Anni mandhulu spray చేసిన ఆకు ముడుతా పోవడం లేదు అన్న పూత రావడం లేదు ఏం చేయాలో కొంచం చెప్పండి
@KNAGARAJAVILLEGEFORMER6 ай бұрын
వాలాగ్రో కంపెనీ వాళ్ళది హైరో ప్లస్ ఆయిల్ ఒక్క లీటరు ఎకరాకి బెల్లం దానికి కామనేషన్ ఎకరాకి నాలుగు కేజీలు రెండు డ్రమ్ముల కలుపుకొని డ్రిప్ ద్వారా వదలండి
@for_funny6705 ай бұрын
Numsendme bro@@KNAGARAJAVILLEGEFORMER
@shathamvenkatesh56544 ай бұрын
Mudathaku - (pasura company . Exodus flower ki coramandal company.fantac spray chei
@KNAGARAJAVILLEGEFORMER4 ай бұрын
@@shathamvenkatesh5654 ఒక అన్న
@maheshchowdary40454 ай бұрын
Brother your number plz Brother
@nuthanprasadreddy5596 ай бұрын
Max akkada dorukuthundi anna
@KNAGARAJAVILLEGEFORMER6 ай бұрын
Max ఎక్కడైనా దొరుకుతుంది అన్న మ్యాక్స్
@NanduChikki6 ай бұрын
Anna nova max + boron ippude drip lo vadhilanu 47 days aindhi Anna nova max+ boron 2000 vesadu BKK lo
@KNAGARAJAVILLEGEFORMER6 ай бұрын
పండాకు కనపడిన తర్వాత బూరా అనేది వదులుకోవాలని బాగా పనిచేస్తుంది ఏ కంపెనీ అయినా పర్వాలేదు కొన్ని కొన్ని కంపెనీలు బాగా రిజల్ట్ అనే ఉంటాయి మ్యాక్స్ కాంబినేషన్ పూత కట్ అయితా ఉంటే బూరా 40 రోజుల నుండి కూడా బోరానా అనేది వదులుకోవచ్చు అన్న ప్రాబ్లం ఏం లేదు
@venkateshs75214 ай бұрын
Anna ekkada dorakundo chapandanna max
@KNAGARAJAVILLEGEFORMER4 ай бұрын
అన్న మ్యాక్స్ ఎక్కడైనా దొరుకుతుంది అన్న మందులంగిలో
@sainathroyal-bx7qwАй бұрын
@@KNAGARAJAVILLEGEFORMERmitho okkasari matladali
@KNAGARAJAVILLEGEFORMERАй бұрын
@@sainathroyal-bx7qw short video నా నెంబర్ ఉండి ఫోన్ చేయండి
@gondipallimahesh46742 ай бұрын
Anna gajji undi spary
@KNAGARAJAVILLEGEFORMER2 ай бұрын
పోలేరము ప్లాంటామేషన్ స్ప్రే చేయండి అన్నా
@jangitisreekanth52224 ай бұрын
Anna kayalu sample paddai 3 kathalu perikamu ippudu vadulu kovachha, 1 akaraku anni kgs vadulukovali
@KNAGARAJAVILLEGEFORMER4 ай бұрын
బ్రదర్ ఎకరాకి మూడు
@KNAGARAJAVILLEGEFORMER4 ай бұрын
వదులుకోవద్దు బ్రదర్
@jangitisreekanth52224 ай бұрын
@@KNAGARAJAVILLEGEFORMERanna, 1 akaraki max and boron anni kgs vadha lali ala anni sarlu vadha lali.
@KNAGARAJAVILLEGEFORMER4 ай бұрын
@@jangitisreekanth5222 మ్యాక్స్ బోరాను ఎకరాకి ఒక్కొక్క కేజీ ఎన్నిసార్లు వదలాలి మ్యాక్స్ వదిలేయ్ దానివల్ల పొండాకు అనేది కంట్రోల్ వస్తది అన్న బోరాను వదిలే దానివల్ల కాయ్ సైనింగు పోతదశలైతే పిండి బాగుపడుతుంది బూర అనేది ఒక రెండు మూడు సార్లు వదులుకున్న పర్వాలేదు మ్యాక్స్ అనేది పొండాకి ఎక్కువ వచ్చినపుడు మాత్రమే వదలాలి పోత ఎక్కువ గట్టైనా బోరానోదులుతే కంట్రోల్ అవుతుంది ఎక్కువ అంటే పండు మాగిపోయి పూత కట్ అయితా ఉంటుంది దానికి బోరానిసి పెడితే కంట్రోల్ వస్తది ఓకే అన్న
@KhadarVali-b8gАй бұрын
1 acr 1kg
@sasiyadav89655 ай бұрын
Berakaya Dosakaya lo vadocha anna evi ..aku mudata tota pachaga undatoledhu
@KNAGARAJAVILLEGEFORMER5 ай бұрын
వదులుకో చిన్న పోతాపింది దిశలో
@raw_world4Ай бұрын
Ekkada bro 1200 max?
@KNAGARAJAVILLEGEFORMERАй бұрын
మాది ఓల్డ్ ఉందిలే అన్న నా దగ్గర అప్పుడు అంత రేటు పడింది మాకి
@mudavathramu2154 ай бұрын
70 days crop anna tomatoo
@boinianjaiah14346 ай бұрын
anna cutting vasthundha
@KNAGARAJAVILLEGEFORMER6 ай бұрын
కటింగ్ అయితే వచ్చాయన్న మరో రెండు రోజుల్లో కటింగ్ కోసం
@maddikariananda6 ай бұрын
కొద్దిగా పేరు చెప్పండి అన్న
@KNAGARAJAVILLEGEFORMER6 ай бұрын
Tq🤝
@Mokshithl8u2 ай бұрын
ఉజీ ..పురుగు పోవాలంటే ఎం స్ప్రై చెయ్యాలి అన్న
@KNAGARAJAVILLEGEFORMER2 ай бұрын
ఉజిక్కి పురిక exponas car tap స్ప్రే చేయండి అన్న
@maddikariananda6 ай бұрын
ఎక్కడ అన్న 1200 మాక్స్
@KNAGARAJAVILLEGEFORMER6 ай бұрын
5కేజీ 2000
@smilyhemaroyals18213 ай бұрын
2000 brother
@KNAGARAJAVILLEGEFORMER3 ай бұрын
@@smilyhemaroyals1821కేజీ 400
@ypsr54163 ай бұрын
5kg 1950/-
@KNAGARAJAVILLEGEFORMER3 ай бұрын
@@ypsr5416 నా దగ్గర ఓల్డ్ ఉందన్న
@bayareddycs1604 ай бұрын
అన్న కాయలు రోజ్ కలర్ వసున్నాయి ఏ ముందలు వాడాలి
@KNAGARAJAVILLEGEFORMER4 ай бұрын
సుజిత్ కంపెనీ పొటాషియం స్కోయనేట్ డ్రిప్ ఏ రుగు వదలండి అన్న కాయ రోజు కలరు బాగా కంట్రోల్ వస్తది
@chamarthiharini58103 ай бұрын
Need sodiii vadhuu ,, mater cheppu
@KNAGARAJAVILLEGEFORMER3 ай бұрын
Tq🤝 అన్న
@maddikariananda6 ай бұрын
బయో స్పార్క్ తెలుసు అన్న ఇన్ఫీల్డ్ అంటే
@KNAGARAJAVILLEGEFORMER6 ай бұрын
అన్నా అది తెలియకపోతే బయస్ పార్కు దోమ ముందు ఓ సీను స్ప్రే చేయండి అన్నా పూతల అని పిందె బాగా వస్తది ఓకేనా బ్రదర్
@muddukrishna93364 ай бұрын
Agromin max 1kg 450 bro ekada 5 kg 1200
@KNAGARAJAVILLEGEFORMER4 ай бұрын
మాకు పడింది లేదంటే అన్న
@renuvirala55034 ай бұрын
30 రోజుల తరువాత మొక్కలు సచిపోతునాయి
@KNAGARAJAVILLEGEFORMER4 ай бұрын
ఎక్కువ చనిపోతుంటే 30 రోజుల తర్వాత వెళ్తుంటాది భూమి లోపల విల్టు
@renuvirala55034 ай бұрын
మందులు ఏమీ వాడాలి అన్న
@sainathroyal-bx7qwАй бұрын
@@KNAGARAJAVILLEGEFORMERanna mi number kavali
@Pandavaramu95 ай бұрын
అన్న తోటకి 40రోజులుపూతపిదేసెట్ అవడానికి డిప్ లో ఏమి వదలాలి
@KNAGARAJAVILLEGEFORMER5 ай бұрын
పూతలో నుండి పిండి బాగా సెట్ అయ్యే దానికి డ్రిప్పు ద్వారా బోరాను వదలండి సెట్ గ్రోథింగ్ కి 20లు వదలండి
@nagendramavilla1225 ай бұрын
ఎన్ని రోజులు కు వదలాలి చెప్పు అన్నా
@maddikariananda6 ай бұрын
పిందె రావడం లేదు కానీ పూత బాగా వస్తావుది
@KNAGARAJAVILLEGEFORMER6 ай бұрын
ఇన్ఫీల్డ్ కాంబినేషన్ బయోస్పార్క్ మందు స్ప్రే చెయ్ అన్న పూతలోని కింది బాగా వస్తది
@prathap32616 ай бұрын
Bro. Full flower dropping..55 days crop. Solution please
@KNAGARAJAVILLEGEFORMER6 ай бұрын
55 డేస్ ఫుల్ డ్రాపింగ్ పువ్వా అన్నా ఎర్ర పెన్ లేకుంటే బూడిద తెగులు లేకుంటే ఎక్కువ వైరస్ లేకుంటే బోరాను మ్యాక్స్ ఇదండీ
@prathap32616 ай бұрын
@@KNAGARAJAVILLEGEFORMER ధన్యవాదాలు! గ్రోతింగ్ చాలా బాగుంది. ఫ్లవర్ డ్రాపింగ్ ప్రాబ్లెమ్ మాత్రమే. డ్రిప్ ఇరగేషన్ లో బోరాన్ మరియూ మాక్స్ తొ ప్రాబ్లెమ్ సాల్వ్ అవుతుందా.?
@KNAGARAJAVILLEGEFORMER6 ай бұрын
మ్యాక్స్ బోరాను వదలండి పూత కట్టయ్యేది ఆగిపోతూది
@prathap32616 ай бұрын
@@KNAGARAJAVILLEGEFORMER థాంక్స్👍
@KNAGARAJAVILLEGEFORMER6 ай бұрын
@@prathap3261 👍ok
@venkateshvulasala8486 ай бұрын
Anna ma tamota crop ki 4 cuttings vesam anna... growth takkuva vundi....growthing ki m use cheyali Anna....
అన్న నోవా మాక్స్ 1500 కానీ అగ్రిమీన్ మ్యాక్స్ ఇంకా బాగుంటుందన్న ఈ మ్యాక్స్ అనేది కంపెనీలు వేరే కావచ్చు కానీ రిజల్ట్ అనేది బాగానే వస్తాయి మ్యాక్స్ బూరె అనేది వదులుకోవచ్చు అన్న ఏ టైంలో అయినా వదులుకోవచ్చు పూత డ్రాప్ అవుతా ఉంటే పండు ఆకు బాగా పనిచేస్తయినా
@mudisathya50284 ай бұрын
Anna 140 days avunthandhi ma crop epudu eguru ravadaniki am vadali chepandi anna
@KNAGARAJAVILLEGEFORMER4 ай бұрын
యూరియా వదలండి
@RamaSri-vm8ph6 ай бұрын
Now it's rainy season, so fungicide is important
@KNAGARAJAVILLEGEFORMER6 ай бұрын
పొంగ సైడు స్ప్రే చేసుకోవాలి
@KNAGARAJAVILLEGEFORMER6 ай бұрын
మ్యాక్స్ బోరాను వదులుకుంటే దానికన్నా రిజల్ట్ బాగా వస్తుందన్న
@mudavathramu2154 ай бұрын
Putha vachi rali pothindhi anna
@KNAGARAJAVILLEGEFORMER4 ай бұрын
బోరాను వదలనున్న పూత కట్ అయితా ఉంటే
@pulluruvenkatesh71826 ай бұрын
కాయా సైజ్ రావాలంటే ఏ డ్రిప్ మందు వదలాలి అన్న
@KNAGARAJAVILLEGEFORMER6 ай бұрын
రిపేరు 13 0 45 వదలాలి అన్న కాయ్ సైజుకి ముందు వీడియో ఎలా పెట్టాను
@SubbuSubramanyam-y3i5 ай бұрын
వర్షం పడేటప్పుడు వదలొచ్చా అన్నా
@KNAGARAJAVILLEGEFORMER5 ай бұрын
వర్షం పడినప్పుడు బోరానైతే వదలొచ్చన్న బెల్లము వర్షం పడనప్పుడు వదలాలి