Telangana MLA KTR Goosebumps Words About Andhra Pradesh Deputy CM Pawan Kalyan | TS VS AP | APA

  Рет қаралды 271,026

Always Political Adda

Always Political Adda

Күн бұрын

Пікірлер: 692
@rajannaconstructions5315
@rajannaconstructions5315 2 ай бұрын
అది మా చంద్రన్న పవన్ కళ్యాణ్ బిజెపి వల్ల సాధ్యం
@saimokshagna8265
@saimokshagna8265 2 ай бұрын
Central ante anni states ki prakatinchaali dictatorship la valla alliance lo unnavaallake kaadhu ra pooka
@prashanthgourishetty9906
@prashanthgourishetty9906 2 ай бұрын
మీరు అధికారం లో ఉన్నప్పుడు పీఎం వస్తే కనీసమ్ వెళ్లి కలవలేదు నిధులు తీదుకురాలేదు అలాంటిది మీరు మాట్లాడటం చాలా వింతగా ఉంది
@sathishthallapalli6817
@sathishthallapalli6817 2 ай бұрын
ఇప్పుడు రేవంత్ వెళ్లి కలిస్తే nd బీజేపీ కి 8 MP సీట్స్ ఇస్తే ఇచ్చారు కదా... 🤦‍♂️🤦‍♂️🤦‍♂️
@prabhakarachari3376
@prabhakarachari3376 2 ай бұрын
Really shame to comment on center.
@venkyvlogsvideos5327
@venkyvlogsvideos5327 2 ай бұрын
Correct brother from TG
@maddulachandu6757
@maddulachandu6757 2 ай бұрын
కరెక్ట్ చెప్పారు
@sathishkumar-ez6pf
@sathishkumar-ez6pf 2 ай бұрын
Ade aduguthunaru kalavaledhu ahankaram anduke evvale annaru mari me gumpu mestri bade bhai ani kuda pogide valu Pedda mogolu aye mari enduku emi tesukuraledhu ani kuda adagoda… ante anni mere adagala vere vadu adagodaaa cheparadhu appudu wrong Annav ok mari meru right chesi pikindi enti antunadu
@kottusakunthala6282
@kottusakunthala6282 2 ай бұрын
ఏపీ.. నీ ఇంతకుముందు.. తక్కువ చేసి మాట్లాడి,, ఫలితం చూశావు అందుకే ఈసారి,, తేరుకొని తెలుగు వాళ్ళం,, అని,, నోరు అదుపులోకి తెచ్చుకున్నావు
@narasimharaokonijeti2348
@narasimharaokonijeti2348 2 ай бұрын
ని మిత్ర్రుడు వైస్సార్ జగన్ రెడ్డి.,... ఢిల్లీ లో దర్న చేస్తా అన్నాడు.... నీకు వినిపించిందా...... ఏ స్టేట్ వాళ్ళు అక్కడే ధర్నా చేయాలి అని నువ్వు చెప్పలేదా..... జై రేవంత్
@ananthkumarchowdary
@ananthkumarchowdary 2 ай бұрын
ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండరు కదా అన్న చెప్పలేరు
@sathishkumar-ez6pf
@sathishkumar-ez6pf 2 ай бұрын
Gd… Delhi is Indian capital not and delhi is a not a separate state chaduvuko poyi vache rase mundhu
@bablugoud3389
@bablugoud3389 2 ай бұрын
West revath
@satyaambler
@satyaambler 2 ай бұрын
​@sathishkumar-ez6pf Delhi is a state with a chief minister & state govt. 😂😂😂😂😂
@dangarline1756
@dangarline1756 2 ай бұрын
Shegu ledu neku. ne babu ki telugu varu Ap. Ke rajaDani lekunda chesav kada. Telagana lu mekku brs trs legunda avtav gurutu pettu ko ?😂
@ravitejachowdary1478
@ravitejachowdary1478 2 ай бұрын
రకుల్ ప్రీత్ సింగ్ ని అడుగు మామా 😄😄
@rk7706
@rk7706 2 ай бұрын
Hey vesesava baga vesesav 😂😂😂
@RK-wf7re
@RK-wf7re 2 ай бұрын
😂😂😂
@veeravallivenu4305
@veeravallivenu4305 2 ай бұрын
🤔
@ravindragoud501
@ravindragoud501 2 ай бұрын
Sul....ga
@advanturemotovlogs
@advanturemotovlogs 2 ай бұрын
😂
@erannapujari5497
@erannapujari5497 2 ай бұрын
హైదరాబాద్ మాకు ఇచ్చి మావి నిధులు అన్ని తీసుకో మావా
@sathishthallapalli6817
@sathishthallapalli6817 2 ай бұрын
మీకు నిధులు ఎందుకిచ్చారు అనట్లేదు.... మాకు ఎం ఇవ్వలేదు అంటున్న 🤦‍♂️🤦‍♂️🤦‍♂️... మీరు మారరు
@tarigopulaayyappa
@tarigopulaayyappa 2 ай бұрын
ఇది కరెక్ట్😂😂😂
@vasuvasu4121
@vasuvasu4121 2 ай бұрын
😂 కుదరదు 😂😂😂
@ramprasadgopalam1478
@ramprasadgopalam1478 2 ай бұрын
😂😂😂😂
@AadyaR
@AadyaR 2 ай бұрын
Me vallu andharu ikkade edusthunnaru kada hyd lo
@sivajiGuddati
@sivajiGuddati 2 ай бұрын
ఒకప్పుడు మీ అయ్యా పవన్ కళ్యాణ్ ని చాలా చీప్ గా చూసాడు అంత నోటి దురద పొగరు మీ బాబుకి
@SangadiVenkat
@SangadiVenkat 2 ай бұрын
Annya jai janasena ✊✊💪💪
@pvnarshimaraonarshimarao8350
@pvnarshimaraonarshimarao8350 2 ай бұрын
తెలంగాణ ఏర్పడిన హైదరాబాద్ తెలంగాణ కలవడం వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టం జరిగిన కెసిఆర్ కి కేటీఆర్ కి ఫస్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ మీద బడి ఏడవటం తగ్గలేదు
@maheshreddy6609
@maheshreddy6609 2 ай бұрын
Hyd City ఏపీకి ఇచ్చేసి ప్యాకేజీ తీసుకోండి 😂
@mallikarjunareddy1618
@mallikarjunareddy1618 2 ай бұрын
2 ఎంపీ లతో పవన్ తెచ్చేది ఏంది రా బాబు😮 చిప్ సరిగా లేదు నీకు. NDA ప్రభుత్వం ఉండేది ఆంధ్ర లో. డబల్ ఇంజిన్ సర్కార్ ఉంది అక్కడ.
@candlearts2948
@candlearts2948 2 ай бұрын
vadiki chip sariga ledhu anav asalu neku chip eh ledhu .... pawan kalyan per yettaledhu KTR 🤣🤣🤣
@sandeepparepalli2067
@sandeepparepalli2067 2 ай бұрын
All NDA govt ke em ledu only Bihar, AP ke vude
@ChallaRaghu-c7l
@ChallaRaghu-c7l 2 ай бұрын
​@@candlearts2948 మరి KTR's BRS PARTY భూస్థాపితం ఐపోయింది కదా ? ఎందుకంటావ్ ?
@akashguthi7645
@akashguthi7645 2 ай бұрын
full video chudandu ra babu ee thumbnail anta fake
@balakrishnak7383
@balakrishnak7383 2 ай бұрын
Adhe NDA govt untene tax lu kattamantava ippudu ..last year BJP ah ga undhi appudu endhuku ivvale ..ippudu ichinchi bayam tho ..malli CBN ekkada potharu ani
@manishijeevitham8733
@manishijeevitham8733 2 ай бұрын
రాజధాని కోసం ఇస్తే మీ ఏడుపులు ఏంటి అన్న.. తెలంగాణా కి హైదరాబాద్ ఉంది.. మీరు అధికారం లో ఉన్నపుడు దోచుకున్న సొమ్ము ఖర్చు పెట్టండి..
@malleswararaouramala5420
@malleswararaouramala5420 2 ай бұрын
సైకో జగన్ ది గుడిసావు గా ఇపుడు వెల్లు
@rajeshj6494
@rajeshj6494 2 ай бұрын
కేటీఆర్ అన్న మా నిధులు మీరు తీసుకోండి హైదరాబాద్ మాకు ఇవ్వండి అన్న మీ అభిమాని
@funny586
@funny586 2 ай бұрын
వైజాగ్, తిరుపతి, ఓడరేవులు మాకు ఇచ్చి, హైదరాబాద్ తీసుకో బ్రదర్.
@dandusreekanth123
@dandusreekanth123 2 ай бұрын
​@@funny586memu ready ivvadaniki happy ga teesukondi maaku hyd icheyandi
@msrilakshmimaringa645
@msrilakshmimaringa645 2 ай бұрын
వైజాగ్ తిరుపతి 150000 కోట్లు మాకు ఇచ్చి హైదరాబాద్ తీసుకో వైజాగ్ తిరుపతి ప్రజలు మా వాళ్ళు. హైదరాబాద్ ప్రజలు మీ వాళ్ళు.
@Noame114
@Noame114 2 ай бұрын
@@dandusreekanth123😂😂
@mathsrules5403
@mathsrules5403 2 ай бұрын
Noo....
@manojmuthyala4330
@manojmuthyala4330 2 ай бұрын
15000 కొట్లు నువ్వు తీసుకోని హైదరాబాదు మాకు ఇచ్చి పో
@rk7706
@rk7706 2 ай бұрын
❤❤
@adinarayana5218
@adinarayana5218 2 ай бұрын
Anthega thappemundi correct gane adigav bro
@prasadbabu9565
@prasadbabu9565 2 ай бұрын
Andari tax lu tisuku poi akkada development chesaru ....! Andhraku Anyayam chesaru andaru .
@saiikrishna9324
@saiikrishna9324 2 ай бұрын
మీరు ఇట్లా చేస్తారని తెలుసు అందుకే Telangana తెచ్చుకున్నావం...........
@SrinuSaravvasiddi
@SrinuSaravvasiddi 2 ай бұрын
❤❤
@Ranjith_747
@Ranjith_747 2 ай бұрын
ఆంధ్రోళ్ళకి ఇంత వరకు క్యాపిటల్ లేదు. నీ ఏడుపు ఏమిటి బ్రదర్?
@venkyvlogsvideos5327
@venkyvlogsvideos5327 2 ай бұрын
Ktr నీకు మాట్లాడే అర్హత లేదు
@rajannaconstructions5315
@rajannaconstructions5315 2 ай бұрын
ఇవి కాదు ఫస్ట్ మనం చూడాల్సింది రేపు మీ స్నేహితుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేస్తుండు కదా, అక్కడికి వెళ్లి ఏదో సంఘీభావం చెప్పొచ్చు కదా,
@SivaPrasadBandla
@SivaPrasadBandla 2 ай бұрын
Appudu. Ika akkaki. Bail radu. Anna kuda akka pakkana ni ko room istaru
@SangadiVenkat
@SangadiVenkat 2 ай бұрын
Jai janasena ✊✊
@kullayappagariramanjineyul290
@kullayappagariramanjineyul290 2 ай бұрын
మీకు కడుపు మంట మొదలైంది
@SaitejaTeja-ix4ke
@SaitejaTeja-ix4ke 2 ай бұрын
మళ్లీ నువ్వు ఇట్లా బిజెపిపై మాట్లాడితే కవితక్కకు బేల్ రావడం కష్టమవుతుంది అన్న ఇప్పటికైనా నీ తల పొగురు తగ్గించుకో
@ravindragoud501
@ravindragoud501 2 ай бұрын
Pikinav thi bochuu
@chaituchowdary4842
@chaituchowdary4842 2 ай бұрын
Ma ap Meda padi edastunavu 😅😅😅
@malleswararaouramala5420
@malleswararaouramala5420 2 ай бұрын
మీరు CBN గారు దగ్గర ఎందుకు పనికొస్తారు రా
@ravindragoud501
@ravindragoud501 2 ай бұрын
Nuv pikinav thi na bochuu
@yugandharpatha9548
@yugandharpatha9548 2 ай бұрын
మీ అయ్యా ఏం పీకలేడు 10 సంవత్సరాలు ఉండి, ఆంధ్రప్రదేశ్ మీద మీద పడి ఏడ్చావు cbn గారి మీద కూడా అలానే ఏడ్చావు మీకు సరైన బుద్ధి చెప్పి
@kumaranview...398
@kumaranview...398 2 ай бұрын
Ap మీద ఏడువలేదు పిచ్చి సరిగ్గా విను
@sadhasivaiahk6776
@sadhasivaiahk6776 2 ай бұрын
నా కవితక్క జైలులో ఉంటే నువ్వు అట్లా ప్రెస్ మీట్ పెడతావ్ అన్న
@sadhasivaiahk6776
@sadhasivaiahk6776 2 ай бұрын
బడ్జెట్లో కవితక్క కూడా ఏమి ప్రకటించలేదు
@novatreands9953
@novatreands9953 2 ай бұрын
Hey vesesava
@ksrvarivlogs5279
@ksrvarivlogs5279 2 ай бұрын
బాగా అభివృద్ధి చెందిన మీ తెలంగాణకు ఇస్తే ఇంకా అప్పుడప్పుడే ఎదుగుతున్న రాష్ట్రాలు ఏం చేయాలి సార్
@annimucchatlu9336
@annimucchatlu9336 2 ай бұрын
ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నిన్న మొన్న నాశనం అయిపోయారు ఇప్పుడిప్పుడే కోలుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ మీద ఏంది అన్నా మన ఏడుపు
@sureshpudi7842
@sureshpudi7842 2 ай бұрын
Yes
@atoznews7992
@atoznews7992 2 ай бұрын
ఆంధ్రప్రదేశ్ కి హైదరాబాద్ ఇచ్చేయండి మా ఆంధ్రకి ప్రత్యేక హోదా కూడా అవసరం లేదు... మీరు సిద్ధమా
@ganeshjeevan8871
@ganeshjeevan8871 2 ай бұрын
మాకే రాజధాని లేదు అని మేము ఏడుస్తుంటే నువ్వేంటి రా మా మీద ఏడుస్తున్నావ్ 😢😢😢
@Advp17
@Advp17 2 ай бұрын
Credit goes to CBN &PSPK . Ne brain loose connection vunnatu vundi. E head weight nenu denchendi
@lakumarapunaveenkumar5803
@lakumarapunaveenkumar5803 2 ай бұрын
Am credit bro valaki capital ledhu bro 10 years andukhey funds vachayee oka ap ki intha varkhuu capital ledhu bro
@Pamidianilkumar150
@Pamidianilkumar150 2 ай бұрын
ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నుండి రావాల్సిన వాటా అడిగితే మీరు అన్న మాటలు మర్చిపోయారా
@ravindragoud501
@ravindragoud501 2 ай бұрын
Jai KTR
@pmanjunath9190
@pmanjunath9190 2 ай бұрын
చూడప్ప ఏమైతే అదికాని ఇకమీదట తగ్గేదెలా మా ఆంధ్రప్రదేశ్ జోలికొస్తే ఈ సారి పడ్డబెట్టి గొడ్డలితో నోరు తెరిచి మంచి నాన్యమైన నాటి సారాయి పోస్తాము
@akhilakuruva7628
@akhilakuruva7628 2 ай бұрын
బీహార్ కి ఇవ్వడం కరెక్టే ఎందుకు అనగా అది చాలా చాలా వెనుకబడిన ప్రాంతం
@rajannaconstructions5315
@rajannaconstructions5315 2 ай бұрын
ఇది మాదే నాన్న మా బడ్జెట్, మా కుటుంబం బడ్జెట్ ఇది
@divakarpandula4252
@divakarpandula4252 2 ай бұрын
Meeru BJP ki 8 icharu but Andhra Pradesh lo 25 MP seats icharu BJP ki😅😅😅😅
@Yuvakiranrana
@Yuvakiranrana 2 ай бұрын
Chandrababu arrest ayinapudu tweet vesav ga ra yeddi
@srentertainment57
@srentertainment57 2 ай бұрын
Andhra people please leave Telangana get out Andhra
@haragopal1
@haragopal1 2 ай бұрын
​@@srentertainment57 lekapote ???
@dvvkids4829
@dvvkids4829 2 ай бұрын
Me badha ni Ila vellagakkuthunnaru sir meru,Ap 10 years nundi rajadhani lekumda undhi okka pawan Kalyan valla idhamtha sadhyamayyindhi
@VARMA88
@VARMA88 2 ай бұрын
ప్రత్యేక సిరిసిల్ల రాష్ట్రం కావాలి
@JalandharMyakala
@JalandharMyakala 2 ай бұрын
HYB Rastram Gaka SRS L Rastram kavalla Enduku PEDDA. saar CHINNA saar ELUTANIKA
@SandhyaGotta
@SandhyaGotta 2 ай бұрын
Anna Hyderabad Andhra Pradesh ki echi ee special package nuv tesukoo😂
@prasaddurga4402
@prasaddurga4402 2 ай бұрын
Ktr అన్నా నువ్వు నీ బాబు పూర్తిగా పోతే ...ఈ రాష్ట్రానికి రావాల్సినవి అన్ని వస్తాయి
@AbhiRoyal815
@AbhiRoyal815 2 ай бұрын
Andhra Pradesh కీ ఊరికే ఇవ్వలేదు కేటీఆర్ గారు రాజదాని కోసం ఇస్తున్నారు... తెలంగాణ కీ హైదరాబాద్ ఉంది కదా...
@anisetti9426
@anisetti9426 2 ай бұрын
అయ్యా కొత్త రాజధాని నిర్మాణం కోసమని ఫండ్స్ కేటాయీంచటం జరిగింది... ఏపీ కి కేటాయీంచి మాకు ఇవ్వలేదు అంటే సరికాదు.... 🙄
@MBHemanthacharyuluMBhema-hh1vn
@MBHemanthacharyuluMBhema-hh1vn 2 ай бұрын
ఒరే అయ్యా రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ మిగులు బడ్జెట్,అద్భుతమైన కేపిటల్ తో,ఇండ్రస్రీ లతో,ఐటీ కంపెనీలతో ఉనింది అయ్యా.మాకు అప్పులు,తిప్పలు తప్ప ఏమీలేదు.2019లో మా నెత్తి మీద మేమే చెత్త వేసుకున్నాము,ఇప్పుడే మళ్ళీ ఊపిరి పిల్చుకుంటున్నము......
@narayanamurtykarukola2809
@narayanamurtykarukola2809 2 ай бұрын
thank you media respected KTR garu I wish you a many many happy returns of the day God bless you 🙏 thank you
@MahilaTelugu
@MahilaTelugu 2 ай бұрын
Andhra ki nastam ekkuva jarigindi kolukonivvandi
@omkarbevara3989
@omkarbevara3989 2 ай бұрын
జై కాంగ్రెస్ కాంగ్రెస్ కి ఓటు వేస్తే ఇలానే ఉంటాది
@srinuvasulu.maddurusrinuva8089
@srinuvasulu.maddurusrinuva8089 2 ай бұрын
నీకు టీడీపీ అంటే కడుపు మంట రాష్ట్రంలో టీడీపీ , బీజేపీ, జనసేన కూటమి అధికారం లో ఉంది పార్లమెంట్ లో టీడీపీ జనసేన అవసరం ఉంది కాబట్టి డబ్బు ఇచ్చారు.
@Bond-li6dj
@Bond-li6dj 2 ай бұрын
Oreee ni adupu apura ap midha
@srinivaskaluri
@srinivaskaluri 2 ай бұрын
😂😂😂 Sir మీ ఎలెక్షన్ ముందు ఏది అన్నారు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చెయ్యండి బాస్ విభజన అంశం మీద
@maheswarreddyraju4997
@maheswarreddyraju4997 2 ай бұрын
కేటీఆర్ గారు చంద్రబాబుచరిష్మా
@anjibankul7805
@anjibankul7805 2 ай бұрын
Jai Kcr Jai Ktr Jai Telangana ✊
@srinu923
@srinu923 2 ай бұрын
Nijam ga cheppu neeku Hyd undi.. Adi chalada..?
@rameshrikky5645
@rameshrikky5645 2 ай бұрын
Hyderabad dengaru malli Maa medha yedustharu yendhi ra babu😂😂😂
@modhalavalasarajesh2609
@modhalavalasarajesh2609 2 ай бұрын
Kullu mana A.P pyna ... inner feelings.....telsu maku
@purnamotamarri1201
@purnamotamarri1201 2 ай бұрын
కేంద్రం తెలంగాణ కి గుండు సున్నా ఇచ్చింది తెలంగాణ ప్రజలు మీకు గుండు సున్నా ఇచ్చారు
@ramussrinivas1037
@ramussrinivas1037 2 ай бұрын
మళ్ళీ ఆంధ్రా లో కలిసిపోదాము...తెలంగాణ ముచ్చట సాలు ఇంక...
@drpedagopuviswamohan7778
@drpedagopuviswamohan7778 2 ай бұрын
The two states supported for genuine and stable central Government 🎉🎉🎉
@govardhanreddy9101
@govardhanreddy9101 2 ай бұрын
Maku Hyderabad echeee Anna aytheee
@anilamireddy8291
@anilamireddy8291 2 ай бұрын
Jai Powerstar Pawankalyan 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@krishnaraosm2017
@krishnaraosm2017 2 ай бұрын
ఎన్డీఏ ఎంపీ సంఖ్యబట్టి ఇచ్చారు డబుల్ ఇంజన్ కనబడలేదా
@vasu-m4h
@vasu-m4h 2 ай бұрын
అంటే టిడిపి 16 mp లు వల్ల ఏమి ఉపయోగం లేదంటావు ఎంత అక్కసు వెళ్ళగక్కుతున్నవ్ ఆంద్రప్రదేశ్ మీద
@krishnaraosm2017
@krishnaraosm2017 2 ай бұрын
చివరికి నువ్వు నీ పార్టీ చెప్పకనే చెప్పావు.
@santosh52k
@santosh52k 2 ай бұрын
ప్రధానమంత్రి తెలంగాణ వస్తే కనీసం విమానాశ్రయం లో మీ ముఖ్య మంత్రి గారు స్వాగతం పలికినా దాఖలాలు లేవు. గత పది సంవత్సరాలుగా మీరు బలంగా ఉన్నారు కదా. అప్పుడు ఎందుకు సాధించ లేక పోయారు. తెలంగాణ రాష్ట్రాన్ని భారత రాష్ట్ర సమితి గా మార్చి ప్రధాన మంత్రి కావాలనే అత్యాశ ఈ పరిస్థితి కి కారణం. సిబిఎన్ తొలి సారి సిఎం గా అయినప్పుడు మీరు పీఎం గా ఉండాలని ఇతర రాష్ట్ర ప్రజలు కోరినా సున్నితంగా స్వరాష్ట్రం తెలుగు జాతి కోసం తిరస్కరించిన ఉన్నత వ్యక్తిత్వం.
@srinivaskvs4732
@srinivaskvs4732 2 ай бұрын
Father & son will never stop crying on Andhra people They made them scapegoats showing & calling them Rakshasas and attained power. 10 years in power what did they do to get funds ?
@n.s.gchannel2891
@n.s.gchannel2891 2 ай бұрын
తెలంగాణ లో కూడ bjp నీ గెలిపించకుండ congress నీ గెలిపంచరు అది తెలంగాణ ప్రజల చెసిన తప్పు
@praveenkumar-hc4lz
@praveenkumar-hc4lz 2 ай бұрын
Arey last 10 years loh AP ki first time money iccharu.... Meeku hyd vundhi....
@yaswanthkumar2004
@yaswanthkumar2004 2 ай бұрын
గత 10 ఇయర్స్ నుంచి ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి కీ దూరం గా ఉంది. ఇప్పుడైనా అమరావతి అభివృద్ధి చెందాలని KTR గారు కోరుకోండి... జగన్ పాలనలో చిన్నభిన్న ఆయన ఆంధ్రప్రదేశ్ ను హైదరాబాద్ లాగా అభివృద్ధి చెందాలని కోరుకోండి
@krishnaraosm2017
@krishnaraosm2017 2 ай бұрын
నీ బాధ నీకు పక్కవల్లని భగు చూసి.
@viswa9030
@viswa9030 2 ай бұрын
ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చినందుకు బాధ లేదు అంటున్నాడు.. బడ్జెట్ only ఆంధ్రప్రదేశ్ బీహార్ కి అంటున్నాడు.. మీకు హైదరాబాద్ ఆదాయం ఉంది కదా మాకేం ఉంది బొచ్చు...
@subrahmanyambhogaraju9029
@subrahmanyambhogaraju9029 2 ай бұрын
మీరు గతంలో మీరు ప్రవచించిన గాడిద గడ్డి సిద్ధాంతం గుర్తుచేసుకోండి.
@manishijeevitham8733
@manishijeevitham8733 2 ай бұрын
నీ అన్న జగన్ ని అడుగు ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నాడు...
@HiHolll-t9n
@HiHolll-t9n 2 ай бұрын
ప్రజలు. బాగా. బుదీచెపినారుమీకు
@lakshmil9427
@lakshmil9427 2 ай бұрын
మీరు 2014లో 14ఎంపీ లు గెలిచారు అప్పుడు ఎంత తెచ్చారు ఇది కేంద్రం బడ్జెట్ అన్ని రాష్టాలలో ఖర్చు పెడతారు
@Srichandra-hw4wi
@Srichandra-hw4wi 2 ай бұрын
రాష్ట్ర ప్రయోజనాల కోసమే కొట్లాట. గానీ. రాష్ట్రం లో కాంగ్రెస్ వాళ్ళు 8 మంది MP లు..BJP వాళ్ళు 8మంది MP లు ఏమీ కానీ ఏమీ డెవలప్మెంట్ కూ నిధులు కేటాయించాలని కోరలేదు కొట్లాడ లేదు. అది మనరాష్ట్ర యువత కోసం మనకోసం
@harishts5268
@harishts5268 2 ай бұрын
కేటీఆర్ కథ ముగిసింది
@KavvaRajireddy
@KavvaRajireddy 2 ай бұрын
Ànna me అయ్య,పేరు,చెప్పకే నువ్వు హీరో
@mynenipandurangarao5636
@mynenipandurangarao5636 2 ай бұрын
I really do not understand why the rich state is begging centre funds now tell us KTR?
@bingisrinivas4494
@bingisrinivas4494 2 ай бұрын
10 సం||లు నీ అయ్య ఉండి అందరికి పికించిండు గాని నిధులు యిస్తారు.
@rayalaraghukishore
@rayalaraghukishore 2 ай бұрын
అంధ్రా వారు బిజెపి కి వొట్స్ వెసారు, పొత్తులో ఉన్నారు. కెటాయింపులు చెసారు. ప్రతి సంవత్సరం 15 ఇస్తారు. ప్రతి పధకానికి నిర్ణయించిన మేరకు ఉపయొగించక పోతె వచె సంవత్సరం బడ్జెట్ లో ఆమెరకు కోతలు ఉంటాయి.
@PrasanthRaj57
@PrasanthRaj57 2 ай бұрын
Trs never maintained cordial relationship with bjp for the benefit of Telangana while they were ruling Telangana. KCR didn't even have decency to give proper respect to governor of Telangana.
@srinivasarao9238
@srinivasarao9238 2 ай бұрын
ఈ కుళ్లు కేటీఆర్ చంద్రబాబును ప్రశంసించడు.మీ అహంకారమే మిమ్మల్ని ముంచింది.
@saitradeskothakota-xc1un
@saitradeskothakota-xc1un 2 ай бұрын
మనకి హైదరాబాద్ ఉంది కదా అన్నా
@srinueggoju800
@srinueggoju800 2 ай бұрын
మరి మీరు అధికారం లో ఉన్నప్పుడు మోడీ గిడి అని ఓర్రి సాధించింది ఎంటన్న ఎప్పుడు వీళ్ళ గురించి మాట్లాడే హక్కు లేదు
@nawinkumar9991
@nawinkumar9991 2 ай бұрын
Samantha ekkada siruuu.
@mramamohanarao8887
@mramamohanarao8887 2 ай бұрын
మీరు అధికారంలో ఉంటే ఇప్పుడు వచ్చేది కూడా పోయేవి. ఎందుకంటే ముందు లిక్కర్స్ కామెంట్ చేయాల్సింది
@prathap4967
@prathap4967 2 ай бұрын
5yrs ఉమ్మడి రాజధాని ఏది ap కి, ఆ డబ్బులు ఇచ్చాడా kcr
@manishijeevitham8733
@manishijeevitham8733 2 ай бұрын
మీకు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చింది గుండు సున్నానే కదా 😄😄
@dhanasurya4228
@dhanasurya4228 2 ай бұрын
Hyd ధెంగి ఇంకా ఆంధ్ర పై పడి ఏడుస్తున్నాడు ఈడు
@shyambabu2020
@shyambabu2020 2 ай бұрын
అమరావతి గురించి చెప్పవే... పైకి నవ్వుతున్న నువ్వు విషం కక్కుతున్నావని అర్థం అయిపోతుంది.. 🫡
@LochaliRam
@LochaliRam 2 ай бұрын
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కోసం నీకు ఎందుకు ఢిల్లి లో వెళ్లి మాట్లాడు
@puletichinnareddaiah1754
@puletichinnareddaiah1754 2 ай бұрын
10 సంవత్సరాలు మీరు ఏమీ తేలినప్పుడు రేవంత్ రెడ్డి గారు జస్ట్ ఒక్క సంవత్సరంలోనే ఎలా చేస్తాడు సార్ గుండు సున్నా లే తెస్తాడు గదా 10 సంవత్సరాలకు 10 గుండె సున్నాలు వచ్చినప్పుడు ఒక సంవత్సరానికి ఒక గుండు సున్నా కదా
@ramgopal1265
@ramgopal1265 2 ай бұрын
ఇంక ఆంధ్ర మీద విషం చిమ్మడం మానలేదు...ఎందుకు ఇలా
@chennuribalaraju3830
@chennuribalaraju3830 2 ай бұрын
2 సెట్లతో 15000 కోట్లు అంటే తెలంగాణాలో మీరు 16 గెలిచివుంటే 16/2**15000 కోట్లు అంటే 120000 కోట్లు మీరు తెచ్చేవారు అందులో ఓ లక్షకోట్లు ఖర్చు పెట్టిన ఓ 20000 కోట్లు మిగిలేది చాలా ఎంత పనైంది ఒక్క సీటు రాకపోయే 😂😂😂😂😂😂😂😂
@gangadharp4550
@gangadharp4550 2 ай бұрын
10 సంవత్సరాల పదవిలో ఉండి మీరు ఏమి పీకారు మోదీ గారు హైదరాబాద్ వస్తే రిసీవ్ కూడా తీసుకునే ధైర్యం లేక చాటుకు కునా రు
@brother40
@brother40 2 ай бұрын
మీరు కూడా ఇద్దరే ఎంపీ లతో తెలంగాణ సాధించారు కదా! ఇప్పుడెందుకు ఈ ఎర్రి ఏడుపు....
@RK-wf7re
@RK-wf7re 2 ай бұрын
Andhrapradesh మీద ఎడవకు రా...
@maheshm8410
@maheshm8410 2 ай бұрын
కవితక్క కేసు ఏమైంది
@dampurirameshsahithi4707
@dampurirameshsahithi4707 2 ай бұрын
పవన్ కళ్యాణ్ పేరు కూడా ఎత్తలేదు కేటీర్.. CBN గురించి మాత్రమే చెప్పారు. మీరు పవన్ కళ్యాణ్ గారిని హైప్ చేసి జనసేన పరువు తీయొద్దు. ప్లీజ్..
@kkumar1678
@kkumar1678 2 ай бұрын
Super Anna
@forthepeople0980
@forthepeople0980 2 ай бұрын
Hyderabad revenue is more than enough for Telangana's development provided you politicians do not loot.
@JayaBharath-z1b
@JayaBharath-z1b 2 ай бұрын
Mundu Andhra assets settle cheyandi ex minister garu
Garikapati Narasimha Rao about Navaratrulu and Deeksha.
10:01
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 99 М.
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 10 МЛН
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 29 МЛН
Inside Out 2: ENVY & DISGUST STOLE JOY's DRINKS!!
00:32
AnythingAlexia
Рет қаралды 18 МЛН
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57