపంలో , దయచేసి, మాకు ఇవ్వవలసిందిగా ప్రార్ధన, అప్పటి celebrities, s/shri ushasri, b.r.rao, n.s.rao, శా.శ్రీనివాసన్, బందా, చిరంజీవి ఇలా ఎందరో ! వారితో మీ స్నేహానుభవాలు ఉద్యోగరీత్యా. Kindly grant us enjoyable reading.
@venkatasivasankarasastryku5373 жыл бұрын
Yes.If possible please write some books on your remember encs
@chandramsirasavada90009 күн бұрын
మామూలు 40 సంవత్సరాల వెనకకి తీసుకెళ్లారు. మరిచిపోలేని అనుభూతిని ఇచ్చారు అనుపమ గారు. ప్రయాగ రామకృష్ణ గారి మాటలు వింటుంటే ఇంకా వినాలి అనిపిస్తుంది. అదేవిధంగా శాంతి స్వరూప్ మాటలు కూడా
@nagalakshmib44963 жыл бұрын
Very great personality
@rajaniadivi24563 жыл бұрын
Radio lo work chese varike kakumda.vine variki kids Radio odigi undatam samskaram nerimdi nerputondi.....