ఇక్కడ డబ్బున్న వాడికి ఒక చట్టం పేదవాడికి ఒక చట్టం ఇదే మన దౌర్భాగ్యం రా బాబు 🙏
@Vishwambhara2 сағат бұрын
ఏ నేరం చేయకపోయినా కేవలం అనుమానంతో అరెస్టై జైళ్ళల్లో సంవత్సరాలు తరబడి కాలం గడుపుతున్నవారు మనదేశంలో వేల సంఖ్యలో ఉన్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. వారెవ్వరి గురించి మనకు ఇసుమంతైనా బాధ లేదు. మనకే కాదు భాద్యతాయుతమైన పదవిలో ఉన్న హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలకు కూడా లేదు. వీడు ఉన్నది ఒక పూటేరా నాయనా!..., ఏదో ప్రపంచం తల్లిక్రిందులైపోయినట్లు, ఆకాశం విరిగి మన నెత్తిన పడినట్లు తెగ బాధపడి పోతున్నారు. ధనవంతుడు కావడం వలనా లేక సినీ హీరో కావడం వలనా!? మనుష్యులందరి పట్లా ఒకలా స్పందించడం నేర్చుకోండిరా నాయనా!!!
@sagkala2 сағат бұрын
Pawan kalyan ni arrest cheste elage spandistara
@VishwambharaСағат бұрын
@@sagkala అదే చెప్పేది నేను, మీరు కేవలం ఇద్దరు ముగ్గురి గురించే ఆలోచిస్తున్నారు. నా కామెంట్ లో మొదటి పార్ట్ చదువు.
@Bargav54887Сағат бұрын
@@sagkalaపై అతను చెప్పింది నీకు అర్ధం అయినట్లు లేదు, అందరి గురించి చెబుతున్నాడు, వ్యకి పూజ వొద్దు అని, అది పవన్ అయినా, ఎన్టీఆర్ అయినా ఇంకెవరు అయినా అని, పాపమ్ తెలుగు వచ్చినట్లు లేదు క్లియర్ గా చెప్పాడు కదా మల్లి పలానా వ్యక్తి అయితే అని నువ్వు తిరిగి అడుగుతున్నావంటే, మన మైండ్.... ఎలా ఉందొ మీ పక్కన వాళ్ళని అడిగిచూడు😂
@thebeautifulnature1585Сағат бұрын
Anthe em cheddam badestundi naku chala chala bada paduthunnanu... Money Position Tho emaina Cheyyochu value kuda vallake Valle manushulu annattu chustunnaru😢😢
@thebeautifulnature1585Сағат бұрын
@@Bargav54887untarandi 😂😂😂😂 Ila unnaru kabatte mana bathukulu Ila unnayi.... karma 😭😡🤦♀️🤦♀️🤦♀️
@govindajagovinda5865Сағат бұрын
బీబీసీ వాళ్ళు నిజంగా చూపించాలంటే తొక్కిసలాటలో చనిపోయిన ఆమని చూపించండి ఈ ఎదవని కాదు
@IndherReddyСағат бұрын
ఇతనికి ఇతని వల్ల ఒక ప్రాణం పోయింది అన్న బాధ లేదు, ఇంకెవరైనా అయిఉంటే జీవితాంతం కృంగి పోయేవాళ్ళు, ఇతనికి చీమకుట్టినట్టైన లేదు, కానీ ఈ పాపం ఊరికే పోదు, ఇలాంటి తొక్కిసలాటలోనే ఇతని కుటుంబ్బ సభ్యుల్లోని ఎవరి ప్రాణమైనా పోతుంది ఆప్పుడు తెలుస్తుంది.
@hussainbashabasha2205Сағат бұрын
తగ్గింది పుష్ప గాడు జైల్లో తగ్గింది
@Durkheim_socio2 сағат бұрын
అంటే రేవతి గారు ఒక మనిషి కాదా ?????
@thebeautifulnature1585Сағат бұрын
Poor People Ki Oka Naayam Rich Vallaki Oka Naayam!!! SOO sad.. Rip Judicial System In India 🇮🇳 😢😢😢😢 Ade Oka Common Man Ithe Ilage Undeda? Chanipoyina Aame Di pranam kada Manishi kAada??
@sivaramarajuСағат бұрын
Justice is very quick in india We should all be proud Because just look at the cases of politicians and actors, We should be proud
@barak36582 сағат бұрын
We are also telling the same... last 29 times it didn't happened You never gone like a Rally / Road Show.... since you gone over the limits... it happened
@moturihimabindu571225 минут бұрын
అది pk, and చిరు కుట్ర. వాళ్లకి రాని ఈమెజ్ ఇంకెవ్వరికి వచ్చినా ఓర్వలేరు
@mamidianil17412 сағат бұрын
Karma falam vodhilipettadhu
@Heidy2000-i1h2 сағат бұрын
Ippudu anu 😂😂😂 Cheppanu brother 😂😂😂 Ori waste ⭐
@pyvlogs71082 сағат бұрын
Ippudu reventh reddy name life long gurthuku untundi
@yadagirigoudgiri4309Сағат бұрын
తెలుగు మాట్లాడు అయ్యా తెలంగాన్లో ఉండి తెలుగు మాట్లాడావ్
@jimmygp21212 сағат бұрын
This is Chiranjeevi brother's conspiracy.
@user-ss172 сағат бұрын
Welcome back freedom fighter
@SreeVaggula-g8e2 сағат бұрын
Nee bonda ra
@jagadsanb88102 сағат бұрын
u might be going there 20 years,but the difference is ego happening between present generation heros.They want to prove that they are superior to other heros at the loss of common people money and life.
@sureshbabu83962 сағат бұрын
arjun valla O kutumbha pranam loss
@vamsikrishnapadalaСағат бұрын
I think he will come 2 politics soon
@srinivasreddych79Сағат бұрын
Darunam , ilati politics chese kanna public manchi cheyandra babu...yeppu ee ego politics, revenge politics, yedege vanni thokkithe , meku tokke vallu vuntaru...time time denikain time ravali. 😊😊
@prashanthtechnical2 сағат бұрын
😂😂 welcome back ra ❤dalo star athula star allu arjun
@throneg1159Сағат бұрын
Tg ap people should come to roads and do rallies for allu arjun. Welcome back freedom fighter.
@Maskman1392Сағат бұрын
Oka normal person ki one day lo bail radu
@bachelorroomshorts3932 сағат бұрын
Ippudu cheppina maatalu Aa video lone cheppi unte inthadaaka vachedi kaadu