ఈ పాట కేవలం తల్లి యొక్క ప్రేమ, విలువ , తెలియడానికి అప్లోడ్ చేసాము. చాలా మందికి తల్లి విలువ తెలియడం లేదు. అలాంటి వారికోసం పెట్టాము. మేము ఈ పాటను అప్లోడ్ చేయడానికి కారణం ఇదే సహోదరి, సహోదరులారా .... ఈ క్రిస్టియన్ ఛానెల్లో ఇలాంటి పాట పెట్టాను అని ఏమి అనుకోవద్దు.🙏🙏 God bless you all 😍😍
@abbulukoti8977 Жыл бұрын
First God priority is important. Only honour our LORD AND SAVIOUR.
@abbulukoti8977 Жыл бұрын
This song 🎵 represents IDOL WORSHIP. SO ITS WRONG TO UPLOAD. IN THIS SONG 🎵 THE WORD ILAVELPU" IDOL. SO NO HONOUR OUR GOD JESUS CHRIST. DON'T THINK OTHERWISE.. BUT LAKSHMANA RAO GARU IS GOOD SINGER AND HORMONIST.
@abbulukoti8977 Жыл бұрын
The word " ILAVELPU" in this 🎵 represents IDOL WORSHIP. YOU ARE GOOD SINGER & HORMONIST.
@prabhakarprabhakar5455 Жыл бұрын
మన తండ్రి అయిన దేవుని నుండీ, ప్రభు యేసు క్రీస్తు నుండీ కృప, సమాధానం మీకు కలుగు గాక.
@dpskings Жыл бұрын
Amen🙏
@Rajendraprasad-fc1rk Жыл бұрын
అద్బుతం అనే ఒక్క మాట సరిపోదు తాత గారు
@Josephprakash- Жыл бұрын
అమ్మ ప్రేమను మాటల్లో చెప్పలేము అయ్యగారు, పాట చాలా బాగుంది 🙏