శ్రీ ప్రయాగ రామకృష్ణ గారు...... నమస్తే 🙏🙏 అండి.మిమ్మల్ని చూసే అవకాశం ఇలా సుమన్ టివీ వారు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.మీరు వార్తలు చదువుతుంటే...మా చిన్నప్పుడు అలా వినాలి అనిపించేది.అంత బాగా చదివేవారు మీరు.
@kishore12685 ай бұрын
నా చిన్నతనంలో ఆకాశవాణి వార్తలు ప్రారంభమయ్యే సమయానికి రేడియో ముందు కూర్చుని ఆరోజు వార్తలను శ్రీ ప్రయాగ రామకృష్ణ గారే చదవాలని కోరుకుంటు ఉండేవాడిని. ఆయన గాత్రం అంత అద్భుతంగా ఉంటుంది. ఆయన నా అభిమాన న్యూస్ రీడర్.
@kannurirao5903 Жыл бұрын
థాంక్స్ ఫర్ సుమన్ TV యాజమాన్యం కీ 💐🙏. అలాగే ప్రాయగా రామకృష్ణ గారు కీ పాదాభివందనం🙏
@madhusudanaraop10266 ай бұрын
అయ్యా...మీ ఉచ్చారణ, భాషా అమోఘం. నమస్సులు!
@mvsrk743 жыл бұрын
సుమన్ టీవీ వారికి ధన్యవాదములు...ఇటువంటి వారి మాటలు వింటుంటే కళ్ళు చమరుస్తున్నయి...
@kollurusubrahmanyam98612 жыл бұрын
Habba.... నాకు 5-6 yrs ఉన్నప్పుడు ప్రతిరోజూ Radio లో వార్తలు విని ప్రయాగ రామకృష్ణ గారి voice అనుకరించేవాడిని.... ఇంకా కొప్పుల సుబ్బారావు..కందుకూరి సూర్యనారాయణ లాంటి వారిని అనుకరించే వాడిని..Old memory
@sriketkomali3 жыл бұрын
ఈయన చిన్నప్పుడు మా ఇంటికి వచ్చారు! ఇప్పటికీ గుర్తు! తెలుగు ని కాపాడిన మహానుభావులు 🙏
@MaginamRamesh-v4w5 ай бұрын
Meeru lucky
@narayanamvenkatasubbarao39073 жыл бұрын
స్పష్టంగా వార్తలు చదివే వారిలో ప్రయాగ రామకృష్ణ గారి ది అగ్రపీఠం, మాకు మంచి మెమరీ ఆయన వాయిస్
@nallurikoteswararao99882 жыл бұрын
రేడియో అంటే మాకు ప్రాణం. ప్రయాగ వారు రేడియోకు ఒక ఆభరణం. మీరు మాకు ఇంతటి ఆనందాన్ని నిచ్చిన సుమన్ tv వారికి ధన్యవాదములు.
@anandaraotaritla24923 жыл бұрын
మేము స్కూల్ నుండి lunch కి వస్తున్నప్పుడు ప్రాంతీయ వార్తలు వచ్చేవి.ప్రయాగ రామకృష్ణ చదువు తుంటే అది చాలా excellent గా ఉండేది
@kavitha6493 жыл бұрын
Avunandi, it's 💯true 👍
@Uma-Bharat-India2 жыл бұрын
Telugu varu. Poorthi Telugu lo mataladukondi.
@rvraju9671 Жыл бұрын
Sweet memories
@VizagSteelPlantSatyagrahiTAmru Жыл бұрын
ఈసార్ ది..మరియు కొప్పుల సుబ్బారావు గార్లవి ఘంటాపథంగా వార్తలు మ్రోగుతుండేవి...ఓలేటి పార్వతీశంగారు
@shivasharma46244 ай бұрын
Avunandi🙏
@venkatraomannepalli2299 Жыл бұрын
ఆరొజుల్లొ మీ వార్తలు సూపర్ హిట్ 1981 లో ఆరోజులు మరువరాని రోజులు మీ గొంతు ఎంతో అమోఘం
@ranig64626 ай бұрын
ఆ వాచకం ,ఆ వాయిస్ అహ ఎంత హాయ్ గా ఉంది
@omenamahsivayasreematrenam48264 ай бұрын
సార్ మీ గొంతుక నా చిన్నప్పుడు 10 త్ క్లాస్ వరకు విన్నాను. మీ వాయిస్ అమృతం సార్. 1980 టూ 1999 వరకూ ఎక్కువగా విన్నాను. అప్పట్లో ప్రతిరోజు మధ్యాహ్నం మీరు వార్తలు చదువుతుంటే ఎంతో కమ్మగా ఉండేది సార్. మీ లాంటి మహానుభావుల వాయిస్ విన్న మా తరం వాళ్లు అదృష్టవంతులం 🙏🙏🙏
@sasivaddi52223 жыл бұрын
గుర్తుకొస్తున్నాయి రేడియో రోజులు
@kollurusubrahmanyam98612 жыл бұрын
నిరుపమ మీకు చాలా thanks అండి....ఈయన voice కోసం నేను చాలా వెదికాను...... ఆ Perfect, Strong,Fluent Voice వినడం కోసం 5-6 yrs age నుండీNews వినేవాడిని.. GK memorise చేసుకోటం అలవాటయ్యింది...
@narasimhamtirumalakanduri48173 жыл бұрын
మళ్ళీవెనుకటిరోజులుగుర్తుచేశారు🙏🙏
@mahathitejasri13722 жыл бұрын
మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసే భాగ్యం కలిగించిన సుమన్ tv వారికి కృతజ్ఞతలు. 🙏
@shakeenakanakala96573 жыл бұрын
నా భర్త ఎపుడు కూడా ప్రయోగ రామకృష్ణ గారు వార్తలు చదివే విధానాన్ని అనుకరించి చుపించెవారు. అటువంటి వ్యక్తిని చూసే అవకాశం ఇచ్చారు. ధన్యవాదాలు.
@lalithakumari92093 жыл бұрын
ఈ రోజుల్లో ఇంత స్పష్టం గా వార్తలు చదివే వాళ్ళు ఎవరు లేరు అంటే అది అతిశయోక్తి ఏమాత్రం కాదు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@gupthab45762 жыл бұрын
వినటానికే ఇంత అందంగా ఉంటే ఇక చదవాలని కోరిక నాకు కలుగు చున్న ది🙏🙏
@chviswaprakasharao2442 жыл бұрын
తిరుమల శెట్టి శ్రీరాములు గారి voice తో news ఎవరిదగ్గరైనా ఉంటే గూడా upload చెయ్యగలరు.
@venkateswararaonalla9916 ай бұрын
ఆధ్యాత్మిక ధన్య జీవులు
@suseeladevirao70913 жыл бұрын
నిరుపమ ముఖా ముఖి సమావేశం చాలాబాగ నిర్వహిస్తారు
@arunareddy89173 жыл бұрын
అమరావతి కథలు సత్యం శంకరమంచి. అపూర్వం. ప్రయాగ రామకృష్ణ గారికి నమస్కారం
@k.v.brahmanandam.2602 Жыл бұрын
Prayaga Ramakrishna gari interview chusanu. Aayana vijayawada AIR lo naku baga parichayamundi appudu nenu classical.n.light music programmes Radio lo padevadini.manchi chamtkara vakta. Snehitulu.news reader ga aayana vioce oka pratyekata.poorti inter view cheyyandi.chala padavulu nirvahincharu.Aayanaku Andarito manchi snehalu unnayi.
@kishore12683 жыл бұрын
Thank you Suman TV for having an interview with Sri Prayaga Ramakrishna garu. He is my favourite radio news reader now and then. His voice mesmerises me always from my childhood days.
@ramaraoayithi54282 жыл бұрын
వార్తా విపంచి వాచస్పతి . ప్రయాగ రామకృష్ణ గారిని Suman Tv ప్రయత్నంతో పరిచయ కార్యక్రమం తీరని కోర్ కె తీర్చింది.. ధన్యవాదాలు .
@mskumari8540 Жыл бұрын
Sir నమస్తే.I have read all your books. Super books sir
@vvk594 Жыл бұрын
Excellent 👌
@princechakri55213 жыл бұрын
Anchor is great going every interview differently ... keep it up
@ratnamncv52353 жыл бұрын
Dear Sir, We have heard you daily in the news of AIR. Seeing you first time thro this channel !! Thanks to this channel by bringing people like you. Regards N CV Ratnam Bangalore
@ramakrishna33922 жыл бұрын
Suman tv variki chala thanks. Prayaga ramakrishna gari ni chusey bhagyam kaligincharu.
@chandramsirasavada90009 күн бұрын
మీరు మాట్లాడుతుంటే అప్పట్లో గుర్తుకొస్తున్నాయి
@RamaiahAnaparthi5 ай бұрын
Wonderful vioce sir salute❤ ❤❤❤❤ ❤❤❤
@krajeevalochanadevi1273 жыл бұрын
Super super entha humbleness.chala bagundi
@kalangiramesh6613 жыл бұрын
అలాంటి మహానుభావులు ఇంక వున్నప్పటికి, సరి ఐన ప్రోత్సాహము లేక విదేశాలకు వలస వెళ్లడం 1950 లలోనే మొదలు ఐనది.U.s.a లాంటి దేశాలలో వున్నత స్తానలలో వున్నప్పటికి, ఇప్పటికి తమ పెద్దల గతాన్ని,సంస్కృతుల వైభవమును, మరచి పోకుండా కొనసాగిస్తున్నారు.దేశంలో వున్న వారు ఆదరణ లేక మరుగున వుంటున్నారు.
@indian5721 Жыл бұрын
1970 నుంచి 1980 దశకం పుస్తక పాఠణానికి 1980 నుంచి 90 వ దశకం రేడియో దురదర్శన్ కు గోల్డెన్ పీరియడ్. మళ్ళీ ఆ రోజులు తిరిగి రావు.
@satyanarayanapothu46913 жыл бұрын
నేను మా గ్రామంలో రామాలయం అరుగు మీద కూర్చుని పంచాయతీ రేడియోలో ఈయన వార్తలు వినేవాణ్ని .ఆయన ఇంటర్వ్యూ ప్రసారం చేసిన 'సుమన్ ' టి.వి వారికి ధన్య వాదములు.
@vvk594 Жыл бұрын
Very nostalgic sir
@punnampullaiah47422 жыл бұрын
I listen this voice after (30) years hats up sir.
@inguvavenkatalaxmi88513 жыл бұрын
s. i heard his voice at the ag of 13 years and met him in emani at that time he sung a cine song that is paapalu intiki deepaalu great man salute to him
@anumanchisrinivasachakrava42303 жыл бұрын
నేను చుండీ రంగనాయకులు కళాశాల - చిలకలూరిపేట లొ చదువు కొనె రోజుల్లో - నండూరి రామ్మోహన్ గారు మరియు ప్రయాగ రామ కృష్ణా రావు గార్లని చీఫ్ గెస్టులుగ పిలవడం జరిగింది, అప్పుడు మా కళాశాల ప్రిన్సిపల్ గారు కుర్ర బాలకృష్ణ గారు - చాల గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి.
@pradeeprao51082 жыл бұрын
We are very thankful to you sir.
@kirankumargattu8745 Жыл бұрын
You are right, the guidelines fir management is already available in our puranas
@sitavanikanakadurgabrahman67803 жыл бұрын
And I got a feeling of reading News in RADIO once even ONE time in life after being got a very good Teacher who used to read News in RADIO from New Delhi named Mrs VEMPARALA KALYANIGARU
@seshasaivemuri45445 ай бұрын
Olden days gurthuku vastunnai ramakrishna garu vemuri seshasai
@dev4503 жыл бұрын
ప్రయాగారామకృష్ట గారి గొంతు లో నుండి తెలుగు శతకాలు వినిపించడం
@ramadevimovidi99623 жыл бұрын
PRAYAGARAMAKRISHNA GARU. ....THAT'S DAYS BEST NEWS READER IN TELUGU. HIS NAME IS VERY PAPULAR THAT DAYS. HE IS ALSO BEST STORY WRITER. CONGRATULATIONS TO YOU.
@బాలలకథలుపిల్లలకోసం2 жыл бұрын
'భారతంలో చిన్న కథలు' ఆంధ్రజ్యోతిలోవి చించి దాచిపెట్టుకుని చదివే వాడిని. పత్రిక ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవాడిని. చాలా రోజుల తరువాత మీ గొంతు మాధుర్యాన్ని వినగానే ఆనాటి రోజులు గుర్తుకు వచ్చాయి. - డా. దార్ల బుజ్జిబాబు
Yes What you said on Sri Usha Sri rendering of epics through AIR is absolutely correct. We used to listen to his Mahabharata in Village whose house have Radio.
@venkataratnampuppala86603 жыл бұрын
This anchor is a great asset to Suman TV.
@gopalkandakatla758111 ай бұрын
Congratulations Sir
@chakritv90943 жыл бұрын
Appatiki eppatiki voice alaage vundhi, IAM very happy ...evening vache yuvavani yuvajana kaaryakramam Loni music vinalani searching lo try chestanu raaledhi sor
@kondaveetidamodarreddy70062 жыл бұрын
Hat's Off Prayaga Gaaru
@srinivaskasivajhala55336 ай бұрын
nice
@raghavendraim24903 жыл бұрын
Good job mam..Congratulations 👏
@gangadharaiahgaddam40313 жыл бұрын
Your voice and intonation is very lucid and excellent sir.
@seshadridorbalad23093 жыл бұрын
Superb presentation
@suryateja24022 жыл бұрын
ప్రయాగ రామకృష్ణ గారి గొంతు వినగానే మనసు పులకించి పోయింది
@rkreddy9474 Жыл бұрын
Rama krishna fan
@shambhavi11063 жыл бұрын
Yenta thanks cheppina takkuve ilanti mahanubhavulani Malli teramedaki testunnanduku🙏🙏🙏
@MaginamRamesh-v4w5 ай бұрын
Anni commentlaki like kotta, endukante ilanti karyakramalu ravadame takkuva aa matram(like) kuda kottakapote ela
@KesavaReddy-f6n8 ай бұрын
Please suman t v gaariki request old movies lo master adinarayani vediki pattandi please please
ప్రయాగ రామకృష్ణ గారు మీరు వ్రాసిన పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి చెప్పగలరు. ఏ ఐ ఆర్ లో మీ గొంతుక విన్నాను.విజయవాడ కార్యక్రమాలు వినేవాడిని.
@sunilganta61183 жыл бұрын
Super voice
@abhiadi5110 Жыл бұрын
Sweet memories my childhood days. I am very happy.
@vimalakumari19173 жыл бұрын
Santhosham.
@malapatisrinivasarao79913 жыл бұрын
prayoga ramakrishna ..wonder..
@lotus4276 Жыл бұрын
We need tirumalasetti sri ramulu gari voice please
@nagamani_kodukula2 ай бұрын
ఇలాంటి వారిని పరిచయం చేయండి మేడం
@puttajrlswamy10743 жыл бұрын
Endaro mahanubavulu.🙏🙏🙏
@pinipaydaveedu5163 жыл бұрын
So happy.
@rekhagummadi57702 жыл бұрын
Ammo na childhood age lo news chadevellu mind aa daysloki vellipoindi ramum garidi kuda vedio cheyyara please
@srinivasraovutlaАй бұрын
అమరావతి కథలు DD 8 లో ధారావాహిక గా వచ్చాయి.
@malathiogirala3123 жыл бұрын
Excellent
@konerugangadhararao67593 жыл бұрын
Yes If any one who have read Sri Ramayanam and Sri Mahabharata can find the management skills and how to talk and respect various persons in our life.
@MS_BULLS3 жыл бұрын
పాడి పంటలు అని , చెప్పు పెద్దయ్య చిన్నమ్మ అనే ప్రోగ్రాం వచ్చేది రేడియా లో ఎవరి వద్ద అయ్యేనా ఆ క్లిప్పింగ్స్ ఉంటే పెట్టగలరు
@shivasharma46243 жыл бұрын
Yes..
@mallikaakasam33003 жыл бұрын
Rama krishna garu chela chela Estam
@sitavanikanakadurgabrahman67803 жыл бұрын
Yes Mastaru whatever you said in this Interview everything is correct eventhough I am nearly 6years old at that time I remember some incidents of those Golden Old Days Our elders used to listen RADIO and receives every matter through RADIO only particularly NEWA AND SRI USHASRIGAFI PRAVACHANALU Ganapathi Natika demice news of Fakhruddin Ali Ahmed Cricket Music Balanandam Mr Jakir Hussain News Morning with good RADIO music News Vandematharam song etc etc enno enno,,,,:! Thank you
@gurramarundhati2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@prasadch26833 жыл бұрын
Very.nice 🙏👍
@sreeallinone89743 жыл бұрын
👌
@srisaimaddikatla18432 жыл бұрын
Ippatiki RADIO Ante Chaalaa Istam.Marala Aa Rojulu Caste Baagundu.RADIO Lot vaarthalu,Paadipantalu,Telugu Cinimaa Paatalu Vinatam ippatiki Istam.(giddaluru,prakaasam.Jilla)
@chandrakala23603 жыл бұрын
Wow
@satyanarayanapothu46913 жыл бұрын
వీరితో పాటు కొప్పుల సుబ్బారావు గారి వార్తలు కూడా చాలా వినసొంపుగా ఉండేవి.