అన్న బెల్లం వదిలి న తరువాత పైన ఎన్ని రోజులు కు బెల్లం ఇసాబియన్ spry చేయాలి
@KNAGARAJAVILLEGEFORMER5 ай бұрын
రెండు మూడు రోజుల తర్వాత స్ప్రే చేయండి
@satyamnallamekala55512 ай бұрын
Bro bellam kalipina nillu chetu chettu ki poyacha ante mavi 300 mokkalu.. Oil and dhoma mandu e mandu veyalo name cheputhara
@KNAGARAJAVILLEGEFORMER2 ай бұрын
బెల్లం పావు కిలో వేసుకో దోమ మందు పది మిల్లి లేస్కో పిజ్జా బిన్ ఆయిల్ 14 మిల్లీలు వేసుకో స్ప్రే చేయండి
@BandiShiva-rd7cnАй бұрын
Ippudu 45days crop drip fertilizer edi use chesthe baguntadhi
@KNAGARAJAVILLEGEFORMERАй бұрын
13-40-13 డ్రిప్పు ఎరువు వదలండి
@rajendharnagula48742 ай бұрын
చాలా బాగా వివరించారు ధాన్యవాదాలు
@KNAGARAJAVILLEGEFORMER2 ай бұрын
Thank you so much
@BandiShiva-rd7cnАй бұрын
Isabion and dhomma mandu entha padathadi
@BabuSunny-iq5yu3 ай бұрын
Anna ishani oil dhoma mandu bellam pacha purugiki mandu anni mix chesi sprey cheyocha
@KNAGARAJAVILLEGEFORMER3 ай бұрын
పురుగుమందు వద్దు మిగిలినవి అన్నీ స్ప్రే చెయ్ అన్న
@naveenbonala-rc1so4 ай бұрын
Eppudu clamite chala cool ga vunnadhi ga anna e time lo bellam vadhalacha... ..resent ga Shaktiman oil vadhilanu 5 ltrs , chetlu nati 50 days avuthundhi anna ..asslu development ami led .. weekly once spraying istunam .but no results
@KNAGARAJAVILLEGEFORMER4 ай бұрын
ఈ క్లైమేట్ కి బెల్లం మొదలైన ఏం పర్వాలేదండి ఎకరాక మూడు కేజీల చొప్పున వదలండి
@srikanthakantha7853Ай бұрын
Anna chilli ki e procedure use cheyocha
@KNAGARAJAVILLEGEFORMERАй бұрын
చేయొచ్చులే అన్న
@srikanthakantha7853Ай бұрын
1 acre ki spray entha cheyalli
@KNAGARAJAVILLEGEFORMERАй бұрын
@@srikanthakantha7853 3kg బెల్లము ఇసావెల్ ఆయిల్ ఒక్క లీటర్ ఎకరా డ్రిప్పుల్లో వదలండి
@srikanthakantha7853Ай бұрын
Tqsm bro..
@srikanthakantha7853Ай бұрын
Anna yesterday rain padindii..chilli ki Gracia lo bellam kalapukoni kottacha
@MuraliAkhiАй бұрын
Anna ippudu thotantha kayalu unnayi size ravalinte edhivadhalali
@KNAGARAJAVILLEGEFORMERАй бұрын
13 0 45 వదులుకోండి కాయ్ సైజ కాయి సైనింగ్
@MuraliAkhiАй бұрын
Bro flower antha kayaga maaralente edhi vadhalali
@KNAGARAJAVILLEGEFORMERАй бұрын
అప్పుడప్పుడు డ్రిప్పుల్లో బురాన్ వదులుకోవాలి నాలుగు రోజులు ఇస్సాబిన్ ఆయిల్ దోమ ముందు స్ప్రే చేసుకోవాలి చెట్టు డెవలప్ తక్కువ ఉంటే వాలాగ్రావల్ది హైరో ప్లస్ ఎకరా ఒక లేటరు బెల్లం ఎకరాక మూడు కేజీలు ఈ విధంగా చేయండి
30 th day Full rain paduthunnayi ippudu sprya cheyaccha
@KNAGARAJAVILLEGEFORMER5 ай бұрын
వర్షం పడిన తర్వాత రెండు రోజులు లేదా మూడు రోజులు గ్యాప్ ఇట్స్ స్ప్రే చేయండి అన్నా
@mahendrabaliboyina43185 ай бұрын
Bro.. SAVAKA THOTALO baaga needa undi. Summer lo Aa nedda kinda tomato 🍅 veyocha. Workout avudda
@KNAGARAJAVILLEGEFORMER5 ай бұрын
ఇప్పుడైతే టమాట ప్లాంటేషన్ ఎక్కువ చేస్తున్నారన్న కానీ మొక్కలు బతకడం లేదు టమాటా అనేది వాళ్ళు టైం అన్న వాళ్ళ టైం బట్టి రేట్లు అన్న ధైర్యంగా నాటనా
@mahendrabaliboyina43185 ай бұрын
@@KNAGARAJAVILLEGEFORMER Bro.. Nenu cheppedi enty ante. Already savaka thota undi. Savaka chetlu chala height unnay. Summer lo full gaa needa untundi. One savaka nundi inkoka savaka duram 3 feets undi.. So summer lo tomato🍅 veeti madyalo veyocha
@KNAGARAJAVILLEGEFORMER5 ай бұрын
@@mahendrabaliboyina4318 మా ఏరియా మొత్తం బహు సాహూ అన్న ఇంకోటి వజ్ర సవక అనేది మా ఏరియాలో ఎవరు నటింలేదన్న సవక అనేది మీ ఏరియాలో బాగా వచ్చుంటే నాటవచ్చు అన్న
@sasiyadav89655 ай бұрын
Dosa lo Bera lo Bello kottavacha anna
@KNAGARAJAVILLEGEFORMER5 ай бұрын
కొట్టచ్చన్న
@KNAGARAJAVILLEGEFORMER5 ай бұрын
కొట్టచ్చన్న
@boinianjaiah14345 ай бұрын
anna1 day back purugu mandhu ,issabian oil,mankozeb vaadanu
@KNAGARAJAVILLEGEFORMER5 ай бұрын
స్ప్రే చేసిన తర్వాత నాలుగు రోజుల లోపల స్ప్రే చేయొద్దండి పంట దెబ్బతింటుంది దయచేసి
@boinianjaiah14345 ай бұрын
@@KNAGARAJAVILLEGEFORMER ok anna tq
@sommasekkarmla40365 ай бұрын
Anna madhi chembakur wilt ekkuva vundhi em cheyali
@KNAGARAJAVILLEGEFORMER5 ай бұрын
Brother మా నేల మొత్తం wilte పోవాలంటే కాలీఫ్లవర్ నాటాలి లేకుంటే బంతి పువ్వా మొక్కలు నాటాలి లేకుంటే మొక్కజొనకర్లు చల్లాలి ఈ మూడు పంటల ద్వారా విలిపోతోంది నేను ఈ పంటలన్నీ చేసిన తర్వాత మా నేల వీల్టు కంట్రోల్ అయింది బ్రదర్ thank you brother
@Traveltimes25635 ай бұрын
Meedhi e palle cheppandi
@KNAGARAJAVILLEGEFORMER5 ай бұрын
@@Traveltimes2563 అన్నా మాది రామసముద్రం అన్నా
@sommasekkarmla40365 ай бұрын
@@Traveltimes2563 panasamanukunta
@besthajagadeesh37795 ай бұрын
Chinna chinna tomato red avithunnai precautions please
@KNAGARAJAVILLEGEFORMER5 ай бұрын
అన్నా అవి టెంపరేచర్ ఎక్కువైంది దానివల్ల చిన్నచిన్నగా ఉన్న కాయలు మాగిపోతున్నాయి అయిపోయాయి అన్న అంతే మావి మాది ఒక్కొక్క కాయ మారుతున్నాయి అట్లా ఉండాయి ఒక టమాట చెట్లను
@NaveenNaveen-of2mx5 ай бұрын
Hyro plus(Volagro) 2l +4kg bellam drip lo vadalte good result.
@KNAGARAJAVILLEGEFORMER5 ай бұрын
ఓన్లీ బెల్లం కూడా వదలొచ్చన్న నేను తిన్నాను సూపర్ రిజల్ట్ అయితే వచ్చింది
@NaveenNaveen-of2mx5 ай бұрын
Tomoto plantation mi side yala undi madi kolar
@shivavibes4595 ай бұрын
Ekkada bro midi and intha summer lo kuda antha manchiga etla undi anna
@KNAGARAJAVILLEGEFORMER5 ай бұрын
Annamay district ramasamudram
@mallikarjuna56225 ай бұрын
Anna drop lo vadala lekka spray cheyila mudatha eala control cheyi le anna
@KNAGARAJAVILLEGEFORMER5 ай бұрын
డ్రిప్ బెల్లం వదలండి మడతకి స్ప్రే చేయండి perfect MC extra kri mix spray
@anilreddy2154 ай бұрын
Mc xtra kri annaru adi enti ??
@venubr64254 ай бұрын
Hi bro Madhi 30 days eyindi ippudu idachha
@KNAGARAJAVILLEGEFORMER4 ай бұрын
వదలండి బ్రో
@venubr64254 ай бұрын
Spray or drip lo
@venubr64254 ай бұрын
@@KNAGARAJAVILLEGEFORMER spray ki antha mix cheyali isabin and bellam
@KNAGARAJAVILLEGEFORMER4 ай бұрын
@@venubr6425 ఆ వదలండి మిక్స్ చేస్తే వదలండి
@KNAGARAJAVILLEGEFORMER4 ай бұрын
@@venubr6425 బెల్లము ఇస్సాబిన్ స్ప్రే చేయండి
@Pandavaramu95 ай бұрын
అన్న నేను మొదటి సారి కట్టి కడుతునాను కటికి కటికి డిసెట్స్ ఎంత ఉండాలి
@KNAGARAJAVILLEGEFORMER5 ай бұрын
కటికి కటికి డిఫరెన్స్ ఆకటికి ఈకటికి మధ్యలో నాలో నుండి ఐదు టమాట చెట్లు ఉండాలి అది సింగల్ కట్టినాటిన డబ్బులు కట్టినాటిన సరేనా బ్రదర్
@purushothamc77725 ай бұрын
బ్రో మీరు బాగానే చెప్తున్నారు దానికి ధన్యవాదాలు 🙏 కానీ ఎక్కువ లాగ్ చేస్తున్నారు, ఇది చెప్పడానికి ఆరు నిమిషాల అవసరం లేదు అని నా అభిప్రాయం
@KNAGARAJAVILLEGEFORMER5 ай бұрын
Okay bro next time better
@M.s.creative-w3c5 ай бұрын
Anna. డ్రిప్.లేకుంటే. ఎలా.వదులుకోవాలి
@KNAGARAJAVILLEGEFORMER5 ай бұрын
@@M.s.creative-w3c డ్రమ్ములో నీళ్లు పోసి నీళ్లు బాగా కరగపెట్టిన తర్వాత వదులుకోవాలి
@fayazahamed23225 ай бұрын
Anna 2 months thota ki kuda bellam vadalocha hight ravatledu anna
@KNAGARAJAVILLEGEFORMER5 ай бұрын
50 రోజుల లోపల వదులుకోవాలి ఇంకోటి ఏమంటే చెట్టు కొద్దిగా గ్రోత్ ఉన్నప్పుడు వదులుతే ఇంకా ఎక్కువ వస్తది స్టార్టింగ్ 25 రోజులు వారానికి ఒక్కసారి మూడుసార్లు వదిలితే చాలు తోటకంతా
@Pandavaramu95 ай бұрын
అన్న ఎన్ని రోజులు కు వాడాలి
@KNAGARAJAVILLEGEFORMER5 ай бұрын
25 తోటకి రోజుల తర్వాత
@KNAGARAJAVILLEGEFORMER5 ай бұрын
నాటిన 25 రోజుల తర్వాత వారాని ఒక్కసారి వదలండి త్రీ టైమ్స్
@muthamsettisuresh49245 ай бұрын
Flower cut avutunndi, emi cheyali
@KNAGARAJAVILLEGEFORMER5 ай бұрын
తోట కి vayasu
@Rajashekar_ks15 ай бұрын
Yenni rojuluki okka sari bellam vadalala drip lo chappandi..
@KNAGARAJAVILLEGEFORMER5 ай бұрын
వారానికి ఒకసారి మూడుసార్లు వదలండి
@boinianjaiah14345 ай бұрын
anna eppudu maa thota putha katha undhi 60 days crop.maruyu aaku maudutha vasthundhi em chyali
@KNAGARAJAVILLEGEFORMER5 ай бұрын
డిసైడ్ మరియు ఎక్సడోస్ స్ప్రే చేయండి
@lakinenniashok36155 ай бұрын
Budidha rogaaniki em spray cheyyali bellam vadalocha
@KNAGARAJAVILLEGEFORMER5 ай бұрын
డ్రిప్ ద్వారా బెల్లము వదలొచ్చు గ్రోత్ వస్తది బూడిద రోగానికి లూనా మరియు ఇండెక్స్ రెండు కాంబినేషన్ తో స్ప్రే చేయండి
@aravindaravindb945 ай бұрын
Anna ma totaki muduru start ayindi em sprey cheyali and growth kudu antaga ledu solution chepandi anna
@KNAGARAJAVILLEGEFORMER5 ай бұрын
ముదురు అంటే ముడుతా అయితే జంప్ స్ప్రే చేసుకోవాలి 20 నుండి 40 రోజుల తోట కైతే వాలాగ్రో డ్రిప్ ఎరువు 25 kgs 4900 20- 20 -20-+0-02 talete ఆయిల్ 1ltrs 900 ఎకరాకి రెండు కాంబినేషన్ తో వదులుకోవాలి గ్రోథింగ్ సూపర్ వస్తుంది
@ANILKUMAR-kz5ui5 ай бұрын
Mee whatsup number cheppandi anna photos peduta na pantanu kapadandi anna panta bagaledu
@kuraprathirameshreddy8333 ай бұрын
Spry lo drip lo belam vadala
@KNAGARAJAVILLEGEFORMER3 ай бұрын
వదలండి స్ప్రేచేయండి సూపర్ రిజల్ట్ అయితే వస్తది
@NanduChikki5 ай бұрын
Master 20 all and telete thiskunna anna 25 days aindhi pakka kommalu pagulthaya cheppandi pls
@KNAGARAJAVILLEGEFORMER5 ай бұрын
25 రోజుల తోట కైతే 1261 talete కాంబినేషన్తో వదులు పక్క పరిటాలు పక్క తామరలు బాగా వస్తాయి బ్రో
@rameshpawankumar27375 ай бұрын
ఇస్సాబిన్ ఎంత రేట్ అన్నా
@KNAGARAJAVILLEGEFORMER5 ай бұрын
అన్న కొద్దిగా బిజీగా ఉండి రిప్లై ఇవ్వలేకపోయాను250m350 నుండి 450 500ml 700
@balajibalaji48795 ай бұрын
Twarsga cheppandi
@KNAGARAJAVILLEGEFORMER5 ай бұрын
Okok
@AdhiAdhiNarayana-kz1qy5 ай бұрын
doma.mandu.yedina.vadalacha
@KNAGARAJAVILLEGEFORMER5 ай бұрын
Brother దోమ ముందు ఎవరైనా డ్రిప్పుల్లో వదులుతారా స్ప్రే చేయండి బ్రదర్
@archanaganguru61955 ай бұрын
Bro 20 days akulu mudhuru chinnaga unai alage madanga unnai spraying em cheyali drip loki em vadalali
@KNAGARAJAVILLEGEFORMER5 ай бұрын
Perfect MC extra kri-max 80 combination spray ఈ ముడత రోగానికి సంబంధించిన వీడియో కూడా ఉండాలి చూడండి 1261 డ్రిప్ ఎరువు వదలండి
@Harikesh.Ganimineni5 ай бұрын
Bro ma thota ki akulu sannaga avutunai emi mandu cheppara pls
@KNAGARAJAVILLEGEFORMER5 ай бұрын
టమాట ఆకులు సన్నగా ఉండే దానికి మందు perfect MC extra kri -mix 80 combination spray
@rajobapraveen24975 ай бұрын
Anna maku drip ledu ,spray chyocha mari
@KNAGARAJAVILLEGEFORMER5 ай бұрын
డ్రమ్ములే కలుపుకొని నీళ్లలో వదిలేయండి నీళ్లు కడతారు కదా మీరు
@rajobapraveen24975 ай бұрын
Anna okasari mee number pettandi
@Bsnaidu-bk8hs5 ай бұрын
karralu enni mokkala gap to nataru
@KNAGARAJAVILLEGEFORMER5 ай бұрын
5 నుండి 6 మొక్కల్లో డబుల్ కర్రలు నాటుతాము
@NaveenNavi-qn5wo5 ай бұрын
Kathalu cheppoddhu anna
@KNAGARAJAVILLEGEFORMER5 ай бұрын
వాడి చూసిన తర్వాత కథలో
@KNAGARAJAVILLEGEFORMER5 ай бұрын
నిజం చెప్తే ఎవరూ నమ్మరు అన్న
@PoojariSomasekhar5 ай бұрын
Anna nuvvu cheppedi sootiga cheppu enduku antha sodi chebuthunnav
@@shekarcheerala6361 అన్న పత్తికి యూనిక్ నువ్వు ట్రైన్స్ స్ప్రే చేసుకోండి అన్నా బాగా వస్తది బ్రో
@renuvirala55033 ай бұрын
30 రోజుల తరువాత మొక్కలు సచ్చిపోతున్నాయి ఎందుకు
@KNAGARAJAVILLEGEFORMER3 ай бұрын
30 రోజుల తర్వాత మొక్కలు చనిపోతుంటేవిట్టు ఉంటుంది
@renuvirala55033 ай бұрын
@@KNAGARAJAVILLEGEFORMER మందులు ఏమీ వాడాలి అన్న
@SunithaSuni-cr2esАй бұрын
నాకు కూడా అలానే ఉంది అన్న ఏమి చేయాలి
@KNAGARAJAVILLEGEFORMERАй бұрын
@@SunithaSuni-cr2es ఏందన్నా అలాగే ఉండేది కొంచెం వివరణ చెప్పండి
@KandikondaVenkateshwarlu-b2zАй бұрын
కామెంట్స్ కి సమాధానం చెప్పు
@munirajas53725 ай бұрын
Kayalu. Lavo
@KNAGARAJAVILLEGEFORMER5 ай бұрын
కాయలు లావు రెండు నెలలు తోటైతే డ్రిప్ ఏరువు 13 40 13 65 రోజులైతే 13-0-45 వదలండి
@Traveltimes25635 ай бұрын
Meedhi e palle cheppandi
@KNAGARAJAVILLEGEFORMER5 ай бұрын
రామసముద్రం అన్న
@bommaiahgarirajendrahemnth94093 ай бұрын
Super anna
@KNAGARAJAVILLEGEFORMER3 ай бұрын
థాంక్యూ బ్రదర్
@RameshRamesh-yi5jn4 ай бұрын
Ya vuru
@KNAGARAJAVILLEGEFORMER4 ай бұрын
రామసముద్రం
@lalithapratap802713 күн бұрын
అన్నా మీ అందమైన ముఖం చూపియండి మీది ఏ జిల్లాలో మీ ఊరు ఏందో మీ పేరు తెలుపండి ఇలాంటి వీడియోలు చూసి ఎంతమంది రైతులు నష్టపోతున్నారు ఒకసారి గమనించండి. ఏదో ఒక తోట వీడియో తీసి youtube లో పెట్టడం మీకు ఎలా కరెక్ట్ అనిపిస్తుందో నాకైతే తెలియడం లేదు
@KNAGARAJAVILLEGEFORMER13 күн бұрын
నా మొఖం చూడాలంటే నా చానల్ కి వెళ్లి చూడు నా వ్యవసాయం చూడాలంటే రామసముద్రం ఊరు నాతో మాట్లాడాలంటే నా ఫోన్ నెంబర్ ఆ షార్ట్ వీడియోలో ఫోన్ నెంబర్ పెట్టాను ఫోన్ చెయ్ నేను పెట్టిన వీడియోలో నష్టపోయిన రైతు ఎవరూ లేరు పక్క ఇన్ఫర్మేషన్ ఉంటది ఫస్ట్ తెలుసుకొని మాట్లాడేది నేర్చుకోండి ఓకేనా ఒకరి తీసుకొని రావాల్సిన అవసరం నాకు లేదు ఒక్కసారి నా వీడియో చూసి తర్వాత కామెంట్ చేయండి అర్థమైందా థాంక్యూ సో మచ్