అల్లూరి సీతారామరాజు ఒరిజినల్ విల్లు,బాణం ఇవే | Artist Nagaraju About Alluri Seetharamaraju Story

  Рет қаралды 146,059

SumanTVWorld

SumanTVWorld

Күн бұрын

Watch►అల్లూరి సీతారామరాజు ఒరిజినల్ విల్లు,బాణం ఇవే | Artist Nagaraju About Alluri Seetharamaraju Story | Telugu World.
.
We Here in Telugu World channel along with Telugu NEWS Live we cover Audio Functions of Upcoming Movies, Celebrity Interviews, Politician Interviews, Press Meets etc.,
We would present the NEWS in new reformed way by breaking regular pattern we cover in detail of everything and bring the issues to limelight and we help in solving the issues faster and easier by showing the hidden truths behind the scenes.
We are Always ahead in bringing You the Latest Trending Telugu News & Everyday News update Videos in our Telugu Language and Making our Viewers acknowledgeable in All Aspects
We #TeluguWorld have a Count of 8 Lakh+ Subscribers Count and we are Growing Every Day - Thankyou for All for your Love and Support
Hope Your Enjoying Our Content
Subscribe Our Channel @Telugu World
#teluguworld #telugunews #telugunewslive #telugunewstoday #telugunewsonline #telugunewschannel #telugunewsupdates #teluguinterviews

Пікірлер: 59
@babuprasad1616
@babuprasad1616 3 жыл бұрын
Chala great Naga Raju Garu అల్లూరి సీతారామరాజు గారు వాడిన ఆయుధాలు ఈప్పటికీ మీరు భద్రపరిచి దసరాకి ఆయుధ పూజ చేస్తుంటారు 🙏🙏
@raghavaiahbathini398
@raghavaiahbathini398 3 жыл бұрын
Anchor గారూ, ఆయనచెప్తున్నది గమనించండి. "అల్లూరి సీతారామరాజు బాల్యం లో విద్యాభ్యాసం కోసం వీరి మామగారి ఇంట్లో ఉన్నారు. ఆ సందర్భంలో వీరి మామ గారి తాత గారు విలువిద్య నేర్పించారు. ఆ సమయంలో ఉపయోగించిన ఆయుధాలు ఇవి." అంతే గాని అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడ లాడించిన ఆయుధాలు ఇవి కావు. ఆయన వారి ఇంటి నుండి వెళ్ళి తిరిగి రాలేదు. అటువంటప్పుడు ఈ ఆయుధాలు అల్లూరి సీతారామరాజు మన్యం పోరాటంలో ఉపయోగించినవి కాదు. గొడ్డు ఈనింది అంటే దూడను కట్టేయమన్న చందంగా youtube చానల్స్ అన్నీ కట్ట గట్టుకొని ఇంటర్వ్యూ లు తీసుకొని తప్పు ప్రచారం చేస్తున్నారు. పాపం రాజు గారు ఈ ఆయుధాలు అల్లూరి సీతారామరాజు మన్యం పోరాటంలో వాడినవి అని ఒక్క మాట చెప్ప లేదు. కానీ మీరే అన్ని ఊహించుకొని తప్పు ప్రచారం చేస్తున్నారు. This is the proof how social media and new media can make believe stories without valid content.
@bhaskarmandala5715
@bhaskarmandala5715 3 жыл бұрын
Yes your corect bro
@venkataraghavarajubudharaj6412
@venkataraghavarajubudharaj6412 3 жыл бұрын
.. అవును సారు .. 😊🙏🌿🍀🌾🎋🌎💎🦋🤝 .. అప్పటికి 15 సంవత్సరాలు ఉండవచ్చు శ్రీ సీతారామరాజుగారు కు .. , అలాగ చూసుకుంటే .. ఇది చిన్నపిల్లల అభ్యసమునకు వీలుగా చెక్క / ఇనుప కొలిమిలో తీసుకురాబడ్డ విల్లు .. విల్లంబులు మాత్రమే .. ఇంకొక 4 లేక 5 సంవత్సరాల తరువాత మాత్రమే సీతారామరాజు గారు ఆడివికి పూర్తిగా తన మకాం మార్చేసుకున్నారు .. అప్పుడు ఆయన వయస్సు 20 సంవత్సరాలు చేరుకున్నాయి .. అక్కడే ఆయుధాలు మాన్యపు వీరులతో చేయుంచుకుని ఉంటారు .. 🙏😊🤝✌️🌾🌎💎🦋🎺💙💚💛🕊️🥈💖🎉🌻.
@sripathirajaratnam1723
@sripathirajaratnam1723 3 жыл бұрын
Madam the way you take interview is awesome.
@srinivasgoud5618
@srinivasgoud5618 2 жыл бұрын
Good morning nirupama garu
@sudajaji661
@sudajaji661 3 жыл бұрын
అల్లూరి సీతారామరాజు గారు పుట్టింది రాజుల కుటుంబంలోనే అయినా ఆయన అన్ని కులాల వారి గురించి పోరాటం చేశారు ఆదివాసుల తోనే బతికారు ఆయన అన్ని విద్యలు అడవుల్లో నేర్చుకున్నారు ఆయన కులం అనేదే మర్చిపోయారు బ్రిటిష్ వారి నుంచి మన దేశ ప్రజలను కాపాడడమే ఆయన జయం
@venadukhadimshaikmukthiyar7285
@venadukhadimshaikmukthiyar7285 2 жыл бұрын
Yes bro
@nagarajudeshagani9490
@nagarajudeshagani9490 3 жыл бұрын
గ్రేట్ లీడర్ అల్లూరి సీతారామరాజు
@anandmuluguthi3406
@anandmuluguthi3406 3 жыл бұрын
సూపర్ సార్ జె చిరంజీవి
@srikanthgopu320
@srikanthgopu320 3 жыл бұрын
Great Nagraju garu. R.I.P GREAT LEGEND - ALLURI SETARAMARAJU GARU
@pandubhaskararao6466
@pandubhaskararao6466 3 жыл бұрын
సీతారామరాజు గారికి విలు విద్య నేర్ఫింది ఆదివాసీలు...
@bengulurshivakumar2081
@bengulurshivakumar2081 3 жыл бұрын
సార్ ఈదేశ ఆపురూప సంపద సార్ ఆధి దాన్నీ కాపడుకుంటూ వస్తున్నా మీకుటుంభం పై ఆదెవుడి ఆశిస్సులు ఏల్లావెలాల మీకుటుంభనీకి వుండాలని కొరుకుంటున్న కనీవీనీ ఏరుగనీది ఇది సార్ నాకల్లాతొ చుసాను విటిని చుస్తె సితారామారాజును సుసినట్టెవుందీ సార్ అంతామీపున్యామె
@SURYA_365OO
@SURYA_365OO 3 жыл бұрын
నిజాలు చెప్పండి
@srinuvasaraju2030
@srinuvasaraju2030 3 жыл бұрын
యూట్యూబ్ ఛానల్ లో మాకు ఆయుధాలు చూపిస్తున్నందుకు నీకు ధన్యవాదాలు చెల్లెమ్మ
@yedukondalukovuru5077
@yedukondalukovuru5077 2 жыл бұрын
jayaho seeta ramaraju👏👏👌👋👋🙏🙏🙏
@nagaraju9984
@nagaraju9984 3 жыл бұрын
Great
@lakishmiprasad6434
@lakishmiprasad6434 2 жыл бұрын
Bagunnayi
@radhakrishna2596
@radhakrishna2596 Жыл бұрын
చాలా మంచి ప్రోగ్రాం చేశారు,వారి ఆయుధాలను చేస్తే ఒళ్ళు జలదరించింది పోయింది.🙏🙏🙏🙏🙏
@adapaprakasarao5365
@adapaprakasarao5365 3 жыл бұрын
You're Grate sir
@joshikunnel5781
@joshikunnel5781 3 жыл бұрын
It's possible that Alluri Sitharama Raju had used it to learn archery, practice it, ... It doesn't mean that he fought with it against the British and/or their agents. It's nevertheless precious as I was able to not only interact with successors of Alluri's close followers' descendants, but also initiated organizing some of the related days, visit some of those historical places, ...
@balukoppisetti9458
@balukoppisetti9458 3 жыл бұрын
Nagaraju garu supar
@nimmalachinnaiah612
@nimmalachinnaiah612 2 жыл бұрын
సీతారామరాజు వాడినవి కావు వీళ్లు లేకుండా బయటకి ఎలా వెలుతాడు, అతని బలమే ఆయుదం.,.....
@gelindiaagroin3259
@gelindiaagroin3259 3 жыл бұрын
--ముందు గ్రహించాల్సింది, యోధులకి కుల దరిద్రం అంటించకండి. సీతారామరాజు మా కులపోడే, గాంధీ మా కులపోడే, అంబేద్కర్ మా కులపోడే అని ఇలా మహాత్ములందరికీ కులగజ్జి అంటించే దరిద్రం వదిలించుకోండి ముందు. ఈ దరిద్రం వల్లనే, మా కులంలో కూడా ఎవరైనా మహాత్ములు ఉన్నారా అని అన్ని కులాలవాళ్ళు గాలిస్తున్న ఛంఢాలపు కులగజ్జి దాపురించింది ఈరోజు. సీతారామరాజు గారు తాను క్షత్రియుడిగా బ్రతకలేదు. ఒక ఆదివాసీగానే బ్రతికాడు. అలాగే అంబేద్కర్ ఒక బౌధ్ధుడిగా జీవించాడు. మహాత్ములు కులమతాలకు అతీతంగా జీవించారు... --ఇంక రెండవది. సీతారామరాజు గారు తునిలో ఉన్నప్పుడు వాటితో ఆడుకున్నాడేమో గానీ, విలువిద్యలాంటివేమీ నేర్చుకోలేదు. సీతారామరాజు గారికి పసివయసులో ఏ బాధ్యతలూ లేకుండా గాలికి తిరగడం అంటే మాత్రమే ఇష్టం. ఆయనకి చదువంటే అస్సలు నచ్చదు కూడా. తునిలో ఆయన ఉన్నది చాలా పసివయసులో. ఎందుకు అభూత కల్పనలు పుట్టిస్తారు. సీతారామరాజు అడవుల్లోనే విలువిద్య నేర్చుకున్నారు తప్ప తునిలో కాదు... సీతారామరాజు చరిత్రలో ఆయన పోరాటం కోసమే బ్రిటిష్ ప్రభుత్వంలో పోలీస్ అధికారిగా చేసిన అడ్డాల సుబ్బరాజు అనే పేరు వినిపిస్తుంది. ఆయన సాక్షాత్తు మా ముత్తాత గారు. సీతారామరాజు జీవితం గురించి మొత్తం తెలిసిన వ్యక్తి ఆయన. ఆనాడు ఆయన మా తాతగారికి చెప్పిన వివరాల ప్రకారం సీతారామరాజుకి అడవికి వెళ్ళేవరకూ, పసివయసులో విలువిద్యే తెలియదు... ఇంకొద్ది రోజులు పోతే, అసలు సీతారామరాజుని యోధుడిగా కూడా మేమే తయారుచేసాం అని కూడా చరిత్రని మార్చేస్తారేమో ఖర్మ...
@varunsap
@varunsap 2 жыл бұрын
అంభేద్కర్ ఏమో SC కులపోడు అంటారు , సీతారామరాజు ఏమో రాజుల కులపోడు ఉంటారు ఏంటో ఈ గజ్జి దరిద్రం వాళ్ళ కులపోలే ఆ మహానాయుకుల పరువు తీస్తున్నారు
@aroundtheglobe.3022
@aroundtheglobe.3022 2 жыл бұрын
లెస్స పలికితిరి సోదరా.
@jhansilakshmi6020
@jhansilakshmi6020 2 жыл бұрын
Itea reservation teseayandi kulala perlu aplicationlo pettakani Desam antha okea kulamga undham
@commonman8531
@commonman8531 Жыл бұрын
Your details please
@Santoshnsk
@Santoshnsk Жыл бұрын
ఫొటోస్ ఏమైనా ఉన్నాయా?
@rajaambedkar9316
@rajaambedkar9316 2 жыл бұрын
అమ్మా! తెల్ల వాళ్ళు కాదు ఈ స్వాతంత్ర్య పోరాటంలో. పంతుళ్ళు వాళ్ళ భుక్తికోసం/అధికారం కోసం, ప్రతి విదేశీ దండయాత్రికులకు మనస్పూర్తిగా స్వదేశాన్ని జయించడానికి ఇతోదికంగా సహాయపడ్డారు. నేడు హిందూ, దేశ భక్తిలాంటి పదాలతో జనాన్ని మభ్యపెట్టి, మండల్ కమీషన్ ద్వారా బిసి లకు రిజర్వేషన్ రాగానే ప్రవేటైజేషన్ చేసి ప్రజా ప్రభుత్వాలను బలహీన పరుస్తున్నారు. ఇక పంతుళ్ళ సలహాలతోనే వెనుకబడ్డ జాతులవారిని విదేశీ దంయాత్రికులకు సైన్యంగా మార్చి స్వదేశీపాలకులనంతంచేసారు.
@rose1to1000
@rose1to1000 3 жыл бұрын
ఈ anchor గారి exprestions ఏంటో different ga ఉంటాయి
@gorredharmendar5448
@gorredharmendar5448 2 жыл бұрын
అవును..ఎక్స్ట్రా...జబర్దస్త్...
@nanavathachundu9489
@nanavathachundu9489 2 жыл бұрын
They should preserve the arms of Sri Alluri in a museum, govt should take steps gor this Ronanki
@chittibabuvipparthi922
@chittibabuvipparthi922 3 жыл бұрын
Aayudaala gurinchi okka maatakuda sarigga cheppaledu
@aravindpalivela8830
@aravindpalivela8830 3 жыл бұрын
Ni janma danyam eypoindi
@vishnuchalla4843
@vishnuchalla4843 2 жыл бұрын
Asali kadha vakrioche vakrabhudhi kanabadindhi
@saiprasad4921
@saiprasad4921 2 жыл бұрын
Antha boost
@gaveenmaneesh901
@gaveenmaneesh901 4 ай бұрын
How much do u charge ? 2 lakhs per interview 😂😂😂
@MrElisha143
@MrElisha143 3 жыл бұрын
Anchor over action thagginchu
@abrahamgunna9405
@abrahamgunna9405 2 жыл бұрын
Koodu yekkuvythe kuvvaadam yekkuva ithadi antaa ! Both are in one box
@appalanaiduchintapalli288
@appalanaiduchintapalli288 2 жыл бұрын
యాంకర్ మరి ఓవర్ యాక్షన్
@suri6688
@suri6688 3 жыл бұрын
Padhavala ku viluva yichi matladu svari avva nuvu pedhha dhani ve kadhaa
@kalyancy4151
@kalyancy4151 3 жыл бұрын
Enthamandi chestaraaa vidinee intervieww
@vignithau35
@vignithau35 3 жыл бұрын
Athani age ki respect evandi.
@anjanihandlooms3217
@anjanihandlooms3217 3 жыл бұрын
Correctgachepparu matalo respect undali
@9390993067
@9390993067 3 жыл бұрын
nanna gari vayasu unna peddavaarini ilaa ekavachanamtho sambhodhinchadam chala badhaakaram
@kumarp6557
@kumarp6557 3 жыл бұрын
Age ki respect ivvali
@jamparangipdm9952
@jamparangipdm9952 2 жыл бұрын
ఆ అయుదాలు ఆదివాసులు ఇచారు. విల్లు విద్య నేర్పింది కూడ మా ఆదివాసులే.
@saiprasad4921
@saiprasad4921 2 жыл бұрын
Alluri bendapudi swami
@gaveenmaneesh901
@gaveenmaneesh901 4 ай бұрын
Neeru nuvvu oka FAKE😂
@apparaoyarlagadda5242
@apparaoyarlagadda5242 2 жыл бұрын
Over action
@adulavenkatesham8539
@adulavenkatesham8539 3 жыл бұрын
Neperenti
@ahammadbasha2045
@ahammadbasha2045 3 жыл бұрын
ఆపండిరా.. సొల్లు
@venadukhadimshaikmukthiyar7285
@venadukhadimshaikmukthiyar7285 2 жыл бұрын
Tumy super bhai
@vijaykumarbomma2421
@vijaykumarbomma2421 2 жыл бұрын
Seems it's fake
@venadukhadimshaikmukthiyar7285
@venadukhadimshaikmukthiyar7285 2 жыл бұрын
Yes bro
Discussion On Secret Of Alluri Sita Rama Raju
53:46
ASM Raju
Рет қаралды 172 М.
"كان عليّ أكل بقايا الطعام قبل هذا اليوم 🥹"
00:40
Holly Wolly Bow Arabic
Рет қаралды 9 МЛН
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 39 МЛН
"كان عليّ أكل بقايا الطعام قبل هذا اليوم 🥹"
00:40
Holly Wolly Bow Arabic
Рет қаралды 9 МЛН